tag:blogger.com,1999:blog-6769183920316093900.post6369352703576082625..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 277 (జాగరణము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-51490836750641128912013-03-12T17:22:22.750+05:302013-03-12T17:22:22.750+05:30అన్నా! మిస్సన్నా! ధన్యవాదములు.అన్నా! మిస్సన్నా! ధన్యవాదములు.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89295552347870861682013-03-12T16:58:24.120+05:302013-03-12T16:58:24.120+05:30ఉత్సాహముగా మత్త వేదండము నెక్కిన శర్మగార్కి
అభినంద...ఉత్సాహముగా మత్త వేదండము నెక్కిన శర్మగార్కి
అభినందనలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90663212826513227042013-03-12T16:29:50.194+05:302013-03-12T16:29:50.194+05:30శ్రీ పండితార్యులకు ప్రణామములు. ధన్యుడను.శ్రీ పండితార్యులకు ప్రణామములు. ధన్యుడను.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28806620119378514102013-03-12T13:21:45.538+05:302013-03-12T13:21:45.538+05:30అయ్యా! శ్రీ తోపెల్ల వారూ! శుభాశీస్సులు.
మీ ప్రయత్న...అయ్యా! శ్రీ తోపెల్ల వారూ! శుభాశీస్సులు.
మీ ప్రయత్నములు ప్రణవము గురించి చాలా భక్తి నిధానములై విరాజిల్లుచున్నవి. సంతోషము. ఓం నకు యతి మైత్రి ఉ ఊ ఒ ఓ లతో వేయుటయే సమంజసము. ఇతరములయిన ఆలోచనలు వద్దు. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22282408684890092622013-03-12T06:39:43.713+05:302013-03-12T06:39:43.713+05:30గురువు గారు, శర్మ గారు,
ధన్యవాదాలండి.గురువు గారు, శర్మ గారు,
ధన్యవాదాలండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80983534076159432872013-03-12T06:24:51.516+05:302013-03-12T06:24:51.516+05:30నేటి అంశంపై మనోహరమైన పద్యాలను రచించిన కవి మిత్రులు...నేటి అంశంపై మనోహరమైన పద్యాలను రచించిన కవి మిత్రులు...
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
సుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
మిస్సన్న గారికి,
సహదేవుడు గారికి,
కమనీయం గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29121485768929219432013-03-12T00:37:37.211+05:302013-03-12T00:37:37.211+05:30
దేశసరిహద్దులనుగాచి,దేశ శత్రు
చర్యల...

దేశసరిహద్దులనుగాచి,దేశ శత్రు
చర్యలను ద్రిప్పి కొట్టెడి సైనికులకు,
సావధానులై వ్యూహ రచనల జేయు
నధిపతులకు జాగరణమ్మె యన్నివేళ.
కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54484581499439823032013-03-12T00:20:50.575+05:302013-03-12T00:20:50.575+05:30శ్రీనేమాని పండితార్యులకు శతాధిక నమస్సులు. పంచాక్షర...శ్రీనేమాని పండితార్యులకు శతాధిక నమస్సులు. పంచాక్షరీ పారాయణను మించినదేమియున్నది అన్నభావనా జగత్తున పడి వృద్ధిసంధిని విస్మరించినాను. ఈ సుగంధి ఈశ్వరార్చనకు పనికిరాదేమో మొగలి పూవువలె. సంస్కరించు శబ్దశక్తి,
అర్థశుద్ధి నాకు లేమిటంజేసి సుగంధిని ఉత్సాహగా మార్చుకొనుచు దానికి గీతము కలిపి
“ఉత్సాహ వేదండ సీసము” గా మార్చుటకు ప్రయత్నము చేసినాను. “ఓం” కు యతి అక్షరము శ్రీపండితులవారి ప్రయోగమునే గ్రహించినాను. అన్యత్ర వేరే అక్షరము దొరుకలేదు. వారికి కృతజ్ఞ్జుడను. అ+ఉ+మ=ఓం అందురు గనుక ఆమూడింట ఏదో ఒకదానికి యతిగా తీసికొనవచ్చునా? నాయీప్రయత్నమునందలి దోషములను పెద్దలు తెలుప మనవి.
“ ఉత్సాహ వేదండ విషమసీసము”
ఓంనమశ్శివాయ సకల యోగ కారకంబగున్
ఓంనమశ్శివాయ దివ్య యోచనప్రదాయినీ
ఓంనమశ్శివాయ ముక్తి యోగ మంత్ర రాజమే
ఓంనమశ్శివాయ పరమ యోగి ప్రణవ నాదమే

అనుచు మదినంత భావించి యనుపమాన
పుణ్య దంపతుల భజించి పూజసేయు
జాగరణ తరుణమె భవసాగర తరు
ణమని భావన చేయుచు నతులొనర్తు.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74248429424888608332013-03-11T22:27:08.599+05:302013-03-11T22:27:08.599+05:30జాగరణము రాత్రంతయు
మూగుచు వ్యసనములఁదేలుముచ్చట కాదే!...జాగరణము రాత్రంతయు
మూగుచు వ్యసనములఁదేలుముచ్చట కాదే!
