tag:blogger.com,1999:blog-6769183920316093900.post6666622094901945781..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3223 (మితము గాని తిండి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger56125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-66050883350851850252019-12-18T09:08:48.812+05:302019-12-18T09:08:48.812+05:30అధికమైన తిండి ఆరోగ్యము చెరచు
ననెడి మాట సత్య మవని య...అధికమైన తిండి ఆరోగ్యము చెరచు
ననెడి మాట సత్య మవని యందు
మితము గాను తిన్న హితమగు నెప్పు డ
మితము గాని తిండి మేలు చేయు.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70802540928006424112019-12-17T20:01:10.043+05:302019-12-17T20:01:10.043+05:30పుట్ట తిండి కొరకు గిట్టును తిండిచే
తినుము బ్రతుక, ...పుట్ట తిండి కొరకు గిట్టును తిండిచే
తినుము బ్రతుక, కాదు తినగ బ్రతుకు,
ఆకలేయ మెతుకె యమృత సమమురా!య
మితము గాని తిండి మేలు సేయురాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10680407579528740112019-12-17T19:44:34.167+05:302019-12-17T19:44:34.167+05:30మితమేలేకభుజించినన్ జనులకున్ మేలౌగదాచూడగన్
మతమా?మీ...మితమేలేకభుజించినన్ జనులకున్ మేలౌగదాచూడగన్
మతమా?మీకుసామియదినమ్మంబుద్ధిగాదాయెనే
జతనంబంతయుజూడగాదెలిసెనాజన్మాంతమున్ మేలొకో
మితిమీరంగనుదిన్నచోజనులకున్ మేలెప్పుడున్ గల్గదేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56793102016567817072019-12-17T17:54:21.764+05:302019-12-17T17:54:21.764+05:30హితమున్ గూర్చెడుఁ భోజనమ్ముఁ గొని హాయిన్ యుండగా సౌఖ...హితమున్ గూర్చెడుఁ భోజనమ్ముఁ గొని హాయిన్ యుండగా సౌఖ్యమౌ
గతమున్ పెద్దలు తిన్నతిండి యిపుడున్ గానన్ సదా మృగ్యమే
గతకన్ మిక్కిలి యుప్పుఁ జక్కెరలవే గండమ్మగున్, వాని కా
మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92226052292297505122019-12-17T17:29:37.268+05:302019-12-17T17:29:37.268+05:3017, డిసెంబర్ 2019, మంగళవారం
సమస్య - 3223 (మితము గా...17, డిసెంబర్ 2019, మంగళవారం
సమస్య - 3223 (మితము గాని తిండి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

మత్తేభము

కృతకంబౌపథకంబులన్ ప్రజలలక్ష్మిన్ కొల్లగొట్టన్ కళం
కితమౌనేతయశంబొకో!ప్రజలసంక్షేమంబుకైవచ్చుస్వీ
కృతభాగ్యమ్మధికారులాత్రమునభక్షింపంగతప్పౌ!భృతిన్

"మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్"

