tag:blogger.com,1999:blog-6769183920316093900.post6501507523379631713..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 94 (దత్తపది)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-38709231142498660172011-07-05T23:05:13.751+05:302011-07-05T23:05:13.751+05:30డా.విష్ణునందన్ గారూ,
ధన్యవాదములు. వ...డా.విష్ణునందన్ గారూ,
ధన్యవాదములు. వయస్సుతో నేర్చు కొన్న సత్య మది.మిగిలిన పాదాలు పద్యము నడవడానికి కల్పితాలయినా మంచి సలహాలు. మొదటి పాదము బాగుందని యింత వఱకు ఎవరూ మెచ్చుకో లేదు. మన మిత్రులంతా ఏక పత్నీ వ్రతులు, చాలా మంచి వారు.narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2104530789545677152011-07-05T11:06:12.474+05:302011-07-05T11:06:12.474+05:30మూర్తిగారూ మీ పూరణం చాలా బావుంది . ముఖ్యంగా "...మూర్తిగారూ మీ పూరణం చాలా బావుంది . ముఖ్యంగా " నఱుక రాదు స్నేహ నవ పుష్పవల్లికల్ " అన్న వాక్య నిర్మాణం చాలా ఆకట్టుకుంది .డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88264470902779170342011-07-05T08:58:36.496+05:302011-07-05T08:58:36.496+05:30హనుమచ్చాస్త్రి గారూ , కృతజ్ఞతలు.హనుమచ్చాస్త్రి గారూ , కృతజ్ఞతలు.narasimh murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48077140175582875382011-07-05T07:12:36.588+05:302011-07-05T07:12:36.588+05:30మూర్తి గారూ ! గొఱుక రాదు చెలిని గూర్మి నైన ... ఏం ...మూర్తి గారూ ! గొఱుక రాదు చెలిని గూర్మి నైన ... ఏం చెప్పారండీ ! భలే ఉందండీ. అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66854331569214374212011-07-05T05:24:17.787+05:302011-07-05T05:24:17.787+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉం...గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మూర్తి గారికి వచ్చిన సందేహం నాకూ వచ్చింది. ఒకసారి ఇలాగే అర్ధరాత్రి నిద్రపట్టక లేచి బ్లాగులో వ్యాఖ్యలు పెడితే రాజేశ్వరక్కతో పాటు మిత్రులంతా ‘చీవాట్లు’ పెట్టారు "ఆరోగ్యం జాగ్రత్త!"అంటూ.
బ్లాగులోని మిత్రుల మధ్య పరస్పరం పెరుగుతున్న ఆత్మీయభావం నాకు ఆనందాన్ని కలిగిస్తున్నది. 40 గంటలుగా నిద్ర లేదా? మూర్తి గారికి మెయిల్ పెడుతున్నారు కదా! డాక్టర్ గా వారిచ్చే సలహాలను స్వీకరించండి.
శుభమస్తు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28356749044148821682011-07-05T04:44:54.474+05:302011-07-05T04:44:54.474+05:30మూర్తీజీ ! జనం నవ్వుతారు చెబితే ! నేను నిద్ర లేచి ...మూర్తీజీ ! జనం నవ్వుతారు చెబితే ! నేను నిద్ర లేచి దాదాపు 40 గంటలయ్యింది !
మీకు వివరంగా mail పెడతాను తరువాత !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48185268979447721902011-07-05T03:24:40.991+05:302011-07-05T03:24:40.991+05:30వసంత కిశోర్ జీ మీరు ఎన్ని గంటలకు పడుక్కొంటారు ? ఎం...వసంత కిశోర్ జీ మీరు ఎన్ని గంటలకు పడుక్కొంటారు ? ఎంతకు నిద్ర లేస్తారు ? చదువుకొనే రోజులలో నేను కూడా ఒంటి గంట, రెండు గంటలకు నిద్ర లేచే వాడిని. అందఱూ గురకలు తీస్తుంటే మధ్య,మధ్యలో దోమలను వేటాడుతు పుస్తకాలు మగ్గీ కొట్టే వాడిని. మిమ్మలను చూస్తుంటే ఆ రోజులు గుర్తుకొస్తాయి.
పూరణ నచ్చినందులకు ధన్యవాదములు. మీరంతా సహజ కవులు. మీ బృందములో తల దూర్చ గలిగి నందులకు యెప్పుడూ సంతోషిస్తుంటాను.narasimh murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47312410954805848792011-07-05T02:32:48.262+05:302011-07-05T02:32:48.262+05:30మూర్తిజీ ! దత్తపదిలో సమన్వయం అడగక పోయినా
సమకూర్చ...మూర్తిజీ ! దత్తపదిలో సమన్వయం అడగక పోయినా
సమకూర్చారు ! " పెరుక రాదు ప్రియుని గతము " ! అద్భుతం !
మేమంతా పిచ్చి మొక్కలు పీకాలా , పెద్ద మొక్కలు పీకాలా
అని జుట్టు పీక్కుంటున్నాం ! భళా !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4545920731735025042011-07-05T00:27:08.740+05:302011-07-05T00:27:08.740+05:30ఇఱుక రాదు నరుడ యిద్దరు పెళ్ళాలఁ
గొఱుక రాదు చెలిని...ఇఱుక రాదు నరుడ యిద్దరు పెళ్ళాలఁ
గొఱుక రాదు చెలిని గూర్మి నైన
నఱుక రాదు స్నేహ నవ పుష్పవల్లికల్
పెఱుక రాదు పేర్మి ప్రియుని గతము !gannavarapu narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56807128406232559222011-07-04T21:59:34.300+05:302011-07-04T21:59:34.300+05:30శంకరార్యా ! ధన్యవాదములు !శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34060207317146217442011-07-04T20:00:16.338+05:302011-07-04T20:00:16.338+05:30శంకరార్యా ! ధన్యవాదములు.శంకరార్యా ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12252313192400098532011-07-04T19:57:39.126+05:302011-07-04T19:57:39.126+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18419985652377151622011-07-04T19:40:29.210+05:302011-07-04T19:40:29.210+05:30యేరి కోరి సమస్యల నిఱుకరాదు!
కోరి పండ్లనెవరిపైన ...యేరి కోరి సమస్యల నిఱుకరాదు!
కోరి పండ్లనెవరిపైన కొఱుకరాదు!
పెరుగ తెల్లని జుట్టును బెఱుకరాదు!
నరుడ ! కూర్చున్న కొమ్మను నఱుక రాదు!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77700565219480812242011-07-04T19:20:08.522+05:302011-07-04T19:20:08.522+05:30వసంత కిశోర్ గారూ,
చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
...వసంత కిశోర్ గారూ,
చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.

