tag:blogger.com,1999:blog-6769183920316093900.post6582848133890742977..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3568కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger88125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32754323396721003692020-12-09T18:16:52.778+05:302020-12-09T18:16:52.778+05:30కోశము నింపుకోదలచి ,కోవిడురోజుల వైద్యులందరున్
బాసను...కోశము నింపుకోదలచి ,కోవిడురోజుల వైద్యులందరున్
బాసనుమార్చివేసితిరి,భావమువంచన బెంచు రీతిగా
ధ్యాసనదంతయేమికను,దానముధర్మము బూడ్చివేసి, స
ద్బాసకు గీడుజేయగల ,పండితులన్ గని మ్రొక్కగాదగున్

రావెల పురుషోత్తమరావు
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8797183390488958332020-12-09T15:57:23.697+05:302020-12-09T15:57:23.697+05:30వేసము వేసి బొట్టునిడి వీడియమున్ గొని, ముల్లెకోసమై
...వేసము వేసి బొట్టునిడి వీడియమున్ గొని, ముల్లెకోసమై
దోసపు కైతలన్ నుడువు ధూర్తుడజస్రము, దూరముంచు డా
బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని, మ్రొక్కఁగాఁ దగున్
కాసులు కోరకుండ కడు కమ్మని కైతల మించు వారలన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4605859113927005202020-12-09T12:49:50.629+05:302020-12-09T12:49:50.629+05:30వేసము వేసి విద్యల ప్రవేశము లేకనె డాంబికంబుగా
మోసము...వేసము వేసి విద్యల ప్రవేశము లేకనె డాంబికంబుగా
మోసముజేయబూనుదరు ముష్కరులీభువి నట్టి వారి యా
దోసమునొంచి దామసముఁదూలగజేయుచు వారి వక్రపుం
బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51600747594164989262020-12-09T12:15:01.572+05:302020-12-09T12:15:01.572+05:30ఉ:
వీసము మారకుండె తెగ వేడిన తప్పులు కూడదంచనన్
మ...ఉ:

వీసము మారకుండె తెగ వేడిన తప్పులు కూడదంచనన్
మీసము త్రిప్పుచుండు కడు మెప్పుగ నెప్పుడు గొప్పలెంచుచున్
యాసను మార్చి కూర్చు నిక యచ్చదెనుంగను, సమ్మతమ్మనున్
బాసకుగీడుజేయగలపండితులన్ గని మ్రొక్కగాదగున్

వీసము =రూకలో భాగమైనప్పటికీ "కొంచెము కూడా" అనే అతిశయోక్తి గా రాశాను.

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79704334458601226972020-12-09T12:03:45.260+05:302020-12-09T12:03:45.260+05:30బాసను సేయగావలెను పండితులందరు గట్టి బూనికన్
బాసకుఁ ...బాసను సేయగావలెను పండితులందరు గట్టి బూనికన్
బాసకుఁ మేలు సేయుటకు బాధ్యత గైకొని విద్య నేర్పగా
బాసట గాను నిల్తుమను వారల మెత్తురు గాని యెవ్విధిన్
బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91446846512463393772020-12-09T11:41:15.414+05:302020-12-09T11:41:15.414+05:30శ్రావ్యమయి చెలఁగ వలయుఁ జదువరులకుఁ
బలుకు తీపి నీ...శ్రావ్యమయి చెలఁగ వలయుఁ జదువరులకుఁ
బలుకు తీపి నీయ వలయుఁ బామరులకు
విన్న నేవగింపు కలుగు వికట మైన
బాసఁ జెఱచు పండితులకె వందనములు

కాసులు పోసి కొందు రన గ్రంథము లివ్విధముల్ లభించునే
గ్రాసము వెక్కసం బగును గావ్యము నింపుఁ బఠించ నేరికిం
జేసిన సేవ లన్నియును జిత్రములే విర మించుఁ డింక నా
బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81106196417369439772020-12-09T11:32:26.413+05:302020-12-09T11:32:26.413+05:30బాసలు చేయుదు రెన్నియొ
వాసవులై కోరువారి వరదాతలునై
మ...బాసలు చేయుదు రెన్నియొ
వాసవులై కోరువారి వరదాతలునై
మోసము చేయగ జంకరు
బాస చెరచు పండితులకు వందనమిడుదున్BULUSU V S MURTYhttps://www.blogger.com/profile/01187816561156808397noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32298409296902723792020-12-09T10:49:01.443+05:302020-12-09T10:49:01.443+05:30వీసముగూడ గారవము,బేర్మియు,వందనమీయకుండుడో
బాసకుగీడుజ...వీసముగూడ గారవము,బేర్మియు,వందనమీయకుండుడో
బాసకుగీడుజేయగలపండితులన్గని,మ్రొక్కగాదగున్
బాసనుసంస్కరించు,కవివర్యులపాదములెల్లవేళలన్
బాసయనంగబ్రాణము,సమాజపువృద్ధికిగాదెతెల్పుమాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81084325885745022512020-12-09T10:44:40.811+05:302020-12-09T10:44:40.811+05:30౧.
ఎందరెన్ని జెప్పిన గాని యెవరిమాట
వినక వ్రాసెపద్య...౧.
ఎందరెన్ని జెప్పిన గాని యెవరిమాట
వినక వ్రాసెపద్య మొకటి వేగిరమున
వ్యావహారికముల వ్రాసి వాసియనగ
బాసఁ జెఱచు పండితులకె వందనములు !!

