tag:blogger.com,1999:blog-6769183920316093900.post6651569971840345815..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి - 63కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger83125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-61923774297578278342019-06-03T01:46:20.835+05:302019-06-03T01:46:20.835+05:30డా
పిట్టా సత్యనారాయణ
సన్న నన్నము పులుపు రసమ్ము కొర...డా
పిట్టా సత్యనారాయణ
సన్న నన్నము పులుపు రసమ్ము కొరకు
రాత పూత నొనర నీదు రచన నెరు గ
వరుస నా చా ర్య వరు ని నిస్వనము నివ్వ
తిండి ,గుడ్డ, గూడుల నస తీరే వాణి!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31925494102085315232019-06-02T21:14:30.732+05:302019-06-02T21:14:30.732+05:30సరసిజ నేత్రివంచు నిను సత్కృప గోరి భజించువాడనై
ధరణ...సరసిజ నేత్రివంచు నిను సత్కృప గోరి భజించువాడనై
ధరణిని జేరరమ్మనుచు తల్లిని గోరెద, హంసవాహినిన్
గరములు మీటఁ వీణియయె క్వాణన సుస్వర నాదమీనగన్
భరమని యెంచబోకుమిక భక్తులఁ బ్రోవగ తల్లి భారతీవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64166675051423203602019-06-02T21:13:53.782+05:302019-06-02T21:13:53.782+05:30సన్నుతింతు నిన్ను సరసిజ భవురాణి
అక్షరమ్మునిచ్చి రక...సన్నుతింతు నిన్ను సరసిజ భవురాణి
అక్షరమ్మునిచ్చి రక్ష జేయు
భక్త జనుల కీవు స్వస్తిని గూర్చుచున్
బ్రోవరావె ధరణి తీవ బోడి.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45619100681097493742019-06-02T20:51:49.756+05:302019-06-02T20:51:49.756+05:30శాబ్ది,బాణ,బ్రహ్మ( స)తి, చదువుల జవ
రాలు,బాస,అంచ (...శాబ్ది,బాణ,బ్రహ్మ( స)తి, చదువుల జవ

రాలు,బాస,అంచ (ర)వుతు భార్య

స్వంజు గృహిణి, శుక్ల, (స్వ)చ్ఛమాత,పలుకు

దేవి,దయను జూపు (తీ)గ బోడిpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38817418547290176302019-06-02T19:24:03.051+05:302019-06-02T19:24:03.051+05:30చదువులమ్మ!యిడవె సహృదయ భావన
రమ్య కవన ధార రసన నిలువ
...చదువులమ్మ!యిడవె సహృదయ భావన
రమ్య కవన ధార రసన నిలువ
వాగ్విలాస గరిమ స్వరనిధాన మహిమ
స్థిరమగుమతి సుస్థితియు ప్రతీతిరాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73732977644244148902019-06-02T19:11:20.566+05:302019-06-02T19:11:20.566+05:30మరొక పూరణ
చదువు సంధ్య లొసగు సరసిజ భవురాణి
రాగమలర ...మరొక పూరణ

చదువు సంధ్య లొసగు సరసిజ భవురాణి
రాగమలర మనకు రయము గాను
సర్వకళల రాణి స్వరమెత్తి పాడెడు
తీరు నేర్పవమ్మ తిరము గానుడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3900053861650831862019-06-02T18:57:34.028+05:302019-06-02T18:57:34.028+05:30ఆటవెలది
పతికి మోము నందు సతిగ నీవొదుగగా
శ్రుతుల వే...ఆటవెలది
పతికి మోము నందు సతిగ నీవొదుగగా
శ్రుతుల వేల్పు ననవరతము మెరసె
పలుకు లమ్మ నాదు స్వరమందు కొలువైన
వ్రాయఁ బాడి కవిత తీయనగునుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72787669492504219762019-06-02T18:02:51.276+05:302019-06-02T18:02:51.276+05:30🙏🙏Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38848497869752202602019-06-02T16:51:26.701+05:302019-06-02T16:51:26.701+05:30ధన్యోస్మి గురుదేవా,నమస్సులు!ధన్యోస్మి గురుదేవా,నమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26253749200178659512019-06-02T15:01:56.012+05:302019-06-02T15:01:56.012+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44211782633504487932019-06-02T15:01:35.928+05:302019-06-02T15:01:35.928+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73112675768201948672019-06-02T15:01:07.802+05:302019-06-02T15:01:07.802+05:30సీతాదేవి గారూ,
చక్కని పూరణ. బాగున్నది. అభినందనలు.సీతాదేవి గారూ,
చక్కని పూరణ. బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56548595227335010032019-06-02T15:00:25.321+05:302019-06-02T15:00:25.321+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18290981310753582452019-06-02T14:59:48.078+05:302019-06-02T14:59:48.078+05:30సూర్య గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభి...సూర్య గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6243035906547440422019-06-02T14:59:00.918+05:302019-06-02T14:59:00.918+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి న్యస్త్రాక్షరాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41031826894295688952019-06-02T14:18:03.981+05:302019-06-02T14:18:03.981+05:30చదువులమ్మ నిన్ను *స*ద్భక్తి మ్రొక్కెద
రమ్ము నన్ను...చదువులమ్మ నిన్ను *స*ద్భక్తి మ్రొక్కెద
రమ్ము నన్ను బ్రోవ *ర*యముగాను
సతము నీవు నిలువ *స్వ*యముగ మది వ్రాసి
తెలుగు పదముల కుతి *తీ*ర్చు కొందు

