tag:blogger.com,1999:blog-6769183920316093900.post6526194097755957735..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 208 (గాడిదలకుఁ దెలియు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-45447395223493092882023-05-03T18:51:31.570+05:302023-05-03T18:51:31.570+05:30కం.
ఆడియు దప్పని గోవులు
వీడవు ధర్మమ్మునెపుడు విజ్...కం.
ఆడియు దప్పని గోవులు
వీడవు ధర్మమ్మునెపుడు విజ్ఞత గలుగన్ !
చూడంగను నే విధమున
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్!!
acharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8158460805144862882023-05-03T18:51:10.645+05:302023-05-03T18:51:10.645+05:30పీడకలలుగను వాడికి
మూఢాలున్నట్టి నాడు ముడిపెట్టంగన్...పీడకలలుగను వాడికి
మూఢాలున్నట్టి నాడు ముడిపెట్టంగన్!!
జాడను జెప్పక తిరిగెడి
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్!!

acharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42175525304153297482019-04-11T06:01:10.068+05:302019-04-11T06:01:10.068+05:30వాడల వోట్లకు తిరుగుచు
గూడుల కంపుల నెరుగుచు గుఫ్ఫన...వాడల వోట్లకు తిరుగుచు
గూడుల కంపుల నెరుగుచు గుఫ్ఫన ముక్కున్
ఓడగ పరిపరి కాంగ్రెసు
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50097925881194250682017-05-11T19:00:32.791+05:302017-05-11T19:00:32.791+05:30ఆడెడి పాడెడి వారలు
వేడుచు పూజ్యసభ లోన విచ్చేయంగన్
...ఆడెడి పాడెడి వారలు
వేడుచు పూజ్యసభ లోన విచ్చేయంగన్
వేడిన నోరెత్త రెటుల
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్?G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28148553770299988732011-01-28T02:28:08.044+05:302011-01-28T02:28:08.044+05:30నెట్ లేక లేటయ్యింది.
ఏమీ అనుకోకండి అయ్యలూ!
_______...నెట్ లేక లేటయ్యింది.
ఏమీ అనుకోకండి అయ్యలూ!

కుసుమ గంధపు విలువలే గాదు
కరుణా గారవములు గూడా
గాలిగాడికి తెలుసునని
తెలుసు కోండి సాములూ!

వసుదేవుడు కాళ్ళట్టీసు కుంటే
సమయం సందర్భం గ్రహించి
అరవకుండా
ఇంగితాన్ని ప్రదర్శించిన గాడిదకు
కుసుమ గంధపు విలువ
తెలీదని అనుకోగలమా, సాములూ!

01)

నాడు పరమాత్ము , గావను;
వేడిన వసుదేవుని మొఱ - విని ; చెరసాలన్
పాడుట మానెను గాదా !
గాడిదలకు దెలియు ; కుసుమ - గంధపు విలువల్!

పాడుట = ఓండ్ర పెట్టుట

రోజంతా తిని తిరగడం తప్ప
వేరే పనేదీ చెయ్యని
సోమరిపోతుల కంటే
కాడిని మెడ మీద వేసుకొని
గాడిద బరువులు మోసే గాడిద
ఎంతో గొప్పది గదా !
దానికి కుసుమ గంధం
తెలియదందుమా!!
ఏమంటారు సాములూ!

02)

కాడిని మోసెడు గాడిద
జూడకయా , హీనముగను ! - సోమరి పోతుల్ !
గాడిదల కన్న మిన్నయె ???
గాడిదలకు దెలియు ; కుసుమ - గంధపు విలువల్!

పగలంతా యజమానికి సేవ జేసి
దొంగలొచ్చినా అరవకుండా
కాపలా కుక్క తిని పడుకుంటే
దానితో వాదించి లాభంలేక
తానే ఓంఢ్ర పెట్టి యజమానిని
లేప యత్నించి
కుక్క కన్నా విశ్వాసం చూపించిన
గాడిదకు కుసుమ గంధం విలువ తెలీదంటే
నే నొల్లకోను , సాములూ! చిత్త గించండి!

