tag:blogger.com,1999:blog-6769183920316093900.post6661749875290006143..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 1837 (కలఁడా విజ్ఞుండు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-8510290770243262542018-08-20T05:58:46.403+05:302018-08-20T05:58:46.403+05:30
పలుమారులు కాపాడెను
తళుక్కు మను పూరణలను తట్టనుచు...

పలుమారులు కాపాడెను
తళుక్కు మను పూరణలను తట్టనుచు జిలే
బులవలె తెలుపుచు కవిరాట్ ,
కలఁడా విజ్ఞుండు గన శకారునికంటెన్

జిందాబాద్ సఖా ! శకారుడా !

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68624089000563431452018-08-20T05:37:09.660+05:302018-08-20T05:37:09.660+05:30పలు యవధానుల హితవరి
తలలో నాలుక తెరవున తారట లాడున్....పలు యవధానుల హితవరి
తలలో నాలుక తెరవున తారట లాడున్...
తెలుపుము కవివర శంకర!
కలఁడా విజ్ఞుండు గన శకారునికంటెన్?G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36095393546791038082015-10-28T00:48:18.003+05:302015-10-28T00:48:18.003+05:30ఙ కు ట డ లతో యతి మైత్రి కలదా? అని కాదండి నా సందేహమ...ఙ కు ట డ లతో యతి మైత్రి కలదా? అని కాదండి నా సందేహము
ఙ కు గల యతి మైత్రులు యేవి? అలాగే ట కు డకు యతి మైత్రి గల అక్షరాలేవని నా సందేహము గురువు గారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87921453263186731872015-10-27T22:53:49.228+05:302015-10-27T22:53:49.228+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42680544340399361972015-10-27T22:35:51.669+05:302015-10-27T22:35:51.669+05:3015ఇలలో గల విజ్ఞానము
కలగా మార్పున సకాల కల్పితమతితో
...15ఇలలో గల విజ్ఞానము
కలగా మార్పున సకాల కల్పితమతితో
కలుషిత భావనలందే
కలడా విజ్ఞుండు గన శకారునికంటెన్.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73723550683552236732015-10-27T22:07:47.438+05:302015-10-27T22:07:47.438+05:30ఇలలో వ్యాసుని కంటెను
కలడా విజ్ఞుండు, గన శకారున...ఇలలో వ్యాసుని కంటెను
కలడా విజ్ఞుండు, గన శకారుని కంటెన్
ములుచ యవకాశవాదిని
తలంచలేమెప్పటికిని ధారుణి లోనన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56216433450784756192015-10-27T22:07:38.349+05:302015-10-27T22:07:38.349+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15284530114532666522015-10-27T21:59:30.740+05:302015-10-27T21:59:30.740+05:30ఇలలో వ్యాసుని కంటెను
కలడా విజ్ఞుండు, గన శకారుని కం...ఇలలో వ్యాసుని కంటెను
కలడా విజ్ఞుండు, గన శకారుని కంటెన్
ములుచ యవకాశవాదిని
తలంచలేమెప్పటికిని ధారుని లోనన్
ములుచః మూర్ఖుడు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74781364444559226442015-10-27T21:53:15.611+05:302015-10-27T21:53:15.611+05:30శ్రీ కంది శంకరయ్య గారి కి నమస్కారములు
శకము= 1) ఒక...శ్రీ కంది శంకరయ్య గారి కి నమస్కారములు

శకము= 1) ఒక దేశము, 2) ఒక జాతి
3) డు ఒక రాజు .మూడవ పదం ఆధారముగా రచించినదిAnonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39204437541117442352015-10-27T19:59:53.635+05:302015-10-27T19:59:53.635+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68468170194789628822015-10-27T19:55:23.712+05:302015-10-27T19:55:23.712+05:30మానసికంగా దెబ్బతిన్న సాత్వికుని అంతరంగము:
అలుసౌదు...మానసికంగా దెబ్బతిన్న సాత్వికుని అంతరంగము:

అలుసౌదు నేటి యుగమున
తెలిసిన స్ఫటికమ్ముఁ బోలు తీరున నడువన్!
తలపులకందని నడతను
కలడా విజ్ఙుండు గన శకారుని కంటెన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17360538403561122602015-10-27T18:27:31.073+05:302015-10-27T18:27:31.073+05:30గురుదేవులకు ప్రణామములు
సవరించిన పద్యము
అలనాడొక్కశ...గురుదేవులకు ప్రణామములు
సవరించిన పద్యము
అలనాడొక్కశకారు౦
డిల, నేడో కుటిలనీతి హెచ్చ శకారుల్
పలువురు..వలదిక శంకను
"కలడా విజ్ఞుండు గన శకారుని కంటెన్"

ప్రత్యుత్తరంతొలగించుAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2173501020571701812015-10-27T18:24:48.534+05:302015-10-27T18:24:48.534+05:30గురుదేవులకు ప్రణామములు
సవరించిన పద్యము
అలనాడొక్కశ...గురుదేవులకు ప్రణామములు
సవరించిన పద్యము
అలనాడొక్కశకారు౦
డిల, నేడో కుటిలనీతి హెచ్చ శకారుల్
పలువురు..వలదిక శంకను
"కలడా విజ్ఞుండు గన శకారుని కంటెన్"

ప్రత్యుత్తరంతొలగించుAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73800086207209361512015-10-27T18:22:14.925+05:302015-10-27T18:22:14.925+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70190098338466015542015-10-27T18:17:25.811+05:302015-10-27T18:17:25.811+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘శకారుడు’ ఏ అర్థంలో ప్రయోగించారు?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8651061615295627902015-10-27T18:15:14.753+05:302015-10-27T18:15:14.753+05:30జ్ఞకు ట, డలతో యతి లేదు. జ్ఞకు ట, డలతో యతి లేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81205866945571337162015-10-27T18:11:38.159+05:302015-10-27T18:11:38.159+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
అలనాడు దిగ్గజము...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

అలనాడు దిగ్గజముల స
భలయందున నిల్పె కైత వర్ధిలజేయ
న్నల కృష్ణారాయలొక్కడె
గలఁడా విజ్ఞుండు గన శకారుని కంటెన్Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24398369902475769782015-10-27T17:57:11.249+05:302015-10-27T17:57:11.249+05:30గురువు గారికి నమస్సుమాంజలులు
నాకో చిన్న సందేహము ...గురువు గారికి నమస్సుమాంజలులు

నాకో చిన్న సందేహము ' ట ' 'డ' ' జ్ఞ' లకు యతి మైత్రులు తెలుపగలరా!
విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41778166817373151232015-10-27T16:50:02.530+05:302015-10-27T16:50:02.530+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విక్రమాదిత్యుడు ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విక్రమాదిత్యుడు శకారి. “శక” అను వంశస్తులను జయించి శకారి అని బిరుదు పొందాడు. శకకారుడు కూడ. అందుకే శకారుని కంటే గొప్ప వాడు లేడని వ్రాసాను.
ఇది గాక “శకారుడు” పదానికి అర్ధము నాకు తెలియదు. తెలుప గోర్తాను.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10355360123017229492015-10-27T15:06:58.745+05:302015-10-27T15:06:58.745+05:30డా. విష్ణునందన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...డా. విష్ణునందన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51999776436129245582015-10-27T15:05:59.799+05:302015-10-27T15:05:59.799+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినంద...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని విక్రమాదిత్యుడు శకకారుడే కాని శకారుడు కాదు కదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40588407667509347702015-10-27T15:04:09.948+05:302015-10-27T15:04:09.948+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘శకారుడు+ఇల’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘శకారుం| డిల...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85910175695811998372015-10-27T15:02:21.448+05:302015-10-27T15:02:21.448+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57971795751756938652015-10-27T15:01:41.435+05:302015-10-27T15:01:41.435+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29723386654937057122015-10-27T15:00:34.574+05:302015-10-27T15:00:34.574+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో గణదోషం. ‘పలుకుల నాడుచు నితరుల బాధించెడి వా| డలవోకగ...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com