tag:blogger.com,1999:blog-6769183920316093900.post6633848413842721019..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 94 (అసి-కసి-నుసి-రసి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger68125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25379852448502019262016-08-01T20:24:34.702+05:302016-08-01T20:24:34.702+05:30పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31142969659623164182016-08-01T20:21:01.950+05:302016-08-01T20:21:01.950+05:30లసిత కనుదోయి పడుచులకమరు పల్లె అని సవరించానులసిత కనుదోయి పడుచులకమరు పల్లె అని సవరించానుP. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81970968685742517822016-08-01T10:13:06.860+05:302016-08-01T10:13:06.860+05:30మేనరసిచూడ పైపైని మెరుగు లేమి
వకసితస్తనభారము వేణి ప...మేనరసిచూడ పైపైని మెరుగు లేమి
వకసితస్తనభారము వేణి పెంపు
పీనకటియును సిగపూలు పిరుదులసిరు
లసిత కనుదోయి పల్లెల కమరు పల్లె p.satyanarayanaP. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60430638091152343302016-08-01T03:02:54.149+05:302016-08-01T03:02:54.149+05:30గురువు గారికి ధన్యవాదములు గురువు గారికి ధన్యవాదములు Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30920710587908031812016-07-31T22:41:05.404+05:302016-07-31T22:41:05.404+05:30అసితోత్పల నయనమ్ములు
విసిరెను సిరిచూలి శరము విరహము ...అసితోత్పల నయనమ్ములు
విసిరెను సిరిచూలి శరము విరహము పెరిగెన్
సరసిజ నేత్రా తెఱవ వి
కసితాబ్జానన మరాళ గమనా వినవే

అసిత గాత్రీ నీదు యందాలు వర్ణింప
. కవిని గాకుంటినే కలువభామ
వికసితాబ్జాననీ విరహమ్ము తో నుంటి
. వాక్కులను సిరుల్ పంచునాకు
సరసిజనేత్రవే విరిబాల నీమీద
. మనసయ్యె నన్నింక మరువ బోకు
నీవాలు జడలోన నేమల్లెనై పోదు
. ముద్దాడ నా చెంప ముగురునయి

సొబగు లీనెడు సుకుమారి సోగ కనులు
కొంటె చూపులు విసురుచున్ కోమలాంగి
పలుకు లందున మకరంద మొలుకు చుండ
పిలిచి మురిపింపవేనన్ను విమల నయనవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33698373272620163462016-07-31T20:33:29.100+05:302016-07-31T20:33:29.100+05:30శైలజ గారు కళ్ళు మెరసే రసికుల యెదుట పల్లెపడచు సిగ్గ...శైలజ గారు కళ్ళు మెరసే రసికుల యెదుట పల్లెపడచు సిగ్గుతో నలరుచున్నదనడము భావ్యము కాదేమోనని, చిన్న సవరణ మీ పూరణకు: అప్రస్తుతమని తలచక పరిశీలించండి.
