tag:blogger.com,1999:blog-6769183920316093900.post6498045259852358487..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1599 (రాముని పదదాసుఁ డయె జరాసంధుండే)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-23296062221362804292015-02-16T22:21:02.602+05:302015-02-16T22:21:02.602+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ క్రమాలంకార పూరణ బా...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్గ్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2884120718203989512015-02-16T18:07:30.176+05:302015-02-16T18:07:30.176+05:30ఏమోకలసారాంశము?
ధీమానున్నట్టిచోటదిగులుంచెగదా|
స్వామ...ఏమోకలసారాంశము?
ధీమానున్నట్టిచోటదిగులుంచెగదా|
స్వామీనీవేయనినౌ
రా?మునిపదదాసుడయె|జరాసందుండే|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69892696196985119602015-02-16T15:36:48.337+05:302015-02-16T15:36:48.337+05:30కె యెస్ గురుమూర్తి ఆచారి గారిపూరణ
నీమమున నన్నదానము...కె యెస్ గురుమూర్తి ఆచారి గారిపూరణ
నీమమున నన్నదానము
భూమిసురు వితతికి జేయు పుణ్యాత్ముడు ని
ష్కామ౦బున నిరత౦ బౌ
రా! మునిపాదదాసుడయె జరా సంధు౦డే
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4356750973431538452015-02-16T15:25:52.240+05:302015-02-16T15:25:52.240+05:30మల్లెల వారి పూరణలు
రాముని తమ్ముడు నేయను
భీముని ...మల్లెల వారి పూరణలు
రాముని తమ్ముడు నేయను
భీముని తోడను మువ్వురు భీమపు ఘ౦టల్
గోముగ భేదించె. అని,జి
ద్రామునిపదదాసుడయె, జరాసంధుండే
2.భీమపు రావణు డనిలో
రాముని పదదాసుడయె, జరాసంధుండే
భీమునితో పోరియు యదు
రాముని పద దాసుడయ్యె రమ్యము జీల్చన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33958054183087953602015-02-16T15:03:55.451+05:302015-02-16T15:03:55.451+05:30
రేమగడు గాంగ మాతయు
యా మస్తకమందు,మెడను అహి హారమ్మ...
రేమగడు గాంగ మాతయు
యా మస్తకమందు,మెడను అహి హారమ్ముల్;
మోమున త్ర్యక్షియు తేజో
రాముని పదదాసు డయె జరాసంధు౦డే
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28578557126989951382015-02-16T14:47:53.676+05:302015-02-16T14:47:53.676+05:30సామీరి కానలోనను
రాముని పదదాసుఁడయె జరాసంధుండే
భీమున...సామీరి కానలోనను
రాముని పదదాసుఁడయె జరాసంధుండే
భీమునిచేత హతుండయె
దామోదరుమాయచేత తమలము నందున్
తమలముః యుద్ధము
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56907736327090482102015-02-16T14:23:26.173+05:302015-02-16T14:23:26.173+05:30నీమము దప్పక మారుతి
రాముని పదదాసుఁడయె ,జరాసంధుండే
య...నీమము దప్పక మారుతి
రాముని పదదాసుఁడయె ,జరాసంధుండే
యా మధురాపురిఁ బరిగొన
భీముని పురిగొల్పి చంపె వెన్నెల దొంగే! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33791644203818429592015-02-16T05:57:52.216+05:302015-02-16T05:57:52.216+05:30ఏమని తెలుపగ మారుతి
రాముని పదదాసుఁ డయె ,జరాసంధుం డ...ఏమని తెలుపగ మారుతి
రాముని పదదాసుఁ డయె ,జరాసంధుం డే
సోమా శరణ మటంచును
భీముని చేమరణ మందె బెగడు వడంగా రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83580041433896394072015-02-16T02:23:41.365+05:302015-02-16T02:23:41.365+05:30ఆ మారుతి దన భక్తిని
రాము ని పద దాసుడయె ,జరా సంధుం...ఆ మారుతి దన భక్తిని
రాము ని పద దాసుడయె ,జరా సంధుండే
భీముడు చంపిన నాతడు
రామా ! కాపాడు సామి !రయమున మమ్మున్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17681219082284797302015-02-16T01:03:32.434+05:302015-02-16T01:03:32.434+05:30ఏ మహిమాన్వితు దాసుం
డా మారుతియయ్యె? నెవ్వడంతంబయెనా...ఏ మహిమాన్వితు దాసుం
డా మారుతియయ్యె? నెవ్వడంతంబయెనా
భీమునిచే?యన వరుసగ
రాముని పదదాసుడయె, జరాసంధుండేచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com