tag:blogger.com,1999:blog-6769183920316093900.post6643063258830868298..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2397 (మాంసాహారమ్మె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger67125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-52086609884402504512018-12-14T22:01:09.944+05:302018-12-14T22:01:09.944+05:30ధ్వంసమ్మాయెర బ్రాహ్మణీకమిట హా! ధర్మమ్ము బజ్జుండగా
...ధ్వంసమ్మాయెర బ్రాహ్మణీకమిట హా! ధర్మమ్ము బజ్జుండగా
సంసారమ్మునునీద లేక మదిలో సంస్కార మొప్పంగ నా
కంసాలాయెను విశ్వ బ్రాహ్మణుడునే కంగారు లేకుండనే
మాంసాహారమె శ్రేష్ఠమైన దనియెన్ మాన్యుండు సద్విప్రుఁడే!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40174075056150723312017-06-30T02:57:59.608+05:302017-06-30T02:57:59.608+05:30డా.పిట్టా
ఆర్యా,ధన్యవాదాలు.డా.పిట్టా
ఆర్యా,ధన్యవాదాలు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3909794695758753832017-06-30T02:24:19.886+05:302017-06-30T02:24:19.886+05:30ధన్యవాదాలు ధన్యవాదాలు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71168705510683586472017-06-29T22:31:12.732+05:302017-06-29T22:31:12.732+05:30
హింసను చేయుచు తిననది
మాంసాహారమ్మే:విప్రమాన్యంబ...

హింసను చేయుచు తిననది

మాంసాహారమ్మే:విప్రమాన్యంబయ్యెన్

సంసేవించుచు హరిలో

సంసిక్తంబైన మనము సమ్మదమందున్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47141865350364407032017-06-29T22:00:28.553+05:302017-06-29T22:00:28.553+05:30డా.పిట్టా
ఆర్యా,ధన్యవాదాలు.డా.పిట్టా
ఆర్యా,ధన్యవాదాలు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9697555819374893012017-06-29T21:56:19.249+05:302017-06-29T21:56:19.249+05:30డా.పిట్టా
మాంసంబేగద జీర్ణపుం గ్రియలకౌ మాంసంపు సద్వ...డా.పిట్టా
మాంసంబేగద జీర్ణపుం గ్రియలకౌ మాంసంపు సద్వాహికల్
ధ్వంసంబౌ తగునట్లునొత్తగ మహాధ్వానంబు;నాయుష్య మా
శంసించన్ సరి కూరగాయలరుగున్ ;శాపంపు టారోగ్య మా
"మాంసాహారమె శ్రేష్ఠమైన"దనియెన్ మాన్యుండు, సద్విప్రుడే?
(సద్విప్రుడు కాదని ధ్వని)(అధ్వానము॥అమార్గము,శ.ర.)
మాంసాహారాన్ని జీర్ణ అవయవములు బహు కష్టంగా రస రూపానికి మారుస్తాయి.ఈ భారం వల్ల ఆయుష్యము క్షీణిస్తుంది.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39597941004012188272017-06-29T20:35:14.864+05:302017-06-29T20:35:14.864+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81084421435783593662017-06-29T20:34:50.466+05:302017-06-29T20:34:50.466+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7706099938337146232017-06-29T20:34:26.083+05:302017-06-29T20:34:26.083+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&...అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పాప మ్మటం చెంచు..." అనండి. (బహుశా టైపాటు కావచ్చు).కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22443209823887966022017-06-29T20:33:03.750+05:302017-06-29T20:33:03.750+05:30సందిత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సందిత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86477279558825187922017-06-29T20:32:01.864+05:302017-06-29T20:32:01.864+05:30సందిత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సందిత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57187631906989630352017-06-29T20:05:42.858+05:302017-06-29T20:05:42.858+05:30BVVHBPrasadaraoజూన్ 29, 2017 5:49 PM
"మొదటిపా...
BVVHBPrasadaraoజూన్ 29, 2017 5:49 PM
"మొదటిపాదం ప్రధమాక్షరం గురువైతే మిగతా మూడు పాదాలలో ప్రధమాక్షరం గురువే ఉండాలనే నియమం ఉందా?దయచేసి తెలుప ప్రార్ధన"

కంద పద్యములో ఈ నియమం తప్పని సరి...
అలాగే, ఒక పాదం లఘువుతో ఆరంభించినచో అన్ని పాదములూ లఘువుతో ఆరంభించ వలయును.