03)

ఊడిగము జేసి , చాకలి
వాడిల్లు గాచు శునకపు - వాదన చేదై
గాఢ నిదుర మేలుకొలుపు
గాడిదలకు దెలియు ; కుసుమ - గంధపు విలువల్!
____________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63481355920377930132011-01-28T02:15:40.744+05:302011-01-28T02:15:40.744+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73151579155553319932011-01-27T08:05:22.231+05:302011-01-27T08:05:22.231+05:30సనత్ శ్రీపతి గారూ,
గాడిదల మనోగతాన్ని రెండు పద్యాల్...సనత్ శ్రీపతి గారూ,
గాడిదల మనోగతాన్ని రెండు పద్యాల్లో చక్కగా ఆవిష్కరించారు. పూరణలు బాగున్నాయి. అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి గారూ,
రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.
మొదటి పద్యం రెండవ పాదాన్ని " వేడుకలను మించి కొసరి విడిపోఁ గోరన్" అనీ, రెండవ పద్యం రెండవ పాదంలో "పామనుచు" అని సవరిస్తే గణదోషం తొలగిపోతుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22073190097343450982011-01-27T07:58:22.561+05:302011-01-27T07:58:22.561+05:30అజ్ఞాత గారూ,
క్షమించండి. విషయం తెలియక అపార్థం చేసి...అజ్ఞాత గారూ,
క్షమించండి. విషయం తెలియక అపార్థం చేసికొన్నాను. మీరిచ్చిన లింకు చూసి అసలు సంగతి తెలుసుకున్నాను. మీ పేరడీ వ్యాఖ్యలు బాగున్నాయి. నా బ్లాగులో వ్యాఖ్య పెట్టినప్పుడే ఆ లింకు ఇచ్చి ఉంటే అపార్థాలకు తావు ఉండేది కాదు కదా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69767562284214539712011-01-27T07:41:24.974+05:302011-01-27T07:41:24.974+05:30గోలి హనుమచ్ఛాస్త్రి
నా పూరణను మెచ్చుకొని నన్ను ప్...గోలి హనుమచ్ఛాస్త్రి
నా పూరణను మెచ్చుకొని నన్ను ప్రొత్సహించిన వారికి ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45518223650571892232011-01-27T03:12:49.187+05:302011-01-27T03:12:49.187+05:30ఏడడుగులు నడచి తుదకు
వేడుకలు మించి కొసరుచు విడాకు...ఏడడుగులు నడచి తుదకు
వేడుకలు మించి కొసరుచు విడాకులు కోరన్ !
బీడుల దిరిగెడి కంచర
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్ !

మేడల కులికెడి వారలు
త్రాడును పామని బ్రమసి దడుసు కొనంగన్ !
నీడల జాడకు భయపడు
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78502748794178178072011-01-27T00:42:11.780+05:302011-01-27T00:42:11.780+05:30వేడెదమో చాకలి, మా
కాడికి ఆ జీన్సు తేకు, కంపరమౌ! పూ...వేడెదమో చాకలి, మా
కాడికి ఆ జీన్సు తేకు, కంపరమౌ! పూ
బోడుల చీరలె ఇంపగు !
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్.

నెలలు తరబడి ఉతకకుండా చమట, ఊళ్ళో మట్టీ, మోసుకు తిరిగే అబ్బాయిల జీన్సు పాంట్లు నీ చాకలి మోటలో నెత్తుకుని రాకయ్య, 'భరించ 'లేకపోతున్నాము. దానికన్నా, పెర్ఫ్యూములు, సెంట్లు, పౌడర్లు గట్రా దట్టించిన వారివి కానీ లేదా తలలో పూలూ, కాళ్ళకు పసుపూ, పారాణి పెట్టుకునే ఆడవారి బట్టలు ఉతకడానికి తెచ్చుకో, భేషుగ్గా ఉంటుంది అని గాడిద మనోగతం అన్న మాట.

