tag:blogger.com,1999:blog-6769183920316093900.post643522609714073529..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2401 (కట్లపాము చేరి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger66125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-20577770031513541202018-12-15T18:51:56.133+05:302018-12-15T18:51:56.133+05:30ధరనొక వీధి వోటరులు దండము నెత్తుచు కొట్టబోవగా
స్థి...ధరనొక వీధి వోటరులు దండము నెత్తుచు కొట్టబోవగా
స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా
పరుగిడి శంభు లింగమును పాపులు కాపులు విస్తుపోవగా;...
...కరచెడి కోరలూడెనట గట్టిక కొర్కగ చంద్రబాబునున్...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42862697493730603722017-07-03T22:01:24.627+05:302017-07-03T22:01:24.627+05:30నాగుల చవితీదినానభక్తాళి చే
పుట్టలోన పాలు పోయగా ను
...నాగుల చవితీదినానభక్తాళి చే
పుట్టలోన పాలు పోయగా ను
పుట్టలోని త్రాచుపూజ చేయంగ నే
కట్లపాము చేరి కౌగిలించెAnonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53319651560177403562017-07-03T21:23:08.007+05:302017-07-03T21:23:08.007+05:30వాసుకి మొదలైన పాములవన్నియు
యాభరణము లయ్యె హరునకచట
న...వాసుకి మొదలైన పాములవన్నియు
యాభరణము లయ్యె హరునకచట
నాయఘమ్మదేమొ ననుచునా లింగమున్
కట్లపాము చేరి కౌగిలించె.

వ్యాఘ్రమచట రాగ భయముతో వృక్షమున్
కట్లపాము చేరి కౌగిలించె
తీవెయేమొ యనుచు తిరుగ నాశార్దూల
మపుడు సంతసించె నహియు మదిని.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74688346018616265312017-07-03T21:11:21.907+05:302017-07-03T21:11:21.907+05:30భామ రూపు దాల్చి భీముడు నర్తన...
శాల యందు పుష్ప శయ్...భామ రూపు దాల్చి భీముడు నర్తన...
శాల యందు పుష్ప శయ్యనుండ
సింహబలుడు వచ్చి చేతుల బంధించి
కట్లపాము చేరి కౌగిలించె !!

కరవగ లేదు దంతముల , కన్నులఁ జూడగ లేదు , నేలపై
జర జర పాకలేదది , విసమ్మును గ్రక్కగ లేదు , జూడ న...
చ్చెరువగు ! సాజమౌనటుల చిత్రము గీచిన యట్టులుండ , న...
స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా !!
మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11639143612701806102017-07-03T21:00:45.763+05:302017-07-03T21:00:45.763+05:30మల్లె పూలతీగలల్లిన మ్రానును
కట్లపాము జేరి కౌగిలించ...మల్లె పూలతీగలల్లిన మ్రానును
కట్లపాము జేరి కౌగిలించె
పరిమళంబటన్న బహు ప్రీతి ఫణులకు
నేటి మీ సమస్య చాటె నిజముఅమరవాది రాజశేఖర శర్మhttps://www.blogger.com/profile/00379598470745018886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16918949644053986872017-07-03T20:39:27.251+05:302017-07-03T20:39:27.251+05:30వాసుకి మొదలైన పాములవన్నియు
యాభరణము లయ్యె హరునకచట
న...వాసుకి మొదలైన పాములవన్నియు
యాభరణము లయ్యె హరునకచట
నాయఘమ్మదేమొ ననుచునా లింగమున్
కట్లపాము చేరి కౌగిలించె.

వ్యాఘ్రమచట రాగ భయముతో వృక్షమున్
కట్లపాము చేరి కౌగిలించె
తీవెయేమొ యనుచు తిరుగ నాశార్దూల
మపుడు సంతసించె నహియు మదిని.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91430457648883713952017-07-03T20:29:32.652+05:302017-07-03T20:29:32.652+05:30సర్పయాగ మందు చల్లగ ప్రాకుచు
సన్నికల్లు జూసి సంతసి...సర్పయాగ మందు చల్లగ ప్రాకుచు
సన్నికల్లు జూసి సంతసించి
చుట్ట చుట్టి చుట్టి కట్టుదిట్ట మనుచు
కట్లపాము చేరి కౌగిలించెG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56698395273945953852017-07-03T19:50:50.894+05:302017-07-03T19:50:50.894+05:30డా.పిట్టా
ఆర్యా, ధన్యవాదాలు.డా.పిట్టా
ఆర్యా, ధన్యవాదాలు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45451549995998623842017-07-03T18:05:00.573+05:302017-07-03T18:05:00.573+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
వెనుక గుమ్మ మందు కనుప...క్రొవ్విడి వెంకట రాజారావు:

వెనుక గుమ్మ మందు కనుపించె కదలుచు
కట్లపాము; చేరి కౌగలించె
తనయ భయము తోడ దాపునున్న పితను
పాము యన శిశువుకు పంతు గాదె?

Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23084077242835884692017-07-03T17:04:14.001+05:302017-07-03T17:04:14.001+05:30చెట్ల పాదులోన పొట్ల తీగను నేడు
కట్లపాము జేరి కౌగల...చెట్ల పాదులోన పొట్ల తీగను నేడు
కట్లపాము జేరి కౌగలించె
చాల భయము నాకు సర్పమంటె నిప్ఫు
డెట్లు కోయగలను పొట్లకాయ

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86608239999765970732017-07-03T16:25:13.926+05:302017-07-03T16:25:13.926+05:30వరమిది నన్ను రమ్మనెను వాంఛితము న్నెరవేర్చ మాలినీ
వ...వరమిది నన్ను రమ్మనెను వాంఛితము న్నెరవేర్చ మాలినీ
వరసురగాత్రి పోదు నని వాలగ సూర్యుడు కీచకుండు తా
నరిగెను నృత్యశాల కబలాకృతినిన్ గనినంత మోహియై
స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88313787949349039842017-07-03T14:22:42.796+05:302017-07-03T14:22:42.796+05:30గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు. A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21295773994162497022017-07-03T14:16:13.317+05:302017-07-03T14:16:13.317+05:30ఖాండవదహనమున కాలిన తక్షక
కట్లపాముచేరి కౌగిలించె
కర...ఖాండవదహనమున కాలిన తక్షక
కట్లపాముచేరి కౌగిలించె
కర్ణు విశిఖమందు కక్షతోనర్జుని
చంపబూని తానె సమసి పోయె.

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58670176353792496442017-07-03T14:13:27.951+05:302017-07-03T14:13:27.951+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78621098864966158022017-07-03T14:10:43.908+05:302017-07-03T14:10:43.908+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28765913670089723892017-07-03T13:55:41.081+05:302017-07-03T13:55:41.081+05:30అటక మీద కెక్కి యరిసెల పాత్రను
తీయుచుండు వేళ తేలు క...అటక మీద కెక్కి యరిసెల పాత్రను
తీయుచుండు వేళ తేలు కుట్టి
బాధపడుచు నుండ బాలయ్య చెంతకు
కట్లపాము చేరి కౌగి లించె.

హ.వేం.స.నా. మూర్తిvsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66779183208525860712017-07-03T13:01:57.133+05:302017-07-03T13:01:57.133+05:30పాము బట్టు నతడు భయమను నదిలేక
కట్ల పాము చేరి కౌగి ...పాము బట్టు నతడు భయమను నదిలేక
కట్ల పాము చేరి కౌగి లించె
నవ్వి యేక దమరి యాదు కొనుచు నుండి
భుక్తి గలుగ జేయు భువన !తెలియు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35950855496951254212017-07-03T12:59:08.786+05:302017-07-03T12:59:08.786+05:30*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
*కనగ నందమైన కన్యకన్ ...*శ్రీమతి జి సందిత బెంగుళూరు*

*కనగ నందమైన కన్యకన్ కాపాడె*
*యుక్తిగ వనమందు యువకుడట్లు*
*భయముగొల్పనతనిప్రక్కన చచ్చిన*
*కట్ల పాము జేరి కౌగిలించె!*

*శ్రీమతి జి సందిత బెంగుళూరు*గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17411794863717304942017-07-03T12:55:14.234+05:302017-07-03T12:55:14.234+05:30బీద,సాధువులకు ఆదరణ టమోట
అందబోనిధరల మందమందు
కట్లపామ...బీద,సాధువులకు ఆదరణ టమోట
అందబోనిధరల మందమందు
కట్లపాముజేరి కౌగిలించెననగ|
పచ్చిమిరప ధరలుపట్టుకొనెను|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14927280652178658322017-07-03T12:25:52.441+05:302017-07-03T12:25:52.441+05:30పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86654267896436119772017-07-03T12:04:05.352+05:302017-07-03T12:04:05.352+05:30గురుదేవులకు ధన్యవాదములు.టైపాట్ల సవరణతో :
చెరనిడి ...గురుదేవులకు ధన్యవాదములు.టైపాట్ల సవరణతో :

చెరనిడి కౌరవాధములు చేర్చఁగ నొక్కడి భోజనంబు సో
దరులట త్యాగులై శకుని తైజసమందఁగ పంచియిచ్చిన
న్నురకలు వేయుచున్ బగల నోపి సుయోధను, స్వార్థ భావనన్
స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా!

(గురుదేవులకు చిత్రసీమననుకరించాను)గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59718389145377505182017-07-03T11:43:56.117+05:302017-07-03T11:43:56.117+05:30సుబ్బారావు గారూ,
సమస్యలు, పూరణల సేకరణ ఇప్పుడే ప్రా...సుబ్బారావు గారూ,
సమస్యలు, పూరణల సేకరణ ఇప్పుడే ప్రారంభించాను. మొత్తం పుస్తకం పూర్తయ్యాక చూద్దాం. తొందర లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24452402971225310442017-07-03T11:41:34.996+05:302017-07-03T11:41:34.996+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
(పైన సహదేవుడు గారికి ఇచ్చిన సందేశాన్ని గమనించండి).కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46812500711301292772017-07-03T11:40:10.266+05:302017-07-03T11:40:10.266+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ ...సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో '...బగను నోపి...' అనండి. లేదంటే గణదోషం.
(కౌరవులపై పగబట్టి శకుని వారి నాశనానికి కారకుడైన కథ వ్యాస భారతంలో లేనట్టుంది).కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23553721439225856252017-07-03T11:37:48.414+05:302017-07-03T11:37:48.414+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com