tag:blogger.com,1999:blog-6769183920316093900.post644311953443946591..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2507 (దుర్యోధనుఁ బెండ్లియాడి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-14306092009007345402017-11-01T13:28:50.698+05:302017-11-01T13:28:50.698+05:30గురువు గారు యొకడు కాదు మొకరి == వదరు బ...గురువు గారు యొకడు కాదు మొకరి == వదరు బోతు అన్న భావములో వాడాను pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70100906310035324802017-10-30T20:09:18.410+05:302017-10-30T20:09:18.410+05:30డా.పిట్టా
ఆర్యా,లోగడ నేనొక పూరణలో తత్+శాంతి=తత్శాం...డా.పిట్టా
ఆర్యా,లోగడ నేనొక పూరణలో తత్+శాంతి=తత్శాంతి అనివాడితిని.కాని తచ్చాంతి యేమోనని సందేహం.
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21157835142889378472017-10-30T18:08:49.596+05:302017-10-30T18:08:49.596+05:30ప్రణామములు గురువుగారు....ప్రణామములు గురువుగారు....sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37209656951398483312017-10-30T17:23:57.937+05:302017-10-30T17:23:57.937+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
ఈ స...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
ఈ సమాసము నింతకు పూర్వము కూడ నేను వాడినట్లు గుర్తు.

ఆమిషీకృత మార్తాండం గోష్పదీకృత సాగరమ్
తృణీకృత దశగ్రీవం మాంజనేయం నమామ్యహమ్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58742255924140548112017-10-30T17:22:00.816+05:302017-10-30T17:22:00.816+05:30గురుదేవులకు ధన్యవాదములు 🙏🙏🙏🙏గురుదేవులకు ధన్యవాదములు 🙏🙏🙏🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18367233357751862542017-10-30T17:21:34.336+05:302017-10-30T17:21:34.336+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55551245067436534772017-10-30T17:01:38.447+05:302017-10-30T17:01:38.447+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66825995719371324292017-10-30T17:01:04.633+05:302017-10-30T17:01:04.633+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66403235644660225002017-10-30T17:00:14.591+05:302017-10-30T17:00:14.591+05:30సీతాదేవి గారూ,
పూరణ బాగున్నది. కాని రెండవపాదం చివర...సీతాదేవి గారూ,
పూరణ బాగున్నది. కాని రెండవపాదం చివర తప్పక గురువుండాలి కదా! సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49761310460324968102017-10-30T16:55:58.627+05:302017-10-30T16:55:58.627+05:30కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినంద...కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'భార్య+అయ్యెను' అన్నపుడు సంధి లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56439804416841236802017-10-30T16:54:11.654+05:302017-10-30T16:54:11.654+05:30కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...యొకడు బలికె నర్థచ్యుతుడై" అనండి. 'లేక' అన్నది కళ. లేకన్ అని ద్రుతం రాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52820114430053792152017-10-30T16:52:14.640+05:302017-10-30T16:52:14.640+05:30భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25980462152923688762017-10-30T16:50:57.560+05:302017-10-30T16:50:57.560+05:30కామేశ్వర రావు గారూ,
నాల్గవ పాదం వరకు విస్తరించిన స...కామేశ్వర రావు గారూ,
నాల్గవ పాదం వరకు విస్తరించిన సుదీర్ఘసమానంతో అద్భుతమైన పూరణ చెప్పారు. 'తృణీకృత దుర్యోధను' డన్న ప్రయోగం చక్కగా ఉంది. నాకెందుకో తట్టలేదు!
మీకు నా అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56482113990419753932017-10-30T14:59:23.343+05:302017-10-30T14:59:23.343+05:30మర్యాదా పురుషోత్తము
డార్యుండర్జునుని వెంట నండగ నుం...మర్యాదా పురుషోత్తము
డార్యుండర్జునుని వెంట నండగ నుండన్
శౌర్యమున నధిగ మించఁగ
దుర్యోధనుఁ, బెండ్లియాడి ద్రోవది మురిసెన్ గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15061002614032731062017-10-30T14:07:24.197+05:302017-10-30T14:07:24.197+05:30భార్యగ భానుమతిబరగె
దుర్యోధనుబెండ్లియాడి,ద్రోవదిముర...భార్యగ భానుమతిబరగె
దుర్యోధనుబెండ్లియాడి,ద్రోవదిమురిసెన్
వీర్యముగలభీముడుతన
కార్యుడుగానగుటవలననమితపువేడ్కన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70580232962386026912017-10-30T12:58:29.726+05:302017-10-30T12:58:29.726+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90808134327178791132017-10-30T12:42:53.037+05:302017-10-30T12:42:53.037+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83155249361439085402017-10-30T12:14:21.901+05:302017-10-30T12:14:21.901+05:30భార్యయ్యెను భానుమతి యె
దుర్యోధనుఁ బెండ్లియాడి, ద్...భార్యయ్యెను భానుమతి యె
దుర్యోధనుఁ బెండ్లియాడి, ద్రోవది మురిసెన్
శౌర్య కులీనుడు విజయుడు
భార్యగ చేబట్ట తనను పదుగురి లోనన్

