tag:blogger.com,1999:blog-6769183920316093900.post6417907058076827718..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 586కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-73144818667926580022014-06-13T19:43:14.331+05:302014-06-13T19:43:14.331+05:30శంకరయ్య గారూ నా పూర్తి పేరు
లక్కరాజు శివరామక్రిష్ణ...శంకరయ్య గారూ నా పూర్తి పేరు
లక్కరాజు శివరామక్రిష్ణా రావుRao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45506636443213136332014-06-11T18:32:17.059+05:302014-06-11T18:32:17.059+05:30గురువుగారి కోరిక ననుసరించి ముఖపుస్తకము లోని నా పద్...గురువుగారి కోరిక ననుసరించి ముఖపుస్తకము లోని నా పద్యము:

పోకముడిని బట్టి పొల్పు మీరగ జుట్టి
......కుచ్చెళ్ళు తగ బెట్టి కోక గట్టి

జాకెట్టు ధరియించి జారు పైటను దిద్ది
......మొలనూలు బిగియించి మురిపెమొదవ

పైటకొం గెగురంగ పదపడి గాలికి
......పై యంచు కనుపింప పట్టి చేత

వెనుక విలాసమై తనరార వాల్జడ
......నంచలు సిగ్గిల నడుగు లిడుచు

తెలుగు నట్టింట నడయాడు కలికి జూచి
నింగి వేలుపు లెల్లరు పొంగి పోయి
సిరుల జల్లుగ కురియరే చెలువు మీర
చీర కట్టుకు సరియేది చిన్నదాన!
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-625513312663754912014-06-11T16:37:03.334+05:302014-06-11T16:37:03.334+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

మిస్సన్న గారూ,
మంచి పద్యాన్ని అందించారు. అభినందనలు.
ఫేసుబుక్కులో మీరు మెరిపించిన పద్యాన్ని ఇక్కడ కూడా ప్రకటించి మురిపిస్తారనుకున్నాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41019182005468108382014-06-11T16:23:19.004+05:302014-06-11T16:23:19.004+05:30నేమాని పండితుల పద్యాలు, చంద్రమౌళి వారి పద్యాలూ మెర...నేమాని పండితుల పద్యాలు, చంద్రమౌళి వారి పద్యాలూ మెరుస్తున్నాయి.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61164654265152490382014-06-11T16:20:22.067+05:302014-06-11T16:20:22.067+05:30పెద్దలకెల్ల స్వాగతము పేరిమి నన్ గని మీరలెల్ల యీ
ము...పెద్దలకెల్ల స్వాగతము పేరిమి నన్ గని మీరలెల్ల యీ
ముద్దుల మూట సోయగము మోదము గూర్చెడు చీరకట్టులో
నొద్దిక నంచు పల్కితిరి యుల్లము పొంగెను మీదు బిడ్డలన్
వద్దన బోక చీరలను వాడగ మద్దతు నిచ్చి మించరే.

మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54201940416172524702014-06-11T09:34:44.929+05:302014-06-11T09:34:44.929+05:30మందస్మిత సుందర ముఖి
యందముగను చీర గట్టి యానందముతో ...మందస్మిత సుందర ముఖి
యందముగను చీర గట్టి యానందముతో
పొందుగ కరములు మోడ్చిన
కుందన పమ్మాయిని గనుగొనగను ముదమౌ
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6511490099788452002014-06-11T06:24:26.104+05:302014-06-11T06:24:26.104+05:30లక్కరాజు వారూ,
ధన్యవాదాలు.
దయచేసి మీ పూర్తి పేరు త...లక్కరాజు వారూ,
ధన్యవాదాలు.
దయచేసి మీ పూర్తి పేరు తెల్పండి.

ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

మాజేటి సుమలత గారూ,
ధన్యవాదాలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వేసే’ అని వ్యావహారికాన్ని వాడారు. ‘ప్యాంట్లు తొడుగు నో/ నారీజన...’ అంటే ఎలా ఉంటుంది?
ఈమధ్య మీరు ‘లాస్ట్ బెంచ్ స్టూడెంట్’ అవుతున్నారు ☺కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90632494626501379612014-06-10T23:39:00.162+05:302014-06-10T23:39:00.162+05:30భారత నారిగ మెలగక
భారంబని చీరె వదలి ' ప్యాంట్ల...భారత నారిగ మెలగక
భారంబని చీరె వదలి ' ప్యాంట్లను ' వేసే
నారీ జనలోకమ చి
న్నారియె ' శారీ ' ని గట్టె నయముగ గనుడీ !
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1630013486322833602014-06-10T23:22:50.188+05:302014-06-10T23:22:50.188+05:30పండిత నేమాని గారి పద్యము బాల త్రిపురసుందరిని తలపిం...పండిత నేమాని గారి పద్యము బాల త్రిపురసుందరిని తలపింప చేసినది. అందున ఆమె మన తెలుగుతనం తో ముగ్ధ యై యొప్పుచున్నది. Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90316506786428511712014-06-10T23:01:55.312+05:302014-06-10T23:01:55.312+05:30నా పద్యముల గురించి ప్రశంసలను దెలిపిన శ్రీ కంది శంక...నా పద్యముల గురించి ప్రశంసలను దెలిపిన శ్రీ కంది శంకరయ్య గారికి మరియు శ్రీ లక్కరాజు వారికి శుభాశీస్సులు - సంతోషము. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75128666233828516962014-06-10T22:29:02.708+05:302014-06-10T22:29:02.708+05:30చీరకట్టులోన చేమోడ్చి పసిపాప
ముద్దులొలుకుచుండె ముర...చీరకట్టులోన చేమోడ్చి పసిపాప
ముద్దులొలుకుచుండె మురిపెముగను
బాలలందు గాంచు భారత సంస్కృతి
వెలుగు భవిత గలదు వీరి లోన Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58863366722853958972014-06-10T22:17:25.724+05:302014-06-10T22:17:25.724+05:30Pandita Nemani గారూ ఆహా! ఎంత చక్కగా చెప్పారు.
----...Pandita Nemani గారూ ఆహా! ఎంత చక్కగా చెప్పారు.

సరస కవీంద్రులార! యిదె స్వాగతమంచును బల్కి శంకరా
భరణము బ్లాగు వేదికకు భద్రగుణాఢ్యుల స్వాగతించుచున్
చిరునగ వొల్కు ప్రేమమయి! చీరను గట్టిన చిట్టితల్లి! సా
దరమున గూర్తు దీవెన ముదమ్మున వర్ధిలుమా శతాయువైRao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23343086664117255482014-06-10T22:14:00.011+05:302014-06-10T22:14:00.011+05:30చంద్రమౌళి రామారావు గారి పూరణ చాలా బాగుంది.
-------...చంద్రమౌళి రామారావు గారి పూరణ చాలా బాగుంది.

భారత నారి యాదిగురువై జగమెల్లను మార్చి దివ్య సం
స్కారము చారు శీల గుణ సంపద లిచ్చెను నాడు! నేడు చిRao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8032744724364121352014-06-10T22:09:58.843+05:302014-06-10T22:09:58.843+05:30Chandramouli Suryanarayana గారూ మీ పద్యం బాగుంది.
...Chandramouli Suryanarayana గారూ మీ పద్యం బాగుంది.

చీరను కట్టి, వందనము చేయుచు ముద్దుల మోముతోడ చి
న్నారిని చూచినన్ మనమునన్ కడుసంతసమున్ జనించెడిన్Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5201645068561048272014-06-10T21:30:49.139+05:302014-06-10T21:30:49.139+05:30చంద్రమౌళి రామారావు గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వ...చంద్రమౌళి రామారావు గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీకు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోయినా మీ సోదరులు సూర్యనారాయణ గారి ద్వారా మీ పూరణలను, పద్యాలను, వ్యాఖ్యలను పంపవచ్చు.
“నమస్కారమటంచు నిల్చెనొక చక్కని బాలిక చీరకట్టుతోన్” అంటూ మీరు చెప్పిన రెండు పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.

పండిత నేమాని వారూ,
శంకరాభరణ కవులకు స్వాగతమంటూ నిలిచిన చిన్నారిగా భావిస్తూ హృద్యమైన పద్యం చెప్పి అందరికీ ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22677230029193289512014-06-10T20:49:02.755+05:302014-06-10T20:49:02.755+05:30సరస కవీంద్రులార! యిదె స్వాగతమంచును బల్కి శంకరా
భరణ...సరస కవీంద్రులార! యిదె స్వాగతమంచును బల్కి శంకరా
భరణము బ్లాగు వేదికకు భద్రగుణాఢ్యుల స్వాగతించుచున్
చిరునగ వొల్కు ప్రేమమయి! చీరను గట్టిన చిట్టితల్లి! సా
దరమున గూర్తు దీవెన ముదమ్మున వర్ధిలుమా శతాయువై Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42835988750394135672014-06-10T19:16:33.519+05:302014-06-10T19:16:33.519+05:30చంద్రమౌళి రామారావు గారి పూరణ (మా అన్నయ్య గారికి కం...చంద్రమౌళి రామారావు గారి పూరణ (మా అన్నయ్య గారికి కంప్యూటర్ ఆపరేట్ చేయుట తెలియక నన్ను బ్లాగ్ లో పోస్ట్ చేయమనినారు. అలా వ్రాయవచ్చునో లేదో తెలియదు )

