tag:blogger.com,1999:blog-6769183920316093900.post6489701802736036450..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1974 (పేదవడిన సురలలో...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-60659673168638323282018-09-14T19:39:04.475+05:302018-09-14T19:39:04.475+05:30మీదబడి యప్పులిమ్మని మ్రింగి మ్రింగి
తీర్చవలయు సమయ...మీదబడి యప్పులిమ్మని మ్రింగి మ్రింగి
తీర్చవలయు సమయమున తిండికూడ
లేదురనని లండను పార బీదవాడు ,...
పేదవడిన సురలలోఁ గుబేరుఁ డొకఁడు :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4336074096439618862018-09-14T19:30:55.976+05:302018-09-14T19:30:55.976+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47988181452612121522018-09-14T19:28:25.909+05:302018-09-14T19:28:25.909+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20319734138490659752016-03-16T22:03:30.826+05:302016-03-16T22:03:30.826+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3221822310543737412016-03-16T22:02:37.120+05:302016-03-16T22:02:37.120+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38499611657684370192016-03-16T22:01:20.432+05:302016-03-16T22:01:20.432+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ రెండవపాదంలో గణదోషం. ‘తోడ తా నవని నేలె’ అనండి.
రెండవ పూరణలో ‘పేదపడిన’ టైపాటువల్ల ‘పేదవతిన’ అయింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29497052338621303132016-03-16T21:29:18.571+05:302016-03-16T21:29:18.571+05:30కె.ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభిన...కె.ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31632115365401579822016-03-16T21:28:11.372+05:302016-03-16T21:28:11.372+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45904034552231783732016-03-16T21:27:17.279+05:302016-03-16T21:27:17.279+05:30డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
బహుకాల దర్శనం. సంత...డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
బహుకాల దర్శనం. సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51245381628096859912016-03-16T19:39:41.641+05:302016-03-16T19:39:41.641+05:30పైకమేదియు లేకను పద్మనంద
పేదవడిన, సురలలో కుబేరుఁ డొ...పైకమేదియు లేకను పద్మనంద
పేదవడిన, సురలలో కుబేరుఁ డొకడు
వేంకట పతికి యప్పిచ్చి పిండ వడ్డి
వడ్డికాసుల వాడౌచు ప్రజలఁ గాచె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90391194320809420992016-03-16T19:17:27.937+05:302016-03-16T19:17:27.937+05:30ఎంత వడ్డీని గట్టినా సుంత యైన
నసలు దీర్చని తిరుమల ...ఎంత వడ్డీని గట్టినా సుంత యైన
నసలు దీర్చని తిరుమల నాధు కతన
పేదవడిన సురలలోఁ గుబేరుఁ డొకఁడు,
మూల ధనమది రాదని మూల్గు చుండె. Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34997382329485397692016-03-16T17:01:25.192+05:302016-03-16T17:01:25.192+05:30 సోదరునకు వంచన జేసి సురల గెల్చి
అట్టహాసము తోడ నవని... సోదరునకు వంచన జేసి సురల గెల్చి
అట్టహాసము తోడ నవని నేలె
వాని ధాటికి భయపడి పారిపోయె
పేదవడిన సురలలో గుబేరుడొకడు.
2.పంక్తికంఠుడపుడు జూపి రాజసమ్ము
దోచుకొనియెను తానట దుష్ట తనము
తోడ సోదరుండదురుచు తొలగి పోయె
పేదవతిన సురలలో గుబేరుడొకడు.

