tag:blogger.com,1999:blog-6769183920316093900.post6532929456244190194..comments2024-03-29T13:15:48.664+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 177కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-24555081284741487292019-04-07T17:56:01.338+05:302019-04-07T17:56:01.338+05:30వానల తడవకనికపై
పూనికతో టాయిలెట్లు పొందుగ నిడుచున్...వానల తడవకనికపై
పూనికతో టాయిలెట్లు పొందుగ నిడుచున్
దీనుల; తోలుచు రోమను
దానవులం; గొలుచువాఁడు దామోదరుఁడే!

దామోదరుడు = నరేంద్ర దామోదరదాస్ మోడిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18675588653350589012017-05-08T11:32:18.049+05:302017-05-08T11:32:18.049+05:30దీనుల మూడు తలాఖులు
కానగ నాతంక వాది కాశ్మీరములో
హీన...దీనుల మూడు తలాఖులు
కానగ నాతంక వాది కాశ్మీరములో
హీనుల నల్ల ధనంబను
దానవులం గొలుచువాఁడు దామోదరుఁడే

దామోదరుడు = నరేంద్ర దామోదర్ దాస్ మోడి

కొలుచు = కొలతవేయుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-480478387318657322011-07-08T08:15:10.542+05:302011-07-08T08:15:10.542+05:30మాస్టర్ జీ ! ధన్యవాదములుమాస్టర్ జీ ! ధన్యవాదములుగోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16519075436483622182011-07-08T08:04:53.309+05:302011-07-08T08:04:53.309+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24323415410788554132011-07-07T21:59:42.926+05:302011-07-07T21:59:42.926+05:30మానవులకు దేవతలకు
హానిని దలపెట్టు గాన హతమును జేయన్...మానవులకు దేవతలకు
హానిని దలపెట్టు గాన హతమును జేయన్
తానే దుర్దినముల, గని
దానవులం; గొలుచువాఁడు దామోదరుఁడే !

(దానవుల చావుకు రోజులు లెక్కబెట్టు (కొలుచు)వాడని నా భావం)గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38338912631164702432010-12-24T10:22:51.937+05:302010-12-24T10:22:51.937+05:30శ్రీ వసంత కిషోర్ గారి రెండు పూరణలు ,రెండు పద్యాలు ...శ్రీ వసంత కిషోర్ గారి రెండు పూరణలు ,రెండు పద్యాలు చాలా బాగున్నాయి.

శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారి రెండు పూరణలూ బాగున్నాయి.శ్రీ చంద్ర శేఖరులు చాలా రోజుల నుండి పూరణలు చేయడం చేయడం లేనట్లుంది.వారి లేని లోటు,లోటు గానే ఉంది .

శ్రీమతి రాజేశ్వరి గారి మొదటి పూరణ కంటె రెండవ పూరణ చాలా బాగుంది .ఐతే కంద పద్యం కాబట్టి ,సమస్య గురువుతో ప్రారంభమైతే, మిగితా మూడు పాదాలు గురువుతోనే ప్రారంభం కావాలని గురువుగారు నాకు చెప్పిన పాఠం గర్తుకు వచ్చింది.అన్యదా భావించకండి.గురువుగారు క్షమించాలి .
మీకందరికీ నమస్కారం.మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27738381588354076122010-12-24T08:13:23.044+05:302010-12-24T08:13:23.044+05:30మూర్తిగారూ,
బుడి బుడి అడుగుల
బుజ్జాయి ని
పడిపోకుండ...మూర్తిగారూ,
బుడి బుడి అడుగుల
బుజ్జాయి ని
పడిపోకుండా
పట్టుకొని నడిపిస్తున్న
మీకూ
మిగిలిన
మిత్రులకూ
ధన్యవాద
శతములు
సమర్పించు కొంటున్నా.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22124245788081078432010-12-24T07:21:11.315+05:302010-12-24T07:21:11.315+05:30కవి మిత్రు లందరికీ వందనాలు.
పూరణలు పంపిన గన్నవరపు ...కవి మిత్రు లందరికీ వందనాలు.
పూరణలు పంపిన గన్నవరపు నరసింహ మూర్తి, మంద పీతాంబర్, ఊకదంపుడు, మిస్సన్న, రాజేశ్వరి నేదునూరి, వసంత్ కిశోర్ గారలకు అభినందనలు, ధన్యవాదాలు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ దర్శించడానికి వెళ్ళే తొందరలో మీ మీ పూరణలను విడివిడిగా కామెంటలేక పోతున్నాను. అందరి పూరణలూ బాగున్నాయి. రాజేశ్వరి గారి మొదటి పూరణ రెండవ పాదంలో గణ, యతి దోషాలున్నాయి. సవరించే టైం లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89262722143562977392010-12-24T06:44:50.007+05:302010-12-24T06:44:50.007+05:30వసంత్ కిశోర్ గారూ మీరు శిశువులన్న సంగతి మఱచి పోతున...వసంత్ కిశోర్ గారూ మీరు శిశువులన్న సంగతి మఱచి పోతున్నారు!గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87532383397706998672010-12-24T06:25:43.304+05:302010-12-24T06:25:43.304+05:30మరో పూరణండీ !
వేనోళ్ళ నింద బడసితి
'దానవులం గ...మరో పూరణండీ !

