tag:blogger.com,1999:blog-6769183920316093900.post6320010325771253195..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3766కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger56125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-61444768606941732452021-07-03T14:18:10.719+05:302021-07-03T14:18:10.719+05:30తపముచేయగమెచ్చుచు దండిగాను
వరములిడి దుష్టులకు శివ వ...తపముచేయగమెచ్చుచు దండిగాను
వరములిడి దుష్టులకు శివ వాసిగంటె
నావరమ్ములె నీకట హాని కూర్చ
కాపు కాచెను నిన్నట కంబుపాణి
మరొక పూరణ

కరములు జోడ్చి మ్రొక్కగనెకమ్మగ కోర్కెలు దీర్చుచుం దువే
హరహరనీదువత్సలతయెంచగనేరికిసాధ్యమౌనయా
శరణముకోరినంతనటసందియమొందకసంతసమ్ముతో
వరములనిచ్చిదుష్టులకువాసిగడించితవెట్లు శంకరా
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46310503237207982672021-06-29T21:01:30.785+05:302021-06-29T21:01:30.785+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59668337629474082172021-06-29T20:43:41.750+05:302021-06-29T20:43:41.750+05:30ధన్యవాదములండీధన్యవాదములండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83658752085409850252021-06-29T20:42:02.974+05:302021-06-29T20:42:02.974+05:30ధన్యవాదములండీధన్యవాదములండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41871246817841205182021-06-29T15:10:31.282+05:302021-06-29T15:10:31.282+05:30ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43620410568270306022021-06-29T14:58:05.382+05:302021-06-29T14:58:05.382+05:30తపముజేసిన మాత్రాన తామసులగు
రక్కసులకు నీవెప్పుడు రక...తపముజేసిన మాత్రాన తామసులగు
రక్కసులకు నీవెప్పుడు రక్ష జేసి
భక్త సులభుడవని పేరుబడయు కొఱకు
వరము లిడి దుష్టులకు శివ వాసిఁ గంటెఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69407755669540282292021-06-29T13:00:04.637+05:302021-06-29T13:00:04.637+05:30భక్తి యందున వేడిన శక్తి నొసగు
వరము లొసగెడి హరుడని ...భక్తి యందున వేడిన శక్తి నొసగు
వరము లొసగెడి హరుడని మరువబోక
తపముజేసినఫలమిడు తత్వమందు
వరములిడు దుష్టులకుశివ!వాసిగంటె.
Eswarappakkavihttps://www.blogger.com/profile/00408795795045748400noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54255564811835175342021-06-29T12:19:12.516+05:302021-06-29T12:19:12.516+05:30అడుగ వాధార పత్రమ్ము నసమ నేత్ర!
నిత్తెపు నగదు లెక్...అడుగ వాధార పత్రమ్ము నసమ నేత్ర!
నిత్తెపు నగదు లెక్కయు నీలకంఠ!
వఱలి ముఖ చిత్ర మడుగవు పంచవక్త్ర!
వరము లిడి దుష్టులకు శివ వాసిఁ గంటె

[దుష్టులకు (న్); నిత్తెపు నగదు లెక్క (నినలె) = PAN]

పరమ శివా నుతింతు నని ప్రార్థన సేసినఁ జాలుఁ బొంగుదే
పరఁగితి వీవు బాణునకుఁ బ్రాణ సఖుండవునై గిరీశ్వరా
నిరతము భస్మ దైత్యునకు నెమ్మి దశాస్య ముఖాసు రాలికిన్
వరముల నిచ్చి దుష్టులకు వాసి గడించితి వెట్లు శంకరా

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70474532080053538622021-06-29T11:54:30.533+05:302021-06-29T11:54:30.533+05:30శరణని కోరి వచ్చినను జక్కగ నక్కున జేర్చుకుందువే
వరమ...శరణని కోరి వచ్చినను జక్కగ నక్కున జేర్చుకుందువే
వరముల నిచ్చి దుష్టులకు వాసి గడించితి వెట్లు శంకరా
యరయగ హేతువేమనగ నంతయు నీదు మహాత్మ్యమేను, నీ
కరుణయె లేనిచో నిలను గామయె కుట్టగ జాలదే గనన్

