tag:blogger.com,1999:blog-6769183920316093900.post6284257187150157252..comments2024-03-29T07:07:09.907+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2786 (గెలిచెను సోమకుని...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger85125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-21736365801553782342018-09-13T21:51:27.638+05:302018-09-13T21:51:27.638+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునన్

సందర్భము: క్రమాలంకారం జోలికి పోకుండా విశేషమైన మరో కోణంనుంచి కూడ ఇదే సమస్యను ఎలా పూరించవచ్చో మచ్చుకు ఒకసారి చూపించడానికి కింది పద్యాన్ని పొందు పరుస్తున్నాను. దయచేసి పరిశీలించవచ్చు.
వేద రక్షణకై సోమకుని మద మడంచినాడు శ్రీ హరి. హిరణ్యాక్షుడు చాపవలె చుట్టి నీటిలో ముంచివేయగా శ్రీ హరి కిటి (వరాహ)రూప ధారుడై తన కోరలమీద భూమిని పైకెత్తి నిలిపినాడు. ఇది జగద్విదితమే!
శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్ట దంటారు కదా! శివుడే "కిటి రూపంలో భూమి నుద్ధరించు" మని ఆనతి నిచ్చినాడో యేమో విష్ణువుకు!... అందుకే అలాగే జరిగింది అని కవి భావన.

అల వేద రక్షకై హరి
గెలిచెను సోమకుని... శివుడు
"కిటి రూపమునం
దిల నెత్తు" మనుచు నానతి
జలజాక్షున కిచ్చెనేమొ!...
జరిగె నటులనే..

✒~డా.వెలుదండ సత్యనారాయణ
12.9.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17693417934514047742018-09-13T21:49:32.548+05:302018-09-13T21:49:32.548+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునన్

సందర్భము:
*సాధారణమైన క్రమాలంకారం*
కింది విధంగా ఇది కొన్ని ప్రశ్నలతో కొనసాగుతుంది.
జలచరమై ఏం చేసినాడు విష్ణుమూర్తి?
విషము మింగ జాలిన వా డెవడు?
ఎట్లా శ్రీహరి భూమిని పైకెత్తినాడు?
ఈ ప్రశ్నలకు క్రమంగా.. గెలిచెను సోమకుని.. అని, శివుడు.. అని, కిటి రూపమున.. అని సమాధానాలు లభిస్తాయి సమస్యగా ఇవ్వబడిన పద్య పాదం ద్వారా...

"జల చరమయి యే మొనరిచె
జలజాక్షుడు? విషము మ్రింగ
జాలె నెవం? డె
ట్టుల హరి పై కెత్తెను భువి?"
"గెలిచెను సోమకుని.. శివుడు..
కిటి రూపమునన్

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునన్

సందర్భము: నా ఉద్దేశ్యం ప్రకారం క్రమాలంకారం వినూత్నమైన రీతిలో ఎవరు ఎక్కడ ఎప్పుడు అనే ప్రశ్నార్థకాలు రాకుండా...
*ఇది మొదటి రకం*
(కాదు... అనే దానిపై ఆధారపడుతుంది.)

"ఓడెనా సోమకునికి!.." అని అడిగితే...
జవాబు.. "కాదు సుమా!.. గెలిచెను సోమకుని..."
"నలినాక్షుడు శూలి యౌనా!.." అని అడిగితే...
జవాబు.. "కాదు సుమా!.. శివుడు..."
"నకులమై ఇల నెత్తినా!.." అని అడిగితే...
జవాబు "కాదు సుమా!.. కిటి రూపమునన్..."

ఇల నోడెనె సోమకునికి
నలినాక్షుడు శూలి యగునె!
నకులంబుగనై
యిల నెత్తెనె!... "కాదు సుమా!
గెలిచెను సోమకుని... శివుడు...
కిటి రూపమునన్"

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునన్

సందర్భము: నా ఉద్దేశ్యం ప్రకారం క్రమాలంకారం వినూత్నమైన రీతిలో ఎవరు ఎక్కడ ఎప్పుడు అనే ప్రశ్నార్థకాలు రాకుండా...
*ఇది రెండవరకం*
(అవును... అనే దానిపై ఆధారపడుతుంది.)

