tag:blogger.com,1999:blog-6769183920316093900.post6593676307879104594..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3923కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35726196742554533962021-12-07T13:00:30.364+05:302021-12-07T13:00:30.364+05:30సీతను గాంచి శంకరుడు చిందులు వేసె బరేతభూమిలోన్
నీత...సీతను గాంచి శంకరుడు చిందులు వేసె బరేతభూమిలోన్
నీతరహా సమస్యలను నిచ్చుట భావ్యమె చింతజేయుడీ
సీతను గాంచి మారుతియ చిందులు వేసెను సంతసంబుతో
బ్రీతిని శంకరుండనుక రించెను గోతిని గంగరాకతోsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9620507483133869322021-12-07T12:53:37.139+05:302021-12-07T12:53:37.139+05:30కందం
భ్రాతిగ దండమిడె హనుమ
సీతను గని ,శంకరుండు చింద...కందం
భ్రాతిగ దండమిడె హనుమ
సీతను గని ,శంకరుండు చిందులు వేసెన్
మాత గిరి నందిని కలిసి
శీతనగము పయి జగాల క్షేమంకరుడై
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30933286434504206402021-12-07T12:19:26.062+05:302021-12-07T12:19:26.062+05:30ప్రీతిని గలగల పాఱెడు
సీతనుగని శంకరుండు చిందులు వే...ప్రీతిని గలగల పాఱెడు
సీతనుగని శంకరుండు చిందులు వేసెన్
నాతులకవధులు లేవిక
సీతను దాస్నా నమాడ శ్రీకరమౌటన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47188662146916143502021-12-07T12:10:32.713+05:302021-12-07T12:10:32.713+05:30కోతులను గూడి యసుర
వ్రాతము దశకంఠుఁ జంపి రాముఁడు దైత...కోతులను గూడి యసుర
వ్రాతము దశకంఠుఁ జంపి రాముఁడు దైత్యా
రాతి యనురక్తిఁ గైకొన
సీతనుఁ గని శంకరుండు చిందులు వేసెన్

ఆతత భక్తి మ్రొక్క జనకాత్మజ వారక నిత్యమున్ జగ
న్మాత కృపా రసేక్షణ సమాసములం గడు పేర్మిఁ గాచె లం
కా తటి జానకిన్ గిరిజ కాంత నుమాసతి రక్షితైక త
త్సీతనుఁ గాంచి శంకరుఁడు చిందులు వేసెఁ బరేతభూమిలోన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66019655461681613122021-12-07T11:37:29.510+05:302021-12-07T11:37:29.510+05:30~~~~~~~~~~~~~~~~~~~
నీతి విహీన రావణుడు నిర్భయుడై
క...~~~~~~~~~~~~~~~~~~~
నీతి విహీన రావణుడు నిర్భయుడై
కొనిపోయి లంక భూ
జాతన శోక పాదపము ఛాయను
నుంచగ శోకతప్తయౌ
సీతను గాంచి శంకరుడు , చిందులు
వేసె బరేత భూమిలో
నీతని చావు మూడె నని యిద్ధర
రాము శరాసనంబుచే.
~~~~~~~~~~~~~~~~~~~~గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22888264499758862902021-12-07T07:09:05.806+05:302021-12-07T07:09:05.806+05:30‘సీతా!కాఫీ తే’యన
గా తేలేదని యణకువగా లేదని యౌ
రా! త...‘సీతా!కాఫీ తే’యన
గా తేలేదని యణకువగా లేదని యౌ
రా! తన భార్యగ తగదని
సీతనుఁగని శంకరుండు చిందులు వేసెన్

తేటగీతి

రావణునిఁజంపి మురిసెను లంక లోన
మగఁడు రాముఁడు తన/సీతనుగని,శంక
రుండు చిందులు వేసెన్/మరుండు పూల
బాణముల్ వేయగాను పార్వతినిఁగూడి.