G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24511756240402784292017-06-29T19:51:55.921+05:302017-06-29T19:51:55.921+05:30హింసించ నొరుల భుక్తి కి
మాంసాహారమ్మె; విప్రమాన్యం...హింసించ నొరుల భుక్తి కి
మాంసాహారమ్మె; విప్రమాన్యం బయ్యెన్
కంసారి తిన్న వెన్న య
హింసాత్మక మగు ఫలముల హీనము గాగన్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21681526189499290872017-06-29T18:40:59.180+05:302017-06-29T18:40:59.180+05:30సవరించిన పద్యం
పుంసాంమోహన రూపు,రాము గురువై పూజ్య...సవరించిన పద్యం
పుంసాంమోహన రూపు,రాము గురువై పూజ్యప్రకాశుండునై
ధ్వంసంబుగ్రతమంబుజేయ నఘముల్ దైవత్వసంధానుడై
హింసన్రోయు వశిష్టుడే సరిగ భావించెన్ స్వధర్మంబుగా
మాంసాహారమె శ్రేష్ఠమైనదనియెన్ మాన్యండు సద్విప్రుడేBVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52991289117746945642017-06-29T17:49:54.029+05:302017-06-29T17:49:54.029+05:30మొదటిపాదం ప్రధమాక్షరం గురువైతే మిగతా మూడు పాదాలలో ...మొదటిపాదం ప్రధమాక్షరం గురువైతే మిగతా మూడు పాదాలలో ప్రధమాక్షరం గురువే ఉండాలనే నియమం ఉందా?దయచేసి తెలుప ప్రార్ధన BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60393500105141837052017-06-29T17:48:11.714+05:302017-06-29T17:48:11.714+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90949811452000380772017-06-29T17:44:13.946+05:302017-06-29T17:44:13.946+05:30శాస్రిగారికి,శంకరయ్య మహోదయులకు సాదర ప్రణామాలు ధన్య...శాస్రిగారికి,శంకరయ్య మహోదయులకు సాదర ప్రణామాలు ధన్యవాదాలు
ప్రమాదో ధీమతామపి గదాBVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52282125164675400832017-06-29T17:33:27.889+05:302017-06-29T17:33:27.889+05:30హంసను జేరగ విడవలె
మాంసాహారమ్మె; విప్రమాన్యంబయ్యెన్...హంసను జేరగ విడవలె
మాంసాహారమ్మె; విప్రమాన్యంబయ్యెన్
సంసేవింపగ విష్ణుని
ధ్వంసముజేయగ నఘమును ధ్యానము సతమున్!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3557171767896207152017-06-29T17:13:28.229+05:302017-06-29T17:13:28.229+05:30ధ్వంసమ్మున్ సలుపన్ మృగమ్ముల తతిన్ పాపంమటంచెంచు మీ
...ధ్వంసమ్మున్ సలుపన్ మృగమ్ముల తతిన్ పాపంమటంచెంచు మీ
మాంసన్ వీడుడు ఖాదనమ్మునకు పద్మాపుత్రుడే యిచ్చె తా
మాంసంమిచ్చుమృగమ్ములన్నియును సామ్రాజ్యమ్మునందంచు నా
మాంసాహారమె శ్రేష్ఠమైనదనియెన్ మాన్యుండు సద్విప్రుడే
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8520436359813061982017-06-29T17:02:41.180+05:302017-06-29T17:02:41.180+05:30*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
*హంసాదేశమునన్ గుడి*...*శ్రీమతి జి సందిత బెంగుళూరు*

*హంసాదేశమునన్ గుడి*
*కంసారాతికినొసంగె కనగన్ ప్రభువే*
*సంసారపోషణకుఁ"మీ*
*మాంసాహారమ్మె"విప్రమాన్యంబయ్యెన్*

*శ్రీమతి జి సందిత బెంగుళూరు*

విప్రమాన్యముగా *మీమాంసాహారము*
అనే గ్రామాన్ని అగ్రహారంగా రాజుగారు దానం చేశారుగాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41958460567684532882017-06-29T16:47:56.941+05:302017-06-29T16:47:56.941+05:30*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
*కంసారాతికికట్టగాగు...*శ్రీమతి జి సందిత బెంగుళూరు*

*కంసారాతికికట్టగాగుడినిసంకల్పించెరాజేంద్రుడే*
*సంసారంబునునిల్పుబ్రాహ్మణులసంస్థానాగ్రహారంబనన్*
*హంసారాజ్యపుపల్లెఁగోరుమననాహ్లాదంబునన్ మ్రొక్కి "మీ*
*మాంసాహారమె" శ్రేష్ఠమైన దనియెన్; మాన్యుండు సద్విప్రుఁడే*

*శ్రీమతి జి సందిత బెంగుళూరు*గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2479775373964029502017-06-29T16:35:52.861+05:302017-06-29T16:35:52.861+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86280378716947345792017-06-29T16:35:26.271+05:302017-06-29T16:35:26.271+05:30సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&q...సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మానవులెల్లన్" అనండి. 'అంతా' అనడం వ్యావహారికం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89752655626872998252017-06-29T16:34:19.611+05:302017-06-29T16:34:19.611+05:30హర్షశ్రీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...హర్షశ్రీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"హంసల తూలిక" అనండి. "...యాటన యయువే"?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14366591299130700352017-06-29T16:33:06.661+05:302017-06-29T16:33:06.661+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com