tag:blogger.com,1999:blog-6769183920316093900.post6511423602805366544..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3100 (లలనలు సేయ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger68125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-89156709134563389552019-08-11T05:52:10.599+05:302019-08-11T05:52:10.599+05:30సమస్యా పూరణం:
*లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్*...సమస్యా పూరణం:
*లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్*

కం.
విలసద్విభవము కల్గును/
కలిమి యధిష్ఠాత్రి పూజ గరపన్ భక్తిన్!
కలనైనను నిర్లక్ష్యము/
లలనలు సేయఁదగదు, వరలక్ష్మీ వ్రతమున్!!

- రాధేశ్యామ్ రుద్రావఝల, విశాఖపట్నం
94408 78308రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1844552611623256482019-08-09T18:10:34.993+05:302019-08-09T18:10:34.993+05:30వేళన్ దప్పక పూజకేర్పరచి నైవేద్యంబు, పుష్పాదులన్
మా...వేళన్ దప్పక పూజకేర్పరచి నైవేద్యంబు, పుష్పాదులన్
మాలల్ దీరిచి నింపుసొంపమర సంభావించి నీమంబునన్
మేలుంగోరుచు నింటివారలకు లక్ష్మీనాథు నేమాఱుచున్
స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76386167415372958102019-08-09T17:58:32.863+05:302019-08-09T17:58:32.863+05:30శార్దూలవిక్రీడితము
కాలంమ్మెంతయొ వ్యర్థమాయెనుకదా! క...శార్దూలవిక్రీడితము
కాలంమ్మెంతయొ వ్యర్థమాయెనుకదా! కాశ్మీరదేశమ్మునన్
వాలమ్మొక్కటి త్రుంచి భారతమునన్ భాగమ్ముగా జెప్పగన్
శ్రీలున్ సేమము వారికందు వరముల్ చిత్తమ్మునన్లేకయున్
స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8140184117170577412019-08-09T15:58:26.758+05:302019-08-09T15:58:26.758+05:30స్త్రీలెవ్వారలు భక్తితోడవరలక్ష్శిన్ గోల్వరాదెన్నడు...స్త్రీలెవ్వారలు భక్తితోడవరలక్ష్శిన్ గోల్వరాదెన్నడున్
షీలా!యేమిదివైపరీత్యమయొకో శ్రేయంబయౌనేనికన్
స్త్రీలేపూజకునర్హులౌటనుభువిన్ శ్రీకారమున్జుట్టుమా
మేలంబాడుటనీకుధర్మమె?యయో!!మేధావియౌనీకిటన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43046432886459772472019-08-09T15:53:46.158+05:302019-08-09T15:53:46.158+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90884867604058641522019-08-09T15:23:07.617+05:302019-08-09T15:23:07.617+05:30చిలకలకొలికికి వలపుల
చెలికానికి జత కుదిరెను చెదిరెన...చిలకలకొలికికి వలపుల
చెలికానికి జత కుదిరెను చెదిరెను మనసే
కలలవిహరణము సలుపుచు
లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్"ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28847487527422415642019-08-09T15:17:58.477+05:302019-08-09T15:17:58.477+05:30కం.
అలుగకు, మౌఢ్యమి వచ్చెన్ l
కలలన్నియు కల్లలాయె ...కం.
అలుగకు, మౌఢ్యమి వచ్చెన్ l
కలలన్నియు కల్లలాయె కావున మీరున్ l
తొలుతగ వ్రతమును బట్టెడి l
