tag:blogger.com,1999:blog-6769183920316093900.post6455683039557539906..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 606కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-37624886670168809012014-07-02T15:11:50.351+05:302014-07-02T15:11:50.351+05:30గురువుగారికి ధన్యవాదములు. సవరించిన పద్యములు:
ముందర...గురువుగారికి ధన్యవాదములు. సవరించిన పద్యములు:
ముందర సతి సుత పోషణ
మందరి బాధ్యత , కవిత్వ మల్లిన నటుపై
సందడి జేయుచు మహి నా
నందము నలరింప మెత్తు రాలున్ సుతలున్!
కవులన్నవారు ప్రప్రధమ కర్తవ్యముల మరచి

బృందావనమందలి పూ
లందాలను పొగడి పొగడి యానందింపన్
విందేమి రాదు యింటికీ
సందేళకు భార్య, బిడ్డ చత్తురు బలియై!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24287270264257042162014-06-30T21:24:33.008+05:302014-06-30T21:24:33.008+05:30రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పద్యం బాగుంది....రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ఒలికించ/ నింటిలోని...’ అనండి.

అన్నపరెడ్డి వారూ,
మీ సవరణలలో రెండవది చాలా బాగుంది. సంతోషం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73777016482150579372014-06-30T21:22:23.391+05:302014-06-30T21:22:23.391+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సవరణ...
పెనగాడు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సవరణ...
పెనగాడు చునుంద్రు సతము వెచ్చంబునకై
(or)
పెను బాధలు పడుచు నుంద్రు వెచ్చంబునకై.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10587605893796013312014-06-30T19:42:07.903+05:302014-06-30T19:42:07.903+05:30అందమైనకవిత ఆహ్లాదమొలికించ
యింటిలోనిబాధ లెట్లు తీరు...అందమైనకవిత ఆహ్లాదమొలికించ
యింటిలోనిబాధ లెట్లు తీరు
ఊహనుండివెలికి ఒకసారి దిగివచ్చి
వాస్తవమ్ముతెలిసి బ్రతుకవలయు!Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2583552166469303282014-06-30T16:57:04.749+05:302014-06-30T16:57:04.749+05:30సహదేవుడు గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినంద...సహదేవుడు గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘ఆలూ’ అన్నచోట ‘ఆలున్’ అనండి.
రెండవ పద్యంలో ‘సందేళ’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘కడు యందాలు’ అనడం కూడా సందేహాస్పదమే.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వెచ్చమునకై’ అనవలసింది. అంటే గణదోషం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58140164277399347512014-06-30T16:40:50.117+05:302014-06-30T16:40:50.117+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...
కమ్మ...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...

కమ్మని కవితలఁ జెప్పుచు
సొమ్ములు పొందిన కవులకు సుఖములు కఱవై
యిమ్ముగ కవితలు వ్రాయక
ద్రిమ్మరులై తిరుగుచుంద్రు దినవెచ్చముకై.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12153608335360759632014-06-30T16:09:24.603+05:302014-06-30T16:09:24.603+05:30గురువుగారికి ధన్యవాదాలు.గురువుగారికి ధన్యవాదాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32703479391294000702014-06-30T16:03:43.603+05:302014-06-30T16:03:43.603+05:30కవులన్నవారు ప్రప్రధమ కర్తవ్యముల మరచి
బృందావనమందలి...కవులన్నవారు ప్రప్రధమ కర్తవ్యముల మరచి

బృందావనమందలి కడు
యందాలను పొగడి పొగడి యానందింపన్
విందేమి రాదు యింటికీ
సందేళకు భార్య, బిడ్డ చత్తురు బలియై!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2704209253401911762014-06-30T15:51:04.637+05:302014-06-30T15:51:04.637+05:30ముందర సతి సుత పోషణ
మందరి బాధ్యత , కవిత్వ మల్లిన నట...ముందర సతి సుత పోషణ
మందరి బాధ్యత , కవిత్వ మల్లిన నటుపై
సందడి జేయుచు మహి నా
నందము నలరింప మెత్తు రాలూ సుతలున్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62163045477905629952014-06-30T15:30:27.508+05:302014-06-30T15:30:27.508+05:30సుబ్బారావు గారూ,
ఈ పద్యానికైనా పైన నేను సూచించిన స...సుబ్బారావు గారూ,
ఈ పద్యానికైనా పైన నేను సూచించిన సవరణలు వర్తిస్తాయి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31464878245813990672014-06-30T15:28:15.212+05:302014-06-30T15:28:15.212+05:30కవిత రూపాన నూహల కలలు గనుచు
మురియు చుండెను జూడుడు మ...కవిత రూపాన నూహల కలలు గనుచు
మురియు చుండెను జూడుడు ముసలి వాడు
బియ్యమింటను రాత్రికి నిండు కొనెను
ననుచు నిల్లాలు బలుకగ నంత నతడు
ఆలకించియు చూసెను నామె వైపు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41249701861488510532014-06-30T15:28:12.795+05:302014-06-30T15:28:12.795+05:30సుబ్బారావు గారూ,
నేను వ్యాఖ్య పెట్టేసరికి మీరు పద్...సుబ్బారావు గారూ,
నేను వ్యాఖ్య పెట్టేసరికి మీరు పద్యాన్ని తొలిగించారు. మీ సవరణలతో పద్యాన్ని మళ్ళీ పెట్టండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82712974768187064052014-06-30T15:26:54.656+05:302014-06-30T15:26:54.656+05:30సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘...సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘నిండుకొనియె/ననుచు...’ అనండి.చివరి పాదంలో గణదోషం. ‘ఆత/డాలకించియు చూసె నిల్లాలివైపు’ అంటే సరి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72017190016156469622014-06-30T15:24:10.192+05:302014-06-30T15:24:10.192+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