శ్రీ తనరారగా జలధి రివ్వున దాటిన వాయుసూనుడున్
ఆతత మోదమందెగద!వ్యాకుల చిత్తను రాము భార్య నా
సీతనుఁగాంచి, శంకరుడు చిందులు వేసె పరేత భూమిలోన్
ప్రీతిని పార్వతింగలిసి ప్రేతగణంబులు చూచి మెచ్చగన్.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27727266920257497152021-12-07T06:07:39.840+05:302021-12-07T06:07:39.840+05:30భూతలమున పాపచయం
బాతతముగ వృద్ధినొంది యలముకొనంగన్
భూత...భూతలమున పాపచయం
బాతతముగ వృద్ధినొంది యలముకొనంగన్
భూతలమును ముంచెత్తిన
సీతనుఁ గని శంకరుండు చిందులు వేసెన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68315844560615769222021-12-07T03:03:22.650+05:302021-12-07T03:03:22.650+05:30నూతన పరికరములతో
యాతనలవి లేక దున్న నైదెకరములన్
నాతు...నూతన పరికరములతో
యాతనలవి లేక దున్న నైదెకరములన్
నాతుల పాపటి వోలెడు
సీతనుగని శంకరుండు చిందులు వేసెన్

శంకరుడను రైతు
సీత = నాగేటి చాలు

సీతాదేవి

త్రాతవు నీవెయేయనుచు తత్పరతన్ భజియింపగా
ధృతిన్
శీతమయూఖమౌళి యతిశీఘ్రమె జాచుచు వేణియూధమున్
భూతదయాళువై నిలచి పొందిక జుట్టుచు
సంభ్రమించెడున్
సీతను గాంచి శంకరుడు చిందులువేసె పరేతభూమిలో
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1813846859676523472021-12-07T00:47:31.512+05:302021-12-07T00:47:31.512+05:30క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
నీ...క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

నీతిని వీడి మోసమున నీచ విమోహ గుణమ్మె ప్రబ్బగా
చేతన లేని రావణుడు సింధుజ రూపిణి యా మహీసుతన్
పాతియె లేని వేళ గిలుబాడుట నెంచి మదిన్ యశక్తియౌ
సీతను గాంచి శంకరుడు చిందులు వేసె బరేత భూమిలోన్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63850205663535794362021-12-06T23:57:19.553+05:302021-12-06T23:57:19.553+05:30తాత తెలుప పెండ్లాడిన
మాతులుని సుతను సురతము మరువ వల...తాత తెలుప పెండ్లాడిన
మాతులుని సుతను సురతము మరువ వలదనన్
మూతి బిగించెడి స్వామిని
సీతనుఁ గని , శంకరుండు చిందులు వేసెన్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48217802130093332512021-12-06T23:42:46.094+05:302021-12-06T23:42:46.094+05:30*సీతనుఁ గాంచి శంకరుఁడు చిందులు వేసెఁ బరేతభూమిలోన్....*సీతనుఁ గాంచి శంకరుఁడు చిందులు వేసెఁ బరేతభూమిలోన్.*

భగీరథ ప్రయత్నంలో పరమశివుడు గంగ యొక్క అహంకారాన్ని అడచినాడని, నా
ప్రయత్నం:

పీతలు, కర్కటమ్ములును, బీవర యూధము గల్గి యుండి తా
నాతత శక్తి జూపి యమరాపగ యెచ్చిడి బోవు విన్నదిన్
భూతల మందు జూటమున బూర్తిగ జిక్కిన వైనమెంచుచున్,
సీతనుఁ గాంచి శంకరుఁడు చిందులు వేసెఁ బరేతభూమిలోన్.

పీవర యూధము-తాబేళ్ళు.
