tag:blogger.com,1999:blog-6769183920316093900.post6513078867403529496..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2531 (పద్మములు ముకుళించెను...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger84125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-40547487464013518832018-12-30T21:45:05.851+05:302018-12-30T21:45:05.851+05:30చిద్మిన దీపమోయనెడు చింపిరి జుత్తుల మోహనాంగియౌ
పద్మ...చిద్మిన దీపమోయనెడు చింపిరి జుత్తుల మోహనాంగియౌ
పద్మజ నాయుడమ్మయొక పండుగ ప్రొద్దున నిద్రతీయగా
నద్ముచు భర్తలేపగను హాయిని వీడిన కంటి రెప్పలౌ
పద్మము లెల్ల భానుఁ గని వైళముగన్ ముకుళించెఁ జూడుమాG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85399254917140361802017-11-28T07:16:42.553+05:302017-11-28T07:16:42.553+05:30డా.పిట్టా
విల్లును యెత్తలేడు, ఘన వేగముతో ధరణీజనెత్...డా.పిట్టా
విల్లును యెత్తలేడు, ఘన వేగముతో ధరణీజనెత్తె యీ
ప్రల్లదగాథ రామకథ;బాయదులే విధి వంచు నందరిన్
పుల్లను లేపనీదు గదె పూనని భాగ్యము,లోక కంటకా
లల్లగ రావణుండు బలి యౌటయె యుక్తము రాము చేతులన్!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38171579605871867272017-11-27T20:49:11.022+05:302017-11-27T20:49:11.022+05:30గద్మను బట్టి వేడితిని కన్నయ నక్కట ముద్దుముద్దుగా
స...గద్మను బట్టి వేడితిని కన్నయ నక్కట ముద్దుముద్దుగా
సద్మము లోని గ్రంథములు చాలగ జూచితి కాననెక్కడన్
ఛద్మము జేసెపృచ్ఛకుడు! సత్యము గాదిటువంటి వాక్యమే
*"పద్మములెల్ల భానుఁ గని వైళముగన్ ముకుళించెఁ జూడుమా"*

తిరుక్కోవళ్ళూరు శ్రీహర్షశ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66485921382009442252017-11-27T19:13:37.101+05:302017-11-27T19:13:37.101+05:30గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
తమతమ నెలవులంద...గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
తమతమ నెలవులందున దాపరిల్ల
స్థానమహిమచే కాంతులు తళ్కులెత్తు
నీట నివసించు నట్టివై బైట పడగ
పద్మములు ముకుళించెను ,భానుఁ జూచి

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9370342406959821412017-11-27T18:57:22.373+05:302017-11-27T18:57:22.373+05:30పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31485133500849459642017-11-27T18:51:58.567+05:302017-11-27T18:51:58.567+05:30గురువు గారికి నమస్కారములు. అవును స్వామీ పొరపాటు ...గురువు గారికి నమస్కారములు. అవును స్వామీ పొరపాటు పడ్డాను. సవరిస్తాను pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28811780955918899382017-11-27T18:23:04.789+05:302017-11-27T18:23:04.789+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9068246275654866892017-11-27T18:22:20.838+05:302017-11-27T18:22:20.838+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12778122940398255212017-11-27T18:21:46.274+05:302017-11-27T18:21:46.274+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51078381017197188322017-11-27T18:21:23.249+05:302017-11-27T18:21:23.249+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్మముల్, పద్మములు అని పునరుక్త మయ్యాయి. "నీట నివసించునట్టివై బైట పడగ" అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64497089577689183232017-11-27T18:19:50.004+05:302017-11-27T18:19:50.004+05:30పూసపాటి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపా...పూసపాటి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదం చివర గణదోషం. సవరించండి. "నల్ల కుబేరుల వగు" అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84167779103520011312017-11-27T18:17:44.055+05:302017-11-27T18:17:44.055+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవ...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70532675987595626112017-11-27T15:29:16.083+05:302017-11-27T15:29:16.083+05:30ఛద్మము చేసి బాలకుని జంపిరి యోధులు కూడి నిర్దయన్
పద...ఛద్మము చేసి బాలకుని జంపిరి యోధులు కూడి నిర్దయన్
పద్మము నందు, సైంధవుని బాణమునన్ తల ద్రుంచె పార్థుడున్
సద్మము జల్లి కౌరవుల సంతసమందున వారి మోములన్
పద్మములెల్ల భానుఁ గని వైళముగన్ముకుళించెఁ జూడుమా.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3739338118901669502017-11-27T15:27:08.779+05:302017-11-27T15:27:08.779+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
తన వినతిని కరుణదోడ తల...క్రొవ్విడి వెంకట రాజారావు:

తన వినతిని కరుణదోడ తలను దాల్చి
జిష్ణుడక్షయపాత్రను చేత బట్టి
యివ్వరాగ ధర్మేంద్రుడా నృగవుని కర
పద్మములు ముకుళించెను భాను జూచి
Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6788377459546705112017-11-27T14:01:43.415+05:302017-11-27T14:01:43.415+05:30గురుదేవులకు ధన్యవాదములు. వాట్సప్ లో గురుదేవుల సూచన...గురుదేవులకు ధన్యవాదములు. వాట్సప్ లో గురుదేవుల సూచనతో సవరించిన పూరణ. పరిశీలించ ప్రార్థన :
సద్మము వీడి కానలఁ బ్రసన్నత నుండగ రాము సన్నిధిన్
ఛద్మము తోడ రావణుడు సంవననమ్మున లంక జేర్చగన్
బద్మజఁ బోలు సీతఁ! గని వాని భరించఁగ వంశ దైవమై
పద్మములెల్ల భానుఁ గని వైళముగన్ ముకుళించెఁ జూడుమా!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80182149251019703362017-11-27T12:39:22.208+05:302017-11-27T12:39:22.208+05:30కపటవేషముతోవచ్చి కర్ణునడుగ ...కపటవేషముతోవచ్చి కర్ణునడుగ నతని కవచకుండలములనర్థితోడ
కౌశికుని మాయనెరిగించ కర్ణుడు కర పద్మములముకుళించెను భాను జూసి A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55143688223212390232017-11-27T12:12:10.856+05:302017-11-27T12:12:10.856+05:30తమతమ నెలవులందున దాపరిల్ల
స్థానమహిమచే కాంతులు తళ్కు...తమతమ నెలవులందున దాపరిల్ల
స్థానమహిమచే కాంతులు తళ్కులెత్తు
నీట వికసించు పద్మముల్ బైట పడగ
పద్మములు ముకుళించెను ,భానుఁ జూచి

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41548197405259956742017-11-27T12:08:20.213+05:302017-11-27T12:08:20.213+05:30నోట్ల రద్దు ధనికుల పై వేటు బడగ
మోడి కీర్తి వెలిగ...నోట్ల రద్దు ధనికుల పై వేటు బడగ
మోడి కీర్తి వెలిగె నెల జోడు వోలె
భారతావని నల్లకు బేరుల యొక్క
పద్మములు ముకుళించెను భానుఁ జూచి
కుబేరుని నవనిధులు : కచ్ఛపము, కుందము, ఖర్వము, నీలము, పద్మము, మకరము, మహాపద్మము, ముకుందము, శంఖము.
(నల్ల కుబేరుల యొక్క నవ నిధులు స్వర్ణము, కార్లు ,భూమి, ప్లాట్లు , ధనము ,రజతము, బాండ్లు,డొల్ల కంపెనీలు ప్రాంసరీనోట్లు)
pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29991632022872747192017-11-27T12:01:17.862+05:302017-11-27T12:01:17.862+05:30శీత కాలమం దుదయమ్ము వీతిహోత్రుఁ
గాంచ సంతసం బైనను గర...శీత కాలమం దుదయమ్ము వీతిహోత్రుఁ
గాంచ సంతసం బైనను గర్కశంపు
మండు టెండ యందునఁ జన మండుచు ముఖ
పద్మములు ముకుళించెను భానుఁ జూచి

సద్మము నందు మెండుగ ప్రశస్త మణివ్రజ నీలముల్ మహా
పద్మము లుండ నా గృహము భాసిలు పద్మిని చందమై యిలం
బద్మిని యందు వింతగ నపార విలాస సరోజముల్ వినా
పద్మము లెల్ల భానుఁ గని వైళముగన్ ముకుళించెఁ జూడుమా

[బానుని జూచి సరస్సులోని పద్మేతరములు వాడినా గృహపద్మిని లోని మహాపద్మముల తో పాటు మిగిలిన రత్నసరోజములు ననిశము వికసించుచునే యుండును.]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49180275292246062542017-11-27T11:40:12.922+05:302017-11-27T11:40:12.922+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17069224335654606342017-11-27T11:39:15.692+05:302017-11-27T11:39:15.692+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&#...అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కపటవేషమ్మునన్ వచ్చి...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36256784407684832692017-11-27T11:38:25.733+05:302017-11-27T11:38:25.733+05:30భాస్కరమ్మ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు...భాస్కరమ్మ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57631414168467266602017-11-27T11:37:31.723+05:302017-11-27T11:37:31.723+05:30భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పద్మతలోదరి, సంపద్మహితాత్ములు' అంటే?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81593646683915208492017-11-27T11:37:28.235+05:302017-11-27T11:37:28.235+05:30గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,, ,,,,,,...గు రు మూ ర్తి ఆ చా రి

సరసి ను౦డ వికర్త నా౦శముల సోకి

కమలములు వికసిత మయి గ్రాలును గద |

కాని , కాసారమును వీడగానె , యవుర

పద్మములు ముకుళి౦చెను భాను జూచి |

య౦దు వలన మీ స్థానము ల౦దె యు౦డ

వలయు | లేనిచో యెవరు కాపాడ లేరు |

ె{ వికర్త నా౦శములు = సూర్య కిరణములు ;

కాసారము = సరసు ; }gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64798486731492516442017-11-27T11:35:21.822+05:302017-11-27T11:35:21.822+05:30కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినంద...కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com