గాదిరాజు మధుసూదనరాజుక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76595416841688481412019-12-17T17:02:01.911+05:302019-12-17T17:02:01.911+05:30జంకు తిండియందు జాగ్రత్త వహియించు
ఊబకాయమపుడు ఊరుటాగ...జంకు తిండియందు జాగ్రత్త వహియించు
ఊబకాయమపుడు ఊరుటాగు
ఇంటివంట మేలు ఇంటికి వంటి,క
మితముగానితిండిమేలుసేయు
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34700313853048689342019-12-17T15:39:14.282+05:302019-12-17T15:39:14.282+05:30వితతవ్యాధుల కారకంబులయి సంవిజ్జాడ్యహేతూక్తులై
సతత...వితతవ్యాధుల కారకంబులయి సంవిజ్జాడ్యహేతూక్తులై
సతతారోగ్యవిరుద్ధతైలలవణాస్వాద్యాతిమాధుర్య
సం
గతమై క్షారగుణాధికామ్లమయమై కాఠిన్యభక్ష్యాదికా
మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32683555183267701752019-12-17T13:39:59.668+05:302019-12-17T13:39:59.668+05:30హితమున్ గోరుచు చెప్పుచుంటి వినరా హృద్రోగివౌ నీవికన...హితమున్ గోరుచు చెప్పుచుంటి వినరా హృద్రోగివౌ నీవికన్
జితికిన్ జేరక తప్పదిట్లు క్రమమున్ క్షీణించు నారోగ్యమే
మితమే లేక భుజించినన్, జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్
ఘృత తైలమ్ముల నెప్పుడున్ మితముగా గైకొన్న చాలందురే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78481639847709682882019-12-17T13:01:07.911+05:302019-12-17T13:01:07.911+05:30బ్రతుకే భారమగున్ గదా తనువునన్ వ్యాధుల్ ప్రవేశించుగ...బ్రతుకే భారమగున్ గదా తనువునన్ వ్యాధుల్ ప్రవేశించుగా
మితమే లేక భుజించినన్; జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్
మితమే యన్నిట మేలు జేయును నిజమ్మేనాటికైనన్నదే
హితమౌనందరకన్ని వేళల వరమ్మెంతేని లోకంబునన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10573953142638785332019-12-17T12:53:30.524+05:302019-12-17T12:53:30.524+05:30రోగములుగలుగును రోజులతరబడి
మితముగానితిండి,మేలుసేయు
...రోగములుగలుగును రోజులతరబడి
మితముగానితిండి,మేలుసేయు
నండ్రుతల్లికంటె నధికముగనునుల్లి
మితపుతిండిమనకుమేలుసుమ్ముsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14255938657890107862019-12-17T12:16:19.582+05:302019-12-17T12:16:19.582+05:30బ్రతుకుటన్న దిలను గతుకంగ కాదన
దినగ నేర్వ వలయు మను...బ్రతుకుటన్న దిలను గతుకంగ కాదన
దినగ నేర్వ వలయు మనుట కొఱకె!
మితిని మించి మెక్క మిగుల కీడగును! య
మితము గాని తిండి మేలు సేయు!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53802881973923714622019-12-17T12:11:58.316+05:302019-12-17T12:11:58.316+05:30యాదృచ్ఛికముగా నీ పద్యము వ్రాసి కాఫీ త్రాగుచున్నఁ జ...యాదృచ్ఛికముగా నీ పద్యము వ్రాసి కాఫీ త్రాగుచున్నఁ జక్కెర తక్కు వైన వేసుకొన నెంచి పద్యము గుర్తుకు వచ్చి విరమించు కున్నాను!

ఎక్క డైన నేమి నొక్కి వక్కాణింతు
మెక్కఁ బొక్కు దీవు మిక్కుటముగ
వెక్కసంబు నైనఁ జక్కెర లేని కా
మితము గాని తిండి మేలు సేయు

సతతం బచ్చట క్షాళనమ్ము తనరం జక్కంగ ధూపమ్ము నం
చిత రీతిం బరగంగఁ జేసిన దినన్ క్షేమంబె సత్యమ్ము భా
సిత శుద్ధస్థల మున్న నొప్పు గద యాసీనార్థ పీఠమ్ము ని
ర్మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40976762748152059592019-12-17T11:44:54.381+05:302019-12-17T11:44:54.381+05:30హద్దుమీరితినిన హానికాహ్వానమె
పప్పు యుప్పులందు పరుగ...హద్దుమీరితినిన హానికాహ్వానమె
పప్పు యుప్పులందు పరుగులొద్దు
మితముదాటిదినినమిత్తియె;యింకెట్లు
మితముగానితిండిమేలుసేయు??

రావెలపురుషోత్తమరావు
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44326853929337832402019-12-17T11:25:19.396+05:302019-12-17T11:25:19.396+05:30కంపెనీ అధినేత పలుకులు :
ఆటవెలది
చిగురు మేయు వారు ...కంపెనీ అధినేత పలుకులు :

