tag:blogger.com,1999:blog-6769183920316093900.post666015477368776024..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1623 (తీగలులేనట్టి వీణ తీయగ మ్రోగెన్)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-18247720888255526742019-10-27T15:06:30.815+05:302019-10-27T15:06:30.815+05:30వేగమె గానము నేర్చుచు
సాగగ దీయుచును గొంతు జంబము మీ...వేగమె గానము నేర్చుచు
సాగగ దీయుచును గొంతు జంబము మీరన్
వాగగ శ్రీమతి విరిగెడు
తీగలులేనట్టి వీణ తీయగ మ్రోగెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7303693223839419292018-06-01T01:37:50.083+05:302018-06-01T01:37:50.083+05:30
పాగల్ఖానాన జిలే
బీ,గట్టిగ లాగగాను బిగువును వీడెన...

పాగల్ఖానాన జిలే
బీ,గట్టిగ లాగగాను బిగువును వీడెన్
బేగడ రాగము తోడన్
తీగలులేనట్టి వీణ తీయగ మ్రోగెన్:)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69621078177483204132018-05-31T18:49:19.860+05:302018-05-31T18:49:19.860+05:30నా గదిని దొంగ దూరగ
దాగుచు మంచము వెనుకగ దగ్గర రాగా...నా గదిని దొంగ దూరగ
దాగుచు మంచము వెనుకగ దగ్గర రాగా
లాగించి గుండు గొట్టగ
తీగలులేనట్టి వీణ తీయగ మ్రోగెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79423975401535455542015-03-16T22:52:27.055+05:302015-03-16T22:52:27.055+05:30గురువు గారు తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుతూ అశ...గురువు గారు తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుతూ అశీర్వదించి అక్క రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69726251258253973812015-03-16T22:41:30.997+05:302015-03-16T22:41:30.997+05:30శ్రీ కవితా ప్రసాద్ గారి మరణం సాహితీ లోకానికి తీరని...శ్రీ కవితా ప్రసాద్ గారి మరణం సాహితీ లోకానికి తీరని లోటు...వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28382809888947202932015-03-16T22:39:35.094+05:302015-03-16T22:39:35.094+05:30విశ్రాంతి తీసుకొని, త్వరగా స్వస్థత చేకూరాలని ప్రార...విశ్రాంతి తీసుకొని, త్వరగా స్వస్థత చేకూరాలని ప్రార్థిస్తూ...Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6356042318252661132015-03-16T22:16:00.306+05:302015-03-16T22:16:00.306+05:30మాస్టరుగారూ ! మీరు త్వరగా కోలుకోవాలని కోరుకొనుచున్...మాస్టరుగారూ ! మీరు త్వరగా కోలుకోవాలని కోరుకొనుచున్నాను..తగిన విశ్రాంతి తీసుకోండి.....గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52547236164201310912015-03-16T22:05:26.477+05:302015-03-16T22:05:26.477+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
అసలే అనారోగ్యం. ఆపై తప్పన...కవిమిత్రులకు నమస్కృతులు.
అసలే అనారోగ్యం. ఆపై తప్పని ప్రయాణాలు. ఇంతకుముందే ఇల్లు చేరాను. పూరణలను పరిశీలిద్దామని కూర్చోగానే విపరీతంగా వాంతులు. ఇక ఏమాత్రం ఓపిక లేదు. పూరణలు పంపిన మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. అతికష్టంమీద రేపటి సమస్యను షెడ్యూల్ చేశాను. పద్యరచన శీర్షికకోసం చిత్రాన్ని వెదికే ఓపిక లేదు. మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88382819005023267532015-03-16T21:49:44.490+05:302015-03-16T21:49:44.490+05:30అక్కయ్య గారికి ధన్యవాదములు
అక్కయ్య గారికి ధన్యవాదములు
చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66509828528145295252015-03-16T18:33:30.437+05:302015-03-16T18:33:30.437+05:30మూగదియౌనొక భార్యయు
రాగము తోడను పెనిమిటి,రంజిలు సుత...మూగదియౌనొక భార్యయు
రాగము తోడను పెనిమిటి,రంజిలు సుతులన్
వేగమనందిడ ప్రేమను,
తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్