యే గుణ సవరణ యుచితమొ
బాగుపడగ, దానిఁగూర్చి భావించుటయే!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50711984179925148632013-03-11T21:18:44.117+05:302013-03-11T21:18:44.117+05:30చలన చిత్రమన్న జాగరణము జేతు
జూదమన్న రాత్రి జోగ బోను...చలన చిత్రమన్న జాగరణము జేతు
జూదమన్న రాత్రి జోగ బోను
శివుని స్మరణ మన్న చెంగున నేతెంచు
పాడు నిద్ర ముందె పండుకొందు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52912373849462622972013-03-11T19:41:17.285+05:302013-03-11T19:41:17.285+05:30Tbs Sarma gaaroo!
sugamdhi vRttamunaku pamcacaamar...Tbs Sarma gaaroo!
sugamdhi vRttamunaku pamcacaamaramu annaanu. tappu diddukomdaamu. swasti.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43186843374696623052013-03-11T19:40:01.565+05:302013-03-11T19:40:01.565+05:30అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గరూ!
శుభాశీస్సులు.
మీరు మ...అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గరూ!
శుభాశీస్సులు.
మీరు మంచి ఉత్సాహముతో ఎత్తుకొన్నారు ఒక పంచచామరమును. మా ప్రశంసలు. ఆ పద్యములో ఎన్నెన్నో సంధులు చేయవలసి వస్తుందని మీరు గమనించలేదు. ఓం నమశ్శివాయ + ఓం నమశ్శివాయ + ఓం + ఓం...... -- య + ఓ = యౌ అగును కదా. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48255045167760677752013-03-11T14:40:43.093+05:302013-03-11T14:40:43.093+05:30లక్శ్మీదేవి గారూ! మానవ చింతన విషయవాంచలకు లోను కాకు...లక్శ్మీదేవి గారూ! మానవ చింతన విషయవాంచలకు లోను కాకుండా ఎలా ఉంటే మంచిది అన్న విషయం బాగా సెలవిచ్చినారు. అభినందనలు.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10376723608699468942013-03-11T11:57:50.468+05:302013-03-11T11:57:50.468+05:30విషయ సుఖమ్ములందున వివేకము వీడి మునుంగు చిత్తమున్
వ...విషయ సుఖమ్ములందున వివేకము వీడి మునుంగు చిత్తమున్
విషధరు పాదపద్మమను పెన్నిధి యందున నిల్ప గోరుచున్
శషభిష లెంచనేల మనసా! శివరాతిరి నేడె, యీ మహా
విషవలయమ్మునుండి యొక పెట్టున జాగరణమ్మె లాగదే!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25416118409634523072013-03-11T11:21:45.530+05:302013-03-11T11:21:45.530+05:30ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమః
ఓంనమశ్శివాయ ఓంనమశ్శ...ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమః
ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమః
ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమః
ఓంనమోయనంగ జాగరమ్ము ముక్తి నిచ్చుతన్.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61831700829875622442013-03-11T09:39:32.983+05:302013-03-11T09:39:32.983+05:30జాగరణము సేసి రాగ మొప్పమిగుల
పెద్ద వారు కూడ పిన్...జాగరణము సేసి రాగ మొప్పమిగుల
పెద్ద వారు కూడ పిన్న లయ్యి
శివుని నామ శతము శివ రాత్రి దినమున
పఠన జేయుదు రట పావ నముగ
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16702197331496723322013-03-11T09:29:52.903+05:302013-03-11T09:29:52.903+05:30హరహర! పురహర!భవహర!
కరుణాకర! చంద్రచూడ! ఖట్వాంగ ధరా!
...హరహర! పురహర!భవహర!
కరుణాకర! చంద్రచూడ! ఖట్వాంగ ధరా!
పరమేశ! యంచు వినిజా
గరణము చేయంగముక్తి కలుగును ధరలో!
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34594764083634335102013-03-11T07:56:46.411+05:302013-03-11T07:56:46.411+05:30జ్ఞానతేజమ్ముతో జగములెల్లను మహా
....కాంతిమంతంబులై క...జ్ఞానతేజమ్ముతో జగములెల్లను మహా
....కాంతిమంతంబులై క్రాలునట్లు
నిండి పాతాళమ్ము నుండి యత్యున్నత
....లోక పర్యంతమ్ము నేక దివ్య
లింగాకృతిన్ దాల్చి శ్రీకంఠ! యావిర్భ
....వించె దీవనుచు నిన్ గాంచి వేడ్క
సకలోపచారముల్ సద్భక్తితో జేసి
....యభిషేక మొనరింతు మనుచు దలచి
ఉపవసించుచు గావించి జపతపములు
రాత్రి నెంతయు నీ సేవలను బొనర్చి
జాగరణము నొనర్తుము స్వామి! మమ్ము
కరుణ గని ప్రోవరావె? శంకర! గిరీశ!
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27022889257308621572013-03-11T07:44:00.869+05:302013-03-11T07:44:00.869+05:30గరళము మ్రింగిన దేవుని
స్మరణము శివరాత్రి సలిపి సన్...గరళము మ్రింగిన దేవుని
స్మరణము శివరాత్రి సలిపి సన్మతి తో జా
గరణము జేసిన వారిని
కరుణను తా బ్రోచు గాదె గంగా ధరుడే.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com