వేడెదమో చాకలి, పూ
బోడుల వస్త్రములు దెమ్ము, పుణ్యంబౌ! మా
కాడికి తేకోయ్ జీన్సులు !
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్.Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2827850267571637092011-01-26T20:30:53.207+05:302011-01-26T20:30:53.207+05:30సమయము సందర్భము లేకను వృధాన్యర్థ భంగము గావించెడు వ...సమయము సందర్భము లేకను వృధాన్యర్థ భంగము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్యమే యేరికిన్?మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55394702730591687772011-01-26T19:50:34.615+05:302011-01-26T19:50:34.615+05:30అయ్యా కంది శంకరయ్యగారూ! మీకు, రవిగారికీ, గన్నవరపు ...అయ్యా కంది శంకరయ్యగారూ! మీకు, రవిగారికీ, గన్నవరపు నరసింహమూర్తిగారికీ కోపం తెప్పించినందులకు క్షంతవ్యుణ్ణి. మన బ్లాగ్లోకంలో జరుగుతున్న విషయాలు మీ దృష్టికి తీసుకురావాలన్న తాపత్రయంతో పెట్టిన కామెంటు అది. గీతాచార్య, ప్రియా అయ్యంగార్, సృజనా రామానుజన్ మొదలైన పేర్లు ఇప్పుడు బ్లాగుల్లో మారుమ్రోగుతున్నాయి. ఈ క్రింది లంకె చూడండి మీకు అర్థం అవుతుంది.
http://priyadayyamgaaru.wordpress.com/2011/01/25/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%8a%e0%b0%95-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%80/#respondAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5384389027138693112011-01-26T19:40:04.455+05:302011-01-26T19:40:04.455+05:30వృధాన్యర్థ భంగము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్...వృధాన్యర్థ భంగము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్యమే యేరికిన్? - భర్తృహరి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34524502863649921822011-01-26T18:49:20.083+05:302011-01-26T18:49:20.083+05:30గురువు గారూ, నమస్కారములు. సభా మర్యాద గీత యింత వరకు...గురువు గారూ, నమస్కారములు. సభా మర్యాద గీత యింత వరకు తప్ప లేదు. కాని నాకెప్పుడూ అనుమానమే. మాడరేషను చాలా అవసరము. మీకు వీలయినప్పుడు వ్యాఖ్యలు పోస్ట్ చేయ వచ్చు. కాని వాటి పరిశీలన అవసరము.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75773243814359096962011-01-26T18:23:14.539+05:302011-01-26T18:23:14.539+05:30మిస్సన్న గారి మూడు పద్యాలు అందంగా బాగున్నాయి. మూడవ...మిస్సన్న గారి మూడు పద్యాలు అందంగా బాగున్నాయి. మూడవ పద్యముతో గాడిదలకు జరిగిన అన్యాయాన్ని తీర్చారు. గోలి హనుమఛ్చాస్త్రి గారు ఆమ్ల దాడులు చేసే గాడిదలు గురించి ప్రస్తావించారు. బాగుంది.
అజ్ఞాత గారూ, గురువు గారు ఆయన బ్లాగును మాడరేషన్ లేకుండా తెరచి ఉంచి నందులకైనా ఆయనను,బ్లాగును, గౌరవించాలి కదండీ? ఆయన ఎప్పుడూ గీత దాట లేదు. అభిప్రాయ భేదాలు ఉండ వచ్చు,కాని మనమంతా ఒకరి నొకరు గౌరవించుకోవడము మన ధర్మము. మీకు అందులకు కృతజ్ఞతలు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13411072367115951482011-01-26T17:05:17.862+05:302011-01-26T17:05:17.862+05:30వీడని మాత్సర్యమునన్
పాడిగ పద్యముల నేర్పు పండితవరుప...వీడని మాత్సర్యమునన్
పాడిగ పద్యముల నేర్పు పండితవరుపై
గాడిని తప్పి వదరు యే
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్?రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18883200751323746062011-01-26T17:02:22.836+05:302011-01-26T17:02:22.836+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
"శంకరాభరణం" బ్...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
"శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం. చక్కని పూరణను పంపించారు. అభినందనలు.
"మగ్గాడిదలు" మగ గాడిద లయినా గణదోషం లేదు.
వ్యాఖ్యలను ఎలా పంపాలో వివరిస్తూ మీకు మెయిల్ పెట్టాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26991852762385324812011-01-26T16:47:21.419+05:302011-01-26T16:47:21.419+05:30అయ్యా, అజ్ఞాత గారూ,
నా పేరును వక్రీకరించి మీరు రాస...అయ్యా, అజ్ఞాత గారూ,
నా పేరును వక్రీకరించి మీరు రాసిన పద్యంలో ఏం చెప్ప దలచుకున్నారో అర్థం కాలేదు. దూషణ, భూషణ, తిరస్కారాలకు అతీతుణ్ణి నేను. ఇంకా నయం ... నంది అన్నారు, మరొకటి అనలేదు. సంతోషం!
మీరు ఆటవెలది రాసారని అర్థం అవుతోంది. కొన్ని లోపాలున్నాయి. మొదటి పాదంలో "గీత దాట నయిడి డబ్లిన్లొ ఉందన్న" అన్నది అర్థం అయితే ఆ పాదాన్నీ సవరించే వాణ్ణి. ఇక మిగిలిన మూడు పాదాలకు నా సవరణ ....

