tag:blogger.com,1999:blog-6769183920316093900.post6471372308511461848..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2316 (భార్యను గాంచిన పెనిమిటి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger60125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84796278983815191652020-03-05T12:21:39.154+05:302020-03-05T12:21:39.154+05:30ఈ పద్య రచయిత మన కవిమిత్రులు శ్రీ గోలి హనుమచ్చాస్త్...ఈ పద్య రచయిత మన కవిమిత్రులు శ్రీ గోలి హనుమచ్చాస్త్రి గారు .

.... గుండా వేంకట సుబ్బ సహదేవుడు Anonymoushttps://www.blogger.com/profile/14025561049307310030noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48593407835199560532018-11-27T19:32:19.944+05:302018-11-27T19:32:19.944+05:30సూర్యుడు లేవకుండగనె స్రుక్కుచు సోలుచు నిద్రలేచుచున...సూర్యుడు లేవకుండగనె స్రుక్కుచు సోలుచు నిద్రలేచుచున్
కార్యము లందునన్ విరివి కక్షగ దక్షత నాస్వదించుచున్
మిర్యపు చారునున్ వడిగ మిక్కిలి శ్రద్ధను నిచ్చుచుండెడిన్
భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై :)
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79211159526494885422017-03-24T06:04:20.154+05:302017-03-24T06:04:20.154+05:30ఈ దత్తపదిని మన కవిమిత్రుడు మాచవోలు శ్రీ ధర రావు గా...ఈ దత్తపదిని మన కవిమిత్రుడు మాచవోలు శ్రీ ధర రావు గారు, గత సంవత్సం ఉగాది ముందు జరిగిన ములుగు అంజయ్య గారి అష్టావధానంలో యిచ్చారు. A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73808762999031428442017-03-23T23:03:44.139+05:302017-03-23T23:03:44.139+05:30విజయ దుర్గ
to
అచ్చంగా తెలుగు
3 hrs ·
సమస్య - ద...విజయ దుర్గ
to
అచ్చంగా తెలుగు
3 hrs ·

సమస్య - దత్తపది
తమన్నా - సమంతా - త్రిష - కాజల్

భీష్ముడు అంపశయ్యపై నున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో

తేటగీతి:

తాతమన్నన బొందిన ధన్యుడీవు
దోసమంతగ నెంచడు - కాశి రాజ
పుత్రి షండునిగా మారి పుట్టిముంచె
గంగ రప్పించు త్రాగుటకా జలమ్ము

👆🏻తెలుగు భాషాభిమానులందరికి👆🏻

రచయిత ఎవరో తెలియదు
తెలుగు దూరదర్శిని న్యూశ్ రీడర్ శ్రీమతి విజయ దుర్గ గారిచే ఫేస్ బుక్ లో పోస్ట్ చేయబడినది.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34741469083827008302017-03-23T22:58:47.376+05:302017-03-23T22:58:47.376+05:30Vijaya Durga
to
అచ్చంగా తెలుగు
3 hrs ·
సమస్య -...Vijaya Durga
to
అచ్చంగా తెలుగు
3 hrs ·

సమస్య -
తమన్నా - సమంతా - త్రిష - కాజల్

భీష్ముడు అంపశయ్యపై నున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో

తేటగీతి:

తాతమన్నన బొందిన ధన్యుడీవు
దోసమంతగ నెంచడు - కాశి రాజ
పుత్రి షండునిగా మారి పుట్టిముంచె
గంగ రప్పించు త్రాగుటకా జలమ్ము

👆🏻తెలుగు భాషాభిమానులందరికి👆🏻

రచయిత ఎవరో తెలియదుgurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40090185955056723202017-03-23T22:40:00.588+05:302017-03-23T22:40:00.588+05:30గురుదేవులకు ధన్యవాదములుగురుదేవులకు ధన్యవాదములుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47917721619791543972017-03-23T21:01:04.502+05:302017-03-23T21:01:04.502+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68344170572731122762017-03-23T21:00:22.919+05:302017-03-23T21:00:22.919+05:30రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76327679277920297112017-03-23T20:59:27.077+05:302017-03-23T20:59:27.077+05:30కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినం...కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37333917956467713112017-03-23T19:35:33.031+05:302017-03-23T19:35:33.031+05:30ఫిర్యాదులేవి జూపని
భార్యామణి కళ్ళుదిరిగి బడిపోవంగ...ఫిర్యాదులేవి జూపని
భార్యామణి కళ్ళుదిరిగి బడిపోవంగన్
కార్యమ్ములన్ని వదలుచు
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు పెట్టెన్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56761141641128332672017-03-23T19:33:54.174+05:302017-03-23T19:33:54.174+05:30ఆర్యుల కూర్చినట్టి వివహమ్మున కైకొని భార్యవీడి తా
స...ఆర్యుల కూర్చినట్టి వివహమ్మున కైకొని భార్యవీడి తా
సూర్యకుమారిఁ గాంచి కడుఁ జొక్కుచు నింటికి రాకయుండినన్
దుర్యశుడైన భర్తఁగని దూరుచు రాగ స్వపత్నియుగ్రయై
భార్యను గాంచినట్టి పతి పర్వుల వెట్టెను భీతచిత్తుడై
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55783304697801027712017-03-23T19:30:31.681+05:302017-03-23T19:30:31.681+05:30కౌర్యము క్రోధము పలు దు
శ్చర్యలె దినదినము సలుప ,సహచ...కౌర్యము క్రోధము పలు దు
శ్చర్యలె దినదినము సలుప ,సహచరి యిక నా
చర్యలు దుర్గగ గను మన
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్