౨.
యాసలసోకులందు బడి భాసురమై తగు భావసంపదల్
త్రోసిరి తీరుగున్న పద రూపములన్నిటి మార్చివేయగా
వ్రాసిరి పట్టులేని గతి వాసిలి గానని భాష మారగా
బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్!!

****సవరణతో...🙏యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33129089828388605182020-12-09T10:12:09.501+05:302020-12-09T10:12:09.501+05:30"Do you tell lies?"
"All the time&..."Do you tell lies?"

"All the time"

"When?"

"Every night when I blog. This is my blog # 1620 and I must have repeated each of my KGP stories dozens of times...every time with a new lie...Pratik says that each of my stale stories is a new edition and that's why he doesn't mind re-reading them"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43911696211061857702020-12-09T10:09:36.789+05:302020-12-09T10:09:36.789+05:30వినుటకింపుగ లేకుండబెడిదమైన
బాసజెఱచు పండితులకెవందనమ...వినుటకింపుగ లేకుండబెడిదమైన
బాసజెఱచు పండితులకెవందనములు
సంస్కరించిన భాషనేచదువునెడల
నెల్లవారలుముదముతో నిలనునుండ్రుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-718005332031490042020-12-09T10:08:31.376+05:302020-12-09T10:08:31.376+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77655659606806046852020-12-09T10:08:07.928+05:302020-12-09T10:08:07.928+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44519818710287083442020-12-09T10:02:01.608+05:302020-12-09T10:02:01.608+05:30
http://gpsastry.blogspot.com/2014/03/the-little-w...
http://gpsastry.blogspot.com/2014/03/the-little-world-of-ishani.html?m=0G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91169701493107097402020-12-09T09:57:19.860+05:302020-12-09T09:57:19.860+05:30మైలవరపు వారి పూరణ
నీ సరి యెవ్వరయ్య? ఘననీలమనోహరదే...మైలవరపు వారి పూరణ

నీ సరి యెవ్వరయ్య? ఘననీలమనోహరదేహ! యూరకే
బాసలు సేసి వత్తునని పల్కెదు., చూడగ రానెరావు! నీ
యూసులు నమ్మజాలనిక నోపిక లేదిటు మాయ జేయుచున్
బాసకు కీడుఁ జేయగలఁ బండితులన్ గని మ్రొక్కగాఁ దగున్!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67847107714570920882020-12-09T09:42:48.086+05:302020-12-09T09:42:48.086+05:30ఈరోజు పూరింపవలసిన సమస్య
*“బాసఁ జెఱచు పండితులకె వ...ఈరోజు పూరింపవలసిన సమస్య

*“బాసఁ జెఱచు పండితులకె వందనములు”*
(లేదా…)
*“బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్”*

తే.గీ

నేర్వకుండ చదువు చెప్ప నేరమగును
భవిత చెఱచును విద్యార్ధి బతుకు చెఱచు
విద్య నేర్పెడు గురువుకో వినతిఁజేతు
బాస చెఱచు పండితులకో వందనమ్ము

ఉత్పలమాల

శ్వాసయనన్ గనన్ జెలగు సారస పద్యపు సోయగంబులన్

ప్రాసలు వృత్తముల్ యతులు ప్రాభవమిచ్చెడు శబ్దజాలముల్

వ్రాసిరి పూర్వపుం గవులు వైభవమొప్పెడు కావ్యసంపదల్

బాసకుఁ గీడుఁ జేయఁగల
పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్

ఆదిభట్ల సత్యనారాయణఆదిభట్ల సత్యనారాయణhttps://www.blogger.com/profile/08761948885076913662noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57961266500401988202020-12-09T09:41:38.571+05:302020-12-09T09:41:38.571+05:30🙏
తెలుగు యాసతో మాటలాడుట. అక్కడే పుట్టి పెరిగిన మ...🙏

తెలుగు యాసతో మాటలాడుట. అక్కడే పుట్టి పెరిగిన మా సుపుత్రుడు బెంగాలీని బెంగాలీల వలె మాట్లాడగలడు... G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88728959854538288942020-12-09T09:39:26.192+05:302020-12-09T09:39:26.192+05:30🙏😊🙏😊G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13194920407249574432020-12-09T09:38:55.962+05:302020-12-09T09:38:55.962+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55411892535729982672020-12-09T09:37:40.232+05:302020-12-09T09:37:40.232+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60924018514447982662020-12-09T09:35:52.027+05:302020-12-09T09:35:52.027+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25483920279028955822020-12-09T09:23:46.146+05:302020-12-09T09:23:46.146+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90592973132361538782020-12-09T09:22:50.519+05:302020-12-09T09:22:50.519+05:30మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41768398471735367812020-12-09T09:22:26.189+05:302020-12-09T09:22:26.189+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...కొరకై యాంగ్...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...కొరకై యాంగ్లపు... వచ్చునటంచున్.." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78964841912579023912020-12-09T09:21:21.226+05:302020-12-09T09:21:21.226+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com