tag:blogger.com,1999:blog-6769183920316093900.post6623310596528218900..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2823 (స్నాన జపము లేల...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger128125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-66119501719073508462018-10-23T06:10:13.285+05:302018-10-23T06:10:13.285+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
స్నాన జపము లేల జంద్య మేల

సందర్భము: లెక్క చేయడానికి ఎక్కాలు వల్లె వేయాలి. లెక్కలు చేయడానికి వచ్చిన తరువాత ఎక్కాలు వల్లె వేస్తూ కూర్చుంటే ఫలిత మేమున్నది? అంతవరకు నేర్చుకున్న ఎక్కాలతో లెక్కలు చేయవలసి ఉన్నది కదా!
(అవి చేయకుండా ఎక్కాలే వల్లిస్తానంటే ఎలా?)
మనుష్యుని ప్రజ్ఞ ఈశ్వరార్పణమైన తరువాత (కర్తృత్వం భోక్తృత్వం నశించిన తరువాత) స్నాన జపాదులతో నిమిత్తం ఏమున్నది?

లెక్క చేయు కొఱకు నెక్కాల వల్లింప
వలయు; వచ్చెనేని వల్లె వేయ
నేమి ఫలము? ప్రజ్ఞ
ఈశ్వ రాంకితమైన
స్నాన జపము లేల? జంద్య మేల?

✒~డా.వెలుదండ సత్యనారాయణ
22.10.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92192259842666610872018-10-22T23:31:29.524+05:302018-10-22T23:31:29.524+05:30[10/22, 9:26 AM] Dr Umadevi B: రెండవ పూరణ
డా.బల్ల...[10/22, 9:26 AM] Dr Umadevi B: రెండవ పూరణ

డా.బల్లూరి ఉమాదేవి

చిత్త శుద్ధిలేక చెత్త(డ్డ)పనులు చేసి
మేక తోలు కప్పు మెకము వోలె
సంచరించ జగతి నెంచి చూడగ వాని
స్నాన జపము లేల జంధ్య మేల.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28140115700458370732018-10-22T21:51:01.292+05:302018-10-22T21:51:01.292+05:30డా. ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43140002633201227082018-10-22T21:50:26.748+05:302018-10-22T21:50:26.748+05:30రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41797703760056135982018-10-22T21:48:38.254+05:302018-10-22T21:48:38.254+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినం...డా. వెలుదండ వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6776210658466693752018-10-22T21:46:31.013+05:302018-10-22T21:46:31.013+05:30బాలకృష్ణ గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందన...బాలకృష్ణ గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35911042364229456712018-10-22T20:42:10.339+05:302018-10-22T20:42:10.339+05:30గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు. గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు. A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62214196684717115102018-10-22T19:46:52.247+05:302018-10-22T19:46:52.247+05:30
పాప బుద్ధి తోడ పనులు చేయుచు నుండి
చెడ్డ వారి తోడ...

పాప బుద్ధి తోడ పనులు చేయుచు నుండి
చెడ్డ వారి తోడ చెలిమి చేసి
నటన చేయు నట్టి నయవంచకుల కిల
స్నాన జపము లేల జంధ్య మేల
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15842300755946710182018-10-22T18:29:31.774+05:302018-10-22T18:29:31.774+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
స్నాన జపము లేల జంద్య మేల

సందర్భము: మనసులో మొలకగా ఉన్న భక్తి మహావృక్షంగా ఎదిగినప్పుడు మడి మైల అనేవి దానికి సహకరించ వలసిన అవసరం లేదు. భక్తి దృఢతరం కావడానికే విధి నిషేధాలు కానీ భక్తి సుస్థిరమైన తర్వాత వాటితో పనిలేదు కదా! అవి కేవలం భావ శాసనాలే!
స్నానాలు జపాలు అన్నీ చివరికి పరిగణించ తగినవి కావని తేలుతుంది.

మనసులోన భక్తి మహితమైనప్పుడు
మడియు మైల లేల మహితలాన?
విధి నిషేధము లవి వింత భావమ్ములే!
స్నాన జపము లేల? జంద్య మేల?

✒~డా.వెలుదండ సత్యనారాయణ
22.10.18

..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
స్నాన జపము లేల జంద్య మేల

సందర్భము: ఇది వేమన పద్యానికి మరో రూపం లాంటిది.
ఆత్మశుద్ధి కలిగినవాడు ఆచారాన్ని పాటిస్తే అందరూ గౌరవిస్తారు లేకపోతే "చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు" అని ఈసడిస్తారు.
భాండ శుద్ధి అంటే వంట పాత్రలు శుభ్రం చేయటం. ఓపికతో శుభ్రం చేయకుండా అలాగే వండితే వస్తుం దనుకున్న రుచి రాదు సరికదా కంపుకొట్టినా ఆశ్చర్యం లేదు. అతిథులు భోజనం చేసే మాట దేవు డెరుగు..
అలాగే చిత్తశుద్ధి కలిగి శివ పూజ చేస్తే శీఘ్రంగా ఫలితం వస్తుంది. చిత్తశుద్ధి లేకుండా స్నానాలు జపాలు మొదలైన నియమాలను పాటిస్తూపోతే నియమాలను పాటించడమే జరుగుతుంది కానీ గమ్యాన్ని చేరుకోవడం జరుగదు కదా!

ఆత్మశుద్ధి యున్న నాచార మది ముద్దు..
భాండ శుద్ధి యున్న వంట ముద్దు..
చిత్త శుద్ధి యున్న శివపూజలే ముద్దు..
స్నాన జపము లేల? జంద్య మేల?

