tag:blogger.com,1999:blog-6769183920316093900.post6610157496278023969..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1417 (నలుగురితోఁ దిరుగు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-53470746576604310842019-10-05T20:57:22.005+05:302019-10-05T20:57:22.005+05:30
పలుగున్ పారను గైకొని
నలుగురితోఁ దిరుగు సాధ్వి నా...

పలుగున్ పారను గైకొని
నలుగురితోఁ దిరుగు సాధ్వి నా యిల్లాలే
పలువిధముల పిల్లల చదు
వులకై చేయూతనిచ్చె వురుకుల పరుగుల్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38164504019850556962019-10-05T20:02:53.052+05:302019-10-05T20:02:53.052+05:30సలుపుచు మాలున యాత్రలు
కలుపుచు చేతులను మెండు గారము...సలుపుచు మాలున యాత్రలు
కలుపుచు చేతులను మెండు గారము తోడన్
పలుకుచు కులుకుచు పడతుల
నలుగురితోఁ దిరుగు సాధ్వి నా యిల్లాలేG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91300238740957017262017-12-02T19:02:33.225+05:302017-12-02T19:02:33.225+05:30కలతలలో కలహములో
చెలరేగే కామమందు చెరిసగ మనుచున్
వ...కలతలలో కలహములో
చెలరేగే కామమందు చెరిసగ మనుచున్
వలపుల వృద్ధాప్యమనెడి
నలుగురితోఁ దిరుగు సాధ్వి నా యిల్లాలేG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49962369056769401282014-05-20T00:54:21.584+05:302014-05-20T00:54:21.584+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

కార్తిక్ భరద్వాజ్ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మిస్సన్న గారన్నట్టు మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55311731535828579212014-05-19T23:03:31.546+05:302014-05-19T23:03:31.546+05:30అలకల కులుకుల మాటల
తలపుల రమణీయమైన తాదాత్మ్యంబున్
చి...అలకల కులుకుల మాటల
తలపుల రమణీయమైన తాదాత్మ్యంబున్
చిలుకుచు మెలకువ తోడన్
నలుగురితో తిరుగునామె నాయిల్లాలేAnonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74088177174886399232014-05-19T22:44:51.818+05:302014-05-19T22:44:51.818+05:30మల్లెల సోమనాథ శాస్రి గారి పూరణములు
పలుగతి నింటిని...మల్లెల సోమనాథ శాస్రి గారి పూరణములు

పలుగతి నింటిని దిద్దుచు
సలుపుచు మానవహితమగు సంఘపు సేవన్
మెలగుచు, పూజల, భజనల
నలుగురితో తిరుగు సాథ్వి నా యిల్లాలే

చెలగుచు బిడ్డల తల్లిగ
సలుపుచు నుద్యోగమదియు సర్వులమెప్పున్
గలదిగ,సమాజ సేవన్
నలుగురిలో తిరుగు సాధ్వి నా యిల్లాలే

Anonymoushttps://www.blogger.com/profile/16902040899159879714noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11482382790273070192014-05-19T22:15:29.784+05:302014-05-19T22:15:29.784+05:30గోలి గారూ మీ పూరణ అభినందనీయం.
గోలి గారూ మీ పూరణ అభినందనీయం.
బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33132126543834368212014-05-19T22:15:01.295+05:302014-05-19T22:15:01.295+05:30కులకాంతలు వటవృక్షముఁ
వలచుట్టుచు మ్రొక్కుచుంద్రు వట...కులకాంతలు వటవృక్షముఁ
వలచుట్టుచు మ్రొక్కుచుంద్రు వటపౌర్ణమి నా
డల పతి సేమమున కటుల
నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79128218664747422012014-05-19T22:00:59.317+05:302014-05-19T22:00:59.317+05:30వలపుల నను కరగించుచు
నలసత్వము జూప దెపుడు నలివేణి! ...వలపుల నను కరగించుచు
నలసత్వము జూప దెపుడు నలివేణి! యహో!
చెలిమినిడుచు కలివిడిగా
నలుగురితోఁ దిరుగు సాధ్వి! నా యిల్లాలే.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85767253117583314682014-05-19T21:54:10.659+05:302014-05-19T21:54:10.659+05:30హనుమచ్చాస్త్రి గారూ మీ పూరణ చాలా బాగుంది.
హనుమచ్చాస్త్రి గారూ మీ పూరణ చాలా బాగుంది.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17289124482306590822014-05-19T21:37:02.319+05:302014-05-19T21:37:02.319+05:30నా స్వస్థత కోరి సందేశము పంపిన పూజ్య గురుదేవులు కంద...నా స్వస్థత కోరి సందేశము పంపిన పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి యితర కవి మిత్రులకు
కృతజ్ఞతలు.
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1100772285114120342014-05-19T20:26:51.568+05:302014-05-19T20:26:51.568+05:30కవిమిత్రులు శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డిగారి...కవిమిత్రులు శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డిగారికి,ఆపరేషన్ విజయవంతంగా జరిగి,
సంపూర్ణ ఆరోగ్యవంతులై మరల బ్లాగులో పద్య మధురిమలను పంచవలెనని కోరుకొనుచున్నాను.

