tag:blogger.com,1999:blog-6769183920316093900.post6473379192725798826..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1997 (జనగణ బాధాకరము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84453884561965044892018-09-19T18:05:33.598+05:302018-09-19T18:05:33.598+05:30వనమున కోయిల కూయగ
మనమున కోరికలు హెచ్చి మైమరపించన్ ...వనమున కోయిల కూయగ
మనమున కోరికలు హెచ్చి మైమరపించన్
పనిలేని రోడ్డు రోమియొ
జనగణ బాధాకరము వసంతము వచ్చెన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32023544658829930702016-04-10T10:04:47.983+05:302016-04-10T10:04:47.983+05:30శంకరయ్య గారూ,
మీరిచ్చిన వివరణకు ధన్యవాదములు.
నే...శంకరయ్య గారూ,

మీరిచ్చిన వివరణకు ధన్యవాదములు.
నేను అమెరికాలో వారాంతంలో తెలుగు పాఠాలను నేర్పుతుంటాను.

నాకు ఉన్న సందేహాలకు మీకు విద్యుల్లేఖ పంపవచ్చా?murthy Madhirahttps://www.blogger.com/profile/12459135278435441659noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83024217376068400072016-04-10T08:30:52.041+05:302016-04-10T08:30:52.041+05:30విన నామము, క్లేశంబగు;
చనియెన్ గత వత్సరము ప్రశాంతతత...విన నామము, క్లేశంబగు;
చనియెన్ గత వత్సరము ప్రశాంతతతో; నూ
తన "దుర్ముఖి" యటులుండునె?
జనగణ బాధాకరము వసంతము వచ్చెన్!!
శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మhttps://www.blogger.com/profile/04396714483056557034noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7284546572160247742016-04-10T07:45:15.220+05:302016-04-10T07:45:15.220+05:30మూర్తి గారూ,
తిమ్మాజీ రావు గారు తమ పద్యంలో ‘కీర్త...మూర్తి గారూ,
తిమ్మాజీ రావు గారు తమ పద్యంలో ‘కీర్తించినారు గాదిని’ అని టైపు చేశారు. నేను ఈ ‘గాదిని’ ఎక్కడిది? దీని అర్థం ఏమిటి అని కాసేపు ఆలోచించాను. అది గాదిని కాదు ఉగాదిని అని అర్థం అయింది. వారు ‘కీర్తించినా రుగాదిని (లేదా) కీర్తించినారుగాదిని’ అని టైప్ చేస్తే సందేహానికి తావు ఉండేది కాదు.
‘అనుభమయ్యెను/అనుభవ మయ్యెను’ అనవచ్చు. కాని ‘అనుభవమ య్యెను’ అనకూడదు కదా! తిమ్మాజీరావు గారు చేసిన పొరపాటు (కీర్తించినారు గాదిని అనడం) అదే.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76283286036960563352016-04-10T06:19:43.088+05:302016-04-10T06:19:43.088+05:30'కీర్తించినారుగాదిని' అని వ్రాయాలని అనుకుం...'కీర్తించినారుగాదిని' అని వ్రాయాలని అనుకుంటున్నాను. 'కీర్తించినా రుగాదిని' అని
వ్రాయాలన్నారు - వివరించ గోర్తాను.

ఇలాగే అనుభవ మయ్యెను అన్నారు. 'అనుభవమయ్యెను' అని వ్రాయకూడదా?murthy Madhirahttps://www.blogger.com/profile/12459135278435441659noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22766089344278130072016-04-09T23:40:27.087+05:302016-04-09T23:40:27.087+05:30మధురమూర్తి గారూ,
మీరు శంకరాభరణం బ్లాగును వీక్షిస్...మధురమూర్తి గారూ,
మీరు శంకరాభరణం బ్లాగును వీక్షిస్తున్నందుకు సంతోషం.
కాని మీరు చెప్పిన ‘పదాలను క్రమబద్ధంగా విడగొట్టడం’ ... అర్థం కాలేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72313266695997550702016-04-09T23:39:00.775+05:302016-04-09T23:39:00.775+05:30ఉమాదేవి గారూ,
మూడవపాదంలో గణదోషం. సవరించండి. ఉమాదేవి గారూ,
మూడవపాదంలో గణదోషం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66775364751022755902016-04-09T23:35:35.916+05:302016-04-09T23:35:35.916+05:30నమస్కారం. నా పేరు మధిర మూర్తి. పదాలను క్రమబద్ధంగా ...నమస్కారం. నా పేరు మధిర మూర్తి. పదాలను క్రమబద్ధంగా విడగొట్టడం లేదనిపిస్తోంది, ఎందువల్లో అర్థం కాలేదు.murthy Madhirahttps://www.blogger.com/profile/12459135278435441659noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47789160150902298932016-04-09T16:41:39.522+05:302016-04-09T16:41:39.522+05:30గురువుగారూ మీ అభిమానానికి ధన్యవాదాలు.గురువుగారూ మీ అభిమానానికి ధన్యవాదాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52106648230614292022016-04-08T22:03:35.987+05:302016-04-08T22:03:35.987+05:30గురుదేవులకు ధన్యవాదములు.గురుదేవులకు ధన్యవాదములు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80839861629207538102016-04-08T21:56:16.787+05:302016-04-08T21:56:16.787+05:30రంజన గణము = (ఇతరులకు) సంతోషమును కలిగించు వారు
రంజన...రంజన గణము = (ఇతరులకు) సంతోషమును కలిగించు వారు
రంజనగణ రమణీయము = ఈ వసంతము ఇతరులకు సంతోషమును కలిగించు వారలకు రమణీయము (అగుగాక!!)

