tag:blogger.com,1999:blog-6769183920316093900.post666337796558660049..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3451కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-14745221238805722852020-08-14T07:43:22.705+05:302020-08-14T07:43:22.705+05:30మంధరగిరిభార మది వీడగనురాదు
మిగత పనులు జూడమేలు-హరియ...మంధరగిరిభార మది వీడగనురాదు
మిగత పనులు జూడమేలు-హరియు
నజునిగోరె, శివుడు హలాహలము గ్రోల
గలుగు తాపమోప గలవనియెను! Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63012907139364522902020-08-09T11:04:27.499+05:302020-08-09T11:04:27.499+05:30క్షీర సాగరమందున సిరిని గూడి
యాదిశేషునిపైజేరె హరియ...క్షీర సాగరమందున సిరిని గూడి
యాదిశేషునిపైజేరె హరియు తాను
వాణి వదనమున సతము వాసముండ
నజుని గోరె,శివుడు హలాహలము గ్రోల
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27599965890475573182020-08-09T07:01:13.750+05:302020-08-09T07:01:13.750+05:30అహమది బ్రహ్మమగుమహీ
రుహ బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పాన...అహమది బ్రహ్మమగుమహీ
రుహ బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సే
య హలాహలమ్మునున్ బహు
సహనులు మునులీవిధంబు సత్యము దెలియన్శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38033025312946571802020-08-08T22:49:16.120+05:302020-08-08T22:49:16.120+05:30తేటగీతి
విషము పొంగంగ పార్వతి వేడుకొనఁగ
మేలుమేలంచుఁ...తేటగీతి
విషము పొంగంగ పార్వతి వేడుకొనఁగ
మేలుమేలంచుఁ బ్రజలకున్ గాలగతినిఁ,
దలఁచి మందరగిరి క్రింది దాసరయ్య
నజునిఁ, గోరె శివుఁడు హలాహలముఁ గ్రోల

ఉత్పలమాల
జిహ్మగ తాడుగా గిరినిఁ జేరిచి కవ్వమనంగ సోదరుల్
బహ్మరసమ్ముకై సిలుక పాలసముద్రమునందు పొంగగన్
జిహ్మ దశన్ జనించ నుమ చేకొన వేడఁగ, దొన్నె చేతితో
బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు, పానము సేయ హలాహలమ్మునున్

(బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు = బ్రహ్మ ను పలకరించెనుశివుడు)

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72006329962689654222020-08-08T22:32:48.871+05:302020-08-08T22:32:48.871+05:30బ్రహ్మముఁజేరగారుషులుప్రాజ్ఞతఁజేసిరిధ్యానయోగమున్
రహ...బ్రహ్మముఁజేరగారుషులుప్రాజ్ఞతఁజేసిరిధ్యానయోగమున్
రహ్మినిపారలౌకికములాస్యముఁజేసెనుమానసంబునన్
అహ్మనునగ్నియేనికనునారెనుశంభునిఫాలమందునన్
బ్రహ్మనుఁజీరెశంకరుడుపానముసేయహలాహలమ్మునున్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91944153277344712522020-08-08T14:52:11.123+05:302020-08-08T14:52:11.123+05:30బ్రహ్మ శంకరులు మిత్రులు గా భావించి, వారు మారుపేరున...బ్రహ్మ శంకరులు మిత్రులు గా భావించి, వారు మారుపేరున చెప్పే మాటలకు సరదాగా రాసిన పద్యం

ఉ:

బ్రహ్మయు శంకరుండ్లనగ రంగము జేసెడి సిద్ధ హస్తులే
బ్రాహ్మణు వండనే ర్చెనట వంటలు శంకరు త్రాగ నేర్వనై
బ్రహ్మ పదార్థమున్ గొనగ బావయొ వేగమె యంచు నాత్రమున్
బ్రహ్మను జీరె శంకరుడు పానము సేయ హలాహలమ్మునున్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12574309057154668022020-08-08T14:23:50.753+05:302020-08-08T14:23:50.753+05:30మైలవరపు వారి పూరణ
బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము ...మైలవరపు వారి పూరణ

బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్!

బ్రహ్మయు శంకరుండనెడి వ్యక్తులు మద్యము త్రాగనెంచగా
జిహ్మపు మైత్రి ముందుగ రుచిన్ గొన జూచిన శంకరుండటన్
బ్రహ్మను త్రోసి రాజనుచు వాసన జూడగ., వాదులాటలో
బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్!