వేనోళ్ళ నింద బడసితి
'దానవులం గొలుచువాఁడు !''దామోదరుఁడే
నా నాధు ' డనుచు బలుకగ
మానవులకు మతము వలన మాంద్యము పెరుగన్!గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55547174073216279732010-12-24T04:50:08.882+05:302010-12-24T04:50:08.882+05:30దీనునిగని వరమీయగ
వనగజమై భీతి గొలుప వరగర్వమునన్ ! ...దీనునిగని వరమీయగ
వనగజమై భీతి గొలుప వరగర్వమునన్ !
మనుజుడె దనుజుడు కాగ
దానవులం గొలుచు వాఁడు దామోదరుఁడే !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34076353718375964392010-12-24T04:19:48.253+05:302010-12-24T04:19:48.253+05:30______________________________
కలుగును శ్రీవాణీ క...______________________________

కలుగును శ్రీవాణీ కృప
వలనను గాదే సమస్త -పదములు జెప్పన్
ఇలలో! లేదొకొ?!వీలౌ?
కలనైన కవితల నల్ల - కదలదు కలమున్
___________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89177930512228890552010-12-24T03:10:36.383+05:302010-12-24T03:10:36.383+05:30___________________________________
పసి నాటి నుండ...___________________________________
పసి నాటి నుండి కలదొక
కసి,నా హృదియందు,చిన్న- కవితన్ జెప్పన్
నిశి ప్రాయంబున నేడది
వశ మాయెను నాకు శంక - రాభరణము నన్
___________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5938871040610029372010-12-24T02:32:23.965+05:302010-12-24T02:32:23.965+05:30__________________________________
02)
ఏ నాడైనను ...__________________________________
02)

ఏ నాడైనను , సకలము
తానై హరి యుండు , నంచు - దలచిన మదిలో,
ప్రాణము లున్నంత దనుక!
దానవులం గొలుచు వాడు! - దామోదరుడే
__________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68027117472100157572010-12-24T02:12:40.459+05:302010-12-24T02:12:40.459+05:30సదస్యులందరికీ
శుభాభినందనలు.
అందరి పూరణలూ
అద్భుతము...సదస్యులందరికీ
శుభాభినందనలు.
అందరి పూరణలూ
అద్భుతముగా
నలరారు చున్నవి.

01)
ఆనాడు విభీషణుడున్
దానవులం గొలుచు వాడు! - దామోదరుడే
జానకి పతియని , నెరుగుట
చే,నా రావణు విడివడి - జేరెను రామున్
________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31714464370353800232010-12-24T01:48:55.734+05:302010-12-24T01:48:55.734+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81239823420394296352010-12-23T21:58:03.718+05:302010-12-23T21:58:03.718+05:30ఈ నాటి యుగము నందున
దానవుల కంటెను మనుజులె దురితము...ఈ నాటి యుగము నందున
దానవుల కంటెను మనుజులె దురితము చేయన్ !
మనుజులె దనుజులు కాగ
దానవులం గొలుచు వాఁడు దామోదరుఁడే !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11885140273395532582010-12-23T16:40:22.123+05:302010-12-23T16:40:22.123+05:30నా పై పూరణలో మూడవ పాదంలో టైపు పొరపాటు జరిగింది,దాన...నా పై పూరణలో మూడవ పాదంలో టైపు పొరపాటు జరిగింది,దానితో పాటు చిన్న సవరణ.

