tag:blogger.com,1999:blog-6769183920316093900.post6318898780502254876..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3278 (బ్రహ్మముహూర్తమున...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger77125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-58080962822837567532020-02-12T14:02:38.358+05:302020-02-12T14:02:38.358+05:30నన్నునేకాకిగదలచి నాదరికిటు
వచ్చితివపాపి! వావియువరు...నన్నునేకాకిగదలచి నాదరికిటు
వచ్చితివపాపి! వావియువరుసలేద?
నిన్నుచూచినదాదిగ గన్నులురిమె
యనుచుబలికెను ద్రౌపదిదనుజుతోడ

దనుజుడు=దనుజతుల్యుడు కీచకుడుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79626387433536212362020-02-12T10:36:33.463+05:302020-02-12T10:36:33.463+05:30
నా పూరణ

( యుద్ధము వలదన్న అర్జునునితో...
నా పూరణ

( యుద్ధము వలదన్న అర్జునునితో శ్రీ కృష్ణుని ఉవాచ...)

కం!!

కినుకా కిరీటి? వలదా

దినకర తేజ సమరమ్మె?దిగులెందులకో

రణము సలుపంగ బావా?

వినుమా! నీదు తలపాపి విల్లుని గొనుమా!

🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56303546649507514552020-02-12T08:47:49.361+05:302020-02-12T08:47:49.361+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78660091356131275072020-02-12T02:51:25.839+05:302020-02-12T02:51:25.839+05:30బ్రహ్మాండము గా పనులగు
*బ్రహ్మ ముహూర్తమున, నిద్ర భా...బ్రహ్మాండము గా పనులగు
*బ్రహ్మ ముహూర్తమున, నిద్ర భాగ్య ప్రదమౌ*
బ్రహ్మ ముహూర్తం బుననుచు
బ్రహ్మజ్ఞానియు పలుకుట భావ్యం బౌనే
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13791419938202862102020-02-11T14:55:28.982+05:302020-02-11T14:55:28.982+05:30బ్రాహ్మణుడవురా? తగునా?
బ్రాహ్మ ముహూర్తమున నిద్ర, భ...బ్రాహ్మణుడవురా? తగునా?
బ్రాహ్మ ముహూర్తమున నిద్ర, భాగ్యప్రదమౌ
బ్రాహ్మీ మూహూర్తమునను
బ్రాహ్మణి నర్చింప కలుగు భద్రము నీకున్BULUSU V S MURTYhttps://www.blogger.com/profile/01187816561156808397noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32217203857817004822020-02-11T14:43:38.533+05:302020-02-11T14:43:38.533+05:30బ్రహ్మాండాదికణానువర్తిసుపరివ్యాప్తున్ మదిన్ దల్చుచ...బ్రహ్మాండాదికణానువర్తిసుపరివ్యాప్తున్ మదిన్ దల్చుచున్
జిహ్మాదీంద్రియభావవేద్యగతసచ్చిత్ జ్ఞానసంలీనుడై
బ్రహ్మణ్యార్ధనిమీలితాక్షియుగళీ, ప్రాంచత్సమున్మత్తతన్
బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదాకంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21303328550575271392020-02-11T13:45:08.435+05:302020-02-11T13:45:08.435+05:30మైలవరపు వారి పూరణ
కవిగారి భార్య.. సలహా..
బ్రహ్...మైలవరపు వారి పూరణ

కవిగారి భార్య.. సలహా..

బ్రహ్మజ్ఞానవివేచనోత్సుకత తద్బ్రహ్మప్రలీనోక్తమౌ
బ్రహ్మానందము పొందుగోరు యతికిన్ భావ్యమ్ము., నీకేలరా ?
బ్రహ్మాండంబగు శంకరాభరణసత్పద్యాశ్రితాసక్తికిన్ !
బ్రాహ్మీ లగ్నమునందు నిద్ర శుభ సౌభాగ్యమ్ములిౘ్చున్ గదా!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84706171892417756182020-02-11T13:14:38.875+05:302020-02-11T13:14:38.875+05:30కం.
బ్రహ్మము తానే యనుచున్
బ్రహ్మాండము నొకటి జేయ ప...కం.

