tag:blogger.com,1999:blog-6769183920316093900.post6376107328872546276..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2488 (నెలఁ జూచి లతాంగి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger45125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-71214491403616676232017-10-11T02:59:48.916+05:302017-10-11T02:59:48.916+05:30
వలరాజు తొందరిడగా
లలనామణి యుస్సురనెను లాహరి పె...

వలరాజు తొందరిడగా

లలనామణి యుస్సురనెను లాహరి పెరుగన్

చెలికానిని మది తలచుచు

నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72809835481259989682017-10-10T21:15:06.365+05:302017-10-10T21:15:06.365+05:30చక్కని పూరణ! అభినందనలు!చక్కని పూరణ! అభినందనలు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91380308945660502122017-10-10T20:56:23.288+05:302017-10-10T20:56:23.288+05:30సవరణ :" న్నల వచ్చెడి "సవరణ :" న్నల వచ్చెడి "gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84644020335508982932017-10-10T20:54:48.869+05:302017-10-10T20:54:48.869+05:30భంగ్యంతర పూరణ(మరొక భిన్నమైన)
అల నాడేగిన తన పతి
నెల...భంగ్యంతర పూరణ(మరొక భిన్నమైన)
అల నాడేగిన తన పతి
నెల దాటెను రాకపోడు నేడే యనుచు
నల వచ్చెడి ఖాళీ దో
నెల జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్
(దోనెలు = పడవలు; ఏరుపు మీరన్ = బాధ హెచ్చగా)gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7659792901142741332017-10-10T20:48:41.026+05:302017-10-10T20:48:41.026+05:30భంగి + అంతరము = భంగ్యంతరముభంగి + అంతరము = భంగ్యంతరముకామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2734334019636388522017-10-10T20:39:21.271+05:302017-10-10T20:39:21.271+05:30ధన్యోస్మి కొత్త విషయము తెలుసుకున్నానుధన్యోస్మి కొత్త విషయము తెలుసుకున్నానుpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68946841294590963212017-10-10T20:24:54.363+05:302017-10-10T20:24:54.363+05:30
వలరాజు తొందరిడగా
లలనామణి యుస్సురనెను లాహరి పెరు...

వలరాజు తొందరిడగా
లలనామణి యుస్సురనెను లాహరి పెరుగన్
చెలికానిని మది తలచుచు
నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29442256041971035122017-10-10T18:44:46.764+05:302017-10-10T18:44:46.764+05:30కలహంసల యంచుజరీ
వలువను కోరగ ప్రియపతి వారింపంగన్
కలల...కలహంసల యంచుజరీ
వలువను కోరగ ప్రియపతి వారింపంగన్
కలలో నందలి పలువ
న్నెలజూచి లతాంగి యేడ్చె నేరుపుమీరన్!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75565616107800755392017-10-10T18:25:03.856+05:302017-10-10T18:25:03.856+05:30కలలో తన ప్రియసఖునిన్
దలచిన తత్క్షణమె లేచి తల్లడిల...కలలో తన ప్రియసఖునిన్
దలచిన తత్క్షణమె లేచి తల్లడిలుచు బా
ధల గూర్చు విరహమిడు వె
న్నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55967861718277638512017-10-10T18:13:12.447+05:302017-10-10T18:13:12.447+05:30వెలయాలి పొందు గోరుచు
తలమాసిన వాడొకండు తన సతిని వి...వెలయాలి పొందు గోరుచు
తలమాసిన వాడొకండు తన సతిని విడన్
కులటను గనె నేర్వగ; వ
న్నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్"

నిన్నటి సమస్యకు నా పూరణ

ఐహిక మును విడిచి యాముష్మికమున కై
నిరత మచ్యుతుగన నిష్ఠ తోడ
జపము సలుపు నట్టి సత్పురుషులు తా
పసుల సేవ పరమపద మొసంగుBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84245303771096503682017-10-10T18:08:15.711+05:302017-10-10T18:08:15.711+05:30KRISHNA SURYA KUMAR PUSAPATI గారికి నమస్సులు.భంగ్...KRISHNA SURYA KUMAR PUSAPATI గారికి నమస్సులు.భంగ్యంతర పూరణంటే ఒక అవధాని కానీ, కవి కానీ తాను ఇదివరకే పూరించిన సమస్యను మరొక విధంగా భిన్నంగా పూరించటం.కీ.శే. C.V. సుబ్బన్న శతావధాని రచించిన " శతావధాన ప్రబంధము" (3 భాగాల వరకు వెలువరించారు.)లో ఈ పదబంధము తరచు కనిపిస్తుంది. అవధానం ముగిసిన తర్వాత సాయంత్రమో,రాత్రో కవిమిత్రులు కలిసి సమస్యను మరోవిధంగా పూరించమని అడుగు తుంటారు.అప్పుడు చేసేదే భంగ్యంతర పూరణ. అది నా రెండవ పూరణ కాబట్టి అలా సూచించాను.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81268623595911869192017-10-10T17:58:41.760+05:302017-10-10T17:58:41.760+05:30చులుకన జేసిన ప్రవరుని
తలచి వరూదిని విరహపు తాపము హ...చులుకన జేసిన ప్రవరుని
తలచి వరూదిని విరహపు తాపము హెచ్చన్
కలువకు సౌఖ్యము గూర్చిన
నెల జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్!