మూగుచు మావిని పికములు
రాగపు కూతల మనసును రంజిల జేయన్,
వేగమ వసంత మందున
తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్

సాగెను పోతన కైతయె
వేగమ భాగవత మందు విరియుచు శబ్దాల్
తా,గమకాలటు పలుకన్,
తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్

మూగగ వసంత మదియును,
తా,గమనించియు,మదనుడు,ధైర్యము శివుపై
వేగమ శరములు గురియగ
తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్

రాగపు పలుకుల యతియై
వేగమ చేకొని సుభద్ర విజయుడు మించన్
తా గమనించదె పార్ధుగ
తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్Anonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31631026247004404502015-03-16T17:12:43.374+05:302015-03-16T17:12:43.374+05:30రాళ్లబండికవితాప్రసాద్గారిమరణమువిచారించదగినది
-----...రాళ్లబండికవితాప్రసాద్గారిమరణమువిచారించదగినది

రాళ్లబండి-రానిరాజ్యానికెళ్ళినా
కవి-ప్రసాదములనుగాంచగలము|
అలుపుసలుపులేని-ఆంద్రరత్నమతడు
పద్యవిద్యయందు-ప్రతిభహితుడు|
పాతికవేలకుఫైగా
జాతికిపద్యాలుబంచి-జనజాగృతిగా
నేతగమనకందించగ?
ఏతరమునుమర్వబోరు-నెప్పటికైనన్

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78168292176933479582015-03-16T16:56:48.891+05:302015-03-16T16:56:48.891+05:30వాగీశ్వరి కృపతోడను
రాగమ్ముల ననుకరించి రంజిలజేయన్
మ...వాగీశ్వరి కృపతోడను
రాగమ్ముల ననుకరించి రంజిలజేయన్
మ్రోగించగ కంఠముతో
తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84358958654088922172015-03-16T16:53:33.521+05:302015-03-16T16:53:33.521+05:30రాగాలాపన జేయుచు
సాగగ సరిగమల పాట స్వరమందించన్
మ్రోగ...రాగాలాపన జేయుచు
సాగగ సరిగమల పాట స్వరమందించన్
మ్రోగించగ నపుడు వదలు
తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72613837235736412582015-03-16T14:25:33.686+05:302015-03-16T14:25:33.686+05:30శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునితో యుద్ధ రంగమున:
సాగి...శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునితో యుద్ధ రంగమున:

సాగిల పడనేల విజయ!
సాగుము నా గీత తెలుపు సత్యము తోదన్
ఆగదు జయమన, రాగము,
తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్!

(తీగలు = బంధములు)గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14977870158849344812015-03-16T14:11:28.498+05:302015-03-16T14:11:28.498+05:30శ్రీగురుభ్యోనమ:
సాగగ కవితా గానము
రాగము దీయుచును ...శ్రీగురుభ్యోనమ:

సాగగ కవితా గానము
రాగము దీయుచును పద్యరాసుల జెప్పన్
మ్రోగిన సత్కవి గళమే
తీగెలు లేనట్టి వీణ, తీయగ మ్రోగెన్.

తెలుగు సాహిత్య రంగమునకు, అవధాన విద్యకు విసేష సేవలనందించిన శ్రీమాన్ రాళ్ళబండి కవితాప్రసద్ గారి నిధనము ఒక తీరని లోటు.
ఆ మహనీయుని ఆత్మకు శాంతి కలుగవలెనని ప్రార్థిస్తున్నాను.

