tag:blogger.com,1999:blog-6769183920316093900.post6687000947494612569..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2688 (వీరుఁ డెవఁడన్న...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger145125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-75609568239340201082019-02-09T04:57:08.737+05:302019-02-09T04:57:08.737+05:30ఆతనికే లభించె నరుడాదటతో తన చెల్లి యొజ్జగా...
ఆతని...ఆతనికే లభించె నరుడాదటతో తన చెల్లి యొజ్జగా...
ఆతనికే లభించె నరుడాదటతో తన చోదకుండుగా...
ఆతనికే లభించె నరుడాదటతో తన చెల్లి మామగా...
ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు డుత్తరు నేఁ దలంచెదన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50627139717613259932018-05-27T05:53:01.756+05:302018-05-27T05:53:01.756+05:30గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76054890602272224912018-05-26T23:32:07.110+05:302018-05-26T23:32:07.110+05:30శ్రీహర్ష uvaacha:
గురువర్యా.. పాణీ🙏శ్రీహర్ష uvaacha:

గురువర్యా.. పాణీ🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13523070838272533112018-05-26T22:48:37.738+05:302018-05-26T22:48:37.738+05:30..............🌻శంకరాభరణం🌻...............
.. .. ..................🌻శంకరాభరణం🌻...............
.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు

సందర్భము: సులభము

తెలివి " బారెడు రాగముఁ దీసి పిచ్చ
కుంట్ల పాటఁ బాడినయట్లు" గొప్పఁ జెప్పు...
ధరణి "మాటలు కోటలు దాటు, కాళ్ళు
కడప దాట వనినటు" ప్రగల్భములను
వీరుఁ డెవఁ డన్న నుత్తరు పేరుఁ దలఁతు

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26671033641201512632018-05-26T22:37:57.833+05:302018-05-26T22:37:57.833+05:30మాతలి కంటెన్ హరికి మర్కుకనూరిని
కంటె పార్ధుకున్
దా...మాతలి కంటెన్ హరికి మర్కుకనూరిని
కంటె పార్ధుకున్
దా తగు సారధై యనిని తాలిమి తోడను విక్రమించగన్
కోతల రాయడన్ సడిని కోతను బెట్టగ చాకచక్యమున్
ఖ్యాతిని గన్న వీరు డెవడన్న పుడుత్తరునే దలంచెదన్!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35875654503881561262018-05-26T22:30:51.009+05:302018-05-26T22:30:51.009+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినం...డా. వెలుదండ వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39224793150952571372018-05-26T22:25:27.435+05:302018-05-26T22:25:27.435+05:30..............🌻శంకరాభరణం🌻...............
.. .. ..................🌻శంకరాభరణం🌻...............
.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. ..
వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు

సందర్భము: ఉమ్మడి పాలమూరు జిల్లాలో విరివిగా వ్యవహారంలో వుండే సామెత ఒక టుంది. అదే మంటే
"గప్పాల పోతురెడ్డికి ముప్పై మూడు దొడ్లు మూడెడ్లు.." అని..
"గప్పా" లంటే గొప్పలే! మరొక మంచి పదం బడాయీలు; సంస్కృతంలో ప్రగల్భాలు లేదా అతిశయోక్తులు.
"గప్పాలు" అనే పదానికి మాత్రం "చెప్పడం" అనే దాన్ని జోడించరు. "కొట్టడం" అనే క్రియా పదాన్ని అనుసంధించడం విశేషం. కొందరికి యే ప్రయోజనం లేకపోయినా ఎదుటివారికి తెలిసిపోతూనే వున్నా పట్టించుకోకుండా "గప్పాలు కొడుతూనే" వుండటం అలవాటు.
అలాంటి వాళ్ళను గురించి చెప్పబడే ఒక మంచి సామెత యిది.
" కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ ముఖ్యులు మ త్సముద్యమ స్ఫురణముఁ జూచి పార్థు డను బుద్ధి గలంగగ బెట్టు గిట్టి సంగరమున నోర్చి యేఁ బసులఁ గ్రమ్మఱఁ దేరక యున్న నన్ను భూవరుడు సుహృజ్జనంబుఁ బరివారము చిత్తములందు మెత్తురే!"
అంటూ కోతలు కోసిన ఉత్తరు డిలాంటి వాడే! అని చెప్పుకోవడాని కీ లోకోక్తి చక్కగా ఉపకరిస్తుంది.