భంజన గణము = చెడగొట్టువారు లేక విడగొట్టువారు
భంజనగణ బాధాకరము వసంతము = ఈ వసంతము చెడగొట్టువారలకు బాధాకరము (అగుగాక!!)జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48402233509387365062016-04-08T21:42:45.866+05:302016-04-08T21:42:45.866+05:30అనయము మండెడి వేసవి
జనగణ బాధాకరము వసంతము వచ్చెన్
తన...అనయము మండెడి వేసవి
జనగణ బాధాకరము వసంతము వచ్చెన్
తనువునకుపశాంతి కల్గి తాపము
మనమున తగ్గగ ముదమది మంచిగ హెచ్చెన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41988080807336056982016-04-08T20:35:10.482+05:302016-04-08T20:35:10.482+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది.
‘కులమ...ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది.
‘కులమనునది|...బాధాకరము’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35685786482769145392016-04-08T20:34:13.443+05:302016-04-08T20:34:13.443+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కీర్తించినా రుగాదిని’ అని టైపు చేయవలసింది. లేకుంటే ‘కీర్తించినారు గాదిని’ అనడం ‘రామునితోక పివరుండు..’ వలె అవుతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-880392159920128652016-04-08T20:31:10.869+05:302016-04-08T20:31:10.869+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37149465903987825762016-04-08T20:28:33.736+05:302016-04-08T20:28:33.736+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ వైవిధ్యం...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47218244187283839272016-04-08T20:27:42.706+05:302016-04-08T20:27:42.706+05:30ఎవరూ ప్రస్తావించకుంటే ‘విరహ జనగణ’ముల పూరణ నేను చేద...ఎవరూ ప్రస్తావించకుంటే ‘విరహ జనగణ’ముల పూరణ నేను చేద్దామనుకున్నాను. ఆ పని మీరు చేసి అస్వస్థుడినైన నాకు శ్రమ తప్పించారు. మరోసారి ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23826844314216639652016-04-08T20:25:27.522+05:302016-04-08T20:25:27.522+05:30మిస్సన్న గారూ,
అసలు ఈ సమస్యను ఇస్తున్నపుడే నా మనస...మిస్సన్న గారూ,
అసలు ఈ సమస్యను ఇస్తున్నపుడే నా మనస్సులో ‘విరహజనులు’ మెదిలారు. ఇప్పటిదాకా పూరించిన మిత్రులెవరూ ఈ ప్రస్తావన తేలేదు. మీ ఆలోచనలే వైవిధ్యంగా ఉంటాయని ఎప్పుడో చెప్పాను. ఆ మాటను నిజం చేస్తూ చక్కని పూరణ నందించారు. అభినందనలు, ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59887885889531748032016-04-08T20:15:40.981+05:302016-04-08T20:15:40.981+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59790199315577354152016-04-08T20:14:26.724+05:302016-04-08T20:14:26.724+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48283595731989267752016-04-08T20:13:24.299+05:302016-04-08T20:13:24.299+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్...పోచిరాజు సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3799906132475930892016-04-08T20:11:10.219+05:302016-04-08T20:11:10.219+05:30శైలజ గారూ,
ధన్యవాదాలు.
విరుపుతో మీ పూరణ బాగున్న...శైలజ గారూ,
ధన్యవాదాలు.
విరుపుతో మీ పూరణ బాగున్నది. కాని ‘వచ్చెన్... అరుదెంచె’ అనడం పునరుక్తి. ‘ఘన శుకపిక కూజితముల కమనీయముగన్’ అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86784789126544371362016-04-08T20:07:53.328+05:302016-04-08T20:07:53.328+05:30జిలేబీ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు...జిలేబీ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తొలగును...బాధాకరము’ అన్వయం కుదరడం లేదు. ‘వినుమ! నిరంకుశ పాలన| జనగణ బాధాకరము...’ అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36781454453642827992016-04-08T20:05:22.269+05:302016-04-08T20:05:22.269+05:30రాజేశ్వరి అక్కయ్యా,
విరుపుతో మీ పూరణ బాగున్నది.
‘...రాజేశ్వరి అక్కయ్యా,
విరుపుతో మీ పూరణ బాగున్నది.
‘...యెండయె... బాధాకరము’ అని ఉండాలి కదా! కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49340868686733597402016-04-08T20:03:04.913+05:302016-04-08T20:03:04.913+05:30ఆంజనేయ శర్మ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది.
‘కర...ఆంజనేయ శర్మ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది.
‘కరువు+ఎ’ అన్నపుడు సంధి నిత్యం. ‘పెనుకరువే వాటిల్లుట’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com