గతుకు బాటన నడిపించె కైత బండి
రాటు దేలిన సత్కవి రాళ్ళబండి
యమరుడై నిల్చె నవధాన యబ్రమందు
సమిద తానౌచు సాహితీ జన్నమందు

తీరని లోటు(బాధ) నిల్పి యిల, దేవునిసన్నిధి జేరిపోతివా
మీరిక మాకు లేరనిన మిక్కీలి దు:ఖము కల్గె సత్కవీ
ధారణ విద్య యైన యవధానపు వెల్గులు చిన్నబోయెనే
తారగ నిల్చినావు కవితా గగనంబున భారతీ కృపన్.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15174433442607281692015-03-16T13:51:15.626+05:302015-03-16T13:51:15.626+05:30ఆగుమువీణానామది
సాగెడిననురాగమందుసంగీతంబై
దాగినకోర్క...ఆగుమువీణానామది
సాగెడిననురాగమందుసంగీతంబై
దాగినకోర్కెలుమీటగ?
తీగలులేనట్టివీణతియ్యగ-మ్రోగెన్
త్రాగినమైకంబందనె
తీగలులేనట్టివీణతియ్యగమ్రోగెన్|
ఆగనిమమకారంబున
దాగినవాత్చల్యతున్న?తప్పకవినులే|Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45150149901187865832015-03-16T13:44:06.086+05:302015-03-16T13:44:06.086+05:30రాగస్వరములు గళమున
భాగముగా ఘంటసాల పాడుచు దివిలో
సాగ...రాగస్వరములు గళమున
భాగముగా ఘంటసాల పాడుచు దివిలో
సాగించె నాదయోగమె
తీగెలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30432715679401182362015-03-16T12:58:35.712+05:302015-03-16T12:58:35.712+05:30యోగము కాదా !కృష్ణా!
నీగానము వినిన చాలు నిశ్చల మతిత...యోగము కాదా !కృష్ణా!
నీగానము వినిన చాలు నిశ్చల మతితో
వేగెడు నామానసమున
తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44145159676775850302015-03-16T10:48:57.755+05:302015-03-16T10:48:57.755+05:30మ్రోగదు గదమఱి యార్యా !
తీగలు లేనట్టి వీణ , తీయగ మ...మ్రోగదు గదమఱి యార్యా !
తీగలు లేనట్టి వీణ , తీయగ మ్రోగెన్
రాగము యుతముగ జక్కగ
తీగలు మఱి యుండు వీణ దీటుగ రవికిన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19421360760376916182015-03-16T09:59:40.273+05:302015-03-16T09:59:40.273+05:30ఆగళమందున పలుకగ
రాగము లద్భుతముగ సఖి రాగిణి దృతితో
బ...ఆగళమందున పలుకగ
రాగము లద్భుతముగ సఖి రాగిణి దృతితో
బాగుగ పాడగ, మనసను
తీగలులేని వీణ తీయగ మ్రోగెన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33348432619653214932015-03-16T07:48:23.439+05:302015-03-16T07:48:23.439+05:30రాగుడు తూర్పున మెల్లన
రాగిల శోభామయమున రమణీయమ్ము...రాగుడు తూర్పున మెల్లన
రాగిల శోభామయమున రమణీయమ్మున్
సాగిలి రమించ ప్రకృతియు
తీగెలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్ భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50541182661899388762015-03-16T07:35:16.162+05:302015-03-16T07:35:16.162+05:30మాగంటి వారి చిన్నది
తేగా కొని ప్రియము తోడ, తెచ్చి...మాగంటి వారి చిన్నది
తేగా కొని ప్రియము తోడ, తెచ్చిన పిదపన్
బాగుగ వాయించ, తెగిన
తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8647123360535572762015-03-16T02:08:56.113+05:302015-03-16T02:08:56.113+05:30
భాగము మనసున ప్రేమకు
రాగము వినినంత పొంగి రంజిలు ...
భాగము మనసున ప్రేమకు
రాగము వినినంత పొంగి రంజిలు ముదమున్
యోగము తడబడి నంతనె
తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35587888650438308622015-03-16T00:55:47.332+05:302015-03-16T00:55:47.332+05:30
పద్యం బాగుంది సోదరా
పద్యం బాగుంది సోదరా రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29064639424773769312015-03-16T00:35:53.982+05:302015-03-16T00:35:53.982+05:30ఊగించుచు నీనడుమును
మ్రోగించుచునందియలను మురియుచుతి...ఊగించుచు నీనడుమును
మ్రోగించుచునందియలను మురియుచుతిరుగన్
నాగుండె లోన నేదియొ
తీగెలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్ చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com