పుడమి లోకోక్తి " గప్పాల పోతురెడ్డి

కౌర ముప్పది మూడు దొ డ్లంట! చూడ

మూడె యె డ్లంట! " యన

మొనగాడు వీడె,

వీరుఁ డెవఁ డన్న నుత్తరు పేరుఁ దలఁతు

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3660934952264945372018-05-26T21:20:36.832+05:302018-05-26T21:20:36.832+05:30విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69697363165903890582018-05-26T21:20:06.859+05:302018-05-26T21:20:06.859+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89224216265351558972018-05-26T21:19:43.554+05:302018-05-26T21:19:43.554+05:30ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20570553898163504182018-05-26T21:19:05.304+05:302018-05-26T21:19:05.304+05:30నేను రేడియో వినలేదు. ఒక మిత్రులు చెప్పినదానిని చెప...నేను రేడియో వినలేదు. ఒక మిత్రులు చెప్పినదానిని చెప్పాను. అది వాణియో పాణియో తెలియదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57601890311592275422018-05-26T21:19:03.332+05:302018-05-26T21:19:03.332+05:30ధన్యవాదములుధన్యవాదములుBVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72974154879623266202018-05-26T21:18:04.616+05:302018-05-26T21:18:04.616+05:30రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17199692858969240832018-05-26T21:17:21.910+05:302018-05-26T21:17:21.910+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33121114403223275272018-05-26T21:05:49.900+05:302018-05-26T21:05:49.900+05:30ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61192768931361332732018-05-26T21:00:03.438+05:302018-05-26T21:00:03.438+05:30కోతలు కోయుచున్ ఘనపు కూతలు పెక్కుగ కూయుచు న్ననిన్
భ...కోతలు కోయుచున్ ఘనపు కూతలు పెక్కుగ కూయుచు న్ననిన్
భీతిలి చాపమున్ వదలి పిమ్మట యోధుడు, ధర్మరాజు కున్
భ్రాత, కిరీటి సారధిగ వర్తనమున్ తను గృష్ణుఁ పూర్వమున్
"ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁడన్నపు డుత్తరు నేఁ దలంచెదన్"విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89275681175146510722018-05-26T20:50:35.933+05:302018-05-26T20:50:35.933+05:30
నారథమ్మునతివడిగా నడుపు వార
లెవ్వరిటకాన రారంచు న...

నారథమ్మునతివడిగా నడుపు వార

లెవ్వరిటకాన రారంచు నింపు కలుగు

నటుల మాటలాడి చరించు నజ్ఞుడయిన

వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు.

గొప్పలెప్పుడు చెప్పుచు కువలయాన

బవరమున్నచాలు నెపుడు భయము పడుచు

పైకి డాబుసరిగ పలు పలుకు లాడు

వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17523598100599777492018-05-26T20:39:17.101+05:302018-05-26T20:39:17.101+05:30శ్రీమతి సీతాదేవి గారికి ధన్యవాదములు. శ్రీమతి సీతాదేవి గారికి ధన్యవాదములు. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67630846794876892202018-05-26T20:39:03.444+05:302018-05-26T20:39:03.444+05:30అంద గాడు బాబూ మోహననుచు నెంతు
కీచకుని గుణశీలుని* కే...అంద గాడు బాబూ మోహననుచు నెంతు
కీచకుని గుణశీలుని* కేలుమోడ్తు
నరకుని దలతు యెవరిని నరకడనుచు
వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు"

(* 'గురించి'అనే విభక్తి లోపము."వందే మాతరమ్" లో వలెనే )gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74757836118207283032018-05-26T20:36:58.577+05:302018-05-26T20:36:58.577+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40660016186346683442018-05-26T20:36:04.429+05:302018-05-26T20:36:04.429+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77925129048610737312018-05-26T20:21:28.153+05:302018-05-26T20:21:28.153+05:30కంది వారు ఉవాచ:
"ఈనాటి ఆకాశవాణి వారి సమస్య....కంది వారు ఉవాచ:

"ఈనాటి ఆకాశవాణి వారి సమస్య...
*వాణీ ప్రేమజలమ్ము గాదె యిహమున్ భవ్యమ్ముగా దాటగన్*'
మీ పూరణలు గురువారంలోగా padyamairhyd@gmail.com కు పంపండి."G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72983442517224770182018-05-26T20:12:40.880+05:302018-05-26T20:12:40.880+05:30
నారథమ్మునతివడిగా నడుపు వార
లెవ్వరిటకాన రారంచు న...

నారథమ్మునతివడిగా నడుపు వార

లెవ్వరిటకాన రారంచు నింపు కలుగు

నటుల మాటలాడి చరించు నజ్ఞుడయిన

వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు.
[5/26, 2:57 PM] Dr Umadevi B: రెండనవపూరణ

గొప్పలెప్పుడు చెప్పుచు కువలయాన

బవరమున్నచాలు నెపుడు భయము పడుచు

పైకి డాబుసరిగ పలు పలుకు లాడు

వీరుఁ డెవఁడన్న నుత్తరు పేరుఁ దలఁతు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62927756335275896072018-05-26T19:28:08.919+05:302018-05-26T19:28:08.919+05:30జి.పి.యస్. వారూ ! ఆకాశవాణి వివరములు తెలుపగలరు
ఇంత...జి.పి.యస్. వారూ ! ఆకాశవాణి వివరములు తెలుపగలరు
ఇంతకీ " వాణీ.....యా ..పాణీ...యా....? రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61279790857790913962018-05-26T19:26:41.959+05:302018-05-26T19:26:41.959+05:30గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,...గు రు మూ ర్తి ఆ చా రి

గురుభ్యో నమః దయచేసి నిన్నటి పూరణ. స్వీకరించ మనవి

సవరించిన పద్యము

పితరుండే యగు గాక , దుష్ట వచన ప్రేరేపకుండై , యస

మ్మతమౌ యనుశాసన మ్మొసగినం బాటించ రా | దయ్యెడన్ =

పితృవాక్పాలన మొక్కటే సుతుని బాపిన్ జేయు నెల్లప్పుడున్ |

సతతమ్మున్ భువనత్రయంబు c గరుణన్ సత్పాలనం జేయు శ్రీ

పతి దూషించెడు > నా హిరణ్యకశి పావస్వన్య వాక్యంబులన్ ,

సుతుడౌ హ్లాదుడు లక్ష్యపెట్టుచు హరిన్ స్తోత్రించుటన్ మానెనే ?

{ అనుశాసనము = ఆఙ్ఞ ; హ్లాదుడు = ప్రహ్లాదుడు ;

హిరణ్యకశిప + అవస్వన్య వాక్కుంబులు =

హిరణ్యకశిప + రా క్ష స వాక్యంబులు ;

అవస్వన్యుడు = శివుడు , రాక్షసుడు }gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.com