3.సిరిరహితుడైనయట్టి యాశ్రీని వాసు
నకు యొసగుచు ధనమును తానయ్యె పేద
కలియుగాంతమువరకును కాసు రాక
పేదవడిన సురలలో గుబేరుడొకడు.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-732820545280922392016-03-16T15:41:06.595+05:302016-03-16T15:41:06.595+05:30.నామకరణంబు జేసిన నాటినుండి
ఆకు బేరుడనగ? ధన మందునిధ....నామకరణంబు జేసిన నాటినుండి
ఆకు బేరుడనగ? ధన మందునిధియె|
రావణాసుర ధాటికి సేవకుడిగ
పేదవడి నసురలలో గుబేరుడొకడు|
2.శివుని యాజ్ఞయు లేకున్న భవితలేదు|
భవితకాధారమౌ శివభావరూపు
పేదవడినసురలలోగుబేరు డొకడు
సకలసంపద లొదిగిన సంతసపడు.

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79188923947595842152016-03-16T14:22:12.260+05:302016-03-16T14:22:12.260+05:30తాను ఈశానునకు మిత్రు డైనగాని,
పైడిరేడని పేరున్నవాడ...తాను ఈశానునకు మిత్రు డైనగాని,
పైడిరేడని పేరున్నవాడు,గాని
పుష్పకము లంకపట్టణమ్మును త్యజించి
పేదవడిన సురలలోఁ గుబేరుఁ డొకఁడుAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67215865026013507342016-03-16T13:42:06.357+05:302016-03-16T13:42:06.357+05:30అతడు ధనదుండె యగుగాక అయిననేమి ?
యక్షుఁ శపియించె క్ర...అతడు ధనదుండె యగుగాక అయిననేమి ?
యక్షుఁ శపియించె క్రోధాగ్నినార్పలేక
నిగ్రహంబను శక్తితో నిలువరించ
పేదవడిన సురలలోఁ గుబేరుఁ డొకఁడు
డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85602986872384738282016-03-16T12:32:47.199+05:302016-03-16T12:32:47.199+05:30పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37534419650627113222016-03-16T12:31:24.233+05:302016-03-16T12:31:24.233+05:30కవిశ్రీ సత్తిబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...కవిశ్రీ సత్తిబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21223933892990850442016-03-16T12:30:08.768+05:302016-03-16T12:30:08.768+05:30పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగు...పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56299652512184520592016-03-16T12:28:51.132+05:302016-03-16T12:28:51.132+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83476003615213167082016-03-16T12:27:51.611+05:302016-03-16T12:27:51.611+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45323160984003120652016-03-16T12:26:28.464+05:302016-03-16T12:26:28.464+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87086085393284842602016-03-16T12:24:51.491+05:302016-03-16T12:24:51.491+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నిజము నొకదాని నిప్పుడు’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54477202482710653302016-03-16T12:24:09.053+05:302016-03-16T12:24:09.053+05:30 మాన్యులు శంకరయ్య గారికి . నిన్నటి పద్యం స్వేకరి... మాన్యులు శంకరయ్య గారికి . నిన్నటి పద్యం స్వేకరింప గోరుచున్నాను .

తుంటరి కవియొక సభలో
మెంటలు గావాగునట్టి మిత్రుని గనుచున్
వింటే వినవలె నీ సొద
కం - టెల్మీ- గాడ్ది గుడ్డు కంకర పీచూP.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32530620018035356612016-03-16T12:19:53.110+05:302016-03-16T12:19:53.110+05:30చావు లేదని తెలిసిన రావణుండు ,
దండయాత్రలు జేయంగ దలచ...చావు లేదని తెలిసిన రావణుండు ,
దండయాత్రలు జేయంగ దలచి తాను
సకల దేవతలను గెల్చె సౌర్య మొప్ప,
పేదవడిన సురలలోఁ, గుబేరుఁ డొకఁడు.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29938553363640144392016-03-16T12:15:11.193+05:302016-03-16T12:15:11.193+05:30 సంఘమెప్పుడు వెలివేయు సాటి వాని?
ఇంద్రుడయ్యెను ... సంఘమెప్పుడు వెలివేయు సాటి వాని?
ఇంద్రుడయ్యెను రాజుగా నెవరిలోన ?
సిరుల వాడని పేరున్న శ్రేష్టుడెవడు ?
పేద వడిన - సురలలో - గుబేరుడొకడు P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.com