tag:blogger.com,1999:blog-6769183920316093900.post6672673447022172811..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1551 (పాదమ్ములు లేని తరులు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-9526305513285173372019-10-21T11:30:17.507+05:302019-10-21T11:30:17.507+05:30చాదస్తముతో పరుగిడ
గోదావరి యొడ్డు నున్న కొండొక గజమ...చాదస్తముతో పరుగిడ
గోదావరి యొడ్డు నున్న కొండొక గజమే
పాదమ్ముల పీకి తరులు
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

పాదము = 1. వేరు, 2. కాలుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70114427735295611542018-05-01T09:53:17.555+05:302018-05-01T09:53:17.555+05:30
ఎన్ డీ టీ వి వార్త చదివేక
ఆదరముగ చెట్లనటన్
వేదార...
ఎన్ డీ టీ వి వార్త చదివేక

ఆదరముగ చెట్లనటన్
వేదారణ్యంబుగాను వేడ్కగ నిలుపన్
బాధాతప్తులవంగన్
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్!

తెలంగాణా లో ట్రీ ట్రాన్స్ ప్లాంట్ !

https://www.ndtv.com/telangana-news/a-telangana-hospital-that-gives-dying-trees-a-second-life-1845101

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85942638654510230102018-04-30T22:13:17.448+05:302018-04-30T22:13:17.448+05:30యాదవ ప్రసాదు లాలుని
మోదమ్మగు పాలనమున పోచలు మరుగై ...యాదవ ప్రసాదు లాలుని
మోదమ్మగు పాలనమున పోచలు మరుగై
గేదెలు స్త్యేనమ్మివగా
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61220566570737794022014-11-22T21:04:30.157+05:302014-11-22T21:04:30.157+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాదపముల.. పాదుపముల అని టైప్ అయింది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3415222169328671202014-11-22T20:30:05.547+05:302014-11-22T20:30:05.547+05:30శ్రీగురుభ్యోనమ:
పాదుపముల రక్షించుచు
నాదుకొనన్నెవ...శ్రీగురుభ్యోనమ:

పాదుపముల రక్షించుచు
నాదుకొనన్నెవరు లేక యడవుల లోనన్
ఛేదింపగ వృక్షంబుల
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్ శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25758254000514202552014-11-21T04:36:22.918+05:302014-11-21T04:36:22.918+05:30శాస్త్రీజీ ! ధన్యవాదములు !
శంకరార్యా ! ధన్యవాదములు...శాస్త్రీజీ ! ధన్యవాదములు !
శంకరార్యా ! ధన్యవాదములు !
వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88719435907698721162014-11-20T22:18:54.801+05:302014-11-20T22:18:54.801+05:30ఆదాయమొసఁగు భూములు!
రాదారులు పట్ట నటుల లావాదేవీ
లా...ఆదాయమొసఁగు భూములు!
రాదారులు పట్ట నటుల లావాదేవీ
లా! దిశను రాచవీడని
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్!
( తరి = మాగాణి, తరులు = మాగాణులు )
లేక ( తరువు = తొందర, తరులు = తొందరలు)గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58697964067355452542014-11-20T22:15:41.701+05:302014-11-20T22:15:41.701+05:30పాదమ్ములు లేక జలము,
పాదమ్ములు లేని పాము పరుగిడు, న...పాదమ్ములు లేక జలము,
పాదమ్ములు లేని పాము పరుగిడు, నిక నే
పాదములు లేక గా,లెటు (గాలి+ఎటు)
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్?Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79701381076661444572014-11-20T21:49:06.183+05:302014-11-20T21:49:06.183+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
సమస్య పాదాన్ని స్థానభ్...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
సమస్య పాదాన్ని స్థానభ్రంశం చేసి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ మూడవ పూరణ ముచ్చటగా ఉండి అలరించింది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55089941524680642312014-11-20T21:40:21.584+05:302014-11-20T21:40:21.584+05:30నా మూఁడవ పూరణము:
(సత్యభామా సమేతుఁడై శ్రీకృష్ణుఁడు...నా మూఁడవ పూరణము:

(సత్యభామా సమేతుఁడై శ్రీకృష్ణుఁడు నందవవనమందలి పారిజాతవృక్షమునుం గొని, గరుడునిపైనిడుకొని పైకెగురఁగా, గరుడుని ఱెక్కల గాడ్పుల తాఁకిడికి పెల్లగిలిన యితర దేవతరువులు కూడ నా గాలితోపాటు పైఁకిలేచి వెంటఁదవిలిన సందర్భము నిట ననుసంధానించుకొనునది)

మోదము సతికిడ దివిఁ జని,
పాదపముం గొనియు గరుడ ♦ వాహనము పయిన్
బోఁదలఁచి యెగుర, గాలినిఁ
బాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్!

మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90055902082032120662014-11-20T21:34:28.638+05:302014-11-20T21:34:28.638+05:30యతి చలవన ప్రవరుం డ
ప్రతి హతముగ చనుచునుండ పాదమ్ముల...యతి చలవన ప్రవరుం డ
ప్రతి హతముగ చనుచునుండ పాదమ్ములు లే
ని తరులు పరుగిడఁ జొచ్చెన్
క్షితిమండలమంత యతనికింపుగ తోచెన్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13481467480787028832014-11-20T21:17:50.043+05:302014-11-20T21:17:50.043+05:30మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. ...మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూడవ పూరణలో ‘హుదూద్’ అన్నచోట గణదోషం. ‘హూదుద్’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70129040710606931612014-11-20T21:02:34.116+05:302014-11-20T21:02:34.116+05:30వాదమ్మున నిలువకున్న
మోదమ్మది కాదువిద్య-మూలము నీటన్...వాదమ్మున నిలువకున్న
మోదమ్మది కాదువిద్య-మూలము నీటన్
వే దేలియాడు చుండెడి
పాదమ్ములు లేనితరులు పరుగిడ జొచ్చెన్

పాదులు పూవులు చెట్లున్,
తాదమ్మున నిలచు,పెద్దతరువులె కూలున్
వే దూకెడి వాగులచే
పాదమ్ములు లేని తరులు పరుగిడజొచ్చెన్

వే దలలూచుచు గాలికి
నాదమ్ముల నిడెడి చెట్లు నాశనమయ్యెన్
హుదూద్ తుఫాను దెబ్బకు
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్

పాదాలను చేర,బదరి
నా దారుణ యాత్రలోన నదులే పొంగన్
కేదార తీరమందున
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్

వే దేలియాడు తూడది
మీదను తేలుచు పరుగిడు మెల్లగ,వరదన్
చీదర చేయుచు నీటిని
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్Anonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47734438664468544622014-11-20T20:53:50.640+05:302014-11-20T20:53:50.640+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభిన...గుండు మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79433277049113587182014-11-20T20:48:38.047+05:302014-11-20T20:48:38.047+05:30కాదారి వేళ తరులవి
రాదారిన సాగుచుండె రాక్ష స లీలన్...కాదారి వేళ తరులవి
రాదారిన సాగుచుండె రాక్ష స లీలన్ ,
శ్రీ దర్శన చందనముల
పాదమ్ము లు లేని తరులు పరిగిడ జొచ్చెన్
కొరుప్రోలురాధా కృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36159632182605159052014-11-20T20:45:53.567+05:302014-11-20T20:45:53.567+05:30నా రెండవ పూరణము:
మోదిత మతులై నఱకిన
పాదపములఁ బల్లమ...నా రెండవ పూరణము:

మోదిత మతులై నఱకిన
పాదపములఁ బల్లమునకుఁ ♦ బడఁద్రోయంగన్
రోదించుచు దొరలుచు నా
పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75295422706039636522014-11-20T20:14:55.326+05:302014-11-20T20:14:55.326+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64578163464192660232014-11-20T19:59:55.008+05:302014-11-20T19:59:55.008+05:30కవిమిత్రులకు నమస్కారములు!
మోదముతోడుత నరులటఁ
బాదపమ...కవిమిత్రులకు నమస్కారములు!

మోదముతోడుత నరులటఁ
బాదపముల మొదలు నఱకి వాహనమం దా
ఛేదిత తరులనిడి నడుపఁ
బాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్!

(పాదములు=వ్రేళ్ళు)
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28574213033097259422014-11-20T19:07:22.624+05:302014-11-20T19:07:22.624+05:30ధన్య వాదములు గురువు గారు, సవరణతో
కేదారుని క్షేత్ర...ధన్య వాదములు గురువు గారు, సవరణతో

కేదారుని క్షేత్రమున ప
యోదములే గురిసి వరద లురకలు బెట్టన్
ఆ దరిదాపున యుండెడు
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77641058346159593182014-11-20T18:03:47.747+05:302014-11-20T18:03:47.747+05:30బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో గణదోషం. ‘ప|యోదములే గురిసి...’ అనండి. ‘దాపున నుండెడు’ అని ఉండాలి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61017264102537178692014-11-20T17:59:55.071+05:302014-11-20T17:59:55.071+05:30కేదారుని క్షేత్రమున ప
యోదము లెల్ల గురిసి వరద లురకల...కేదారుని క్షేత్రమున ప
యోదము లెల్ల గురిసి వరద లురకలు బెట్టన్
ఆ దరిదాపున యుండెడి (కేదారునితో బాటుగ)
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22277585008209225902014-11-20T16:22:49.290+05:302014-11-20T16:22:49.290+05:30కుసుమ సుదర్శన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...కుసుమ సుదర్శన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79991382082699271962014-11-20T15:39:35.336+05:302014-11-20T15:39:35.336+05:30గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.
గోదా...గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.
గోదావరి ఉప్పొంగగ
రాదారిన నీరు జొచ్చి రయమున బారన్
ఆ దుడుకు నీటి ధాటికి
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్.Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89013212084789478512014-11-20T14:47:45.474+05:302014-11-20T14:47:45.474+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.

కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46416680859058532522014-11-20T13:58:29.656+05:302014-11-20T13:58:29.656+05:30
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
ఆధూమశకట మేగన...
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ

ఆధూమశకట మేగన్
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్
భూధరములు తిరుగాడెన్
బోధపరచునీవిషయము భూభ్రమణ౦బున్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.com