tag:blogger.com,1999:blog-6769183920316093900.post6674199620614173994..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 712 (తప్పు లెన్నువాఁడె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-14673433561696020372012-05-23T11:09:09.116+05:302012-05-23T11:09:09.116+05:30మిస్సన్న గారూ,
అన్ని ‘తప్పు’లతో ‘ఒప్పైన’ పూరణ రచి...మిస్సన్న గారూ,
అన్ని ‘తప్పు’లతో ‘ఒప్పైన’ పూరణ రచించారు. చాలా బాగుంది. అభినందనలు.

కమనీయం గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51571440734807843112012-05-23T07:00:40.272+05:302012-05-23T07:00:40.272+05:30నేమాని పండితార్యా కడుంగడు ధన్యవాదములు.నేమాని పండితార్యా కడుంగడు ధన్యవాదములు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41658374674930214982012-05-23T05:40:46.231+05:302012-05-23T05:40:46.231+05:30తప్పు లెఱుగ కున్న నొప్పుల నరయునా
తప్పుఁ దెలియు వాఁ...తప్పు లెఱుగ కున్న నొప్పుల నరయునా
తప్పుఁ దెలియు వాఁడె యొప్పు గనును
ముప్పు రాక మున్ను ముప్పది నూరొక్క
తప్పు లెన్ను వాఁడె గొప్ప వాఁడు !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91919578679747298062012-05-22T23:04:57.609+05:302012-05-22T23:04:57.609+05:301.నిప్పు వంటి నిజము చెప్పంగ వలయును
మేలు గోరి ...1.నిప్పు వంటి నిజము చెప్పంగ వలయును
మేలు గోరి నట్టి మిత్రుడెపుడు
తప్పుదారి బోవు తన స్నేహితుని లోని
తప్పులెన్నువాడె గొప్పవాడు.

2.దోషములను గాయ తొంబది తొమ్మిది
అత్తకిచ్చె మాట అచ్యుతుండు
వంద మీర తప్పు ,వధియించె శిశుపాలు
తప్పులెన్నువాడె గొప్ప వాడు.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49377115659817919672012-05-22T22:13:40.585+05:302012-05-22T22:13:40.585+05:30అయ్యా శ్రీ మిస్సన్న గారూ!
మీ పద్యములో 5 తప్పులున్...అయ్యా శ్రీ మిస్సన్న గారూ!

మీ పద్యములో 5 తప్పులున్నా ఎంతో బాగున్నది. అభినందనలు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83798117066367471052012-05-22T22:00:22.387+05:302012-05-22T22:00:22.387+05:30తప్పు చేయు చుంట తప్పదు మనిషికి
తప్పు దిద్దు కొనుట...తప్పు చేయు చుంట తప్పదు మనిషికి
తప్పు దిద్దు కొనుట ధర్మ మగును
తప్పు కూడ దంచు నొప్పి కల్గని రీతి
తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11273438788864039222012-05-22T20:27:56.567+05:302012-05-22T20:27:56.567+05:30రాజకీయమందు రాణించు వారికి
స్వాపరాధములను ప్రక్కన ని...రాజకీయమందు రాణించు వారికి
స్వాపరాధములను ప్రక్కన నిడి
పట్టు వదలకుండ ప్రతిపక్షసభ్యుల
తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25442807531677007492012-05-22T20:21:01.710+05:302012-05-22T20:21:01.710+05:30‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
తప్పులెన్ని మోక్షమిచ్...‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
తప్పులెన్ని మోక్షమిచ్చిన గోపాలునిపై మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాకపోతే నడక కాస్త తడబడతున్నది. (చంద్రభాసుర ప్రభావమా?) :-)

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తప్పులు దిద్దే ఉపాధ్యాయునిపై మీ పూరణ బాగుంది. అభినందనలు.

పండిత నేమాని వారూ,
మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

సత్యనారాయన మూర్తి గారూ,
సదసద్వివేకవంతునిపై మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

సహదేవుడు గారూ,
నన్ను రంధ్రాన్వేషణా తత్పరుణ్ణి చేసారు. ఏంచేయను అలవాటయింది వృత్తిధర్మంగా. మంచి పూరణ. అభినందనలు, ధన్యవాదాలు

