tag:blogger.com,1999:blog-6769183920316093900.post6514120135213540128..comments2024-03-28T21:17:14.949+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 75 (ఇంకం గస్తురిబొట్టుఁ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-14005906019384586072019-04-30T03:32:39.114+05:302019-04-30T03:32:39.114+05:30కుంకల్ హిందుల స్త్రీలు వండరయయో గోమాంసమే రీతినిన్
వ...కుంకల్ హిందుల స్త్రీలు వండరయయో గోమాంసమే రీతినిన్
వంకల్ పెట్టకు షర్మిలా! ప్రియతమా బంగాలు టాగూరహో!
జంకేలా రమణీ! నవాబు ఘనునిన్ చక్కంగ పెండ్లాడితే!
ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్!
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37794003997398959612011-06-14T22:07:42.694+05:302011-06-14T22:07:42.694+05:30గురువుగారూ ధన్యవాద శతములు.గురువుగారూ ధన్యవాద శతములు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38120990775818338992011-06-14T19:43:14.238+05:302011-06-14T19:43:14.238+05:30శంకరార్యా! ఓపికగా సవరణలు సూచించినందులకు కృతఙ్ఞతలు...శంకరార్యా! ఓపికగా సవరణలు సూచించినందులకు కృతఙ్ఞతలు.
సవరణలతో మరల పంపుచున్నాను.
మనోహర పూరణలు చేసిన మందాకిని గారికి,
మిస్సన్న గారికి అభినందనలు.

అంకం బందున ముద్దుజేసి యటుపై నాబాల కృష్ణుండు గా
శంకర్ బాబుకు వేషమున్ మలచుచున్ చక్కంగ మార్చేవుగా !
ఇంకన్ బూయుము నీల వర్ణ మిచటన్నీ ప్రక్కగా ,యప్పుడే
ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము, తన్వీ!ఫాలభాగంబునన్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72225685487290087632011-06-14T17:28:08.923+05:302011-06-14T17:28:08.923+05:30ధన్యవాదములు,గురువుగారూ!ధన్యవాదములు,గురువుగారూ!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66836375141735782362011-06-14T16:42:04.089+05:302011-06-14T16:42:04.089+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉందనడానికి శంకర...మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉందనడానికి శంకరయ్యకు ‘శంకేలా’? చక్కని పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26038974298184709392011-06-14T16:38:53.259+05:302011-06-14T16:38:53.259+05:30మందాకిని గారూ,
మనోహరమైన పూరణ. బాగుంది. అభినందనలు.
...మందాకిని గారూ,
మనోహరమైన పూరణ. బాగుంది. అభినందనలు.
ముదుసలి తాత భార్యను "బాలికా" అని సంబోధించాడా? భలే! చమత్కారంగా ఉంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12553355004218695462011-06-14T16:27:18.646+05:302011-06-14T16:27:18.646+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
కృష్ణవేషధారికి నల్లని ర...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
కృష్ణవేషధారికి నల్లని రంగు పూయక ముందే బొట్టు పెట్టవద్దన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘అంకము/అంకమ్ము/అంకంబు + చేర్చి’ అన్నప్పుడు ‘అంకంజేర్చి’ కాదు. అక్కడ ‘అంకంబందున’ అంటే సరిపోతుంది. ‘ఇంకా’ అనేదాన్ని ‘ఇంకన్’ అంటే సరి! ‘నీలిరంగు నిడగా’ బదులు ‘నీలవర్ణ మిడగా’ అందాం. కృష్ణుని రంగు ‘నీలము = నలుపు’, సినిమాల్లో చూపినట్లు ‘నీలి = బ్లూ’ కాదు.
‘బావామరదళ్ళు’ చిత్రంలో ‘నీలిమేఘాలలో గాలి కెరటాలలో’ పాట ఉంది. అక్కడ నీలిమేఘాలంటే ‘వర్షం కురిపించక తేలిపోయే మేఘాలని అర్థం. అలాగే ‘నీలివార్తలు = అబద్ధపు వార్తలు’ గుర్తుకు తెచ్చుకోండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21298868704971657692011-06-14T14:52:58.240+05:302011-06-14T14:52:58.240+05:30శంకేలా? మన యింట వెన్నెలలు ఓ చంద్రాననా నీవె యౌ
వంకే...శంకేలా? మన యింట వెన్నెలలు ఓ చంద్రాననా నీవె యౌ
వంకే లేని ముఖేందు బింబ రుచులన్ ! వద్దందు నేమందువా,
పొంకంబై మిరుమిట్లు గొల్పు కనులన్! మూయంగనౌ తాళకన్!
ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్"మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67661950807888259672011-06-14T10:04:15.578+05:302011-06-14T10:04:15.578+05:30ముదుసలి దంపతుల సంభాషణ. తాతగారికి చేతకాదని ఆయనకు స్...ముదుసలి దంపతుల సంభాషణ. తాతగారికి చేతకాదని ఆయనకు స్వయంగా స్నాన, అలంకారాదులు చేస్తున్న భార్యతో భర్త తనకు అలంకారములు చాలని, దైవకైంకర్యపు పనులకు వేళవుతున్నదని వెళ్ళమంటూ పరిహాసంగా అంటున్నట్టుగా ఊహించాను.

ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్
వంకే లేదుగ నీది భక్తి,ముదిమిన్ వాడంగ నుంటిన్ గదా!
కంకాళమ్ముకు నేల బాలిక! యలంకారంబు భామామణీ!
కైంకర్యంబుల వేళ, బేల!మధుపాకంబుల్ నివేదించవే!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9166752973805911322011-06-14T07:41:33.791+05:302011-06-14T07:41:33.791+05:30అంకం జేరిచి ముద్దుజేసి యటుపై నాబాల కృష్ణుండు గా
శ...అంకం జేరిచి ముద్దుజేసి యటుపై నాబాల కృష్ణుండు గా
శంకర్ బాబుకు వేషమున్ మలచుచున్ చక్కంగ మార్చేవుగా !
ఇంకా కొంచెము నీలిరంగు నిడగా నింపొందు గా, యిప్పుడే
ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము, తన్వీ!ఫాలభాగంబునన్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com