tag:blogger.com,1999:blog-6769183920316093900.post6453368850027596317..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1941 (రాముని సవతితల్లి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34369010584291963752016-02-12T20:58:02.667+05:302016-02-12T20:58:02.667+05:30జిగురు వారలకు ధన్యవాదములు.జిగురు వారలకు ధన్యవాదములు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78374587653806092372016-02-12T17:10:29.994+05:302016-02-12T17:10:29.994+05:30విరించి గారు. ధన్యవాదములు. సవరించిన మీ పద్యము చక్క...విరించి గారు. ధన్యవాదములు. సవరించిన మీ పద్యము చక్కగ నున్నది. అభినందనలు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24401203973061408442016-02-12T14:00:45.238+05:302016-02-12T14:00:45.238+05:30దశరథ నరేంద్రు బ్రియసతి తరుణి కైక
రాఘవునకేవరుస వివర...దశరథ నరేంద్రు బ్రియసతి తరుణి కైక
రాఘవునకేవరుస వివరమ్ము తెలుపు ?
రావణుడపహరించిన రమణి యెవరు?
రాముని సవతి తల్లి, ధరాతనూజ.

పోచిరాజు కామేశ్వరరావు గారికీ ధన్యవాదములు....మీ సూచనలు శిరోధార్యములు..అందుకే మార్చానండీ.

విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86731386564878902472016-02-12T09:16:52.098+05:302016-02-12T09:16:52.098+05:30“దశరథేంద్రుడు” సరియేనా యని నాసందేహము. రాజేంద్రుడ...“దశరథేంద్రుడు” సరియేనా యని నాసందేహము. రాజేంద్రుడు, నరేంద్రుడు రాజులలో, నరులలో శ్రేష్టుడని వ్రాయవచ్చును . కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64386288732476900642016-02-12T09:10:32.427+05:302016-02-12T09:10:32.427+05:30విరించి గారు మీ రెండు పద్యాలు చక్కగా ఉన్నాయి. అభిన...విరించి గారు మీ రెండు పద్యాలు చక్కగా ఉన్నాయి. అభినందనలు. క్రమాలంకారముతో బాగుంది. మొదటి పద్యము లో పరమ కి మరమ అని పడింది గమనించండి. “ఇష్ట సఖి” అనడమంత సమంజసము కాదేమోనని నా యనుమానము. సతి కి బదులు సఖి యని పడిందేమో మరి. చూడండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85466279117826058092016-02-12T09:01:58.690+05:302016-02-12T09:01:58.690+05:30విరించి గారు మీ సూచన చక్కగా ఉంది. ధన్యవాదములు. ప్ర...విరించి గారు మీ సూచన చక్కగా ఉంది. ధన్యవాదములు. ప్రాస యతి
చమత్కారముగా ఉంటుందని కావాలనే భర్త పదము వాడాను.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45316158339730098502016-02-12T02:13:44.423+05:302016-02-12T02:13:44.423+05:30సహదేవుడు గారు,
మీ పూరణ బాగుంది. సమస్యను చివరి పాదమ...సహదేవుడు గారు,
మీ పూరణ బాగుంది. సమస్యను చివరి పాదముగా స్వీకరించి, క్రమాలంకారముపై ఆధారపడక పూరించటము బాగుంది.జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39010784027093583862016-02-11T21:44:35.674+05:302016-02-11T21:44:35.674+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ నమస్కారము.....మీ పద్యం...పోచిరాజు కామేశ్వర రావు గారూ నమస్కారము.....మీ పద్యం బాగుందండి....అయినా మీరు అన్యధా భావించ నంటే....
ధర తనూజ | భర్తను వనవాసంబంప పతిని గోర |జకితు.....
అంటే బావుంటుందేమో ననే నా సలహా....భర్త అనే పదం ఒకే పాదములో రెండు సార్లు ఉందికదా యని.....నా పూరణలను మీరూ తిలకించాలని విన్నపమండి. విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24741630348107276242016-02-11T15:34:45.539+05:302016-02-11T15:34:45.539+05:30రామ జననము లోకోద్ధరణము చూడ!
రావణాసురున్ వధియించు లక...రామ జననము లోకోద్ధరణము చూడ!
రావణాసురున్ వధియించు లక్ష్యమైన
సేతు నిర్మాణ కారణ భూతులైరి
రాముని సవతితల్లి, ధరాతనూజ!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7189864945055525672016-02-11T15:18:39.211+05:302016-02-11T15:18:39.211+05:30కాన కంప నెవరినెంచె కైక తాను
రామచంద్రుని కేమగు రాణి...కాన కంప నెవరినెంచె కైక తాను
రామచంద్రుని కేమగు రాణి కైక
విడక రాముఁవెంట చనిన వెలది యెవరు
రాముని, సవతితల్లి,ధరాతనూజ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44263173960122361502016-02-11T15:18:26.952+05:302016-02-11T15:18:26.952+05:30కాన కంప నెవరినెంచె కైక తాను
రామచంద్రుని కేమగు రాణి...కాన కంప నెవరినెంచె కైక తాను
రామచంద్రుని కేమగు రాణి కైక
విడక రాముఁవెంట చనిన వెలది యెవరు
రాముని, సవతితల్లి,ధరాతనూజ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57743002323086053852016-02-11T15:14:58.633+05:302016-02-11T15:14:58.633+05:30వారి ఆత్మకు శాంతి కల్గు గాక.వారి ఆత్మకు శాంతి కల్గు గాక.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40047535526718513872016-02-11T14:25:16.020+05:302016-02-11T14:25:16.020+05:30. దశరథునిభార్య కైకేయి ధైర్య వనిత
రాముని సవతి తల్ల.... దశరథునిభార్య కైకేయి ధైర్య వనిత
రాముని సవతి తల్లి|”ధరాతనూజ
కోస లాదీశు కోడలే”|”కొడుకుభార్య
సీత”|రామాయణ సుజాత|జాతిమాత|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4041989223353756672016-02-11T14:14:41.068+05:302016-02-11T14:14:41.068+05:30కానలకు నంపె నాతని కల్మషమతి
రాముని సవతి తల్లి, ధర...కానలకు నంపె నాతని కల్మషమతి
రాముని సవతి తల్లి, ధరాతనూజ
తాననుసరించి బతిదేవు తనివితోడ
బాధ్యతల మరి బాధల భాగమయ్యె A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30650164396604725572016-02-11T12:34:25.938+05:302016-02-11T12:34:25.938+05:30 * గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,,,,,,... * గు రు మూ ర్తి ఆ చా రి *

ఆ ధరా మతల్లికను , సహనము న౦దు ,

మి౦చు నన్నుల మిన్న - సుమిత్ర. యెవరు ?

= రాముని సవతి తల్లి | ధరాతనూజ c

దల్లి గా నె౦చి కొలిచిన. ధన్యు డెవరు ?

లక్ష్మణుడు , సర్వసద్గుణ లక్ష్మణు౦డు. |

అరయ నీతి కోశమ్ము రామాయణమ్ము ! !