మందాకిని గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
నేను ఫలానా ఛందస్సులో వ్రాయాలని నియమ మేమీ పెట్టలేదుకదా! ఏదైనా వ్రాయవచ్చు.

లక్కాకుల వెంకట రాజారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35870495987568050082011-07-04T17:22:20.332+05:302011-07-04T17:22:20.332+05:30ఎట్టి చిక్కులలో నైన నిఱుకరాదు !
కొఱుకరా దెపుడును ...ఎట్టి చిక్కులలో నైన నిఱుకరాదు !
కొఱుకరా దెపుడును పచ్చి మిరపకాయ !
నఱుకరాదు లతల, పూలతరుల నెపుడు !
పెఱుకరాదు నెరసినట్టి కురుల నైన !నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74852977986487584872011-07-04T12:25:36.739+05:302011-07-04T12:25:36.739+05:30ఆ.వె: ఇఱుకరాదు చిత్త మింతుల వల లోన
గొఱుక రా...ఆ.వె: ఇఱుకరాదు చిత్త మింతుల వల లోన
గొఱుక రాదు చెలిమి గూర్మి చెడిన
నఱుక రాదు నగవు నడవని దినమైన
బెఱుకరాదు తురుము బెండ్లమైన

--- వెంకట రాజారావు . లక్కాకుల

--- బ్లాగు : సుజన సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48463801258260273412011-07-04T10:44:36.091+05:302011-07-04T10:44:36.091+05:30నిజముఁ బిడికిట నెందును నిఱుక-రాదు.
కొయ్య ఫలముల నెప...నిజముఁ బిడికిట నెందును నిఱుక-రాదు.
కొయ్య ఫలముల నెపుడునుఁ గొఱుక-రాదు.
నఱుక బోయిన గగనముఁ నఱుక - రాదు.
పిచ్చి మొక్కలఁ నైననుఁ బెఱుకరాదు.

గురువుగారూ!
ఆటవెలది లో పూరించమని మీరు చెప్పనందున తేటగీతి లో పూరణచేశాను.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7974801411916233792011-07-04T10:19:07.453+05:302011-07-04T10:19:07.453+05:30అందరికీ వందనములు !
01)
___________________________...అందరికీ వందనములు !
01)

ఇఱుకరాదు పీక - నితరుల దేనాడు !
కొఱుకరాదు కూర్మి - కొరివి నెపుడు !
నఱుకరాదు తలను - నరుల దెవ్వరిదైన
బెరుకరాదు పిలక - పిన్న దైన !
______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15815958287396931842011-07-04T09:34:18.215+05:302011-07-04T09:34:18.215+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
ఉదయం సరిగ్గా పోస్టు పెట్ట...కవిమిత్రులకు నమస్కృతులు.
ఉదయం సరిగ్గా పోస్టు పెట్టే సమయంలో కరెంటు పోయి ఇప్పుడు వచ్చింది. ఆలస్యానికి మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com