tag:blogger.com,1999:blog-6769183920316093900.post6400133135566729624..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -436 (పంటపండించు రైతులే)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-74347025793606258082011-08-25T08:30:31.668+05:302011-08-25T08:30:31.668+05:30రాజేశ్వరక్కయ్యా,
నిర్దోషంగా చక్కని పూరణ నిచ్చారు. ...రాజేశ్వరక్కయ్యా,
నిర్దోషంగా చక్కని పూరణ నిచ్చారు. ధన్యవాదాలు.

నరసింహ మూర్తి గారూ,
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35971869922461746862011-08-25T07:37:42.172+05:302011-08-25T07:37:42.172+05:30ఊకదంపుడు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

...ఊకదంపుడు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
అత్యుత్తమమైన పూరణ మీది. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
మంచి విరుపుతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

అజ్ఞాత గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73936811163029737702011-08-25T07:12:46.737+05:302011-08-25T07:12:46.737+05:30గురువు గారూ మీ పూరణ చాలా బాగుంది.నా పద్యానికి మీ స...గురువు గారూ మీ పూరణ చాలా బాగుంది.నా పద్యానికి మీ సవరణ బాగుంది.ధన్య వాదములు.narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11829873761196246482011-08-25T06:02:20.170+05:302011-08-25T06:02:20.170+05:30పెరటి చెట్టుగ బెంచిన నరటి తోట
ఫలము లందించె విరివి...పెరటి చెట్టుగ బెంచిన నరటి తోట
ఫలము లందించె విరివిగ పంచు కొనగ
పంచి చెడునైతి నేనిటు యెంచి చూడ
పంట పండించు రైతులే పాప జనులు !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60985388300297808262011-08-25T03:57:38.135+05:302011-08-25T03:57:38.135+05:30శాస్త్రీజీ ! ధన్యవాదములు !
శంకరార్యా ! ధన్యవాదములు...శాస్త్రీజీ ! ధన్యవాదములు !
శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81265918279620272662011-08-25T01:47:12.601+05:302011-08-25T01:47:12.601+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56676769252496718802011-08-24T23:44:19.701+05:302011-08-24T23:44:19.701+05:30ఎన్నికల వేళ వోటర్ల కేది నీతి ?
ధనము , మద్యమ్ము గైక...ఎన్నికల వేళ వోటర్ల కేది నీతి ?
ధనము , మద్యమ్ము గైకొని - తమకు తామె
నుదుటి రాత రాసు కొనిరి - నోట్ల కోట్ల
పంట పండించు రైతులే పాపజనులుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30432998098426774612011-08-24T23:01:39.650+05:302011-08-24T23:01:39.650+05:30శ్రీగురుభ్యోనమ:
రైతుబాంధవులనుచును రాష్ట్రమందు
రో...శ్రీగురుభ్యోనమ:

రైతుబాంధవులనుచును రాష్ట్రమందు
రోజుకొకరుగ నోదార్చ, రాజులైరి
పంట పండించు రైతులే. పాపజనులు
ఎవరు? తెలసిన జెప్పుమా ఎవ్వరైనశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48562323453291579762011-08-24T23:00:34.052+05:302011-08-24T23:00:34.052+05:30మిత్రులందరి పూరణలూ బాగున్నాయి. గురుగారి పూరణ ఆంధ్ర...మిత్రులందరి పూరణలూ బాగున్నాయి. గురుగారి పూరణ ఆంధ్రను అన్నపూర్ణగాచేసింది.శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66902220941271071152011-08-24T22:54:04.991+05:302011-08-24T22:54:04.991+05:30అక్రమార్జన యవినీతి యలు పెఱుఁగని
జార చౌర్యాది '...అక్రమార్జన యవినీతి యలు పెఱుఁగని
జార చౌర్యాది ' బీజముల్ ' చల్లి, ' బ్రతుకు
భువిని ' ' పాపంపు జలము ' ను వోసి ' విషపు
పంట ' పండించు రైతులే పాపజనులు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44543430258880844022011-08-24T22:42:19.179+05:302011-08-24T22:42:19.179+05:30సెజ్జులకుఁ,బరిశ్రమలకుఁ,సిరులనొసగు
పెట్టుబడిదార్లకు...సెజ్జులకుఁ,బరిశ్రమలకుఁ,సిరులనొసగు
పెట్టుబడిదార్లకుఁ,బిలచి ప్రేమతోడ
నత్తసొమ్మువలెనుదానమను ప్రభుతకుఁ-
పంట పండించు రైతులే పాపజనులుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37443672035628926762011-08-24T22:19:08.253+05:302011-08-24T22:19:08.253+05:30శంకరార్యా ! తొందరపాటు లో జరిగిన పొరపాటు. సవరించి న...శంకరార్యా ! తొందరపాటు లో జరిగిన పొరపాటు. సవరించి నందులకు ధన్యవాదములు.చక్కని పూరణ నిచ్చారు.మీకు కవిమిత్రులన్దరకు అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75971410730352291562011-08-24T21:49:42.316+05:302011-08-24T21:49:42.316+05:30రాజేశ్వరక్కయ్యా,
సగరుని కారణంగా ఏర్పడింది కనుక అది...రాజేశ్వరక్కయ్యా,
సగరుని కారణంగా ఏర్పడింది కనుక అది ‘సాగరం’ అయింది. సగరం అనరాదు. అంతే!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40151878305109232892011-08-24T21:45:52.446+05:302011-08-24T21:45:52.446+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు చాలా బా...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు చాలా బాగున్నాయి. అభినందనలు.
నాల్గవపద్యం మొదటి పాదంలో గణదోషం దొర్లింది. బహుశా టైపాటు కావచ్చు. ‘ఉర్విని నమూల్య మైనది ... ’ అంటే సరి!

