tag:blogger.com,1999:blog-6769183920316093900.post6409624638357966140..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణము - 1729 (రాముఁడు రావణుని మెచ్చి రాజ్యం బొసఁగెన్)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-77623605826642925542015-08-24T22:47:30.468+05:302015-08-24T22:47:30.468+05:30ధన్యవాదములు శంకరయ్యగారూ!ధన్యవాదములు శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52865702657262065502015-08-24T22:22:13.085+05:302015-08-24T22:22:13.085+05:30గుండు మధుసూదన్ గారూ,
వైకుంఠప్రాప్తిని గోరిన ద్వార...గుండు మధుసూదన్ గారూ,
వైకుంఠప్రాప్తిని గోరిన ద్వారపాలకుని విష్ణువు మన్నించిన విషయంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74720247229965306602015-08-24T20:26:26.864+05:302015-08-24T20:26:26.864+05:30కామిత హరి రాజ్యంబునుఁ
బ్రేమనుఁ గాయంగఁ గోరి వేగిర ప...

కామిత హరి రాజ్యంబునుఁ
బ్రేమనుఁ గాయంగఁ గోరి వేగిర పడఁగన్
భీమాజి డిందఁ జేసియు
రాముఁడు రావణుని మెచ్చి రాజ్యం బొసఁగెన్!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32232352264012293992015-08-24T20:24:55.767+05:302015-08-24T20:24:55.767+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17017171823070032262015-07-14T09:46:36.052+05:302015-07-14T09:46:36.052+05:30గురుదేవులకు ధన్యవాదములు.
గురుదేవులకు ధన్యవాదములు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34084007045925029872015-07-14T06:28:15.330+05:302015-07-14T06:28:15.330+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28112879241503860952015-07-13T22:10:13.018+05:302015-07-13T22:10:13.018+05:30విధి నియమాలు మనకు తెలియవు, అది రాక్షసులకభిరాముడైన ...విధి నియమాలు మనకు తెలియవు, అది రాక్షసులకభిరాముడైన ఖలుడైన రావణుని రాజును చేసిందని నా భావంయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15886723166421635802015-07-13T22:06:02.065+05:302015-07-13T22:06:02.065+05:30సీత హృదయ సామ్రాజ్యము రామునకొసంగినదను భావంతో:
సోమున...సీత హృదయ సామ్రాజ్యము రామునకొసంగినదను భావంతో:
సోముని విలుఁ గొని మించగ
రాముడు రావణుని, మెచ్చి రాజ్యమొసంగెన్
భామామణి హృదయమ్మున
ప్రేమాస్పద కల చెదరక వేడుకఁ జేయన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26616332080145897982015-07-13T21:43:20.860+05:302015-07-13T21:43:20.860+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రాక్షస జగత్తుకు అభిరా...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రాక్షస జగత్తుకు అభిరాముడైన రావణుని మెచ్చి ఒక ఖలుడు రాజ్య మిచ్చాడనే భావంతో పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
ఇది నేను అర్థం చేసుకున్నది... భావాంతర మేదైనా ఉందా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84324110881071223362015-07-13T19:51:54.915+05:302015-07-13T19:51:54.915+05:30ఏమని నుడివెద మావిధి
నీమము లెవ్వియొ తెలియగ నేరము, ఖ...ఏమని నుడివెద మావిధి
నీమము లెవ్వియొ తెలియగ నేరము, ఖలుడా
కామాంధు డసుర జగదభి
రాముడు రావణుని, మెచ్చి రాజ్యంబొసగెన్యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56770804008772522722015-07-13T18:34:22.579+05:302015-07-13T18:34:22.579+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16025648046644772382015-07-13T18:15:10.846+05:302015-07-13T18:15:10.846+05:30ఏమీవిచిత్ర దృశ్యము
రాముడు రావణుని మెచ్చి రాజ్యంబొస...ఏమీవిచిత్ర దృశ్యము
రాముడు రావణుని మెచ్చి రాజ్యంబొసగెన్
ప్రేమయు తనలోదాగగ?
కామంబునసూర్పణఖకు కలలో జరిగెన్
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53808295939803101512015-07-13T16:25:25.442+05:302015-07-13T16:25:25.442+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవ...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీరే నన్ను మన్నించాలి. ఒక వ్యాఖ్యను తొలగించబోయి పొరపాటున మీ వ్యాఖ్యను తొలగించాలి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8729718427280148712015-07-13T15:02:10.179+05:302015-07-13T15:02:10.179+05:30గురువు గారికీ నమస్కారములు పూర్వం నేను ప్రచురించిన ...గురువు గారికీ నమస్కారములు పూర్వం నేను ప్రచురించిన రెండు పద్యాలలో ఒకటి అదృశ్యమైనందున తిరిగీ ప్రచురిస్తున్నందులకు క్షమించాలి.....