✒~డా.వెలుదండ సత్యనారాయణ
22.10.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92196507629516130442018-10-22T17:20:02.354+05:302018-10-22T17:20:02.354+05:30ధన్యవాదాలు గురువు గారు... సరి చేసాను
అరుణ గిరిని...ధన్యవాదాలు గురువు గారు... సరి చేసాను

అరుణ గిరిని చేరి, అప్పను ధ్యానించి
నేనెవడన?టంచు నేతి నేతి
మార్గమందు వెడ, రమణుల వోలెను, మరి
స్నాన జపములేల జంద్య మేల?
V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26246459575226259432018-10-22T17:13:13.587+05:302018-10-22T17:13:13.587+05:30బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఎవడను + అంటు = ఎవడ నంటు' అవుతుంది. ఐనా 'అంటు' అన్న ప్రయోగం సాధువు కాదు. 'అనుచు, అంచు' అనాలి. అక్కడ 'నే నెవడ నటంచు' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15626176579890401782018-10-22T17:06:45.833+05:302018-10-22T17:06:45.833+05:30శాస్త్రి గారి మీరు మాకు గురుశ్రేష్టులు. శాస్త్ర వి...శాస్త్రి గారి మీరు మాకు గురుశ్రేష్టులు. శాస్త్ర విజ్ఞానాంగ్ల భాషా ప్రభృతుల.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72000992351405440142018-10-22T17:03:35.880+05:302018-10-22T17:03:35.880+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65836999675107974982018-10-22T16:40:53.381+05:302018-10-22T16:40:53.381+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&#...శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మార్గ మనుచు। నాత్మశుద్ధి...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67579652314762255362018-10-22T16:39:45.311+05:302018-10-22T16:39:45.311+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినం...డా. వెలుదండ వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86571417913512796552018-10-22T15:24:13.300+05:302018-10-22T15:24:13.300+05:30శ్రీ గురుభ్యో నమఃశ్రీ గురుభ్యో నమఃKota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53815793500338621182018-10-22T14:58:01.852+05:302018-10-22T14:58:01.852+05:30అరుణ గిరిని చేరి, అప్పను ధ్యానించి
నేనెవడను? యంటు ...అరుణ గిరిని చేరి, అప్పను ధ్యానించి
నేనెవడను? యంటు నేతి నేతి
మార్గమందు వెడ, రమణుల వోలెను, మరి
స్నాన జపములేల జంద్య మేల?V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90935251968135334992018-10-22T14:10:45.507+05:302018-10-22T14:10:45.507+05:30హంస దౌత్యంహంస దౌత్యంG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32801412427868799372018-10-22T13:51:37.959+05:302018-10-22T13:51:37.959+05:30🙏🏻🙏🏻విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81550122319436836692018-10-22T12:56:46.268+05:302018-10-22T12:56:46.268+05:30భక్తి యొకటె మహిని ముక్తి మార్గ మనుచు
యాత్మ శుద...భక్తి యొకటె మహిని ముక్తి మార్గ మనుచు
యాత్మ శుద్ధి తోడ నంత రంగ
మందు హరిని గొలుచు నట్టి మనుజుల కీ
స్నాన జపములేల జంద్య మేల?Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4991512876544978382018-10-22T12:51:22.982+05:302018-10-22T12:51:22.982+05:30" మేఘ సందేశకులు " :)
జిలేబి
" మేఘ సందేశకులు " :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43480431604867601652018-10-22T12:24:52.027+05:302018-10-22T12:24:52.027+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
స్నాన జపము లేల జంద్య మేల

సందర్భము: ఎటో యెటో తిరిగి వచ్చిన యొకానొక బ్రాహ్మణునికి కడుపులో కరకరా ఆకలి మొదలయింది. అప్పటి కింకా స్నాన జపాదులు కానే లేదు. శ్రీ మతితో యిలా అంటున్నాడు.
(ముందుగా భోంచేయా లని అతని మనసులో వున్నది.)

3 లోకోక్తు లీ చిన్న పద్యంలో పొందు పరచడం విశేషం.

1. జగ మెరిగిన బ్రాహ్మణునికి జందె మేల?
2. కడుపులో ఎలుక లరుస్తున్నాయి.
(ఆక లేస్తున్నది)
3. ఆకొన్న కూడే అమృతము..
(సుమతి శతక పద్య పాదం)

పరగ జగ మెఱిగిన
బ్రాహ్మణునికి జందె
మేల? కడుపులోన నెలుక లఱచె...
నమృత మనగ వినమె
యాకొన్న కూడె!.. యీ
స్నాన జపము లేల? జంద్య మేల?

✒~డా.వెలుదండ సత్యనారాయణ
22.10.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12305993907419645862018-10-22T12:22:53.084+05:302018-10-22T12:22:53.084+05:30రామాచార్య గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందన...రామాచార్య గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50461925988992982842018-10-22T12:22:06.190+05:302018-10-22T12:22:06.190+05:30ఈ తపాలా బంట్రోతు జన్మ ధన్యమైనది...
ప్రభాకర శాస్త్...ఈ తపాలా బంట్రోతు జన్మ ధన్యమైనది...

ప్రభాకర శాస్త్రిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68741289718875793642018-10-22T12:21:56.594+05:302018-10-22T12:21:56.594+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ల...విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లోన నుండ... వేషమ్ములై నిల్చు నా ...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com