బ్రహ్మము తానే యనుచున్
బ్రహ్మాండము నొకటి జేయ పలుకగ నెప్డున్
బ్రాహ్మణ వేశము యవనుడు
బ్రాహ్మ ముహూర్తమున నిద్ర భాగ్యప్రదమౌ

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75999104059969885892020-02-11T12:57:20.517+05:302020-02-11T12:57:20.517+05:30బ్రహ్మాజీ!వినునాదుమాటనుసుమాభవ్యంబుగాదెప్పుడున్
బ్ర...బ్రహ్మాజీ!వినునాదుమాటనుసుమాభవ్యంబుగాదెప్పుడున్
బ్రాహ్మీలగ్నమునందునిద్ర,శుభసౌభాగ్యంబులిచ్చుంగదా
బ్రహ్మఙ్ఞానమునొందువారలికదాపారంబుతోబాటుగా
బ్రహ్మంబేకదమోక్షమీయగవెసన్ బ్రారబ్ధమున్బట్టియేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49390527648287771992020-02-11T12:50:05.373+05:302020-02-11T12:50:05.373+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45232257211196670992020-02-11T12:02:08.173+05:302020-02-11T12:02:08.173+05:30బ్రహ్మాండంబుననెవరికి
బ్రహ్మముహూర్తమున నిద్రభాగ్యప్...బ్రహ్మాండంబుననెవరికి
బ్రహ్మముహూర్తమున నిద్రభాగ్యప్రదమౌ?
బ్రహ్మోపాసకులెవ్వరు
బ్రహ్మముహూర్తమ్మునందుబవళింపరుగాఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82874300491742672622020-02-11T12:00:22.299+05:302020-02-11T12:00:22.299+05:30

జిలేబి

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19908585765793045082020-02-11T11:50:42.417+05:302020-02-11T11:50:42.417+05:30బ్రహ్మాండమ్ముల నింపుగ
బ్రహ్మ నలినజుం డొనర్చె రతి ...బ్రహ్మాండమ్ముల నింపుగ
బ్రహ్మ నలినజుం డొనర్చె రతి నత్తరి వ్యా
జిహ్మమ్ము లేని, మేల్కొన
బ్రాహ్మముహూర్తమున, నిద్ర భాగ్యప్రదమౌ

జిహ్మత్వమ్మునఁ బల్కు పల్కులను నీ చిత్తంబులోఁ ద్రుంచుమా
సుహ్మావాస జనౌఘ తుల్యమయి శుశ్రూషా రతిన్ నిత్య స
ద్బ్రాహ్మణ్యాంచిత ధార ణాస్వనిత సంభావ్యుండ! వీడంగ నీ
బ్రాహ్మీలగ్నము నందు నిద్ర, శుభ సౌభాగ్యమ్ము లిచ్చుం గదా

[సుహ్మము = ఒక ప్రదేశము వంగ దేశమున]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37805743032511656652020-02-11T11:45:37.104+05:302020-02-11T11:45:37.104+05:30బ్రహ్మాదుల్ హరికీర్తనల్ సలుపుగన్ బ్రాహ్మీ ముహూర్తం...బ్రహ్మాదుల్ హరికీర్తనల్ సలుపుగన్ బ్రాహ్మీ ముహూర్తంబునన్
బ్రహ్మాండంబుననెవ్వరేనికడువిభ్రాంతంబుగానిద్దురన్
బ్రాహ్మీలగ్నమునందు సల్పుదురెసంభావింపనేరీతిగా
బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా?ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34113429745999222642020-02-11T11:37:44.314+05:302020-02-11T11:37:44.314+05:30కందం
బ్రహ్మజ్ఞానము, యోగము,
బ్రహ్మాండపు విశ్వశక్తి ...కందం
బ్రహ్మజ్ఞానము, యోగము,
బ్రహ్మాండపు విశ్వశక్తి బడయన్ బ్రభువౌ
బ్రహ్మంబుఁ దెలియ వదలన్
బ్రహ్మముహూర్తమున నిద్ర, భాగ్యప్రదమౌ!