మిస్స...శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

మిస్సన్న గారూ,
కవిని నేలమీదకు తెచ్చిన మీ సీసపద్యం ఆద్యంతం మనోహరంగా ఉంది. చిత్రాన్ని, చిత్రంలోని వ్యాఖ్యలను చక్కగా పద్యంలో ఇమిడ్చారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1995840799042724302014-06-30T15:23:59.982+05:302014-06-30T15:23:59.982+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21292658914476332582014-06-30T15:23:24.542+05:302014-06-30T15:23:24.542+05:30అంబరమున చంద్ర బింబము కనుపించు
.......నీరసమున వచ్చ...అంబరమున చంద్ర బింబము కనుపించు
.......నీరసమున వచ్చు నిద్రలోన!
కరమున నున్నట్టి కడుపు నింపెడి నీటి
.......పాత్రయే మధువున్న పానపాత్ర!
కష్టాల సుఖముల కలసి యుండెడి భార్య
.......కోరిన చారు చకోర నేత్ర!
వ్రేలాడు తారలు వెలుగు నింగియె గన
.......పొరలగా చక్కని పూలపాన్పు!

కాసు కరవైన మనకవి కనుల ముందు
వచ్చి వ్రాలెను వాసంత వనమయూరి
తండులమ్ములు లేవని తరుణి చెప్ప
నేల మీదకు దిగినాడు నెమ్మది కవి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86171880430031627252014-06-30T15:20:40.263+05:302014-06-30T15:20:40.263+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78138019502937820602014-06-30T12:36:56.083+05:302014-06-30T12:36:56.083+05:30కవిత లల్లుచు కూర్చున్న కడుపు మండు
నిండు కున్నవి బి...కవిత లల్లుచు కూర్చున్న కడుపు మండు
నిండు కున్నవి బియ్యము తెండు పోయి
కడుపు నింపని కవితలు కట్ట కట్టి
కాసు లొచ్చెడి మార్గము గనుమ నీవు
ననుచు తెలిపెను భార్యయే నార్తిగాను
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80232452170074053952014-06-30T12:06:27.468+05:302014-06-30T12:06:27.468+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభిన...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ (ఇదే కదా మీ పూర్తి పేరు!)
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మూడవ పాదంలో గణ, యతి దోషాలు. ఆ పాదానికి నా సవరణ...‘ఉదరపోషణమున కుపయోగపడకున్న’కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74497476683291167382014-06-30T11:56:35.345+05:302014-06-30T11:56:35.345+05:30ఆలు బిడ్డల విషయాలు మరచినట్టి
మగని జూచి ఇంతి మం...ఆలు బిడ్డల విషయాలు మరచినట్టి
మగని జూచి ఇంతి మండి పడెను
ఉదర పోషణ కొరకు పనిజేయకనున్న
కవిత లెట్లు నింపు కడుపు మనకు?Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34206038503140439812014-06-30T10:43:03.033+05:302014-06-30T10:43:03.033+05:30కడుపు లెండు వారి కష్టమ్ములనుగూర్చి
కవిత లల్లుచున్...కడుపు లెండు వారి కష్టమ్ములనుగూర్చి
కవిత లల్లుచున్న కవివరేణ్య
కట్టుకున్నదాని కన్నీరు కనలేవు
కడుపు మంట చేత కందు చుండె.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38412996994956503352014-06-30T10:07:47.844+05:302014-06-30T10:07:47.844+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
మీ పద్యం బా...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కానీ పాపం కవిగారి భార్య అడిగిన ‘బియ్యం’ సంగతే మరిచినట్టున్నారు!
‘చింతపండుయు’ అన్నదాన్ని ‘చింతపండును’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29543097844992603352014-06-30T09:17:08.259+05:302014-06-30T09:17:08.259+05:30కొట్టుకెళ్ళుదు తెత్తును కొబ్బరెండు
మిరపకాయలు మి...కొట్టుకెళ్ళుదు తెత్తును కొబ్బరెండు
మిరపకాయలు మిరియాలు మినపగుండ్లు
చింత పండుయు శనగలు మెంతులున్ను
అప్పు పుట్టిన నాశెట్టి యొప్పుకున్న గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15918151703874075532014-06-30T09:03:38.353+05:302014-06-30T09:03:38.353+05:30మాస్టరుగారూ ! జిలేబిగారి భావం..మీ పద్యరూపం హాస్యస్...మాస్టరుగారూ ! జిలేబిగారి భావం..మీ పద్యరూపం హాస్యస్పోరకముగా నున్నవి... గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83047239533638469242014-06-30T06:47:25.720+05:302014-06-30T06:47:25.720+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభి...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘తొడిగినా, పోయినా’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. అక్కడ తొడిగిన, పోయిన అంటే సరి.

అక్కయ్యా,
బాగున్నది మీ పద్యం. అభినందనలు.

జిలేబీ గారూ,
మీ భావానికి పద్యరూపం....

భార్య యిచ్చిన సరుకుల పట్టికఁ గని
పద్య మనుకొని గణయతిప్రాసదోష
ములను వెదకుచునుండఁగా పోయి తండు
లములఁ గొనిరమ్మటంచు నా లలన తెలిపె.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com