లేనే లేడని యందును
దానవులం గొలుచు వాడు! దామోదరుడే
నా? నా మదిలోనున్నది?
ఔనందును నన్నడిగిన ! ఔదార్యముతో!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12472274850099761652010-12-23T16:05:47.403+05:302010-12-23T16:05:47.403+05:30ఊక దంపుడి గారి పూరణ చాలా బాగుంది .
నాది మరో పూరణ.
...ఊక దంపుడి గారి పూరణ చాలా బాగుంది .
నాది మరో పూరణ.

లేనే లేడీ ధరలో
దానవులం గొలుచు వాడు! దామోదరుడే
నా? నా మదిలొనున్నది ?
ఔనందును నన్నడిగిన ! ఔదార్యముతో!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26659626697658849582010-12-23T14:48:49.293+05:302010-12-23T14:48:49.293+05:30ఊకదంపుడు గారు పద్యాన్ని దంచి పడేశారు. చాలా బాగుంది...ఊకదంపుడు గారు పద్యాన్ని దంచి పడేశారు. చాలా బాగుంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9211407966837854992010-12-23T14:27:15.630+05:302010-12-23T14:27:15.630+05:30హీనుడు సజ్జన దూరుడు
దానవులం గొలుచువాఁడు, దామోదరుఁడ...హీనుడు సజ్జన దూరుడు
దానవులం గొలుచువాఁడు, దామోదరుఁడే
దీనుల దిక్కను నమ్మిక
మానుగ భజియించు వాడు మాన్యుడు ధరలో !మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86252564439566850602010-12-23T11:35:56.861+05:302010-12-23T11:35:56.861+05:30ప్రహ్లాదుడు తనగురువులతో:
మానుడి- మీనోళ్లేగతి
దానవ...ప్రహ్లాదుడు తనగురువులతో:

మానుడి- మీనోళ్లేగతి
దానవులంగొలుచు?వాడు దామోదరుడే-
ఆనతులిడ?కనకకశిపు
కైనన్ విభుడాతడె,హరి! కనుగొని గొలువన్!!

[కైనన్విభుడాతడె,హరి! కని గొలువదగున్]ఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45900622679721733502010-12-23T11:31:29.848+05:302010-12-23T11:31:29.848+05:30ప్రహ్లాదుడు తనగురువులతో:
మానుడి- మీనోళ్లేగతి
దానవ...ప్రహ్లాదుడు తనగురువులతో:

మానుడి- మీనోళ్లేగతి
దానవులంగొలుచు?వాడు దామోదరుడే-
ఆనతులిడ?కనకకశిపు
కైనవిభుడాతడె,హరి! కనుగొని గొలువన్!!

[కైనవిభుడాతడె,హరి! కనిగొలువదగున్]ఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24011126456193701812010-12-23T09:06:18.895+05:302010-12-23T09:06:18.895+05:30దానము జేసియు వటునుకి,
దానవ కులపతియగుబలి ధన్యుండయ్...దానము జేసియు వటునుకి,
దానవ కులపతియగుబలి ధన్యుండయ్యెన్!
ప్రాణము తృణమని బల్కెడు
దానవులంగొలుచు వాడు దామోదరుడే!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73214068254949658842010-12-23T08:31:04.944+05:302010-12-23T08:31:04.944+05:30దీనుల నెడ దాసుండగు
దానమ్మును నొసగ బూన దానిడు కేలున...దీనుల నెడ దాసుండగు
దానమ్మును నొసగ బూన దానిడు కేలున్
మానము విడి తను నమ్మిన
దానవులం గొలుచువాఁడు దామోదరుఁడేగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.com