లలనలు సేయదగదు వరలక్ష్మీ వ్రతమున్ llMalli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17539017226363843832019-08-09T15:13:32.951+05:302019-08-09T15:13:32.951+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28339409669849146032019-08-09T14:55:49.560+05:302019-08-09T14:55:49.560+05:30Malli siripuram
శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
కం.
...Malli siripuram
శ్రీశైలం ప్రాజెక్టు నుండి.
కం.
నిలవని మనమ్ముజేతన్ l
నెలసరి ఋతు క్రమమునందు నెలతల బుద్ధిన్ l
మలినపు వస్త్రంబులతో l
లలనలు సేయదగదు వరలక్ష్మీ వ్రతమున్ llMalli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48645262323408217812019-08-09T14:23:38.070+05:302019-08-09T14:23:38.070+05:30చాలాకాలము భారతావనిని భాషావేషముల్ సంస్కృతిన్
కాలాతీ...చాలాకాలము భారతావనిని భాషావేషముల్ సంస్కృతిన్
కాలాతీతము జేయకుండ సుజనుల్ కాపాడ బాశ్చాత్య భా
వాలన్ స్వీకృతిజేసి హైందవ మతద్వేషమ్ముతో నున్న యా
స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరాదెన్నడున్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23219636638738819672019-08-09T14:18:54.060+05:302019-08-09T14:18:54.060+05:30శ్రీలన్ వాసిగ నిచ్చు తల్లి యనుచున్ శ్రీలక్ష్మిఁ బూ...శ్రీలన్ వాసిగ నిచ్చు తల్లి యనుచున్ శ్రీలక్ష్మిఁ బూజించుటన్
చాలింపంగను మేలటంచనెడు పాశ్చాత్యంపు భావాలతో
మాలిన్యమ్మును బొందినట్టి సతులున్, మాంగళ్యమే లేనిచో
స్త్రీ లెవ్వారలు భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36012497111937903352019-08-09T14:07:36.057+05:302019-08-09T14:07:36.057+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6802252871798036552019-08-09T13:34:58.335+05:302019-08-09T13:34:58.335+05:30Malli siripuram
శ్రీశైలం ప్రాజెక్టు నుండి .
కం.
...Malli siripuram
శ్రీశైలం ప్రాజెక్టు నుండి .
కం.
మలినాలను దొలగించక l
తలపున, హృదిలో, వివాద ధ్యాసల జేతన్ l
కులమత పేచీ బెట్టెడు l
లలనలు సేయదగదు వరలక్ష్మీ వ్రతమున్ llMalli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80805064486049637672019-08-09T13:15:17.509+05:302019-08-09T13:15:17.509+05:30
ఇట్లా అధిక్షేపాత్మకపు పూరణా కౌశల్యము సుబ్బారావు గ...
ఇట్లా అధిక్షేపాత్మకపు పూరణా కౌశల్యము సుబ్బారావు గారి కాపీ రైటు :) మైలవరపు వారూ మీరిలా దాన్ని లాక్కోవటము బావోలేదు :) ఇంకో పూరణ చేయుడీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79245835422244795372019-08-09T12:46:46.765+05:302019-08-09T12:46:46.765+05:30నలువురు రండిటు పూజను
సలుపగ, మీ జుట్టు దువ్వి జడలుగ...నలువురు రండిటు పూజను
సలుపగ, మీ జుట్టు దువ్వి జడలుగ, కేశ
మ్ముల విరబోసుక వినుడో
లలనలు! సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78006201614543853592019-08-09T11:37:10.717+05:302019-08-09T11:37:10.717+05:30కలుషాత్ములు దురహంకా
రులు పాపోన్ముఖులు గురు విరుద్ధ...కలుషాత్ములు దురహంకా
రులు పాపోన్ముఖులు గురు విరుద్ధుల కిల ని
ష్ఫల మౌను దదుక్త గుణో
ల్లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్