క్రూరత కానుపైనపుడు కుక్కల పందుల పాలుచేసి పా
ల్గారెడు ముద్దు పాపలను కర్కశ చిత్తులు చెత్తకుప్పలన్
పారగ వైచుచుండిరి కృపామయ! రక్షణ నీవయా! నమ
స్కారమటంచు నిల్చెనొక చక్కని బాలిక చీరకట్టుతోన్

భారత నారి యాదిగురువై జగమెల్లను మార్చి దివ్య సం
స్కారము చారు శీల గుణ సంపద లిచ్చెను నాడు! నేడు చి
న్నారికి, నారికే యిట మనన్ భయమౌ ప్రియ దైవమా! నమ
స్కారమటంచు నిల్చెనొక చక్కని బాలిక చీరకట్టుతోన్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49599136059455011632014-06-10T17:04:01.843+05:302014-06-10T17:04:01.843+05:30మనోహరమైన వర్ణనతో మీ పద్యం సర్వోత్తమమై అలరారుతున్నద...మనోహరమైన వర్ణనతో మీ పద్యం సర్వోత్తమమై అలరారుతున్నది. అభినందనలు, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16220901620845126062014-06-10T16:02:25.311+05:302014-06-10T16:02:25.311+05:30జ్ఞాన దీప్తులు మోము కంజాతమును నిండె
....పలుకుల తల్...జ్ఞాన దీప్తులు మోము కంజాతమును నిండె
....పలుకుల తల్లి యా పసిడి బొమ్మ
వివిధ శోభల తోడ విలసిల్లు చున్నది
....శ్రీమహాలక్ష్మి యా చిట్టితల్లి
సౌభాగ్యరేఖల చాల వెల్గుచునుండె
....శంభు నర్థాంగి యా సన్నుతాంగి
ముగ్గురమ్మలకును మూలపుటమ్మయౌ
....ఆదిపరాశక్తి యా మనోజ్ఞ
ఆమె సద్గుణగణముల కాటపట్టు
కట్టు బొట్టుల కామెచే కలిగె ఠీవి
సాటి వారలలో నామె స్వర్ణభూష
అచ్చముగ నామె ఆంధ్రుల యాడుబిడ్డ
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12508765311751900342014-06-10T15:30:14.393+05:302014-06-10T15:30:14.393+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీరు వృత్తరచనలోనూ ప్రా...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీరు వృత్తరచనలోనూ ప్రావీణ్యం కలవారని నిరూపించారు. మంచి పద్యం. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-176133985302978542014-06-10T15:27:30.813+05:302014-06-10T15:27:30.813+05:30బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
...బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-251273222298252342014-06-10T15:27:18.256+05:302014-06-10T15:27:18.256+05:30చీరను కట్టి, వందనము చేయుచు ముద్దుల మోముతోడ చి
న్నా...చీరను కట్టి, వందనము చేయుచు ముద్దుల మోముతోడ చి
న్నారిని చూచినన్ మనమునన్ కడుసంతసమున్ జనించెడిన్
భారత సంప్రదాయములు బాగుగ వృద్ధిని పొందచూడ నా
కోరిక తీరునేమొనని కొంచెముగా చిగురించెనాశయున్ చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66398540573649505782014-06-10T12:53:12.402+05:302014-06-10T12:53:12.402+05:30 తెలుగింటి యాడ పడచుగ
వెలుగుల నింపగ నిలచిన వెన్నెల ... తెలుగింటి యాడ పడచుగ
వెలుగుల నింపగ నిలచిన వెన్నెల కొమ్మా!
పిలుపుల బిలువగ కదలగ
తళుకుల జరి చీర గట్టి తరలే వెటకే?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30934091771384261282014-06-10T12:18:48.539+05:302014-06-10T12:18:48.539+05:30పారావారమునకు మన
భారత సంస్కృతిని దెలుప ప్రణిపాతముత...పారావారమునకు మన
భారత సంస్కృతిని దెలుప ప్రణిపాతముతో
చీరను గట్టిన చిన్నది
వారిజ లోచనుల గరిమ బాగుగు దెలిపెన్బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64419741788643616382014-06-10T12:12:02.720+05:302014-06-10T12:12:02.720+05:30రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పద్యం బాగుంది....రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ఎందరొ, ఎదిగి యొదిగి’ అనండి.

సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
తోడ టైపాటు వల్ల తోడా అయినట్టుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com