శార్దూలవిక్రీడితము
బ్రహ్మజ్ఞానము ధ్యానులై మునులు సంపాదించి భాషించిరే
బ్రహ్మంబందెడు యోగవిద్యలరయన్ వారించినన్ మేలగున్
బ్రాహ్మీలగ్నమునందు నిద్ర, శుభసౌభాగ్యమ్ము లిచ్చున్ గదా
బ్రహ్మాండంబున విశ్వశక్తిఁ గొనగన్ బ్రాప్తించ నారోగ్యముల్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13473646370810861572020-02-11T11:20:18.240+05:302020-02-11T11:20:18.240+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3487956295371315412020-02-11T11:09:50.543+05:302020-02-11T11:09:50.543+05:30
బ్రహ్మణ్యోజపమాలికాత్కరణకాభ్యాంప్రాణయోర్వ్యాప్తత

బ్రహ్మణ్యోజపమాలికాత్కరణకాభ్యాంప్రాణయోర్వ్యాప్తత
త్బ్రహ్మారాధనచేతనావలయసత్కార్యేణవిస్తారహృ
త్బ్రహ్మానాంకరుణామహత్వసతియేతాంస్థిత్వసంప్రాప్తితా
బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9621694587371526682020-02-11T10:58:37.783+05:302020-02-11T10:58:37.783+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"బ్రాహ్మముహూర్తమున నిద్ర భాగ్యప్రదమౌ"

సందర్భము: ఉదయ సంధ్య సాయం సంధ్యలు మనలోని దైవీ శక్తులను మేలుకొలిపే సాధన చేయడానికి చాలా అనుకూలమైన వేళలు. ఆ సమయంలో నిద్రించటంవల్ల తమోగుణమే ప్రకోపిస్తుంది. కాని సత్వగుణం కాదు. నిజానికి ఆ సమయాలను కోలుపోతే ఆ దినమంతా నష్టపోయినట్టు. ఏదో కారణాలతో బాగా పొద్దెక్కినదాకా నిద్ర పోవడం అలవాటు చేసుకున్నవాళ్ళే మనలో ఎక్కువ. అలాంటి వాళ్ళిది గ్రహించాలి.
విశ్వామిత్రుడు రాముణ్ణి పొద్దున్నే మేల్కొలుపుతూ యిలా అన్నాడు..
"కౌసల్యా సుప్రజా! రామా! సరస్వతీ కటాక్షం సంపాదించా లన్నా బ్రహ్మానంద మనే రాజ్య పదవి సంపాదించా లన్నా బ్రాహ్మ ముహూర్తంలో నిద్ర మానుకోవాలి."
విమల అజిహ్మ ఆచరణము= నిర్మలమైన నిష్కపటమైన నడవడి కలవాడా!.. అని సంబోధనం.. కపటమైన నడవడీ మానుకోవాలి.. అని ఆంతర్యం.

*సరస్వతీ కటాక్షము*

బ్రాహ్మీ కటాక్ష సిద్ధికి,
బ్రహ్మానందాధిరాజ్య పదవికి విమలా
జిహ్మాచరణా! మానుట
బ్రాహ్మముహూర్తమున నిద్ర... భాగ్యప్రదమౌ

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
11.02.20
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15322689734038563902020-02-11T10:45:22.179+05:302020-02-11T10:45:22.179+05:30బ్రహ్మాదులు మెచ్చరిలను
"బ్రహ్మ ముహూర్తమున నిద...బ్రహ్మాదులు మెచ్చరిలను
"బ్రహ్మ ముహూర్తమున నిద్ర, భాగ్యప్రదమౌ"
బ్రాహ్మీకాలము సతతము
బ్రహ్మత్వము నొసగు నంద్రు పండిత వరులేMantravadi V.V. Satyanarayanahttps://www.blogger.com/profile/03013847160804300797noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75968444346025142762020-02-11T10:42:57.114+05:302020-02-11T10:42:57.114+05:30సమస్యాపూరణకు సమస్య
"బ్రాహ్మీలగ్నమునందు నిద్ర...సమస్యాపూరణకు సమస్య

"బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా"

