tag:blogger.com,1999:blog-6769183920316093900.post6424818004449319084..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: దసరా శుభాకాంక్షలుకంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-86467011590933635902010-10-17T09:34:32.353+05:302010-10-17T09:34:32.353+05:30జయవిజయీ భవ, దిగ్వియీభవ ||
చిన్నప్పుడు బళ్ళో మాచేత ...జయవిజయీ భవ, దిగ్వియీభవ ||
చిన్నప్పుడు బళ్ళో మాచేత పాడించిన దసరా పద్యాలతో
కవి ముత్రులందరికి దశరా శుభాకాంక్షలు.

శ్రీకంఠపుత్రాయ సృష్టికర్తాయ,
వాగీశ వంద్యాయ నాగభూషాయ
గుజ్జు వేల్పుల మిమ్ము గొల్తు మెపుడు,
జయ విజయీభవ, దిగ్విజయీభవ||

జయతు పుస్తక పాణి జయ నీలవేణి
నీల నీరద వేణి నిత్యకల్యాణి
శిరులిచ్చి మమ్మేలు శ్రీ శారదా౦బ
జయ విజయీభవ, దిగ్విజయీభవ ||

శ్రీరస్తు విజయస్తు చిరకీర్తి రస్తు ||
బాలలా దీవెనలు బ్రహ్మ దీవెనలు
ఆశ్వయుజశుద్ధనవమి మొదలు,
ఏడాది కొకదినము వేడ్కతో మిమ్ము
శ్రీరస్తు విజయస్తు చిరకీర్తి రస్తు||

వేడవచ్చితిమిపుడు విభవంబుగాను
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు
శ్రీరస్తు విజయస్తు చిరకీర్తి రస్తు ||

రేపురా మాపురా మళ్ళి రమ్మనక
ఏదయామీదయా ఇప్పించరండి
చిన చిన్నబాలురము మేము
శ్రీరాములిచ్చు శిరుయు నాయువులు||

శ్రీరస్తు విజయస్తు చిరకీర్తి రస్తు,
జయ విజయీభవ, దిగ్విజయీభవ||చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47405510219088261532010-10-17T09:22:09.163+05:302010-10-17T09:22:09.163+05:30రాజ రాజులకును నిజరూప చింతనా
సక్తులగు యతులకు; రక్తు...రాజ రాజులకును నిజరూప చింతనా
సక్తులగు యతులకు; రక్తులకు వి
రాగులకును కోరిన గుణములిచ్చెడు
మాత శుభము లొసగుగాత మీకు!
మిత్రులకు, గురువర్యులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.Narayanahttps://www.blogger.com/profile/02330288663031052281noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22052967737765042012010-10-17T08:44:08.049+05:302010-10-17T08:44:08.049+05:30కంది శంకరయ్య గారు!
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ ద...కంది శంకరయ్య గారు!
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు!డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67583813203058544132010-10-17T08:42:34.219+05:302010-10-17T08:42:34.219+05:30విజయ దశమి శుభాకాంక్షలువిజయ దశమి శుభాకాంక్షలుmmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20631503152536766382010-10-17T08:07:35.349+05:302010-10-17T08:07:35.349+05:30మీకు,మీ కుటుంబ సభ్యులకు కూడా విజయ దశమి శుభాకాంక్షల...మీకు,మీ కుటుంబ సభ్యులకు కూడా విజయ దశమి శుభాకాంక్షలుచిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com