"గజగమనన్నా / రసి త్రుటి కందోయి మెరయ" కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19744044533412736402016-07-31T20:19:49.010+05:302016-07-31T20:19:49.010+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16515407612637377072016-07-31T20:05:38.930+05:302016-07-31T20:05:38.930+05:30అసికమున చుక్కఁ బెట్టి , వి
కసిత శశివదనము నేలు గౌము...అసికమున చుక్కఁ బెట్టి , వి
కసిత శశివదనము నేలు గౌముది నవ్వై
రసికతఁ జిందెడు బిగి మే
ను సిగ్గొలుక! పల్లెపడచు నొక్కులుదీఱున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71945496737469617052016-07-31T19:50:48.180+05:302016-07-31T19:50:48.180+05:30గురువు గారికి ధన్యవాదములు ముఁగురులు అంటే ముంగురులన...గురువు గారికి ధన్యవాదములు ముఁగురులు అంటే ముంగురులనే అర్థం తెలుగునిఘంటువు లో గమనించానండివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60314308659385254662016-07-31T19:29:46.275+05:302016-07-31T19:29:46.275+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9699565676812635212016-07-31T19:17:26.519+05:302016-07-31T19:17:26.519+05:30అసితపు సిగలో మల్లెలు
కసిరెడు నేత్రముల నవ్వు గజగమనమ...అసితపు సిగలో మల్లెలు
కసిరెడు నేత్రముల నవ్వు గజగమనమ్మున్
రసికుల గందోయి మెరయ
పసగల నునుసిగ్గు నలరు పడుచున్ గనరే!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12325174676200980122016-07-31T19:09:58.647+05:302016-07-31T19:09:58.647+05:30మూడవ పాదం అలాగే ఉంది. 'సిరులు కలుగంగ' అంటే...మూడవ పాదం అలాగే ఉంది. 'సిరులు కలుగంగ' అంటే ప్రాసయతి సరిపోతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46278573694699819672016-07-31T19:03:19.111+05:302016-07-31T19:03:19.111+05:30గురుమూర్తి గారూ,
అద్భుతమైన పూరణ నందించారు. అభినంద...గురుమూర్తి గారూ,
అద్భుతమైన పూరణ నందించారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13510526282544314902016-07-31T19:02:02.072+05:302016-07-31T19:02:02.072+05:30పిట్టా సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...పిట్టా సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78346008390376632312016-07-31T19:01:14.047+05:302016-07-31T19:01:14.047+05:30పొన్నెకంటి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.పొన్నెకంటి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80834183239358537792016-07-31T19:00:48.338+05:302016-07-31T19:00:48.338+05:30అసితవర్ణముగలిగినకుసుమయనెడు
పల్లెపడుచురసికతనవలపుగలి...అసితవర్ణముగలిగినకుసుమయనెడు
పల్లెపడుచురసికతనవలపుగలిగి
వికసితవదనమునుసిరులు గలు గంగ
దనరెధరణినిశoకరుదయను వలన
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33180567867913735122016-07-31T19:00:24.843+05:302016-07-31T19:00:24.843+05:30తిమ్మాజీ రావు గారూ,
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.తిమ్మాజీ రావు గారూ,
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44014389585756913392016-07-31T18:55:59.701+05:302016-07-31T18:55:59.701+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది.
చివరి రెండు పా...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది.
చివరి రెండు పాదాల్లో యతి తప్పింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52959296152464325472016-07-31T18:53:59.630+05:302016-07-31T18:53:59.630+05:30లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29414004153107905002016-07-31T18:53:54.434+05:302016-07-31T18:53:54.434+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45057518155470358472016-07-31T18:51:44.388+05:302016-07-31T18:51:44.388+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శర...కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శరీర+ఛాయ=శరీరచ్ఛాయ (తుగాగమ సంధి) అవుతుంది. 'అసితమ్ము మేని ఛాయ వి...' అందామా? రంజలి..టైపాటు వల్ల 'రంజిలి' అయినట్టుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76706502009007367262016-07-31T18:47:54.173+05:302016-07-31T18:47:54.173+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అ...శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అసికము, ఆప్సరసి పదాల ప్రయోగం ప్రశంసనీయం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90211973594253162522016-07-31T18:45:16.042+05:302016-07-31T18:45:16.042+05:30విరించి గారూ,
సీసపద్యంలో మీ పూరణ ప్రశస్తంగా ఉంది....విరించి గారూ,
సీసపద్యంలో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
'ముగురు లవన'?... ముగురు ముగ్గురుకు రూపాంతరం. ఇక్కడ ముంగురులు కానా? అనే అర్థం రాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89505945427825354752016-07-31T18:41:55.301+05:302016-07-31T18:41:55.301+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27042820231902938952016-07-31T18:40:21.747+05:302016-07-31T18:40:21.747+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com