సుబ్బారావు గారూ,
పై సహదేవుడు గారికి చెప్పిన మాటలు మీకూ వర్తిసాయి. బాగుంది మీ పూరణ. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
సన్మార్గగామిగా మార్చే సద్గురువును గురించిన మీ పూరణ చాలా బాగింది. నిర్దోషంగా వ్రాసినందుకు సంతోషంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81866350564525089192012-05-22T19:41:00.118+05:302012-05-22T19:41:00.118+05:30విద్య లెన్నొ నేర్పి విద్వాంసునిగ జేసి
నడత నేర్పు ...విద్య లెన్నొ నేర్పి విద్వాంసునిగ జేసి
నడత నేర్పు నట్టి నలువ యనగ
అహము వీడు మనల రహదారి నడిపించు
తప్పు లెన్ను వాడె గొప్ప వాడు !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35183341495799248122012-05-22T10:00:32.676+05:302012-05-22T10:00:32.676+05:30పద్య రచన యందు పాటవంబును గల్గి
సరిగ జూచు నట్టి శంక...పద్య రచన యందు పాటవంబును గల్గి
సరిగ జూచు నట్టి శంక రుండు
మమ్ము నుత్స హించి మంచి కవిని జేసె
తప్పు లెన్ను వాడె గొప్ప వాడు .subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11952811374037332642012-05-22T08:52:49.237+05:302012-05-22T08:52:49.237+05:30శంకరాభరణపుశంకరార్యులవారు
పద్యకవులపాటవంబు బెరుగ
సద్...శంకరాభరణపుశంకరార్యులవారు
పద్యకవులపాటవంబు బెరుగ
సద్విమర్షజేయనద్వితీయముగను
తప్పులెన్నువాడెగొప్పవాడుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2517723650954126202012-05-22T07:55:08.319+05:302012-05-22T07:55:08.319+05:30శ్రీ నేమాని మహాశయా! ధన్యోస్మి.శ్రీ నేమాని మహాశయా! ధన్యోస్మి.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37443428230047076192012-05-22T07:47:30.767+05:302012-05-22T07:47:30.767+05:30శ్రీ నేమాని వారికి ధన్యవాదములు. సవరణతో...
విద్య ...శ్రీ నేమాని వారికి ధన్యవాదములు. సవరణతో...

విద్య విలువ దెలిపి విద్యార్థికే నేర్పి
వాని జగతి గొప్ప వాని జేయ
తప్పు దిద్దుకొనెడు ధైర్యంబు నిచ్చుచు
తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42263792283552060532012-05-22T07:47:19.920+05:302012-05-22T07:47:19.920+05:30విమలమతిని సఖుని వెతలలో దరిజేరి
పాలుపంచుకొనుచు పలుక...విమలమతిని సఖుని వెతలలో దరిజేరి
పాలుపంచుకొనుచు పలుకరించి
సతము హితముగోరి సదసత్తుఁ దెల్పుచు
తప్పులెన్నువాడె గొప్పవాడు.హ.వేం.స.నా.మూర్తిhttp://www.vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66126559525736631512012-05-22T07:46:03.195+05:302012-05-22T07:46:03.195+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56161869942625451642012-05-22T07:35:30.852+05:302012-05-22T07:35:30.852+05:30అయ్యా శ్రీ గోలి వారూ!
మీ పద్యము బాగున్నది. అభినంద...అయ్యా శ్రీ గోలి వారూ!
మీ పద్యము బాగున్నది. అభినందనలు. 1వ పాదము చివర గణములు చూడండి - సరిజేయండి. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44174256315863952552012-05-22T07:33:03.009+05:302012-05-22T07:33:03.009+05:30పండితోత్తముండు బాగుగా జెప్పినా
మూర్ఖుడైన వదరుబోతు ...పండితోత్తముండు బాగుగా జెప్పినా
మూర్ఖుడైన వదరుబోతు సభల
పల్కు తప్పులంచు పామరుల్ మెచ్చగా
తప్పు లెన్నువాడె గొప్ప వాడుPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57938840146391362392012-05-22T07:31:21.467+05:302012-05-22T07:31:21.467+05:30విద్య విలువ దెలిపి విద్యార్థికే గరపి
వాని జగతి గొ...విద్య విలువ దెలిపి విద్యార్థికే గరపి
వాని జగతి గొప్ప వాని జేయ
తప్పు దిద్దుకొనెడు ధైర్యంబు నిచ్చుచు
తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11094784826536759232012-05-22T06:57:45.906+05:302012-05-22T06:57:45.906+05:30శ్రీ చంద్రశెఖర్ గారి పూరణ చాల బాగున్నది. స్వస్తి....శ్రీ చంద్రశెఖర్ గారి పూరణ చాల బాగున్నది. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71751392381862725452012-05-22T06:52:21.343+05:302012-05-22T06:52:21.343+05:30మూడవ పాదంలో మోక్షంబివ్వ అంటే బాగుంటుందేమో!
గొప్పగ ...మూడవ పాదంలో మోక్షంబివ్వ అంటే బాగుంటుందేమో!
గొప్పగ శిశుపాలు డప్పట గోపాలుఁ
గేలి జేయుచు పలుకెరుగక పలు
కంగ నూరుమార్లు కాచి మోక్షంబివ్వ
తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37431387367918835502012-05-22T06:50:20.929+05:302012-05-22T06:50:20.929+05:30గొప్పగ శిశుపాలు డప్పట గోపాలుఁ
గేలి జేయుచు పలుకెరుగ...గొప్పగ శిశుపాలు డప్పట గోపాలుఁ
గేలి జేయుచు పలుకెరుగక పలు
కంగ నూరుమార్లు కాచి మోక్షం బిచ్చు
తప్పు లెన్నువాఁడె గొప్పవాఁడు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.com