బాలా యేలఁ దలంకు చిత్తమునఁ గొల్వం జాలరే ధాత్రిఁ గ
న్యాలావణ్యలు పూరుషోత్తములు పుణ్యస్త్రీలు వైధవ్యలుం
జాలుం జాలును గట్టిపెట్టు మిఁక వాచాలత్వ మీ మాటనన్
స్త్రీ లెవ్వారలు? భక్తితోడ వరలక్ష్మిన్ గొల్వరా దెన్నఁడున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17673545244422564062019-08-09T11:19:31.862+05:302019-08-09T11:19:31.862+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51401871860659222102019-08-09T10:51:12.954+05:302019-08-09T10:51:12.954+05:30
పొలతీ! హడలన్ గొట్టుచు
లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ...

పొలతీ! హడలన్ గొట్టుచు
లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్
వలయు నెలమి ప్రేమ జిలే
బులకు పతులు క్షేమముగ విభునిగా బతుకన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84482932357039974292019-08-09T10:01:17.453+05:302019-08-09T10:01:17.453+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్

సందర్భము: ఇల్లెంతగా శుభ్రపరచు కొన్నప్పటికీ ఒళ్ళు శుభ్రపరచుకొన్నప్పటికీ డాంబికంకోసం (అందరూ మెచ్చుకోవా లని గొప్పలకోసం) నెలసరి (ముట్టు) గలిగిన రోజులలో మహిళలు వరలక్ష్మీవ్రతాన్ని ఆచరించరాదు.
అసంకల్పితంగా సంభవించిన ప్రాకృతిక మైన అవరోధం కాబట్టి వైయక్తికమైనది కాదు కాబట్టి తమ చేతిలో లేదులే అని మానివేయవలెను.

ఇలు శుభ్రపరచుకొనిన.. నొ
డలు శుభ్రము చేసికొనిన..
డాంబికమునకున్
నెలసరి గలిగిన దినముల..
లలనలు సేయఁదగదు
వరలక్ష్మీ వ్రతమున్

✒~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
9.8.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50823599566392416912019-08-09T09:51:10.063+05:302019-08-09T09:51:10.063+05:30విలువలుఁదెలియని వారలు,
కలిలో రుగ్మతల చేత కలతలు నిం...విలువలుఁదెలియని వారలు,
కలిలో రుగ్మతల చేత కలతలు నిండన్
పలు బాధలందు వారలు,
లలనలు సేయఁదగదు వరలక్ష్మీ వ్రతమున్BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63734102586056544822019-08-09T09:09:43.860+05:302019-08-09T09:09:43.860+05:30కలతల నిద్రను నిట్లనె
లలనలుసేయదగదువరలక్ష్శీవ్రతమున్...కలతల నిద్రను నిట్లనె
లలనలుసేయదగదువరలక్ష్శీవ్రతమున్
మెలకువరాబలికెనిటుల
లలనలుసేయంగవలయు లక్ష్శీ పూజన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68534247021859274842019-08-09T08:54:33.005+05:302019-08-09T08:54:33.005+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
చులకన భావన తోడను
మెల...క్రొవ్విడి వెంకట రాజారావు:

చులకన భావన తోడను
మెలగుచు నావటమె లేని మిడిమేలముతో
జలధిజ నెంచగ బోయెడు
లలనలు సేయదగదు వరలక్ష్మీవ్రతమున్.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84452289201472245662019-08-09T08:53:31.449+05:302019-08-09T08:53:31.449+05:30చులకన భావన తోడను
మెలగుచు నావటమె లేని మిడిమేలముతో ...చులకన భావన తోడను
మెలగుచు నావటమె లేని మిడిమేలముతో
జలధిజ నెంచగ బోయెడు
లలనలు సేయదగదు వరలక్ష్మీవ్రతమున్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28467394405418270202019-08-09T08:44:38.948+05:302019-08-09T08:44:38.948+05:30వలవలయేడ్చుచు నుండెడి
తులువల మనసుంచునట్టి తొందరచేతన...వలవలయేడ్చుచు నుండెడి
తులువల మనసుంచునట్టి తొందరచేతన్
నిలకడ,భక్తియు లేకను
లలనలు సేయదగదు వరలక్ష్మి వ్రతమున్!eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31446946983106876452019-08-09T08:06:34.607+05:302019-08-09T08:06:34.607+05:30కలవర పరచెడు వర్తన
విలయము సృష్టించు తలపు విపరీతము గ...కలవర పరచెడు వర్తన
విలయము సృష్టించు తలపు విపరీతము గా
చెలగెడు దురిత చరితలౌ
లలనలు సేయదగదు వరలక్ష్మీ వ్రతమున్కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.com