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84979299144083507052019-06-02T13:30:29.002+05:302019-06-02T13:30:29.002+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6516666484324999152019-06-02T13:23:40.812+05:302019-06-02T13:23:40.812+05:30(స)రస రసజ్ఞ సంచరిత శారద నా మది గొల్వు దీరుమా
సురస...(స)రస రసజ్ఞ సంచరిత శారద నా మది గొల్వు దీరుమా
సురసములూ(ర) నా పలుకు శోభను గూర్చు వరంబు లీయుమా
వర శుభ రాగ మాలికల భక్తిగ సు(స్వ)ర హారతిత్తునే
నిరతము నీదు పూజలను నీమము దప్పక జేతు భార(తీ)Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5801526214892766582019-06-02T13:19:11.214+05:302019-06-02T13:19:11.214+05:30
సరసిజభవు రాణి సద్విద్య లొసగుచు
నహరహమ్ము మనకు రహిన...
సరసిజభవు రాణి సద్విద్య లొసగుచు
నహరహమ్ము మనకు రహిని కూర్చు
చక్కని గళమొసగి స్వరమెత్తి పాడెడి
తీరు నేర్పి సన్మతీయ వమ్మ

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55540183679879949732019-06-02T13:02:11.044+05:302019-06-02T13:02:11.044+05:30సరసిజురాణి శారద విశాలవిలోచని విశ్వసాక్షిణీ
వరశృతిస...సరసిజురాణి శారద విశాలవిలోచని విశ్వసాక్షిణీ
వరశృతిసారరూపిణి శుభాంగిని మంజుల వాగ్విలాసినీ
విరివిగ మాకునీయవె వివేకము,సుస్వరగాత్రమాధురుల్
తరగని పెన్నిధీ!నిను సతమ్ము మనమ్మునగొల్తు భారతీ!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34296804329602649732019-06-02T12:59:36.664+05:302019-06-02T12:59:36.664+05:30సరసిజాసనుసతి సకలవిద్యాదాయి
రమ్యమైన మతిని రయము నిమ్...సరసిజాసనుసతి సకలవిద్యాదాయి
రమ్యమైన మతిని రయము నిమ్ము
వాక్కునకధి దేవి స్వరరాణి వీవమ్మ
తిరము గనిను భారతీ కొలుతును.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24943610440747082872019-06-02T12:54:18.303+05:302019-06-02T12:54:18.303+05:30సకల విద్య లొసగు సత్యమ్ముగా దాను
రసన యందు నిలిచి రహ...సకల విద్య లొసగు సత్యమ్ముగా దాను
రసన యందు నిలిచి రహిని గూర్చు
స్వనములన్ని దాను స్వర రాజ్ఞియే దాను
తీరు నొసగు దాను తీపి పలుకు Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28088503286346578532019-06-02T12:53:50.740+05:302019-06-02T12:53:50.740+05:30జన్మసార్ధకతకు సలలిత భావాలు
రక్ష గూర్చునట్టి రచనలొస...జన్మసార్ధకతకు సలలిత భావాలు
రక్ష గూర్చునట్టి రచనలొసగి
జాతి మెచ్చునట్టి స్వజనుల మేలెంచు
దివ్యమైనచదువు తిప్పు దశకు!eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44682494861042062112019-06-02T12:39:35.118+05:302019-06-02T12:39:35.118+05:30బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బాలకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రావె యొసగు' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11510556842596806542019-06-02T12:38:50.366+05:302019-06-02T12:38:50.366+05:30కామేశ్వర రావు గారూ,
శబ్దాలతో ఆటాడుకున్నారు కదా! అద...కామేశ్వర రావు గారూ,
శబ్దాలతో ఆటాడుకున్నారు కదా! అద్భుతంగా ఉంది మీ పద్యం. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com