tag:blogger.com,1999:blog-6769183920316093900.post6566409997768657454..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3805కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger55125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-90928787748656986972021-08-07T16:09:33.105+05:302021-08-07T16:09:33.105+05:30సరదా ప్రయత్నము (ప్రాస సవరణతో)
ప్రమదల నాటి చిత్రము...సరదా ప్రయత్నము (ప్రాస సవరణతో)

ప్రమదల నాటి చిత్రముల ప్రాకటమెవ్వరి ప్రజ్ఞ జూడగా
రమణి తనెవ్వరో మలి తరంబున దక్కెను చిత్రసీమకున్
తమ తమ పేర్లలో "జయ"ను దాకొలుపంగనికెట్లు సాగెనో
జముననుఁ జూడఁగా; విజయ శాంతి లభించె; జయప్రదమ్ముగన్

(మూడవ పాదంలో జయప్రద, జయసుధ, జయమాలిని యిత్యాదుల నట ప్రస్థానం గురించి)Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78388859797838945632021-08-07T15:34:05.878+05:302021-08-07T15:34:05.878+05:30అమలిన నీటి రేడు ధరపై
గురిపించె సమృద్ధి వర్షమున్
స...అమలిన నీటి రేడు ధరపై
గురిపించె సమృద్ధి వర్షమున్
సమముగ దేశమంతటను
సర్వజనుల్ గడు సంతసించగా
నమనము జేసె భక్తిమెయి నమ్రత తో బ్రవహించునట్టి యా
జమునను జూడగా విజయ!
శాంతి లభించె జయప్రదమ్మునన్.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78149578904895020772021-08-07T15:20:14.903+05:302021-08-07T15:20:14.903+05:30మొదటిపాదమున గోపబాలురే గా చదువ ప్రార్ధన!మొదటిపాదమున గోపబాలురే గా చదువ ప్రార్ధన!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87507735755234886512021-08-07T14:53:02.503+05:302021-08-07T14:53:02.503+05:30
చిన్ననాటి అనుభవాలను మిత్రనితో పంచుకొంటున్న శ్రీకృ...
చిన్ననాటి అనుభవాలను మిత్రనితో పంచుకొంటున్న శ్రీకృష్ణుడు

అమలిన స్నేహభావమున నాటలనాడుచు గోపగోపికల్
విమలజలమ్ము నెంచి దిగి వీడగ ప్రాణము ఖేదమందితిన్
జమునను జూడగా విజయ! శాంతి లభించె జయప్రదమ్ముగన్
సమయగ జిక్కులెల్ల ఘనసర్పము నంపగ దూరదేశమున్ seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12971245359571617812021-08-07T12:44:43.033+05:302021-08-07T12:44:43.033+05:30విమల మనంబు గల్గుచును వెన్నెలవోలెను వెల్గునాసతిం
జమ...విమల మనంబు గల్గుచును వెన్నెలవోలెను వెల్గునాసతిం
జమునను జూడగావిజయ శాంతిలభించెజయప్రదమ్ముగన్
మమతలె యుట్టి చెందగను మాన్యతతోడను జిత్రమందులీ
నమయినరీతి చిత్తమున నాట్యముజేయుచు నుండునేగదాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62025278210037535112021-08-07T12:39:09.763+05:302021-08-07T12:39:09.763+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79250459361145498012021-08-07T11:51:34.710+05:302021-08-07T11:51:34.710+05:30ధన్యవాదములండిగురువుగారుధన్యవాదములండిగురువుగారుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48440861575335305202021-08-07T11:15:42.731+05:302021-08-07T11:15:42.731+05:30తమ నెలవుల నుండి తలిరుఁబో ళ్లేతెంచ
నొక్క చోటి కప్ప...తమ నెలవుల నుండి తలిరుఁబో ళ్లేతెంచ
నొక్క చోటి కప్పు డక్కజముగఁ
బల్కె నొక్కఁ డిట్లు పన్నుగ వినఁబడ
జమునఁ జూడ విజయ శాంతి దక్కె

