tag:blogger.com,1999:blog-6769183920316093900.post6618934960854168590..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1227కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger66125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34915779128812260012018-10-17T06:22:22.569+05:302018-10-17T06:22:22.569+05:30చక్కగ గెంతుచు పారుచు
నొక్కటి శబ్దమ్ము లేని యో సెల...చక్కగ గెంతుచు పారుచు
నొక్కటి శబ్దమ్ము లేని యో సెలయేరా !
మిక్కిలి ముదమ్ము తోడను
గ్రక్కున నీ నీట దిగగ కాలున్ జారున్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2775468240397790092016-07-30T07:29:29.141+05:302016-07-30T07:29:29.141+05:30కళ్యాణ్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కళ్యాణ్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44742433227101214412016-07-29T22:56:11.778+05:302016-07-29T22:56:11.778+05:30శిలలన్ తరువుల వెఱవని
గలగల రవ భరిత సరసి గమనపు చెల్...శిలలన్ తరువుల వెఱవని
గలగల రవ భరిత సరసి గమనపు చెల్వం
బిల కన్నుల తగిలి వెలిసె
తలపుల నడకలు కుదరగ తగు కందంబైKalyanhttps://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5737840286520291632016-07-29T13:00:38.049+05:302016-07-29T13:00:38.049+05:30"భూతలమందున్" అని కూడా అనవచ్చును."భూతలమందున్" అని కూడా అనవచ్చును.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44247343353283072572016-07-29T09:46:26.660+05:302016-07-29T09:46:26.660+05:30ధన్యోష్మి గరువుగారు.ప్రశంసించిన మీకు ధన్యవాదములు.ధన్యోష్మి గరువుగారు.ప్రశంసించిన మీకు ధన్యవాదములు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85040833486443666092016-07-29T08:21:12.599+05:302016-07-29T08:21:12.599+05:30మాస్టరుగారూ! ధన్యవాదములు.మీ సూచనమేరకు చిన్న సవరణ చ...మాస్టరుగారూ! ధన్యవాదములు.మీ సూచనమేరకు చిన్న సవరణ చేశాను.

నది తల్లిగ పారుచు ను
న్నదిగనుడిక యొదిగియొదిగి నగమును దిగుచున్
మదిచల్లబడునటుల నె
మ్మది నెమ్మదిగా జలసుధ మనకందించన్.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15671868468953581342016-07-28T23:27:13.885+05:302016-07-28T23:27:13.885+05:30రామముని రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనల...రామముని రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46287542567469069072016-07-28T23:26:34.775+05:302016-07-28T23:26:34.775+05:30సహదేవుడు గారూ,
ఆహా! అద్భుతంగా ఉంది మీ పద్యం. అభిన...సహదేవుడు గారూ,
ఆహా! అద్భుతంగా ఉంది మీ పద్యం. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24860983017719666772016-07-28T23:25:42.772+05:302016-07-28T23:25:42.772+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మ...శ్రీపతి శాస్త్రి గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41721305770429834052016-07-28T23:22:42.362+05:302016-07-28T23:22:42.362+05:30శైలజ గారూ,
'పుడమిన్ గనగన్' అనండి.శైలజ గారూ,
'పుడమిన్ గనగన్' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79953993561656849052016-07-28T23:06:20.036+05:302016-07-28T23:06:20.036+05:30 జలోపదేశం
... జలోపదేశం

నన్ను గాపాడు కొనుమోయి నిన్ను గాతు;

ఆనకట్టలు కట్టంగ నభ్యుదయము;

జలము లేకున్న జాతికి ఫలము సున్న

జలమె జాతికి తరుగని కలిమి బలిమి.

విద్వాన్, డాక్టర్,మూలే.రామమునిరెడ్డి,విశ్రాంత తెలుగు పండితులు.ప్రొద్దుటూరు.కడప జిల్లా.7396564549.poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37652587772573985152016-07-28T22:31:03.552+05:302016-07-28T22:31:03.552+05:30నింగి నుండి జారి నీలకంఠుని శిరో
బంధమందుఁ జిక్కు భా...నింగి నుండి జారి నీలకంఠుని శిరో
బంధమందుఁ జిక్కు భావమేమొ?
గరుకు రాళ్లఁ దాక గురుతుగాఁ దోచెనో?
ప్రణవనాద మొలికి పారె గంగ!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75939913365227542152016-07-28T22:17:35.682+05:302016-07-28T22:17:35.682+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60951946282648347622016-07-28T22:14:55.850+05:302016-07-28T22:14:55.850+05:30శ్రీగురుభ్యోనమః
కురిసిన వర్షధార లవి క్రొత్త వసంతప...శ్రీగురుభ్యోనమః