సౌమిత్రి గూడి కూల్చెను
రాముడు రావణుని, మెచ్చి రాజ్యం బొసగెన్
ప్రేమ విభీషణుని సు
క్షేమం బుగపాలనంబు చేయుమటంచున్ విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9725119343916183292015-07-13T14:23:44.173+05:302015-07-13T14:23:44.173+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
1) పామరుడు కలగ...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

1) పామరుడు కలగని బలికె
"రాముఁడు రావణుని మెచ్చి రాజ్యం బొసఁగెన్;
కోమలిని బట్టి వెంటనె
కామాంధుడు చెఱచు నేటి కాలమునందున్!"

2) కాముకుడని యని దునిమెను
రాముఁడు రావణుని; మెచ్చి రాజ్యం బొసఁగెన్.
సామమున విభీషణుడన
రాముడె నారయణుడని రక్తిని గొలుపన్Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65448136113297850592015-07-13T11:00:08.044+05:302015-07-13T11:00:08.044+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘శరణార్థికి నా...’ అనండి.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘గూరి న్నెమఱచి’ అనడం దోషమే. ‘రామౌన్నత్యం| బేమఱచియు...’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42276026522914444822015-07-13T10:44:08.751+05:302015-07-13T10:44:08.751+05:30రాముని గాధను వినకను
రాముని నామంబు మఱియు రాముని గూ...రాముని గాధను వినకను
రాముని నామంబు మఱియు రాముని గూర్చి
న్నేమఱచియు ని ట్లు పలికె
రాముడు రావణుని మెచ్చి రాజ్యం బొసగెన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83937856167469781452015-07-13T10:43:58.226+05:302015-07-13T10:43:58.226+05:30నామము నడగించె ననిని
రాముఁడు రావణుని, మెచ్చి రాజ్య...నామము నడగించె ననిని
రాముఁడు రావణుని, మెచ్చి రాజ్యం బొసఁగె నా
రాముని శరణార్థకి యా
ధీమంత విభీషణునకు దివిజులు మెచ్చన్గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34576209853870398342015-07-13T10:28:07.375+05:302015-07-13T10:28:07.375+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6087590285255922032015-07-13T10:23:33.168+05:302015-07-13T10:23:33.168+05:30భీమ సమరమున జంపెను
రాముడు రావణుని, మెచ్చి రాజ్యం బ...భీమ సమరమున జంపెను
రాముడు రావణుని, మెచ్చి రాజ్యం బొసగెన్
ప్రేమగ విభీషణునకే
సామమ్మున సకల జనులు శాంతిని బొందన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52588262745443945562015-07-13T09:28:00.052+05:302015-07-13T09:28:00.052+05:30సోమముతో తునుమాడెను
రాముడు రావణుని, మెచ్చి రాజ్యం బ...సోమముతో తునుమాడెను
రాముడు రావణుని, మెచ్చి రాజ్యం బొసగెన్
క్షేమము గాపాలించగ
సీమను కైకసి సుతునకు స్థిరచిత్తముతోA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9036457467641009942015-07-13T09:04:58.415+05:302015-07-13T09:04:58.415+05:30వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
సవరించిన మీ పూరణలు బ...వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
సవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84201062111836691002015-07-13T09:00:14.845+05:302015-07-13T09:00:14.845+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదాన్ని ‘నీమము దప్పక విని యనె’ అంటే బాగుంటుందేమో!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86788460749947572592015-07-13T07:42:52.535+05:302015-07-13T07:42:52.535+05:30ఆ మండోదరి కలగనె
కామాంధుడనైతి పాహి కరుణించుము నన్
...ఆ మండోదరి కలగనె
కామాంధుడనైతి పాహి కరుణించుము నన్
నీ మానిని చేగొను మన
రాముడు రావణుని మెచ్చి రాజ్యంబొసగెన్ విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82762889379834563282015-07-13T07:06:08.533+05:302015-07-13T07:06:08.533+05:30ఏమీ తెలియని రయితట
రామాయణము వినగోరి రాముని గుడికిన...ఏమీ తెలియని రయితట
రామాయణము వినగోరి రాముని గుడికిన్
నీమము తప్పక వినుచును
రాముడు రావణుని మెచ్చి రాజ్యం బొసగెన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com