ఆటవెలది
చిగురు మేయు వారు చెలఁగి వేళ్ళను మేయ
సంస్థ మనుగడ కది చావుదెబ్బ
చేసినట్టి పనికి జీతమె చాలు, న
మితము గాని తిండి మేలు సేయు
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61307463089595263212019-12-17T11:07:06.479+05:302019-12-17T11:07:06.479+05:30జీవియన్ననుండు జిహ్వచాపల్యము
తినగవలయు బ్రతుక తిరముగ...జీవియన్ననుండు జిహ్వచాపల్యము
తినగవలయు బ్రతుక తిరముగాను
తిండిపోతువోలె మితిమీరితినకన
మితము గాని తిండి మేలు సేయుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25964866263788664612019-12-17T10:54:28.194+05:302019-12-17T10:54:28.194+05:30ఆటపాటలుండి ఆరోగ్యమైన ద
మితము గాని తిండి మేలు సేయు
...ఆటపాటలుండి ఆరోగ్యమైన ద
మితము గాని తిండి మేలు సేయు
తాగినంత నీరు తగినంత సుఖగోష్టి
తప్పక తనరించు తంగిరాల౹౹
తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86789353378634580852019-12-17T10:37:01.599+05:302019-12-17T10:37:01.599+05:30ఈ నాటి శంకరా భరణము వారి సమస్య
మితమే లేక భుజించి...ఈ నాటి శంకరా భరణము వారి సమస్య
మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్"

ఇచ్చిన సమస్య మత్తేభము నా పూరణము సీసములో

కుంభకర్ణుడు తానంతట తానుగా నిదుర లేవలేదు. రావణాసురుడు తన రక్షణ కోరి ఇతనిని నిద్ర హటాత్తుగా నిద్రలేపాడు. నిద్రా భంగము అయిన కుంభకర్ణుదు ఆ దినము నే చనిపోవును అని బ్రహ్మ శాపము కలదు. కాబట్టి ఈతనికి ఈ రోజు ఆయువు చెల్లును సమరములో విజృంభణము చేసి వేల సంఖ్యలో వానరులను చంపి అపరిమితము గా భుజించినను మనకు జయము కలుగును అది తధ్యము వానరులను పారి పొవలదని ఇది కదులు యంత్ర రాజమని కపిసేనకు ధైర్యము చెప్పుమని విభీషణుడు అంగదునితో చెప్పు సందర్భము

జననము తోడనే శౌర్యము కల్గిన ధీరుడితండు, వేది నిడ వరము
నిదురించు చుండుగా నీతడు సంవత్సరములోన సగము దినములు, మేలు
కొనినట్టి దినమున కుడుచును దశ శతి గరగల పలలము తిరుగు లేక,
నిదురించును మరల నీతడు, నిదురకు భంగము కలిగిన పాటు పొందు,
కదన రంగములోన కాలిడి ,నడరి,వానర వీరులన్బట్టి విరివిగ నడ
చి (మితమే లేక భుజించినన్ జనులకున్ మేలౌఁ గదా చూడఁగన్) ,లడాయి

చేయ గా కల్గు విజయము, చింకలీక
మోహరమ్ములకున్ ధైర్యము కలిగించ
వలయు ననుచు నంగదునితో పలికె నా వి
భీష ణుండు కపివరుల బెదురు చూసి

చింకలీకము = కోతి ,వేది = బ్రహ్మ , గరగ= కుండ,పాటు = మరణము
మోహరము = సైన్యము

pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84693918509671274542019-12-17T10:17:35.945+05:302019-12-17T10:17:35.945+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
మితము గాని తిండి మేలు సేయు

