tag:blogger.com,1999:blog-6769183920316093900.post646475897187485206..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1798కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-59687276674148187792015-09-25T05:24:38.746+05:302015-09-25T05:24:38.746+05:30వేదుల సుభద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...వేదుల సుభద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా స్వస్థత కోరుతూ సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43346389558836576942015-09-25T00:24:25.582+05:302015-09-25T00:24:25.582+05:30గురువుగారికి నమస్కారం. మీరు తొందరగా కోలుకోవాలని మ...గురువుగారికి నమస్కారం. మీరు తొందరగా కోలుకోవాలని మనసారా కొరుకుంటున్నాను. అరటి దూట తినడం మంచిదని చెప్తారు, వీలుంటే ప్రయత్నించండి.
ఈ రోజు ఆఫీస్ పని ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పటివరకూ పూరణ చేయలేదు. తల్లి తండ్రులకు బ్రతికుండగా సరీయిన భోజనం కూడా పెట్టక, వారు గతించిన పిమ్మట ఘనంగా ఆబ్దికాలను నిర్వహించేవారిని దృష్టిలో పెట్టుకుని నాకు చేతనైన పూరణ చేశాను. తప్పులు చెప్పగలరు.

తే.గీ కన్న వారుండ గనెపుడు కడుపు నిండ
కూడు పెట్టక సతతము కుముల బెట్టి
ఆబ్ది కమ్ముల పేరిట అనయముగను
అన్న దానము చేయువారధములిలనుAnonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73212476875711338782015-09-24T22:48:18.096+05:302015-09-24T22:48:18.096+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
ధన్యవాదాలు.
*...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
ధన్యవాదాలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గురుమూర్తి ఆచారి గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అక్కయ్యా,
ధన్యవాదాలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15706708465008866292015-09-24T22:35:52.215+05:302015-09-24T22:35:52.215+05:30గురుదేవులకు ఆరోగ్యము ప్రసాదించగా భగవంతుని ప్రార్థి...గురుదేవులకు ఆరోగ్యము ప్రసాదించగా భగవంతుని ప్రార్థిస్తూ. ..

ప్రజల సొమ్మును దోచెడు ప్రతిభఁ దెలిసి
తిరిగి యధికారమందెడు తృష్ణ తోడ
' ఓటు ' పర్వము ముగిసెడు నాటి వరకె
యన్న దానమ్ము జేయువారధములిలను! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70965780488863720492015-09-24T21:51:56.420+05:302015-09-24T21:51:56.420+05:30అన్నమోరామచంద్రాయనంచునడుగు
పేద వారికి యన్నంబు పెట్ట...అన్నమోరామచంద్రాయనంచునడుగు
పేద వారికి యన్నంబు పెట్టకుండ
ధనము గల్గిన వారికే దగ్గరుండి
అన్నదానము చేయు వా రధములిలను!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48031545280044367032015-09-24T21:28:46.112+05:302015-09-24T21:28:46.112+05:30మిత్రులందఱకు నమస్సులు!
తనకు మున్నుఁ బుట్టినవాఁడు ...మిత్రులందఱకు నమస్సులు!

తనకు మున్నుఁ బుట్టినవాఁడు తన కెవరగు?
క్షేమమునుఁ గూర్పఁ గర్ణుండు నేమి సేయు?
హిత మిడం గీడుఁ జేయువా రెవ్వ రుర్వి?
నన్న, దానమ్ము సేయు,వా రధము లిలను!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18981740662770779712015-09-24T20:40:44.085+05:302015-09-24T20:40:44.085+05:30అన్ని దానము లందున మిన్న యయిన
అన్న దానము జేయంగ నవని...అన్ని దానము లందున మిన్న యయిన
అన్న దానము జేయంగ నవని యందు
కోటి యజ్ఞ ఫలమ్ము చేకూరు , కారు
అన్న దానమ్ము సేయు వారధములిలను!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70530640752436189792015-09-24T20:32:03.534+05:302015-09-24T20:32:03.534+05:30నమస్కారములు
గురువులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ...నమస్కారములు
గురువులు త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుతూ దీవించి అక్క రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25343812494212142512015-09-24T20:16:49.176+05:302015-09-24T20:16:49.176+05:30శ్రీ భాగవతుల కృష్ణారవు గారి పూరణ
కన్నవారికి కడగం...శ్రీ భాగవతుల కృష్ణారవు గారి పూరణ