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘పంట పండిన తగినంత (ప్రతి)ఫలము రాక’ దీనిని ‘పంట పండిన తగు ప్రతిఫలము రాక’ అంటే ఆ బ్రాకెట్ అవసరం ఉండదు కదా!

(మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ నవపాద తేటగీతి పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

చింతా రామకృష్ణారావు గారూ,
ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ,
శ్రేష్ఠంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
విషతుల్యమైన పంటలు పండించే రైతులపై మీ పూరణ బాగుంది. అభినందనలు.

మందాకిని గారూ,
మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
అయితే ‘ఏ పాపజనులు? అని అర్థం వచ్చేట్లు పాదాంతంలో ప్రశ్నార్థక చిహ్నం పెడితే బాగుండేదేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37750331067038514412011-08-24T20:36:57.092+05:302011-08-24T20:36:57.092+05:30అవునూ ! " సగరుడు , సగర పుత్రులు , అని అంటాం క...అవునూ ! " సగరుడు , సగర పుత్రులు , అని అంటాం కదా ? అందుకనే " సగరు " అని వ్రాసాను. ఆసలు " సాంద్ర తీరాన " అని వ్రాసి చెరి పెసాను ప్చ్! [ అలాగైనా సరిపోనేమో } ఏది ఏమైతేనేం ? తమ్మునికి పనిచేప్పక పొతే అక్కకి తోచదు మరి .[ అసలు అక్కలు తమ్మునికి నేర్పాలి కాని ఇక్కడ ప్చ్ ! తమ్ముడూ ! గ్రేట్ .హేట్సాఫ్రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81995829599406938882011-08-24T19:48:56.452+05:302011-08-24T19:48:56.452+05:30నా పూరణ ...
ఆంధ్రదేశమ్మునకుఁ దెచ్చి రన్నపూర్ణ
యనె...నా పూరణ ...

ఆంధ్రదేశమ్మునకుఁ దెచ్చి రన్నపూర్ణ
యనెడి ఘనతను వారు; పుణ్యాత్ములు గద
పంట పండించు రైతులే; పాపజనులు
వారి శ్రమను దోచుకొని సంపన్నులైరి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5047034025731786622011-08-24T18:00:13.087+05:302011-08-24T18:00:13.087+05:30కష్ట నష్టము లెన్నైనఁ కటిక పేద
లైన, పంటలు పండించి, ...కష్ట నష్టము లెన్నైనఁ కటిక పేద
లైన, పంటలు పండించి, లాభ మంద
జాలగనులేరు రైతులు, జాలి గొనుము.
పంట పండించు రైతులే పాపజనులు.