సందర్భము: రావణుడు గాఢ నిద్రలో వున్న కుంభకర్ణుణ్ణి మేల్కొలిపాడు.
స తత్తదా సూర్య ఇవాభ్రజాలం
ప్రవిశ్య రక్షోధిపతే ర్నివేశనమ్
దదర్శ దూరే౽గ్రజ మాసనస్థం
స్వయంభువం శక్ర ఇ వాసనస్థమ్
కుంభకర్ణుడు సూర్యుడు మేఘ మండలంలో లాగా రావణుని సౌధంలో ప్రవేశించినాడు. ఇంద్రుని ఆసనంమీద కూర్చున్న బ్రహ్మను చూసినట్టు అన్నను చూసినాడు..
అన్నాడు వాల్మీకి. చాలా గొప్ప శ్లోకం.
మబ్బుల్లోకి వెళ్ళగానే సూర్యుని కాంతి క్షీణిస్తుంది. రావణుని సౌధంలో కాలు మోపగానే కుంభకర్ణుని తేజస్సూ క్షీణిస్తుంది.. అనే కదా ఉద్దేశ్యం.
తమోగుణునికి అమలిన సంకల్ప ముదయించదు.. ఉదయించినా ముదము నీయదు.. కుంభకర్ణుడు రావణునికి చక్కని హితవు చెప్పినాడు. చెప్పినా అతణ్ణి ఒప్పించలేకపోయాడు. ముదము పొందలేకపోయాడు. పోనీ విభీషణు ననుసరించలేదు. దివ్యమైన రామ కృపా పొందలేదు.
రణమందు కూలడే రావణుండు!.. అనగానే రావణు ననుసరించిన కుంభకర్ణుడు కూడా కూలుతా డని అర్థం.
(ఇంకా 31.10.19 నాడు నేను వ్రాసిన శంకరాభరణం పూరణం కూడ చూడండి.)

రహి = ఆనందం, సొంపు, కాంతి, ఆశ, ఆసక్తి, తెలివి, బాగు, విధము

ఆ తమోగుణ మది యల రజస్సును వీడి
సత్వగుణముఁ జేరజాల దెపుడు..
తగఁ గుంభకర్ణుండుఁ దా రావణుని వీడి
యా విభీషణు వెంట నరుగ డెపుడు..
రహి "రజసస్తు ఫలం దుఃఖ" మనలేదె!
రణమందుఁ గూలడే రావణుండు!
అల తమోగుణునికి నమలిన సంకల్ప
ముదయించ దుదయించి ముదము నీయ
దమితమయిన తిండి, యనవసరపు నిద్ర,
యావులింత లనున వతి సహజము
లగుఁ దమోగుణాన నాపదయే!..ఎట్లు
మితము గాని తిండి మేలు సేయు?

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
17.12.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62290626814573262462019-12-17T09:26:24.744+05:302019-12-17T09:26:24.744+05:30సతము ముక్తిమార్గ సాధనజేయుచు
హితముగోరి నడువ నెల్లవ...సతము ముక్తిమార్గ సాధనజేయుచు
హితముగోరి నడువ నెల్లవార్కి
గతముగాగ నీడు కాయమున కపరి
మితముగాని తిండి మేలుజేయు !seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9343316130234997992019-12-17T09:21:51.681+05:302019-12-17T09:21:51.681+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90771465758582737822019-12-17T09:11:03.412+05:302019-12-17T09:11:03.412+05:30
నిన్నటి రెండవ పూరణ.
తలపై వెంట్రుక లింపుఁ గూర్చు...
నిన్నటి రెండవ పూరణ.

తలపై వెంట్రుక లింపుఁ గూర్చు జడలై ధమ్మిల్లమై యొప్పి యిం
తులకుం గన్యలకైన, నేడిలను తూగాడు కుంజమ్ములై
తలలన్ మూసిన గంపలై యకట! సౌందర్యమ్ము లోపించ నా
తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమాకంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80529372670545295802019-12-17T09:08:34.141+05:302019-12-17T09:08:34.141+05:30
నిన్నటి పూరణ
ఇలపై రాక్షసవృత్తిలోఁ బశువులై యిక్కట...
నిన్నటి పూరణ

ఇలపై రాక్షసవృత్తిలోఁ బశువులై యిక్కట్లు కల్పించుమూ
ర్ఖులకుం గన్నులు నుండవంచనిన సంకోచమ్మెటుల్ గల్గదో!
ఖలులై లోకుల బాధపెట్టుచు శిలాఖండంబులౌ ధౌర్త్యదూ
తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా!కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71210374316971078192019-12-17T09:05:44.985+05:302019-12-17T09:05:44.985+05:30ధన్యవాదములు. అసనారె ధన్యవాదములు. అసనారె A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6239691799330493142019-12-17T08:54:14.718+05:302019-12-17T08:54:14.718+05:30🙏🏽🙏🏽Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73518261047540402592019-12-17T08:33:33.654+05:302019-12-17T08:33:33.654+05:30సమంజసమైన పూరణ !
అభినందనలు !
సమంజసమైన పూరణ !
అభినందనలు !
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.com