బ్లాగు నుడులు నమ్మి బాగు బాగు
అన్న జనులు కూడ అవ్వరా బకరాలు
ప్రియను జూడు మిపుడు ప్రేత మయ్యె.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19688346211665399832011-01-26T16:23:13.397+05:302011-01-26T16:23:13.397+05:30కిషొర్ మహోదయుల పద్య ప్రవాహం ఇంకా ప్రారంభం కాలేదేమో...కిషొర్ మహోదయుల పద్య ప్రవాహం ఇంకా ప్రారంభం కాలేదేమో!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69707498603258678842011-01-26T16:12:40.963+05:302011-01-26T16:12:40.963+05:30జిగురు సత్యనారాయణ గారూ,
అబద్ధాలతో పూరించి మెప్పించ...జిగురు సత్యనారాయణ గారూ,
అబద్ధాలతో పూరించి మెప్పించారు. ఇప్పటికే "మందాకిని" గారి అభినందనలను అందుకున్నారు. సంతోషం!

మిస్సన్న గారూ,
మీ మూడవ పద్యం కూడ బాగుంది. అభినందనలు.

హరి గారూ,
ఇంతకూ కత్రీనా ఖైఫ్ యోజనగంధి లాంటి సుమగంధి అంటారు? సరె! అందుకేనేమో కొత్త మల్లీశ్వరిలో వెంకటేశ్ ఆమె వెంట పడ్డాడు. ఆవిడ చిత్రాల్లో నేను చూసింది అదొక్కటే. అదీ ఇంట్లో సిడి ప్లేయర్లో.
మంచి పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61010853736517838062011-01-26T16:03:17.296+05:302011-01-26T16:03:17.296+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ .....
మొదటిసారి మీక...గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ .....
మొదటిసారి మీకు పూరణ పంపుచున్నాను. ఆమోదమైనచో స్వీకరించగలరు. పంపేవిధానం ఇదేనా తెలుపగలరు.

ఈడును జూడకనే పూ
బోడుల,బాలికలపైన పొగరుతొ యాసిడ్
దాడులు జేసెడి యేమ
గ్గాడిదలకు దెలియు కుసుమ గంధపు విలువల్?

గోలి హనుమచ్ఛాస్త్రి
గుంటూరుకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82272961120907898122011-01-26T14:04:35.454+05:302011-01-26T14:04:35.454+05:30పూరణలు గాడిదల మీదే అయినా, అన్నీ కుసుమ గంధ పరిమళాలన...పూరణలు గాడిదల మీదే అయినా, అన్నీ కుసుమ గంధ పరిమళాలని చల్లుతున్నాయి.
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంమంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25325844141606865492011-01-26T14:00:28.400+05:302011-01-26T14:00:28.400+05:30నంది ఏంకరయ్య says:
January 26, 2011 at 2:11 am
గ...నంది ఏంకరయ్య says:

January 26, 2011 at 2:11 am
గీత దాటని అయిడి డబ్లిన్‌లో ఉందన్న
బ్లాగు మాటలు నమ్మి బాగు బాగు
అన్నజనులు కూడ బకరాలు అవ్వగా
ప్రియను చూడుమిపుడు దయ్యమయ్యెAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55497280780848743802011-01-26T13:26:34.276+05:302011-01-26T13:26:34.276+05:30చూడగ మనసున దోచును
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విల...చూడగ మనసున దోచును
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్;
గోడకు వేసిన పోస్టరు
వీడదు కత్రినది యైన బిరబిర దినగన్!హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.com