చీరెను.. .. కత్తితో చీల్చెనుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88218297250081772372020-08-08T11:37:21.495+05:302020-08-08T11:37:21.495+05:30గౌరి శుభదాయిని మది జగత్రయపు హి
తమ్ము గోరి పతినిఁ ద...గౌరి శుభదాయిని మది జగత్రయపు హి
తమ్ము గోరి పతినిఁ ద్రాగఁ, దలచి యిట్టు
లివ్వి షమ్ము మహా త్ముని నేమి సేయ
దజునిఁ గోరె, శివుఁడు హలాహలముఁ గ్రోల

జిహ్మగ దంత సంభవము సిక్కఁగఁ దద్ధవళాబ్ధిఁ జిల్కఁగా
జిహ్మ గతిం జెలంగి వడి ఛిన్నము కాఁగ జగమ్ములే పర
బ్రహ్మము దేవదేవుని సభక్తినిఁ గాంచఁగ దేవకోటి వే
బ్రహ్మనుఁ జీరె, శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62760141197008466012020-08-08T11:31:04.399+05:302020-08-08T11:31:04.399+05:30బ్రాహ్మణ పండితుండొకడు భార్యకు చెప్పె పురాణ మిట్టుల...బ్రాహ్మణ పండితుండొకడు భార్యకు చెప్పె పురాణ మిట్టులన్
బ్రహ్మయె పాటవమ్ముగల వాడని నమ్ముచు చెంతకేగి యా
బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు, పానము సేయ హలాహలమ్మునున్
బ్రహ్మను గూడి దేవతలు భర్గుని కోరిరి లోక రక్షకై.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14320611752835004582020-08-08T11:30:34.883+05:302020-08-08T11:30:34.883+05:30సత్యలోకమ్ము జేరియా శార్ఙ్గధరుడు
సృష్టి జేసెడు బాధ్...సత్యలోకమ్ము జేరియా శార్ఙ్గధరుడు
సృష్టి జేసెడు బాధ్యతన్ జేగొనమని
యజునిఁ గోరె, శివుఁడు హలా హలముఁ గ్రోల
సురలప్రార్థననాలించి సరియె ననెను.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40926745915829567652020-08-08T11:12:13.263+05:302020-08-08T11:12:13.263+05:30గంగగౌరిలమధ్యనకామవైరి
విషముకంటెనువిషమమైవేడిగలుగ
సత్...గంగగౌరిలమధ్యనకామవైరి
విషముకంటెనువిషమమైవేడిగలుగ
సత్యవాక్కునుజెప్పంగసాగిమ్రోక్కి
అజునిఁగోరెశివుఁడుహలాహలముఁగ్రోలBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64982420546371204702020-08-08T10:58:41.705+05:302020-08-08T10:58:41.705+05:30క్షీరసాగరమునుచిలుకగానందుండి
బుట్టె విషము శౌరి బుచ్...క్షీరసాగరమునుచిలుకగానందుండి
బుట్టె విషము శౌరి బుచ్చుకొనగ
అజునిఁ గోరె, శివుఁడు హాలాహలము గ్రోల
సకల లోకములను శాంతి విరిసెఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72641197440317411862020-08-08T10:53:24.899+05:302020-08-08T10:53:24.899+05:30
పిన్నక నాగేశ్వరరావు.
సృష్టి కార్యము నిరతము చేయుమ...
పిన్నక నాగేశ్వరరావు.

సృష్టి కార్యము నిరతము చేయుమనుచు
నజునిఁ గోరె శివుడు; హలాహలముఁ గ్రోల
మనుచు సురలసురులు వేడ హరుడు
గొనెను
క్షీర సంద్రము నందరు చిలుకు వేళ.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40298001414784678062020-08-08T10:50:15.304+05:302020-08-08T10:50:15.304+05:30కె.వి.యస్. లక్ష్మి:
జగతి కార్యము సలుపుగ సాగు మను...కె.వి.యస్. లక్ష్మి:

జగతి కార్యము సలుపుగ సాగు మనుచు
అజుని గోరె శివుడు; హలాహలము గ్రోల
హరుని సురలెల్ల వేడగా కరుణ గూడి
అంబ సాక్షిగా గరళమ్ము నారగించె. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83620167405108514332020-08-08T10:33:07.036+05:302020-08-08T10:33:07.036+05:30బ్రహ్మకు దండ్రియౌ హరియె భారము మోయగ మంథరాద్రినిన్
బ...బ్రహ్మకు దండ్రియౌ హరియె భారము మోయగ మంథరాద్రినిన్
బ్రహ్మరసంబుకై సలుప వార్నిధి మంథనమందు ముందుగా
బ్రహ్మ విలాసమా యనఁ గరాళ విషాగ్నులు రేగ నింద్రుడున్
బ్రహ్మనుఁ జీరె; శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్
బ్రహ్మయు వేడనా హరుడు భక్తవశంకరు డార్తిఁ దీర్చెనేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49860051110954672992020-08-08T10:22:21.652+05:302020-08-08T10:22:21.652+05:30వహ్మలుసెందకుండగనుభ్రష్టవిహీనులసృష్టిజేయుమా
బ్రహ్మన...వహ్మలుసెందకుండగనుభ్రష్టవిహీనులసృష్టిజేయుమా
బ్రహ్మనుజీరెశంకరుడు,పానముజేయహలాహలమ్మునున్
బ్రహ్మయుదేవతల్ మఱియురాజులుసర్వులుసంతసంబునన్
జిహ్మపుబుద్ధులన్గొనకచేతులనెత్తుచునీశుమ్రొక్కిరేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54638012764632750592020-08-08T10:11:03.171+05:302020-08-08T10:11:03.171+05:30బ్రహ్మయె సృష్టిజేసెనిట బ్రాణుల నెల్లను వింతవింతగా
...బ్రహ్మయె సృష్టిజేసెనిట బ్రాణుల నెల్లను వింతవింతగా
బ్రహ్మ వరంబునన్ గలిగె రక్కసి కోవిడు
కీటకంబదే
జిహ్మ విషూచికన్ దరుమ జేజెకు సాధ్యము గాన బ్రోవగా
బ్రహ్మను జీరె శంకరుడు పానము సేయ హలాహలమ్మునన్
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64864035388370804122020-08-08T10:00:56.284+05:302020-08-08T10:00:56.284+05:30క్రమాలంకారం లో --
వాణి మనువాడ గోరె నెవ్వారి చె...క్రమాలంకారం లో --
వాణి మనువాడ గోరె నెవ్వారి చెపుమ?
కడలి మధియింప బుట్టిన గరళ మేమి
సేయ ముప్పు తప్పె నిలను చెన్ను గాగ?
అజుని గోరె : శివుడు హలా హలము గ్రోల కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46013001995765583212020-08-08T08:34:24.688+05:302020-08-08T08:34:24.688+05:30ఎల్ల జగముల మేలుకై ఈశ్వరుండు!
విషము ద్రాగగ పూనెన...ఎల్ల జగముల మేలుకై ఈశ్వరుండు!
విషము ద్రాగగ పూనెను వెరపు లేక!
సృష్టి కర్త సూచ నెరుగ క్షేమమంచు|
"అజునిఁ గోరె శివుఁడు హలాహలముఁ
గ్రోల"
కుసుమ ఉప్పలపాటిhttps://www.blogger.com/profile/10600514770770423535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64779725980827725062020-08-08T08:24:38.742+05:302020-08-08T08:24:38.742+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62804754669501938942020-08-08T08:10:30.691+05:302020-08-08T08:10:30.691+05:30సృష్టిజేయుమార్య!సుజనులననుచును
నజునిగోరెశివుడు,హలాహ...సృష్టిజేయుమార్య!సుజనులననుచును
నజునిగోరెశివుడు,హలాహలముగ్రోల
సంతసంబునందిరంత,దేవగణము
విహ్వలతనుబొందభీతిచేతsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3832980059336691642020-08-08T06:54:35.633+05:302020-08-08T06:54:35.633+05:30పాలనముజేయుహరిసృష్టిబాధ్యతంచు
"నజునిఁ గోరె శివ...పాలనముజేయుహరిసృష్టిబాధ్యతంచు
"నజునిఁ గోరె శివుఁడు; హలాహలముఁ గ్రోల"
త్రిదివులెల్లరుశివుని ప్రార్థించిరంత
లోకమానందమొందెసుశ్లోకుగరుణశంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5537561569947464512020-08-08T06:24:21.676+05:302020-08-08T06:24:21.676+05:30సాగరము జిలుకుట గొనసాగుచుండ
జొప్పడిన లక్ష్మిసంగతి జ...సాగరము జిలుకుట గొనసాగుచుండ
జొప్పడిన లక్ష్మిసంగతి జూడుమనుచు
నజునిఁ గోరె శివుఁడు ; హలాహలముఁ గ్రోల
సాగెనతడు లోక హితము జరుగుటకయిsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36422361129866134392020-08-08T06:12:36.452+05:302020-08-08T06:12:36.452+05:30నీవు నీదు పనిని నిలుపకు మనుచును
అజుని గోరె శివుడు ...నీవు నీదు పనిని నిలుపకు మనుచును
అజుని గోరె శివుడు హాలాహలము గ్రోలి
లోక మెల్ల శా౦తి సుకముల న౦దగా
కాచినట్టి హరుకు కరము మోడ్తుBULUSU V S MURTYhttps://www.blogger.com/profile/01187816561156808397noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11038974091279944982020-08-08T05:45:49.391+05:302020-08-08T05:45:49.391+05:30కందోత్పల
అహ! వాడు గిల్లుకొన కర
రుహ, "బ్రహ్మ...

కందోత్పల

అహ! వాడు గిల్లుకొన కర
రుహ, "బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సే
య హలాహలమ్మునున్" తహ
తహలాడి సమస్య వచ్చె తక్షణము సుమా

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com