నిన్నటి సమస్యకు నా పూరణ

ధరను తనపరభేదంబు తాను మరచి
కరముపరులను ప్రేమించగలుగు వాడు
పరుల మేలు గోరు నతడు; పతితుడు గద
పరుల సంపద తనదిగా బ్రతుకు వాడు Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89357737180766464912017-03-23T17:01:49.545+05:302017-03-23T17:01:49.545+05:30ప్రసాద రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ప్రసాద రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65318958450338961932017-03-23T17:00:37.774+05:302017-03-23T17:00:37.774+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10702510363070029112017-03-23T16:59:34.538+05:302017-03-23T16:59:34.538+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2137431495325913752017-03-23T16:58:40.483+05:302017-03-23T16:58:40.483+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25544760759602208462017-03-23T16:19:44.327+05:302017-03-23T16:19:44.327+05:30ధైర్యము వీడుచు వేగ,న
వార్యపు దయ్యంబు పూన,పటు భీకరమ...ధైర్యము వీడుచు వేగ,న
వార్యపు దయ్యంబు పూన,పటు భీకరమై
క్రౌర్యముఁజూపెడు వికృతపు
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు పెట్టెన్BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28232810228062040832017-03-23T15:30:01.571+05:302017-03-23T15:30:01.571+05:30గురువు గారికి వందనములు మఱియు ధన్యవాదములు.గురువు గారికి వందనములు మఱియు ధన్యవాదములు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87021467725127192312017-03-23T15:21:21.986+05:302017-03-23T15:21:21.986+05:30ఆర్యుల సంస్కరణంబులె
భార్యకు పట్టింపులేక బాధించుటచే...ఆర్యుల సంస్కరణంబులె
భార్యకు పట్టింపులేక బాధించుటచే
కార్యముజెడుననియే యా
భార్యను గాంచినపెనిమిటి పరుగులు వెట్టెన్|
2.ధైర్యము ధర్మవర్తన విధానమునందున మంచిబెంచు|నా
ధైర్య మదర్మమున్ దిరుగ?తగ్గును|దుర్వెసనాలుజేరగా
ఆర్యసమాజమందు వెలయాలియు పొందుపసందుజూడగా
భార్యను గాంచినట్టి పతి పర్వులువెట్టెనుభీత చిత్తుడై|
23.3.17.పద్యరచన
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83167784932972480842017-03-23T14:46:24.273+05:302017-03-23T14:46:24.273+05:30కార్యము వీడియు మధ్యన
మర్యాదను విడచి కల్లు మండువ క...కార్యము వీడియు మధ్యన
మర్యాదను విడచి కల్లు మండువ కరిగెన్
ధైర్యముగ ద్రాగ కల్లట
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు పెట్టెన్. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26101774265675297222017-03-23T14:11:30.005+05:302017-03-23T14:11:30.005+05:30కార్యాతురతన్ మనము... అని నాభావము ఒక “తు” అధికముగా ...కార్యాతురతన్ మనము... అని నాభావము ఒక “తు” అధికముగా పడింది గమనించ లేదు. ధన్యవాదములు.

కార్యాతురతన్ మనము వి
పర్యయమై మైకమున నపస్మారమునం
బర్యంకము పైన పడిన
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27078423726547362492017-03-23T13:45:56.190+05:302017-03-23T13:45:56.190+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22931062325023710902017-03-23T13:26:56.336+05:302017-03-23T13:26:56.336+05:30భార్యకు పిచ్చియెక్కగను బంపగ వైద్యము జేయన త్తరిన్
...భార్యకు పిచ్చియెక్కగను బంపగ వైద్యము జేయన త్తరిన్
భార్యను గాంచినట్టి పతిపర్వులు వెట్టెను భీత చిత్తుడై
భార్య పరిస్ధితిన్గనుచు బావురు మంచును నేడ్వగా మరి
న్నార్యులు వచ్చి రయ్యెడను హాయిని గొల్పెడు మాటలా డెసూsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29873722709352057352017-03-23T13:03:07.823+05:302017-03-23T13:03:07.823+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మ...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పద్యం చదవగానే మొన్న రామేశ్వరంలో స్ఫటికలింగాన్ని దర్శించడానికి భార్యాభర్తలం పరుగెత్తిన విషయం గుర్తుకు వచ్చింది. సంతోషం!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50493425798719624922017-03-23T12:52:00.047+05:302017-03-23T12:52:00.047+05:30గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.com