tag:blogger.com,1999:blog-6769183920316093900.post6572730997392845764..comments2024-03-28T22:17:36.298+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 193 (రాఘవ యాదవీయ విలోమకావ్యం - 1)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-49032695381095183042012-02-14T06:09:39.576+05:302012-02-14T06:09:39.576+05:30సత్యసాయి గారూ,
ధన్యవాదాలు.సత్యసాయి గారూ,
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27911844483865897162012-02-13T13:41:52.621+05:302012-02-13T13:41:52.621+05:30thanks for introducing the book. it is amazing!thanks for introducing the book. it is amazing!సత్యసాయి కొవ్వలి Satyasaihttps://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77668471194014311532012-02-13T06:48:56.047+05:302012-02-13T06:48:56.047+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వసంత కిశోర్ గారూ,
ధన్యవా...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వసంత కిశోర్ గారూ,
ధన్యవాదాలు.
నావద్ద ఈ గ్రంథం ఆంగ్లవ్యాఖ్యానంతో ఉంది. కాని అది అంత వివరంగా లేదు. అందులోను నాకు ఇంగ్లీషు భాషాజ్ఞానం అంతంత మాత్రమే. రెండురోజులు శ్రమపడితే మొదటి శ్లోకానికి తెలుగులో వ్యాఖ్యానం వ్రాయగలిగాను. అన్ని శ్లోకాలకు వ్యాఖ్యానం వ్రాయాలంటే చాలా శ్రమపడవలసి ఉంది. ప్రయత్నిస్తున్నాను. ఈలోగా మూలగ్రంథాన్నైనా మిత్రులకు పరిచయం చేయాలని ఈ ప్రయత్నం.
మిత్రులెవరైనా ప్రయత్నిస్తామంటే ఆ పుస్తకం సాఫ్ట్ కాపీని మెయిల్ లో పంపిస్తాను.
రాఘవపాండవీయం వ్యాఖ్యానంతో నా వద్ద ఉండేది. దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం ఎవరో మిత్రుడు తీసుకువెళ్ళి తిరిగి ఇవ్వలేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24442851420189713362012-02-12T20:44:06.571+05:302012-02-12T20:44:06.571+05:30శంకరార్యా ! ధన్యవాదములు !
ఆ కవీంద్రునకు వేనవేల వంద...శంకరార్యా ! ధన్యవాదములు !
ఆ కవీంద్రునకు వేనవేల వందనములు !

కాని అర్థం తెలియకుండా వీని నాస్వాదించడ మెలాగు ?
ఎవరైనా పూనుకొని అర్థం వివరిస్తే బావుణ్ణు !

ఔను ! పింగళి సూరన తెలుగులోనే రచించిన " రాఘవ పాండవీయం " చూచితిరా ?వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63063324513938665442012-02-12T19:44:44.610+05:302012-02-12T19:44:44.610+05:30రామ కృష్ణులను ఒకే చోట చూపిన పద్య శిల్పి శ్రీ వేం...రామ కృష్ణులను ఒకే చోట చూపిన పద్య శిల్పి శ్రీ వేంకటాధ్వరి కవి గారికి శత సహస్ర వందనములు. పరిచయం చేస్తున్న మీకు ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46697263739724982612012-02-12T08:10:02.438+05:302012-02-12T08:10:02.438+05:30మిత్రులారా,
‘ఆంధ్రామృతం’ బ్లాగులో శ్రీ చింతా రామకృ...మిత్రులారా,
‘ఆంధ్రామృతం’ బ్లాగులో శ్రీ చింతా రామకృష్ణారావు గారు అవధాన ప్రక్రియను గురించి విలువైన సమాచారం ఇచ్చారు. అందరూ చదవవలసిందిగా మనవి.
దాని లింకు ...
http://andhraamrutham.blogspot.in/2012/02/blog-post_11.htmlకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com