{ పాదా౦తమున౦దు , వాక్యావసానమయిన౦దున
ఆరవ పాదము అచ్చు తో మొదలైనది }
్gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65847095111210709262016-02-11T12:15:26.934+05:302016-02-11T12:15:26.934+05:30కైక, కౌసల్యకు సవతి గాన నగును
రామునికి సవతి తల్లి....కైక, కౌసల్యకు సవతి గాన నగును
రామునికి సవతి తల్లి.ధరాతనూజ
జానకీదేవి రాముని సతి యనంగ
వినుతి కెక్కెను లోకులు ప్రణుతి సేయ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12080360709982619032016-02-11T11:59:33.024+05:302016-02-11T11:59:33.024+05:30అరయగసుమిత్రయే మరి యగునుసుమ్ము
రామునిసవతితల్లి,ధరాత...అరయగసుమిత్రయే మరి యగునుసుమ్ము
రామునిసవతితల్లి,ధరాతనూజ
రాముసహధర్మచారిణి రామ సాధ్వి
వంద నంబులుసేతును పావనికిటsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60139612557064903022016-02-11T09:58:31.174+05:302016-02-11T09:58:31.174+05:30వారి ఆత్మకు శాంతి చేకూరు గాకవారి ఆత్మకు శాంతి చేకూరు గాకగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85391606691110930412016-02-11T09:57:10.119+05:302016-02-11T09:57:10.119+05:30పూజ్యులు శంకరయ్య గారి కోరిక మేర నా పద్యాన్ని కవి వ...పూజ్యులు శంకరయ్య గారి కోరిక మేర నా పద్యాన్ని కవి వరులెవరైనా సమీక్షించ వలసినదిగా కోరుతున్నాను.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12064389632136936222016-02-11T09:53:00.936+05:302016-02-11T09:53:00.936+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విచారకర వార్తలు ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విచారకర వార్తలు వరుసగా వస్తున్నాయి.చాలా బాధగాఉంది. ధైర్యము వహించండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71179015690852012172016-02-11T09:49:22.740+05:302016-02-11T09:49:22.740+05:30పుత్రుని కొరకు కైకేయి శత్రు వాయె
రాముని సవతితల్లి ...పుత్రుని కొరకు కైకేయి శత్రు వాయె
రాముని సవతితల్లి ధరాతనూజ
భర్తను వనవాసంబంప భర్తఁ గోరఁ
జకిత మానసుండాయె దశరధు డంత
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29653713096560064682016-02-11T07:00:38.574+05:302016-02-11T07:00:38.574+05:30ఈ తెల్లవారు జామున మా పెద్ద బావమరది మార్గం కొమురయ్య...ఈ తెల్లవారు జామున మా పెద్ద బావమరది మార్గం కొమురయ్య మరణించాడు. కరీంనగర్ వెళ్తున్నాను. ఈరోజు కూడా మీ పద్యాలను సమీక్షించలేను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87146284617374192192016-02-11T05:22:05.558+05:302016-02-11T05:22:05.558+05:30దశరథుని కోరె ఆత్మజు తలము నంప
రాముని సవతితల్లి ; ధ...దశరథుని కోరె ఆత్మజు తలము నంప
రాముని సవతితల్లి ; ధరా తనూజ
జానకి జతగ రాముడు సోదరుని గొ
ని యడవికిచనె ఆజ్ఞయే నియతి యనగZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47455880255033274622016-02-11T03:39:22.898+05:302016-02-11T03:39:22.898+05:30కాన లకుబంపె తనయుని కైక యనగ
రాముని సవతితల్లి , ధరా...కాన లకుబంపె తనయుని కైక యనగ
రాముని సవతితల్లి , ధరా తనూజ
పరమ పావని జానకి వరము వలన
సతిగ జేపట్టె రాఘవు డతిశ యమున రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21267980309998402492016-02-11T01:07:47.460+05:302016-02-11T01:07:47.460+05:30గురువు గారికి కవి/కవయిత్రి మిత్రులకు నమస్కారములు.....గురువు గారికి కవి/కవయిత్రి మిత్రులకు నమస్కారములు....,

1.
రాజ్య లక్ష్మిని వీడి యరణ్యములకు
తరలి తీరవలయు నన్న తరుణి కైక
రాముని సవతి తల్లి, ధరాతనూజ
జనక రాజసుత మరమసాధ్వి భార్య.

2.
దశరథేంద్రుని యిష్టసఖి తరుణి కైక
రాఘవునకేవరుస వివరమ్ము తెలుపు
రావణుడపహరించిన రమణి యెవరు?
రాముని సవతి తల్లి, ధరాతనూజ.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com