బ్రహ్మచ్ఛాత్రులెయాశ్రమంబెయది నిల్వన్ యోగ నిద్రాస్థితిన్
బ్రాహ్మీలగ్నమునందుకుడ్యతటులన్ భద్రంబుగానిష్ఠతన్
బ్రహ్మజ్ఞానవిహీనుడడ్డుకొనగాపల్కెన్ గురుండోర్పుతోన్
బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా

గాదిరాజు మధుసూదన రాజుక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72328082481495452502020-02-11T10:40:03.874+05:302020-02-11T10:40:03.874+05:30సమస్యాపూరణకు సమస్య
"బ్రాహ్మీలగ్నమునందు నిద్ర...సమస్యాపూరణకు సమస్య

"బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా"

బ్రహ్మచ్ఛాత్రులెయాశ్రమంబెయది నిల్వన్ యోగ నిద్రాస్థితిన్
బ్రాహ్మీలగ్నమునందుకుడ్యతటులన్ భద్రంబుగానిష్ఠతన్
బ్రహ్మజ్ఞానవిహీనుడడ్డుకొనగాపల్కెన్ గురుండోర్పుతోన్

గాదిరాజు మధుసూదన రాజుక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32195972376567995632020-02-11T10:30:19.399+05:302020-02-11T10:30:19.399+05:30బ్రహ్మాజ్ఞంజరియించులోకములుదద్బ్రహ్మంబునన్గర్మముల్
...బ్రహ్మాజ్ఞంజరియించులోకములుదద్బ్రహ్మంబునన్గర్మముల్
బ్రహ్మాతీతతమేదిసర్వమగునాబ్రహ్మంబుజీవక్రియల్
బ్రహ్మాగ్నిన్హృతమౌనుగర్మఫలమున్బ్రహ్మంబుకర్పించుచున్
*బ్రాహ్మీలగ్నము నందు నిద్ర శుభ సౌభాగ్యంబు లిచ్చుంగదా*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74788775150742703112020-02-11T10:29:49.513+05:302020-02-11T10:29:49.513+05:30బ్రహ్మజ్ఞానులు బ్రహ్మవిద్యను సదా ప్రాభాత కాలంబునన్...బ్రహ్మజ్ఞానులు బ్రహ్మవిద్యను సదా ప్రాభాత కాలంబునన్
బ్రహ్మాండంబున సాధనా భ్యుదయమౌ శ్రద్ధన్ ప్రయత్నించగా
బ్రహ్మజ్ఞానము వశ్యమౌననుచు ప్రారబ్ధాఘ మంతం బనన్
బ్రహ్మాసక్తులు జాగరూకతను నిద్రాలస్య మున్వీడ నే
*బ్రాహ్మీలగ్నము నందు నిద్ర శుభ సౌభాగ్యంబు లిచ్చుంగదా*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21114050334824815722020-02-11T10:26:04.506+05:302020-02-11T10:26:04.506+05:30బ్రాహ్మణులునిద్రలేతురు
బ్రాహ్మముహూర్తమున,నిద్రభాగ్...బ్రాహ్మణులునిద్రలేతురు
బ్రాహ్మముహూర్తమున,నిద్రభాగ్యప్రదమౌ
బ్రహ్మమునెఱిగినవారలు
బ్రహ్మమునేదలచుచుండిపవళించినచో

బ్రహ్మము=వేదము,పరమాత్మsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77941263829862636882020-02-11T10:22:47.035+05:302020-02-11T10:22:47.035+05:30రహ్మానూ!హరి!డేవిడూ వినుడు మీరభ్యాసమున్ జేయుడీ
బ్రహ...రహ్మానూ!హరి!డేవిడూ వినుడు మీరభ్యాసమున్ జేయుడీ
బ్రహ్మజ్ఞానము, దృష్టినిల్పి నుదుటన్ వర్ధిల్లు చక్రమ్ముపై
బ్రహ్మాండమ్మగు యోగనిద్ర సలుపన్ వర్ఛస్సు మీసొంతమౌ
*బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా*

తిరుక్కోవళ్ళూరు శ్రీహర్షశ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.com