"గెలిచెనా సోమకుని!.." అంటే...
జవాబు.. "ఔను!.. గెలిచెను సోమకుని..."
"శుభముల నిచ్చు దేవుడా!.." అంటే...
జవాబు.. "ఔను!.. శివుడు..."
"హరి తన కోరలపై ధర నెత్తెనా!.." అంటే...
జవాబు.. "ఔను!.. కిటి రూపమునన్..."

ఇల సోమకుని గెలిచెనా!
అల శుభముల నిచ్చు దేవు
డా! హరి తన కో
రల నెత్తెనా ధర!.. "అవును..
గెలిచెను సోమకుని... శివుడు...
కిటి రూపమునన్"

✒~డా.వెలుదండ సత్యనారాయణ
12.9.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63820944933554977322018-09-13T08:43:18.959+05:302018-09-13T08:43:18.959+05:30
జలపతి సుతపతి ఝషమై
గెలిచెను సోమకుని,శివుడు కిటిరూప...
జలపతి సుతపతి ఝషమై
గెలిచెను సోమకుని,శివుడు కిటిరూపమునన్
మెలిగెడి బంటును తరుముచు
లలితో వచ్చెను కిరీటి డగ్గరచేరెన్.

జలచరమై పోరుచు హరి
హలాహలమును గళమందు నదిమిన దెవరో
తెలియుము హరియే వచ్చెను
గెలిచెను సోమకుని,శివుడు కిటిరూపమునన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69592561585650553682018-09-13T00:46:12.931+05:302018-09-13T00:46:12.931+05:30ధన్యోస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏ధన్యోస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48337204103568507322018-09-12T21:36:52.295+05:302018-09-12T21:36:52.295+05:30తద్వద్గారడీవిద్యలన్ : ఈ సంధి కార్యము సాధువేనా యని ...తద్వద్గారడీవిద్యలన్ : ఈ సంధి కార్యము సాధువేనా యని నా సందేహము.
తద్వత్ కేవల సంస్కృతము; గారడి వైకృతము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63550869848254841672018-09-12T21:29:06.724+05:302018-09-12T21:29:06.724+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15319090709886309642018-09-12T21:25:31.500+05:302018-09-12T21:25:31.500+05:30కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినంద...కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70947111229173387462018-09-12T21:24:39.147+05:302018-09-12T21:24:39.147+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వ...విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వానిన్ బరీక్షింపగా' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66287949338534171252018-09-12T21:23:50.783+05:302018-09-12T21:23:50.783+05:30రామాచార్య గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందన...రామాచార్య గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కొంత అన్వయక్లేశం ఉన్నట్టుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3997706309222306592018-09-12T21:22:13.433+05:302018-09-12T21:22:13.433+05:30రామాచార్య గారూ,
ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందన...రామాచార్య గారూ,
ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24832827443501734352018-09-12T21:20:46.417+05:302018-09-12T21:20:46.417+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కాలాంత రాకేందునిన్'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80951610608841936352018-09-12T21:19:44.407+05:302018-09-12T21:19:44.407+05:30శైలజ గారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు...శైలజ గారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69406915960672371712018-09-12T21:19:03.255+05:302018-09-12T21:19:03.255+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70794075501575641802018-09-12T21:18:03.645+05:302018-09-12T21:18:03.645+05:30శైలజ గారూ,
విరిపుతో మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా...శైలజ గారూ,
విరిపుతో మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16570562755930678332018-09-12T21:16:11.217+05:302018-09-12T21:16:11.217+05:30సీతాదేవి గారూ,
మీ అధిక్షేపాత్మకమైన పూరన ప్రశస్తంగా...సీతాదేవి గారూ,
మీ అధిక్షేపాత్మకమైన పూరన ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66700564044282352162018-09-12T21:15:20.693+05:302018-09-12T21:15:20.693+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శివుడు' శబ్దానికి ఏ అర్థాన్ని స్వీకరించారు?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10694184729603822402018-09-12T21:14:10.678+05:302018-09-12T21:14:10.678+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉన్నది. అభ...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62482059163556927422018-09-12T21:13:07.126+05:302018-09-12T21:13:07.126+05:30కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సంద్ర మథనము' సాధు ప్రయోగం కాదు. 'జలధిని' అనండి. 'పాశుపతాస్త్రము' టైపాటు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60047715526462418722018-09-12T21:09:30.037+05:302018-09-12T21:09:30.037+05:30మరి 'సో'కు అర్థం. ఇంగ్లీషు so కాదు కదా?మరి 'సో'కు అర్థం. ఇంగ్లీషు so కాదు కదా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7650018002675431502018-09-12T20:21:45.219+05:302018-09-12T20:21:45.219+05:30టైపాటు మెచ్చుకుంద్రొ! గా సవరణ.టైపాటు మెచ్చుకుంద్రొ! గా సవరణ.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51884697860170857582018-09-12T19:11:06.876+05:302018-09-12T19:11:06.876+05:30నడిపించున్ సృజియించి బ్రహ్మ యగుచున్ సర్వప్రపంచమ్ము...నడిపించున్ సృజియించి బ్రహ్మ యగుచున్ సర్వప్రపంచమ్ము ., గా
చెడువాడౌ హరియై , లయమ్మున గనన్ శ్రీకంఠుడౌనెవ్వడా
తడె యొక్కండు ! సమస్తరూపములుగా దర్శింపగా వాని ., వా...
డడచెన్ సోమక నామ దైత్యుని వరాహస్వామియై శూలియే !