కన్నవారికి కడగండ్లు కలుగ జేసి
భార్య బిడ్డల కష్టాలపాలుజేసి
గుప్త దాన మొసంగును గొప్పఫలము
లన్న,దానము సేయువారధములిలనుAnonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15102006507006094722015-09-24T20:16:45.249+05:302015-09-24T20:16:45.249+05:30శ్రీ భాగవతుల కృష్ణారవు గారి పూరణ
కన్నవారికి కడగం...శ్రీ భాగవతుల కృష్ణారవు గారి పూరణ

కన్నవారికి కడగండ్లు కలుగ జేసి
భార్య బిడ్డల కష్టాలపాలుజేసి
గుప్త దాన మొసంగును గొప్పఫలము
లన్న,దానము సేయువారధములిలనుAnonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77810998331663797342015-09-24T19:39:56.818+05:302015-09-24T19:39:56.818+05:30నీటి సలివేంద్రములుమాని నేర్పుగాను
పూట కూళ్ళను బెట్...నీటి సలివేంద్రములుమాని నేర్పుగాను
పూట కూళ్ళను బెట్టించి హోట లనుచు
లాభమాశించు వారిడులక్ష్య మెరిగి
అన్న|దానమ్ము సేయువారధము లిలను|
2.అన్న దానంబు నడిగెడి అర్థి లేడు
విద్య దానంబు కంటెను విలువ లనుచు
కళ్ళ దానంబు జేయుట కద్దునేడు
అన్న దానంబు సేయువా రధము లిలను
దానమన్నది ధర్మాన దాగియుండు|
3.అన్నదానంబు సేయువారధము లిలను
అన్నమాట లసత్యమే నాప్తులున్న
చెట్ల కున్నట్టిదానమే చేర్చకున్న?
దక్ష తన్నది మనిషికి తరుగుటగును.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48133201323906503222015-09-24T19:27:51.789+05:302015-09-24T19:27:51.789+05:30దొంగతనమున పరుల సొత్తును గడించి
స్వార్థములదీర్చుకొన...దొంగతనమున పరుల సొత్తును గడించి
స్వార్థములదీర్చుకొనుచు విచారమేది
లేక యుండి, దొంగలు మీరు గాక యెవ్వ
రన్న, దానమ్ము సేయువా రధము లిలను

గురువుగారికి ప్రణామములు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నను గురువుగారు.సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8387341247881068062015-09-24T19:05:24.432+05:302015-09-24T19:05:24.432+05:30ప్రణామములు గురువుగారు.. ఇప్పుడే బ్లాగ్ చూసాను.. మీ...ప్రణామములు గురువుగారు.. ఇప్పుడే బ్లాగ్ చూసాను.. మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను..
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88733404196843867612015-09-24T16:24:24.773+05:302015-09-24T16:24:24.773+05:30కవి మిత్రులకు నమస్కారములతో
గురుమూర్తి ఆచారి..
శంకర...కవి మిత్రులకు నమస్కారములతో
గురుమూర్తి ఆచారి..
శంకరయ్య గారు ! నా పూరణను సవరించినందుకు ధన్యవాదములు

నా రెండవ పూరణను స్వీకరించగలరు

కన్న తల్లిదండ్రుల పైన కరుణ లేక
కూడువెట్టక పంపించి కొంపనుండి
మెహరుబాణికై ఈ రీతి నహముతోడ
నన్న దానము సేయువా రధములిలనుgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9637212418746984622015-09-24T15:11:04.055+05:302015-09-24T15:11:04.055+05:30దానముల నేమి చేసిన ధర్మమగును
సద్గుణోన్నతులాకలి జాలి...దానముల నేమి చేసిన ధర్మమగును
సద్గుణోన్నతులాకలి జాలి దీర్చ
అన్నదానమ్ము సేయువా రధము లిలను
దాన మనుమాట నెరుగరు ద్రవ్యమున్న. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9827627985811367572015-09-24T15:00:33.764+05:302015-09-24T15:00:33.764+05:30గురువర్యులకు నమస్సులు. కొండపిండిమొక్కలను తెప్పించట...గురువర్యులకు నమస్సులు. కొండపిండిమొక్కలను తెప్పించటానికి ప్రయత్నిస్తాను.
కొండపిండి మొక్కఁగొనివచ్చి వ్రేళ్ళతో
మంచి నీళ్ళ లోన మరగ కాచి
చిక్కనైన జలము చక్కగా గొన్నచో
కరిగిపోవునంద్రు గిరులు కూడA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62005118318789534382015-09-24T14:18:48.298+05:302015-09-24T14:18:48.298+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
ధన్యవాదాలు.