సీత-గంగYajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86908457918963309572021-12-06T23:35:53.551+05:302021-12-06T23:35:53.551+05:30క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
నీ...క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

నీతి నెడలు కొడుకుని గని
మాతగ నీ విధుల నెల్ల మానితి వనుచున్
తా తామసమున సతియౌ
సీతను గని శంకరుండు చిందులు వేసెన్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76283526036458422582021-12-06T23:06:35.398+05:302021-12-06T23:06:35.398+05:30తాతలకుత్తమగతులకు
యాతన కోర్చిన మనవడి యత్నముతోడన్
ప్...తాతలకుత్తమగతులకు
యాతన కోర్చిన మనవడి యత్నముతోడన్
ప్రీతిగ తనపై దూకిన
సీతనుఁ గని శంకరుండు చిందులు వేసెన్

M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34924409678602583992021-12-06T22:55:50.110+05:302021-12-06T22:55:50.110+05:30ప్రీతిగ మ్రొక్కెను మారుతి
సీతను గని : శంకరుండు ...ప్రీతిగ మ్రొక్కెను మారుతి
సీతను గని : శంకరుండు చిందులు వేసెన్
గీతముల కను గుణపు పల్
రీతుల విన్యాస ముకు తరిం చగ ప్రమథుల్ కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61995129441322390052021-12-06T22:51:02.649+05:302021-12-06T22:51:02.649+05:30ఆతతశక్తిదాయినిగనంబువుదాల్చినయమ్మగావడిన్
భ్రాతలప్రా...ఆతతశక్తిదాయినిగనంబువుదాల్చినయమ్మగావడిన్
భ్రాతలప్రాణరక్షయనుభాగ్యమునీయభగీరథున్గనిన్
సాతముశీర్షమందుఘనసాంబునిముచ్చటకోల్వుదీరునా
సీతనుగాంచిశంకరుడుచిందులువేసెపరేతభూమిలోన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63193675558272240292021-12-06T22:13:48.109+05:302021-12-06T22:13:48.109+05:30
వాతసుతుండు లంకజని బాళిని పొందిన దెప్పు డంటిరా?
మా...
వాతసుతుండు లంకజని బాళిని పొందిన దెప్పు డంటిరా?
మాత మగండెవండు? కపి మారుతి జానకి గాంచినందుకా
క్రోతులు చేసెనేమియట? క్షోణి శవాల దహింతు రెచ్చటన్?
సీతను గాంచి, శంకరుఁడు, చిందులువేసె, బరేత భూమిలోన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87912554042417449462021-12-06T21:57:05.366+05:302021-12-06T21:57:05.366+05:30కందం
భూతలమున వానకు నీ
వాతను జిక్కుచు మునుగఁగ ప్రాణ...కందం
భూతలమున వానకు నీ
వాతను జిక్కుచు మునుగఁగ ప్రాణుల పైనన్
ఘాతకి! దయఁజూపవనుచు
సీతనుఁ గని శంకరుండు చిందులు వేసెన్!

ఉత్పలమాల
భూతలమందుఁ దీవ్రముగ ముంచుచు సర్వము గాలివాన లు
త్పాతము జంతుజాలముల ప్రాణము దీయఁగ నాస్తినష్టమై
భూతగణాధిపా! కరుణఁ బ్రోవఁగరమ్మన నార్తనాదమై
సీతనుఁ గాంచి శంకరుఁడు చిందులు వేసెఁ బరేతభూమిలోన్!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78273188737144595122021-12-06T21:37:13.019+05:302021-12-06T21:37:13.019+05:30త్రాతగజగతికితానై
యాతనదీరగజలధునివాగైవంకై
భూతలవాహిని...త్రాతగజగతికితానై
యాతనదీరగజలధునివాగైవంకై
భూతలవాహినిరాగా
సీతనుగనిశంకరుండుచిందులువేసెన్
సీత-గంగBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85134707297149550242021-12-06T21:36:09.444+05:302021-12-06T21:36:09.444+05:30
దైతేయుడు తారకుని వి
ఘాతించు సుతు గననెంచి కాత్యాయణ...
దైతేయుడు తారకుని వి
ఘాతించు సుతు గననెంచి కాత్యాయణియే
ప్రీతిని దరిఁ జేరగ నో
సీ, తనుఁ గని శంకరుండు చిందులు వేసెన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14661318520554672592021-12-06T21:31:21.544+05:302021-12-06T21:31:21.544+05:30కోతుల గుంపెవరిని గని
జోతలిడె,సతిపతి యెవరు, శూలధర...కోతుల గుంపెవరిని గని

జోతలిడె,సతిపతి యెవరు, శూలధరునితో

మాత కలసేమిచేసెను

సీతను గని, శంకరుడు, చిందులు వేసెన్pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.com