tag:blogger.com,1999:blog-6769183920316093900.post6677219342235011536..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 58కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-17515050980338911022011-07-24T21:34:17.737+05:302011-07-24T21:34:17.737+05:30మాస్టరు గారూ ! ధన్యవాదములు.మాస్టరు గారూ ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80070218452273218272011-07-24T17:37:46.978+05:302011-07-24T17:37:46.978+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మనోహరంగా ఉంది మీ పూరణ. అ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18274839101751857702011-07-24T16:34:17.372+05:302011-07-24T16:34:17.372+05:30అల్లుని తో మామ...
ఆరు మంది పిల్ల లాడు వా రాయెను
ఏ...అల్లుని తో మామ...

ఆరు మంది పిల్ల లాడు వా రాయెను
ఏడు యాడు దైన నేలు కొనను!
యనుచు పంపి నావు, అబ్బాయి పుట్టెను
యాలి నంపుచుంటి నేలుకొనుము!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2159511189548107322010-08-17T07:15:24.265+05:302010-08-17T07:15:24.265+05:30ఊకదంపుడు గారూ,
దానిని నేను సాహితీ చమత్కారంగానే తీస...ఊకదంపుడు గారూ,
దానిని నేను సాహితీ చమత్కారంగానే తీసుకున్నాను. సరదాగా నవ్వుకున్నాను. అంతే. ఆ మాత్రం "సెన్స్ ఆఫ్ హ్యూమర్" లేకుంటే ఎలా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25453281281070309572010-08-16T23:19:30.516+05:302010-08-16T23:19:30.516+05:30అంతేలెండి, యద్భావం తద్భవతి అని, మీరు రాముడిని చూశా...అంతేలెండి, యద్భావం తద్భవతి అని, మీరు రాముడిని చూశారు, నేను రమ్ము చూశాను.
ఊఱకనే సరదగా అడిగాను మాష్టారు, ( సమస్యా పూరణల పానకం లో నా పుడక )
మిమ్మల్ని నొప్పిస్తే పెద్దమనసు తో మన్నించండి.
భవదీయుడు
ఊకదంపుడుఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88264935331795715402010-08-08T15:18:34.594+05:302010-08-08T15:18:34.594+05:30లేదండీ. అయినా అది rum కదా! నేను రాసింది ram.లేదండీ. అయినా అది rum కదా! నేను రాసింది ram.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24370492194007313152010-08-07T21:02:19.736+05:302010-08-07T21:02:19.736+05:30శంకరయ్య మాష్టారు గారూ,
(రం) కొట్టాను.
ఇందులో శ్...శంకరయ్య మాష్టారు గారూ,
(రం) కొట్టాను.

ఇందులో శ్లేష గానీ దాచారా? :)ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14840665790010181572010-08-07T11:47:48.545+05:302010-08-07T11:47:48.545+05:30నచికేత్ గారూ,
అది టైపింగ్ పొరపాటు. నేను ధర్మజుండు ...నచికేత్ గారూ,
అది టైపింగ్ పొరపాటు. నేను ధర్మజుండు కొట్టబోయి rma (ర్మ) కు బదులు ram (రం) కొట్టాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21678613047542270302010-08-07T09:01:48.206+05:302010-08-07T09:01:48.206+05:30శంకరయ్య గారూ,
మీ సవరణ నాకు అర్ధం కాలేదు. ధరంజుండు ...శంకరయ్య గారూ,
మీ సవరణ నాకు అర్ధం కాలేదు. ధరంజుండు అంటే చందస్సు సరిపోదు. ధర్మజుండు అంటేనే సరిపోతుంది. 'త' కు, 'ధ' కు యతి సరిపోతుంది కాబట్టి తమ్ముడు అని ప్రయోగించినా తప్పులేదని నాకనిపిస్తుంది.Giri Dornalahttps://www.blogger.com/profile/13168445795283346390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91683660071021449062010-08-07T06:43:28.961+05:302010-08-07T06:43:28.961+05:30నా పూరణ -
పెండ్లియైన పిదప పెద్దకాలం బేగె
కానుపునకు...నా పూరణ -
పెండ్లియైన పిదప పెద్దకాలం బేగె
కానుపునకు వచ్చె కన్నబిడ్డ
కోర్కె దీరఁ గన్న కొడుకుతో పాటు నీ
యాలి నంపుచుంటి నేలుకొనుము.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77660108024434920362010-08-07T06:35:31.768+05:302010-08-07T06:35:31.768+05:30నేదునూరి రాజేశ్వరి గారూ,
మీ పూరణలో విషయం బాగుంది. ...నేదునూరి రాజేశ్వరి గారూ,
మీ పూరణలో విషయం బాగుంది. కాని మొదటి రెండు పాదాల్లో యతి తప్పింది. మూడవ పాదం చివర గణదోషం ఉంది. నా సవరణలతో మీ పద్యం ....