కురిసిన వర్షధార లవి క్రొత్త వసంతపు శోభ గూర్చగా
హరితములాయె వన్యములు హ్రాదిని మేదిని హాయి నొందగా
మురియుచు పారె వారి పరిపూర్ణములై సెలయేరు లన్నియున్
పరిమళ పుష్పముల్ విరిసె పండుగ కాదొకొ మానవాళికిన్

గురువుగారికి నమస్కారములు.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62830119842922546232016-07-28T21:42:24.739+05:302016-07-28T21:42:24.739+05:30గోలి వారూ,
మీ పద్యం బాగున్నది.
కాగా అనే అర్థంలో ...గోలి వారూ,
మీ పద్యం బాగున్నది.
కాగా అనే అర్థంలో `అవ' ప్రయోగం సాధువు కాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35863343891373872282016-07-28T21:38:02.931+05:302016-07-28T21:38:02.931+05:30ఈశ్వరప్ప గారూ,
కొంత అన్వయలోపం ఉన్నట్టున్నా మీ పద్...ఈశ్వరప్ప గారూ,
కొంత అన్వయలోపం ఉన్నట్టున్నా మీ పద్యం బాగున్నది. అభినందనలు.
'వంకలై యురికి..' అనండి. 'జిజ్ఞాస'..టైపాటు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84526987978198238322016-07-28T21:37:29.136+05:302016-07-28T21:37:29.136+05:30ఆర్యా!
ధన్యవాదములు, నమస్కారం. ఆర్యా!
ధన్యవాదములు, నమస్కారం. vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48329210794614273632016-07-28T21:36:13.941+05:302016-07-28T21:36:13.941+05:30సత్యనారాయణ మూర్తి గారూ,
మళ్ళీ ఇన్నాళ్ళకు మీ ఖండకవ...సత్యనారాయణ మూర్తి గారూ,
మళ్ళీ ఇన్నాళ్ళకు మీ ఖండకవితా మాధుర్యాన్ని చవి చూసే అదృష్టం దక్కింది. మనోహరమైన పద్యాలు! అభినందనలు.
కామేశ్వర రావు గారి సూచనను గమనించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34933706749807977672016-07-28T21:34:16.604+05:302016-07-28T21:34:16.604+05:30శ్రీయుతులు కామేశ్వరరావుగారికి నమస్కారములు,
ఆర్యా! ...శ్రీయుతులు కామేశ్వరరావుగారికి నమస్కారములు,
ఆర్యా!
మీ అభినందనలకు, సూచనకు ధన్యవాదములు. "రాగసుధాఢ్య"యన్నచో మరింత బాగుండును. కృతజ్ఞతాభివాదములు. vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81282922042114828272016-07-28T21:31:28.711+05:302016-07-28T21:31:28.711+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-492071168600708882016-07-28T21:30:28.753+05:302016-07-28T21:30:28.753+05:30ఉమాదేవి గారు,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.ఉమాదేవి గారు,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33396700202649415802016-07-28T21:30:27.011+05:302016-07-28T21:30:27.011+05:30నది తల్లిగ పారుచు ను
న్నదిగనుడిక యొదిగియొదిగి నగ...నది తల్లిగ పారుచు ను
న్నదిగనుడిక యొదిగియొదిగి నగమును దిగుచున్
మదిచల్లగ మనకవ నె
మ్మది నెమ్మదిగా జలసుధ మనకందించన్.

గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25674814050258698122016-07-28T21:20:03.604+05:302016-07-28T21:20:03.604+05:30సుకవులు హ.వేం.స.నా.మూర్తి గారు నమస్సులు. మీవాక్ప్ర...సుకవులు హ.వేం.స.నా.మూర్తి గారు నమస్సులు. మీవాక్ప్రవాహముతో నదీనీరముల ప్రాశస్త్యాన్ని మనోహరముగా వర్ణించారు. అభినందనలు. మీరన్యధా భావించకపోతే నాదొక చిన్న సూచన. "రాగమయాఢ్య" లో మయము, ఆఢ్యము పునరుక్తి యనిపించుచున్నది. "రాగసుధాఢ్య" అనిన నెట్లుండును? కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15023733643495310492016-07-28T20:22:04.555+05:302016-07-28T20:22:04.555+05:30కళ్యాణ్ గారు నమస్కారములు. నా పద్యాన్ని సమీక్షించి ...కళ్యాణ్ గారు నమస్కారములు. నా పద్యాన్ని సమీక్షించి శ్లాఘించిన మీ యౌదార్యమునకు ధన్యవాదములండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56675966773677299272016-07-28T19:50:36.467+05:302016-07-28T19:50:36.467+05:30ఎంత బాగుందో , అల్లసాని వారిని గుర్తుకుతెచ్చారు , న...ఎంత బాగుందో , అల్లసాని వారిని గుర్తుకుతెచ్చారు , నమస్సులు Kalyanhttp://alochiste.blogspot.comnoreply@blogger.com