డా. బ...పోచిరాజు సుబ్బారావు గారూ,
ధన్యవాదాలు.

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
ఛందోబద్ధంగా మీ రిచ్చిన సలహా బాగున్నది. అవశ్యం ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా రుగ్మతకు తగిన సూచన ఇచ్చినందుకు ధన్యవాదాలు.

గురుమూర్తి ఆచారి గారూ,
సమస్య తేటగీతిలో ఉంటే మీరు ఆటవెలదిలో పూరణ చెప్పారు. భావం బాగుంది. దానిని ఇలా చెప్తే ఎలా ఉంటుందంటారు?
ప్యాషను వికృత వేషముల సంబరమునంది,
బీరు బ్రాంది వోడ్కా రమ్ము విస్కి త్రాపి,
మటనుకూర్మల డిన్నరే మంచి దనుచు
నన్నదానము సేయువా రధము లిలను.

నా స్వస్థతను కోరుకున్నందుకు ధన్యవాదాలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12170958027368733242015-09-24T13:12:13.863+05:302015-09-24T13:12:13.863+05:30భూరిగావిరాళముఁ దెచ్చి పూట కూళ్ళ
శాలలో కులజనులకే కూ...భూరిగావిరాళముఁ దెచ్చి పూట కూళ్ళ
శాలలో కులజనులకే కూడు యనుచు
ఆక లనెడు యన్నార్థుల కన్నమిడక
నన్నదానమ్ము సేయు వా రధము డిలనవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78984693666698209542015-09-24T12:44:46.085+05:302015-09-24T12:44:46.085+05:30
అన్ని దానమ్ములన్ మిన్న అన్నదాన
మన్న,దానము సేయువా...
అన్ని దానమ్ములన్ మిన్న అన్నదాన
మన్న,దానము సేయువా రధము లిలను
పాత్ర తెరుగక జేసినన్,పరుల ధనము
దాన మొనరించి కీర్తిని బడయు వారు Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50024211512758525572015-09-24T12:37:11.998+05:302015-09-24T12:37:11.998+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17426932386030543882015-09-24T11:29:43.012+05:302015-09-24T11:29:43.012+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ మందుల తో పాట...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ మందుల తో పాటు “Berberis vulgaris – 30 “ 2 doses (4 or 5 pills) వేసు కుంటే గుణము కన్పిస్తుంది. రాళ్ళు కరుగుతాయి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1567249415876824062015-09-24T11:27:50.855+05:302015-09-24T11:27:50.855+05:30కంది శంకరయ్య గారు ! మీరు త్వరగా కోలుకోవాలని మనస్పూ...కంది శంకరయ్య గారు ! మీరు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానుgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2887726641364698642015-09-24T11:26:29.692+05:302015-09-24T11:26:29.692+05:30కవిమిత్రులకు నమస్కారములతో
గురుమూర్తి ఆచారి
ప్యాషన...కవిమిత్రులకు నమస్కారములతో
గురుమూర్తి ఆచారి

ప్యాషను వికృతంపు వేషము దాల్చెను;
బీరు బ్రాంది రమ్ము విస్కి త్రాపి,
మటనుకూర్మ నిడుటె మంచి డిన్నరనుచు
నన్నదానము సేయువా రధము లిలనుgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82012152546128938762015-09-24T11:24:01.778+05:302015-09-24T11:24:01.778+05:30గురువర్యులకు నమస్సులుః
తెల్ల యులవల పిండిలో తేనెఁక...గురువర్యులకు నమస్సులుః

తెల్ల యులవల పిండిలో తేనెఁకలిపి
మూడుసార్లు సేవించిన ముచ్చటగను
కరిగిపోవును రాళ్ళన్ని ఖచ్చి తముగ
నేడుదినముల కాలము నెవరికైన
(ఏ ఉలవలైనా పరవాలేదు. తెల్ల ఉలవలని కేవలం యతికోసం వ్రాశాను)A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73758923354855021592015-09-24T11:16:19.616+05:302015-09-24T11:16:19.616+05:30కూడు గూడు గుడ్డలు లేక కుములు వారి
వీడి నొరులకు చం...కూడు గూడు గుడ్డలు లేక కుములు వారి
వీడి నొరులకు చందాలు విరివి నీయఁ
గీర్తి గోరి వదాన్యుల కెల్ల మిన్న
యన్న, దానమ్ము సేయువా రధము లిలను.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com