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62083958719513133132017-10-10T17:19:05.262+05:302017-10-10T17:19:05.262+05:30కులుకుల చెలులు తన మగని
వలపులలో ముంచి నటుల స్వప్నమ...కులుకుల చెలులు తన మగని
వలపులలో ముంచి నటుల స్వప్నము గాంచన్
కలయని దలచక నా క
న్నెల జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68269072794130290312017-10-10T17:17:35.501+05:302017-10-10T17:17:35.501+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50160108536007243252017-10-10T16:42:28.057+05:302017-10-10T16:42:28.057+05:30కలికాల మాయె ప్రియమగు
చెలి పుట్టిన దినము నైన చేయరు...కలికాల మాయె ప్రియమగు
చెలి పుట్టిన దినము నైన చేయరు వంటన్
సెల వేది యందు రని గి
న్నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2610290109609937252017-10-10T15:41:15.046+05:302017-10-10T15:41:15.046+05:30వలువల నివ్వక సఖియలు
చెలియను కూపంబు నెట్టి సిడిముడి...వలువల నివ్వక సఖియలు
చెలియను కూపంబు నెట్టి సిడిముడి నుండన్
మెలపున తనపై బడు వె
న్నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27999059035972766902017-10-10T14:28:31.861+05:302017-10-10T14:28:31.861+05:30వలపులబాధనునోర్వక
నెలజూచిలతాంగి యేడ్చెనేరుపుమీర
న్న...వలపులబాధనునోర్వక
నెలజూచిలతాంగి యేడ్చెనేరుపుమీర
న్నెలలేనెలలునుదాటగ
బలుకులుదనభర్తతోడభామినియపుడున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37941944213768364562017-10-10T14:01:27.541+05:302017-10-10T14:01:27.541+05:30మిత్రమా భంగ్యంతర పూరణ వివరించగలరు మిత్రమా భంగ్యంతర పూరణ వివరించగలరు pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84035433769946480252017-10-10T14:00:03.223+05:302017-10-10T14:00:03.223+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52970665457031015932017-10-10T13:24:59.725+05:302017-10-10T13:24:59.725+05:30నెలరోజులైన పెళ్ళియు
అలిగినయల్లుడికి కట్నమందక పోగా
...నెలరోజులైన పెళ్ళియు
అలిగినయల్లుడికి కట్నమందక పోగా
పొలతుల మాటలతో వె
న్నెల జూచి లతాంగి యేడ్చెనేరపుమీరన్|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5925919549792777842017-10-10T12:33:55.726+05:302017-10-10T12:33:55.726+05:30కలవర మంది భృశమ్ముగ
నలినాక్షి విజిత తరుణ దినప్రణి స...కలవర మంది భృశమ్ముగ
నలినాక్షి విజిత తరుణ దినప్రణి సుమన
స్తల తుల్య పాదమున నా
నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్

[ఆనె = దద్దురు; ఏడ్చెను + ఏరుపు = ఏడ్చెనేరుపు; ఏరుపు = మంట]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90939647062918144962017-10-10T11:48:37.085+05:302017-10-10T11:48:37.085+05:30చెలియను వీడ్కొని చనెనొక
చెలికాడటు యెడబాటుకు చింతి...చెలియను వీడ్కొని చనెనొక
చెలికాడటు యెడబాటుకు చింతిలు వేళన్
చలువల రాయని సిరివె
న్నెల జూచి లతాంగి యేడ్చె నెరుపు మీరన్
వీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31322963885452516742017-10-10T11:38:20.400+05:302017-10-10T11:38:20.400+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29396557265563140222017-10-10T11:13:36.636+05:302017-10-10T11:13:36.636+05:30భంగ్యంతర పూరణ:

వలచిన తన ప్రియ సఖునే
వ...భంగ్యంతర పూరణ:

వలచిన తన ప్రియ సఖునే
వలవేసి వశపరచు కొను వనితను, మరియా
లలనకు గల వన్నెల, చి
న్నెల జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74232287561518234442017-10-10T10:11:26.990+05:302017-10-10T10:11:26.990+05:30____/\___
దండిత నాయకి____/\___

దండిత నాయకిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com