వెలుగులు చిందెడు మోమున
తిలకమ్మును దాల్చివెడలి దేవాలయమే
అలజూడుడు గుడిచుట్టును
నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28391586836160632332014-05-19T19:00:32.915+05:302014-05-19T19:00:32.915+05:30సత్యనారాయణ రెడ్డిగారు పరిపూర్ణమైన ఆరోగ్యం తో మరల మ...సత్యనారాయణ రెడ్డిగారు పరిపూర్ణమైన ఆరోగ్యం తో మరల మన బ్లాగులో ప్రవేశిస్తారని నమ్ముతున్నాను.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89239754915614215332014-05-19T18:35:04.156+05:302014-05-19T18:35:04.156+05:30పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శ౦కరయ్య గ...పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శ౦కరయ్య గారికి వందనములు
అల పాండవసతి ద్రౌపది
నలుగురితో తిరుగు సాధ్వి. నా యిల్లాలే
యలుకను మానవె యన నా
తలనుముడిని ద్రోచె. నీసు తాపము హెచ్చన్
మరియొక పూరణ: తెలివియు విద్యయు కలిమియు కలికితనము చెలువమున్న గరువములేకన్
తొలగని చిరునగవులతో
నలుగురితో తిరుగు సాధ్వి. నా యిల్లాలే
Anonymoushttps://www.blogger.com/profile/04230078874125450003noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71101298956315694892014-05-19T16:36:45.661+05:302014-05-19T16:36:45.661+05:30పలు సేవలుతా జేయుచు
పిలచిన పలుకుచు సతమ్ము పేదలకొరకై...పలు సేవలుతా జేయుచు
పిలచిన పలుకుచు సతమ్ము పేదలకొరకై
తలపడు నాయకురాలై
నలుగురితో దిరుగు సాధ్వి నాయిల్లాలే
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84925917092641326272014-05-19T13:03:59.827+05:302014-05-19T13:03:59.827+05:30ఇలగొప్ప నేత యయ్యెను
నలుగురితో దిరుగు సాధ్వి నా యిల...ఇలగొప్ప నేత యయ్యెను
నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే
కలలో గూడను నితరుల
తలచదు మఱి తనదు మదిని దనపని తనదే subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86965595060015027592014-05-19T13:03:31.993+05:302014-05-19T13:03:31.993+05:30సుబ్బారావు గారూ,
అన్నపరెడ్డి వారి గురించి మీరు వ్...సుబ్బారావు గారూ,
అన్నపరెడ్డి వారి గురించి మీరు వ్రాసిన పద్యం బాగుంది. సంతోషం!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4884367476403255922014-05-19T13:02:13.896+05:302014-05-19T13:02:13.896+05:30'Sheena' గారూ,
(ఈ పేరు స్వంతదారు ఎవరో... ...'Sheena' గారూ,
(ఈ పేరు స్వంతదారు ఎవరో... గుర్తుకు రావడం లేదు.)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19505748675864740242014-05-19T12:52:51.200+05:302014-05-19T12:52:51.200+05:30సత్య నారాయ ణా ! నీదు శస్త్ర వైద్య
మీయు చక్కని ఫల...సత్య నారాయ ణా ! నీదు శస్త్ర వైద్య
మీయు చక్కని ఫలితమ్ము నీశు కరుణ
సందియంబును నిసుమంత యిందు లేదు
సంతసంబున నేగుమా స్టారు నకును subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14329593903621901372014-05-19T12:27:24.676+05:302014-05-19T12:27:24.676+05:30నలుగురు మిత్రులు బ్రతుకున
కలిగిరి, ధర్మార్ధ మోక్ష ...నలుగురు మిత్రులు బ్రతుకున
కలిగిరి, ధర్మార్ధ మోక్ష కామములవి నా
వలపుల జోడికి, నాకును,
నలుగురితో తిరుగు సాధ్వి నా యిల్లాలే

Seenahttps://www.blogger.com/profile/12698164170561005405noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48243322463064328512014-05-19T12:10:08.352+05:302014-05-19T12:10:08.352+05:30కవిమిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మ...కవిమిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ శస్త్రచికిత్స విషయం తెలిసి సంభ్రాంతికి గురయ్యాను. మీరు సంపూర్ణారోగ్యంతో తిరిగివచ్చి బ్లాగును మీ పద్యాలతో భూషింపజేయాలని, ఆ విధంగా భగవత్కృప మీపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీ ఆరోగ్య పరిస్థితిని గురించి ఎప్పటికప్పుడు ఎవరైనా మిత్రుల ద్వారానో, మీ సంతానం ద్వారానో బ్లాగుకు సమాచారం అందించండి.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

జిలేబీ గారూ,

సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

అన్నపరెడ్డి వారి స్వాస్థ్యాన్ని కోరిన మిత్రులందరికీ ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29867646016865376272014-05-19T11:57:00.147+05:302014-05-19T11:57:00.147+05:30కవిమిత్రులు శ్రీ అన్నపరెడ్డి సత్య నారాయణ రెడ్డిగార...కవిమిత్రులు శ్రీ అన్నపరెడ్డి సత్య నారాయణ రెడ్డిగారికి ఆపరేషను విజయవంతమై ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తున్నాను. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15174915387054407172014-05-19T11:06:57.752+05:302014-05-19T11:06:57.752+05:30కవిమిత్రులు శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డిగారి...కవిమిత్రులు శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డిగారికి,విజయవంతంగా అపరేషన్ జరిగి,
ఆరోగ్యం కుదుటపడాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను..sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18896082792669318832014-05-19T10:59:39.533+05:302014-05-19T10:59:39.533+05:30పలువురి హితమును గోరుచు
కలివిడిగా నుండునెపుడు కాంతల...పలువురి హితమును గోరుచు
కలివిడిగా నుండునెపుడు కాంతలతోడన్
విలువగు విద్యలు నేర్పగ
నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలేsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61707337732998438562014-05-19T10:57:29.278+05:302014-05-19T10:57:29.278+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.focushttps://www.blogger.com/profile/10639009559445614866noreply@blogger.com