tag:blogger.com,1999:blog-6769183920316093900.post6309120599989810758..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 59 (కన్నులలోఁ జన్ను లమరెఁ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-88265772743905975072019-04-24T18:39:06.303+05:302019-04-24T18:39:06.303+05:30కన్నులలో కన్నులనిడి
పన్నుగ పాలిండ్ల నిచ్చి పరవశ మొ...కన్నులలో కన్నులనిడి
పన్నుగ పాలిండ్ల నిచ్చి పరవశ మొందన్
చిన్నారి బాలకుడివిరు
కన్నులలోఁ జన్ను లమరెఁ గాంతామణికిన్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90421694883694342432011-05-22T13:03:21.784+05:302011-05-22T13:03:21.784+05:30శంకరార్యా! ధన్యవాదములు.శంకరార్యా! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90048146118549316142011-05-22T11:11:29.940+05:302011-05-22T11:11:29.940+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ ఉత్తమంగా...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. ధన్యవాదాలు.

మిస్సన్న గారూ,
మీ పూరణలు సరసంగా ఉన్నాయి. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
నవయౌవనంలోకి అడుగిడిన కన్యను వర్ణించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77030789593737657332011-05-22T09:29:43.347+05:302011-05-22T09:29:43.347+05:30హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు.
క్రమం తప్పక పోవడంల...హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు.
క్రమం తప్పక పోవడంలో మీకు మీరే సాటి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29159011868482825802011-05-22T09:12:42.260+05:302011-05-22T09:12:42.260+05:30మిస్సన్న గారూ!సత్యనారాయణ గారూ! మీ మీ పూరణలు వడ్డాద...మిస్సన్న గారూ!సత్యనారాయణ గారూ! మీ మీ పూరణలు వడ్డాది పాపయ్య, బాపూ చిత్రాలను మనసులో చిత్రించాయి.అబినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23974953510498486462011-05-22T07:58:17.901+05:302011-05-22T07:58:17.901+05:30కన్నియ తోటను ముంజెల
నెన్నుక తన గుండె కదిమి యేతెంచు...కన్నియ తోటను ముంజెల
నెన్నుక తన గుండె కదిమి యేతెంచు తరిన్
పన్నుగ తాళపు ముంజెల
"కన్నులలోఁ జన్ను లమరెఁ గాంతామణికిన్"

(అద్భుత కవి వెంకన్న గార్కి క్షమాపణలతో, వారి మార్గంలో)మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7942514902206148472011-05-21T18:44:52.059+05:302011-05-21T18:44:52.059+05:30మిసన్న గారు,
ధన్యవాదాలు!!మిసన్న గారు,
ధన్యవాదాలు!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85009007153633928732011-05-21T17:50:02.049+05:302011-05-21T17:50:02.049+05:30సత్యనారాయణ గారూ మీ పూరణ సుందరంగా ఉంది.సత్యనారాయణ గారూ మీ పూరణ సుందరంగా ఉంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73780361204364833432011-05-21T17:04:55.972+05:302011-05-21T17:04:55.972+05:30సన్నని మీనులు జేరెను
కన్నులలోఁ, జన్ను లమరెఁ గాంతామ...సన్నని మీనులు జేరెను
కన్నులలోఁ, జన్ను లమరెఁ గాంతామణికిన్
మిన్నగ, మెయి కాంతులొలికె,
కన్నియ ప్రౌఢతనమొందు కాలమడుగిడన్!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60772119286966563252011-05-21T15:11:20.453+05:302011-05-21T15:11:20.453+05:30అన్నలుసు బడినదెక్కడ?
కన్నా!మగమేక గొంతు కచ్చట వేమో?...అన్నలుసు బడినదెక్కడ?
కన్నా!మగమేక గొంతు కచ్చట వేమో?
చిన్నా!మెట్టెల వెవరికి?
కన్నులలో, జన్ను లమరె, కాంతా మణికిన్!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53004800387709463062011-05-21T14:40:27.591+05:302011-05-21T14:40:27.591+05:30చిన్నది సింగా రించుక
కన్నున్ గీటంగ మగడు కౌగిట జేర...చిన్నది సింగా రించుక
కన్నున్ గీటంగ మగడు కౌగిట జేర్చెన్
అన్నుల మిన్నను, కాంతుని
కన్నులలోఁ జన్ను లమరెఁ గాంతామణికిన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9244784937015398132011-05-21T08:23:23.238+05:302011-05-21T08:23:23.238+05:30సన్నగ వరుడటు జూచిన
కన్నులలో జన్ను లమరె, గాంతామణికి...సన్నగ వరుడటు జూచిన
కన్నులలో జన్ను లమరె, గాంతామణికిన్
చెన్నుగ సిగ్గులు మొలిచెను,
చిన్నా!యిటు జూడ కనుచు చెంగును గప్పెన్!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6357439696887693012011-05-21T07:48:08.977+05:302011-05-21T07:48:08.977+05:30వెంకన్న గారి సమస్యా పూరణ అసాధారణం ,అనితరసాధ్యం .వెంకన్న గారి సమస్యా పూరణ అసాధారణం ,అనితరసాధ్యం .మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.com