లక్షలిచ్చి కొంటి లండను వరుఁడని
కాలముండ దొక్క గతిని చూడు
జాబు పోయినంత జాతక మెటు మారు?
నాలి నంపుచుంటి నేలుకొనుము.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42227132687522790552010-08-07T06:20:33.782+05:302010-08-07T06:20:33.782+05:30నచికేత్ గారూ,
మీ పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలు. ...నచికేత్ గారూ,
మీ పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలు. అయితే మీరే సవరించుకున్న మీ పద్యంలో ఇంకా కొన్ని లోపాలున్నాయి. నా సవరణలతో మీ పద్యం .....
ధరంజుండు సెప్పుఁ దమ్ముఁ డర్జును తోడ
నాలి నంపుచుంటి నేలుకొనుము
ఆర్జునుండు సెప్పె నగ్రజా మరచితే
భీమసేను వంతు ఝామునుండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55225877230380898182010-08-07T06:11:25.736+05:302010-08-07T06:11:25.736+05:30ఫణిప్రసన్న కుమార్ గారూ,
చక్కని పూరణ నందించారు. అభి...ఫణిప్రసన్న కుమార్ గారూ,
చక్కని పూరణ నందించారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70249308307917113042010-08-07T06:08:40.552+05:302010-08-07T06:08:40.552+05:30చింతా రామకృష్ణారావు గారూ,
అద్భుతమైన మీ పూరణతో నా బ...చింతా రామకృష్ణారావు గారూ,
అద్భుతమైన మీ పూరణతో నా బ్లాగు ధన్యతను పొందింది. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5384173291435736322010-08-07T01:14:55.376+05:302010-08-07T01:14:55.376+05:30శకుంతలా దుష్యంతుల ఘట్టాన్ని మనోహరం గా గుర్తు చేసి ...శకుంతలా దుష్యంతుల ఘట్టాన్ని మనోహరం గా గుర్తు చేసి కణ్వునితొ రసరమ్య మైన పద్యాన్ని అందించిన చింతా వారు కడు ప్రశంస నీయులురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88391138964958527602010-08-07T01:04:34.517+05:302010-08-07T01:04:34.517+05:30లక్ష లిచ్చి కొంటి నల్లుడ మెరికయని
కాల మెన్న డుండ ...లక్ష లిచ్చి కొంటి నల్లుడ మెరికయని
కాల మెన్న డుండ దొక్క రీతి
జాబు పోయి నంత జాతకము మారునా ?
ఆలి నంపు చుంటి నేలు కొనుమురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-569074727125951852010-08-06T20:06:20.696+05:302010-08-06T20:06:20.696+05:30ధర్మజుండు జెప్పె తమ్ముడర్జునికిటుల
"ఆలి నంపు...ధర్మజుండు జెప్పె తమ్ముడర్జునికిటుల
"ఆలి నంపుచుంటి నేలుకొనుము"
అర్జునుండె బలికె "అగ్రజా, మరితివా?
భీమసేన వంతు ఝామునుండి"Giri Dornalahttps://www.blogger.com/profile/13168445795283346390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76691435902907056402010-08-06T17:20:37.354+05:302010-08-06T17:20:37.354+05:30అజ్ఞాత గారూ,
మీ ప్రశ్న చూసి నేను ఒక్క క్షణం సందిగ్...అజ్ఞాత గారూ,
మీ ప్రశ్న చూసి నేను ఒక్క క్షణం సందిగ్ధంలో పడ్డాను. అందులో యతిదోషం ఏమాత్రం లేదు. ప్రాసయతి ( ఆలి - నేలు ) ప్రయోగించాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48151314807914836972010-08-06T15:45:46.844+05:302010-08-06T15:45:46.844+05:30సామరస్యమున్న సంసారమది నిల్చు
సతిని వీడు టదియు సబబు...సామరస్యమున్న సంసారమది నిల్చు
సతిని వీడు టదియు సబబు కాదు
అలుక చాలు నింక అల్లుడా యిదె నీదు
ఆలినంపుచుంటి నేలుకొనుముఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75896568179750275412010-08-06T12:28:51.765+05:302010-08-06T12:28:51.765+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Giri Dornalahttps://www.blogger.com/profile/13168445795283346390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79801176910455281492010-08-06T11:04:50.977+05:302010-08-06T11:04:50.977+05:30శంకరయ్య గారూ,
మీ సమస్యలో యతి సరిపోయిందా?శంకరయ్య గారూ,
మీ సమస్యలో యతి సరిపోయిందా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58076922424016188992010-08-06T09:03:55.257+05:302010-08-06T09:03:55.257+05:30శిష్య గణము చేత దుష్యంత! నేను నీ
ఆలి నంపుచుంటి నేలు...శిష్య గణము చేత దుష్యంత! నేను నీ
ఆలి నంపుచుంటి నేలుకొనుము.
ఆర్య భూమి నెలమి నలరార్చు పుత్రుండు
కలుగునంచు నంపె కణ్వుడెలమి.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.com