(గామ-చీమ)అపర్ణ గాడేపల్లిhttps://www.blogger.com/profile/02366477787707088254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8503824811514308832021-06-29T11:22:53.906+05:302021-06-29T11:22:53.906+05:30గంగ, చంద్రుడు, శివునికితిండిపెట్టలేదు, అందుకేశవుడు...గంగ, చంద్రుడు, శివునికితిండిపెట్టలేదు, అందుకేశవుడుభిక్షువుగామారాడుఆశ్రయమిచ్చినవానినిఆదరింపలేదుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43909284357260213162021-06-29T11:08:17.603+05:302021-06-29T11:08:17.603+05:30అరమరి కల్ గనంగకను నర్హత కానటువంటి వారికిన్
విరివి...అరమరి కల్ గనంగకను నర్హత కానటువంటి వారికిన్
విరివిగ నిచ్చుచుంటివిల వేలకువేలు వరంబు లొక్కెడన్
ఖరులగు వారలెప్పుడును ఖర్కశ వృత్తిని జేటు జేతురే
వరములనిచ్చి దుష్టులకు వాసిగ డించితి వెట్లు శంకరా!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48426199242537359232021-06-29T10:48:02.669+05:302021-06-29T10:48:02.669+05:30సవరణతో....
కడు భయంకర రాక్షస కామితములు
తీర్చురీతిన...సవరణతో....

కడు భయంకర రాక్షస కామితములు
తీర్చురీతిని నీకృప తేజరిల్ల
దర్శనంబిడితివిగదా తక్షణమ్ము
వరము లిడి దుష్టులకు శివ వాసిఁ గంటెM.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70299226863106625442021-06-29T10:23:45.905+05:302021-06-29T10:23:45.905+05:30ధరగజాసురునకు దయ వరమునిచ్చి
ప్రాణ హానికి గుఱియయి భయ...ధరగజాసురునకు దయ వరమునిచ్చి
ప్రాణ హానికి గుఱియయి భయప డితివి
యేమి ఫలితము గలిగెను నేమి నీకు
వరములిడి దుష్టులకు శివ వాసిగంటెsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60794839722576945632021-06-29T10:00:57.948+05:302021-06-29T10:00:57.948+05:30నమస్సులునమస్సులుకంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38182809260372498432021-06-29T09:26:15.375+05:302021-06-29T09:26:15.375+05:30నిరతము జన్నముల్ జెఱచి నిర్మల చిత్తుల మౌని వర్యులన్...నిరతము జన్నముల్ జెఱచి నిర్మల చిత్తుల మౌని వర్యులన్
కరుణ యొకింతలేక కడు కర్కశ బుద్ధిని హింస పెట్టుచున్
నరులను చంపి క్రూరముగ నంజుడు గాగొను చుండ నీవు పల్
వరముల నిచ్చి దుష్టులకు వాసి గడించితి వెట్లు శంకరా?
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75016155218721888512021-06-29T08:12:22.325+05:302021-06-29T08:12:22.325+05:30భక్త జనులపై కృపతోడ వారికి దగు
వరము లిడి ; దుష్టులక...భక్త జనులపై కృపతోడ వారికి దగు
వరము లిడి ; దుష్టులకు శివ వాసిఁ గంటె
దగిన శాస్తి జరుపుచుండు దప్పకుండ
ననుచు , సాటి లేరుగద యీ యంబ నెఱికి

శివ = పార్వతిsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72928415292210101612021-06-29T08:05:32.944+05:302021-06-29T08:05:32.944+05:30మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34296109661928947572021-06-29T08:04:52.871+05:302021-06-29T08:04:52.871+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"..యెడల నమృతము...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"..యెడల నమృతము... లొసగి యాదుకొంటివి..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48374707060825248322021-06-29T08:01:17.349+05:302021-06-29T08:01:17.349+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53213659369034346822021-06-29T08:00:38.681+05:302021-06-29T08:00:38.681+05:30ఎన్నాళ్ళకెన్నాళ్ళకు శంకరాభరణంలో మీ పూరణ! సంతోషం.
మ...ఎన్నాళ్ళకెన్నాళ్ళకు శంకరాభరణంలో మీ పూరణ! సంతోషం.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90750447103000312932021-06-29T07:58:10.157+05:302021-06-29T07:58:10.157+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47840447850901345002021-06-29T07:57:50.823+05:302021-06-29T07:57:50.823+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3864187526495795432021-06-29T07:57:37.012+05:302021-06-29T07:57:37.012+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21485659348557201072021-06-29T07:57:12.028+05:302021-06-29T07:57:12.028+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"రీతిని" ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"రీతిని" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46316418436061437162021-06-29T07:56:47.287+05:302021-06-29T07:56:47.287+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పెట్టక యేది కో...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పెట్టక యేది కోరినన్'కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com