కుములుచు నిక్కుపాటులను గ్రుంకుచు మిక్కుట మెల్ల కోపులం
దమిఁ జని యేటి కింపుగఁ గతల్ విని బత్తి మునింగి నంతటన్
గము లయి వచ్చె సొమ్ములు దగన్ వడిఁ బట్టిన యెల్ల తావులన్
జముననుఁ జూడఁగా విజయ శాంతి లభించె జయప్రదమ్ముగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35400475431160709632021-08-07T10:59:42.878+05:302021-08-07T10:59:42.878+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32266660455254350642021-08-07T10:42:39.374+05:302021-08-07T10:42:39.374+05:30నాదు మనుమరాలు నాట్యమాడగనిన్న
యూరివారలపుడ యుత్సుకతన...నాదు మనుమరాలు నాట్యమాడగనిన్న
యూరివారలపుడ యుత్సుకతన
వేయి విధములుగను వినుతించ ముఖపంక
జమున జూడ విజయశాంతిదక్కెsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29880101938477806052021-08-07T09:42:02.350+05:302021-08-07T09:42:02.350+05:30సమస్య: జమునఁ జూడ విజయ శాంతి దక్కె.
మనసు నందు &quo...సమస్య: జమునఁ జూడ విజయ శాంతి దక్కె.

మనసు నందు "శాంతి" మసకబారినవేళ
తీర్థయాత్రకొరకు తీరు వెడల
నచట బారుచున్న యందాల నదియగు
జమునఁ జూడ విజయ! "శాంతి" దక్కె.

---గోలి. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60714787458966712492021-08-07T09:38:54.628+05:302021-08-07T09:38:54.628+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11303331566833772522021-08-07T09:32:37.810+05:302021-08-07T09:32:37.810+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18855259008486552882021-08-07T08:12:42.535+05:302021-08-07T08:12:42.535+05:30ప్రమదముతోడవచ్చి కని బంధుల నొజ్జల, సంశయమ్ముతో
సముదయ...ప్రమదముతోడవచ్చి కని బంధుల నొజ్జల, సంశయమ్ముతో
సముదయమందునన్ నిలిచి చంపగ లేను స్వజనమ్మునంటివే
విమలపు బుద్ధితోడుతను విష్ణువు రూపము నీదు హృత్సరో
జముననుఁ జూడఁగా విజయ! శాంతి లభించె జయప్రదమ్ముగన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29212040339840422562021-08-07T08:08:26.999+05:302021-08-07T08:08:26.999+05:30ధన్యవాదములు ; సవరణ చేస్తాను ధన్యవాదములు ; సవరణ చేస్తాను chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32884132395486688012021-08-07T07:55:50.151+05:302021-08-07T07:55:50.151+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7809535652177016262021-08-07T07:38:02.624+05:302021-08-07T07:38:02.624+05:30గురువు గారికి ధన్యవాదములు 🙏గురువు గారికి ధన్యవాదములు 🙏పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14542560139542661102021-08-07T07:26:08.779+05:302021-08-07T07:26:08.779+05:30ధన్యవాదములార్యా 🙏ధన్యవాదములార్యా 🙏KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67118623055355800162021-08-07T07:13:04.550+05:302021-08-07T07:13:04.550+05:30కృతజ్ఞతలు పూజ్యశ్రీకృతజ్ఞతలు పూజ్యశ్రీనరహరి తోకలhttps://www.blogger.com/profile/09856995299308855409noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75128568717146254662021-08-07T07:08:41.085+05:302021-08-07T07:08:41.085+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5421637629226802392021-08-07T07:08:19.368+05:302021-08-07T07:08:19.368+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14244875566755141262021-08-07T07:08:03.231+05:302021-08-07T07:08:03.231+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సచ్చరితము'...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సచ్చరితము' ఉంది కాని 'సుచ్చరితము' లేదు. 'పంజము' మాండలికం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59376048954838743152021-08-07T07:06:40.908+05:302021-08-07T07:06:40.908+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25618190399822679012021-08-07T07:06:20.602+05:302021-08-07T07:06:20.602+05:30మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30444276868533464462021-08-07T07:05:33.051+05:302021-08-07T07:05:33.051+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com