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56736893482436947012018-09-12T18:17:09.348+05:302018-09-12T18:17:09.348+05:30తొలి యవతారము నేమయె
మలి పత్నిగ గంగ నెవడు మస్తమున ...తొలి యవతారము నేమయె
మలి పత్నిగ గంగ నెవడు మస్తమున నిడెన్
బలిగొనె నెటు పైడి నయను
గెలిచెను సోమకుని, శివుఁడు, కిటిరూపమునన్

నిన్నటి సమస్యకు నా పూరణ

లలనకు తగు వాని నరసి
కల నిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
వలదని యలుగుచు పరుగిడు
బలరాముని కంటె పాపి వసుధం గలఁడే
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90787934062481086992018-09-12T17:12:25.670+05:302018-09-12T17:12:25.670+05:30జడుడొక్కండను చేరదీసె గురువే సద్విద్యలన్నేర్పగన్
గ...జడుడొక్కండను చేరదీసె గురువే సద్విద్యలన్నేర్పగన్
గడిచెన్ గాలము వత్సరమ్ములవగా వాడిన్ పరీక్షింపగా
నడిగెన్ పండితు డప్పుడాతనిని, యయ్యజ్ఞానియే చెప్పెనే
యడఁచెన్ సోమక నామదైత్యుని వరాహస్వామియై శూలియే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5563982263318024222018-09-12T14:54:49.008+05:302018-09-12T14:54:49.008+05:30వడుగా! సోమకశిష్యవర్య! వినుమా! వైకుంఠవాసుండటుల్
...వడుగా! సోమకశిష్యవర్య! వినుమా! వైకుంఠవాసుండటుల్

బుడమిం జాపగఁ జుట్టచుట్టు కొనుచుం బోవన్ హిరణ్యాక్షునిన్

మడియం జేయగ, భూమిబాధ తొలగింపంగం గిటిస్వామి తా

నడచెన్ సోమకనామ ! దైత్యుని, వరాహస్వామియై శూలియే.

కంజర్ల రామాచార్య.

కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9438994054268619512018-09-12T14:48:47.211+05:302018-09-12T14:48:47.211+05:30శ్రీ గురుభ్యో నమఃశ్రీ గురుభ్యో నమఃKota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.com