వస్తువేది యయిననేమి వర్తకుండు
ధరనుఁ జెప్పెడి స్వేచ్ఛనుఁ దాను గలిగి
యుండు, రైతుల పాపమా? యుర్వి లోనఁ
బంట పండించు రైతులే పాపజనులు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65141848391345223332011-08-24T15:35:10.070+05:302011-08-24T15:35:10.070+05:30అధిక దిగుబడి కొఱకు తామాశపడి, క
లుషిత సేంద్రీయ ఎఱువ...అధిక దిగుబడి కొఱకు తామాశపడి, క
లుషిత సేంద్రీయ ఎఱువులు విష సమాన
పలు రసాయనములజల్లి పైరునందు
పంట పండించు రైతులే పాప జనులు.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70067751575464972382011-08-24T10:22:20.762+05:302011-08-24T10:22:20.762+05:30ఇందు గలరందు లేరను సందియమ్ము
వలదు; దుష్టులన్నింటను...ఇందు గలరందు లేరను సందియమ్ము
వలదు; దుష్టులన్నింటను గలరు వెతుక,
హాయి చేకూర్చు నంటు గంజాయి వంటి
పంట పండించు రైతులే పాపజనులు.మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88986267791996047562011-08-24T09:30:11.967+05:302011-08-24T09:30:11.967+05:30ప్రజల జీవనాధారమౌ పంట పండఁ
జేయు రైతన్న పూజ్యుఁడు. ...ప్రజల జీవనాధారమౌ పంట పండఁ
జేయు రైతన్న పూజ్యుఁడు. చెడును కోరి
వేయరానట్టి పైరు గంజాయి వంటి
పంట పండించు రైతులే పాపజనులు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39309999424004772292011-08-24T09:05:32.794+05:302011-08-24T09:05:32.794+05:30మూర్తి గారూ ! ధన్యవాదములు.
చక్కటి పూరణ లిచ్చిన మూ...మూర్తి గారూ ! ధన్యవాదములు.
చక్కటి పూరణ లిచ్చిన మూర్తి గారికి,మనతెలుగు వారికి, కిషోర్ గారికి అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46494691447648242552011-08-24T08:43:54.252+05:302011-08-24T08:43:54.252+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

నేటి నేతల అవినీతి వ్యవసాయానికి సాటేది ?

01)

పలుకు పలుకున తేనెలు - చిలుకు నట్లు
ప్రజల కెన్నిక లందున - బాస లెన్నొ
పలికి పొందుదు రధికార - పదవులెన్నొ !
పదవి పొందిన తదుపరి - అదుపు లేని
పాప కార్యంబులను జేసి - పంచుకొంద్రు
ప్రభువు లీనాడు యవినీతి - పాలనంబు
ప్రజల సంపద నంతయు - పాపమనక !
ప్రీతి యక్రమ విత్తమే - పెరుగు నట్లు
పంట పండించు రైతులే - పాప జనులు !
__________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35293048400522788632011-08-24T08:24:35.353+05:302011-08-24T08:24:35.353+05:30తులసి గంజాయి నొకటిగ తోచు జూడ
జూడ వాటి తీరులు వేరు,...తులసి గంజాయి నొకటిగ తోచు జూడ
జూడ వాటి తీరులు వేరు, చొక్కిడి దిగ
జారి తులసి వనమున గంజాయి పత్రి
పంటపండించు రైతులే పాపజనులు!
మనవి: చొక్కిడి=మోసపుచ్చిమన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42076364119661577792011-08-24T08:23:28.935+05:302011-08-24T08:23:28.935+05:30హనుమఛ్ఛాస్త్రి గారూ చక్కని పూరణలు. మీ వలె సానుభూతి...హనుమఛ్ఛాస్త్రి గారూ చక్కని పూరణలు. మీ వలె సానుభూతి పరముగా ;

పంట పండిన తగినంత (ప్రతి)ఫలము రాక
పంట పండని దినముల పస్తు లుండి
కంట నీరులు తొలుకక గట్టి వడిన
పంట పండించు రైతులే పాప జనులు !murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31410569397197116452011-08-24T08:22:18.637+05:302011-08-24T08:22:18.637+05:30హనుంఛ్ఛాస్త్రి గారూ చక్కని పూరణలు. మీ వలె సానుభూతి...హనుంఛ్ఛాస్త్రి గారూ చక్కని పూరణలు. మీ వలె సానుభూతి పరముగా ;

పంట పండిన తగినంత (ప్రతి)ఫలము రాక
పంట పండని దినముల పస్తు లుండి
కంట నీరులు తొలుకక గట్టి వడిన
పంట పండించు రైతులే పాప జనులు !gannavarapu narasimha murtynoreply@blogger.com