నిన్నటి సమస్యకు నా పూరణ

మదనుడేలగ విరహాన మండి పడుచు
తిట్లు చీవాట్లు పెట్టుచు తిమిరమందు
తగవు లాడుచు ముద్దిడి , తనదు సుతుని
తండ్రితో రతికేళినిఁ దనయ కోరెBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60446861181645423882017-10-30T12:14:20.625+05:302017-10-30T12:14:20.625+05:30ఆర్యను వలచెను శ్రీహరి,
దుర్యోధనుఁ బెండ్లియాడి ద్ర...ఆర్యను వలచెను శ్రీహరి,
దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్,
సూర్యుని భార్య సరస్వతి ,
ఆర్యా , యని మొకరి బలికె నర్ధము లేకన్
pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36888525609143572872017-10-30T12:08:04.712+05:302017-10-30T12:08:04.712+05:30శౌర్యమున మత్స్య యంత్రము
నార్యుడు ఫల్గుణుడు కూల్చ న...శౌర్యమున మత్స్య యంత్రము
నార్యుడు ఫల్గుణుడు కూల్చ నాహవయముడై
యుర్విని గల్గిన రిపులకు
దుర్యోధను పెండ్లి యాడి ద్రోవది మురిసెన్
వీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27758288748757699012017-10-30T12:02:05.171+05:302017-10-30T12:02:05.171+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నాదొక చిన్న సందే...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నాదొక చిన్న సందేహము. నివృత్తి జేయ గోర్తాను.

ధగత్+ సూర్య : “ధగత్సూర్య” అవుతుందేమో యని నా సందేహము తత్సమము వలె. సూర్య లో “శ” కారము లేదు గదా.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65943830472746781282017-10-30T11:40:53.093+05:302017-10-30T11:40:53.093+05:30ధనుః + చర్య = ధనుశ్చర్య. అనిన సాధువు. ధనుః + చర్య = ధనుశ్చర్య. అనిన సాధువు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20346526608098353152017-10-30T11:33:32.173+05:302017-10-30T11:33:32.173+05:30ఆర్యా సతీ మహా కృప
వీర్యవ రార్జునుని మత్స్య భేదన సు...ఆర్యా సతీ మహా కృప
వీర్యవ రార్జునుని మత్స్య భేదన సుమహా
కార్య విలాస తృణీకృత
దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34407477518199574352017-10-30T10:39:33.292+05:302017-10-30T10:39:33.292+05:30కః కార్యోన్ముఖుఁడౌవిజయుం
డార్యులుగనుచుండ మత్స్య...కః కార్యోన్ముఖుఁడౌవిజయుం
డార్యులుగనుచుండ మత్స్య యంత్రముఁ ద్రెంచన్
శౌర్యముతోడవెలుగు రణ
దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రౌవది మురిసెన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61784857709537776902017-10-30T10:38:09.558+05:302017-10-30T10:38:09.558+05:30గురువర్యుల సవరణలకు ధన్యవాదములు. నమస్సులు. గురువర్యుల సవరణలకు ధన్యవాదములు. నమస్సులు. A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.com