tag:blogger.com,1999:blog-6769183920316093900.post6702870802870803702..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1450 (కాకి కాకి కాక)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-69407641654411502772014-06-20T21:02:54.124+05:302014-06-20T21:02:54.124+05:30గెలుపు బలము నిచ్చి నిలుపంగ పదవిని
వదరు బోతు రీతి ...గెలుపు బలము నిచ్చి నిలుపంగ పదవిని
వదరు బోతు రీతి వాగు నొకడు
నీలి మబ్బు జూచి నృత్యమ్ము జేసినన్
కాకి కాకి కాక కేకి యగునె? మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2465143303291582392014-06-20T21:00:00.450+05:302014-06-20T21:00:00.450+05:30గుండు మధుసూదన్ గారూ,
ఈ రెండవ పూరణ ఇంకా బాగుంది. అ...గుండు మధుసూదన్ గారూ,
ఈ రెండవ పూరణ ఇంకా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56142257313271433982014-06-20T20:57:47.173+05:302014-06-20T20:57:47.173+05:30మిత్రులు శంకరయ్యగారికి నమస్కారములు. నేను మొదటఁ బేర...మిత్రులు శంకరయ్యగారికి నమస్కారములు. నేను మొదటఁ బేర్కొనిన "షట్చక్ర కుండలీ జ్ఞాని"ని జేర్చిన మఱియొక పూరణమునుఁ గూడ నిట నిచ్చుచుంటిని. పరిశీలింపఁగలరు.

జగతి యోగ్యపక్షి షట్చక్ర కుండలీ
జ్ఞాని కేకిఁబోల్పఁ గాకి కెట్టి
గుణము లేవి లేవు! గుఱుతు సేసియుఁ జూడఁ
గాకి కాకికాక కేకి యగునె?మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88764286775350564172014-06-20T20:57:25.788+05:302014-06-20T20:57:25.788+05:30గుండు మధుసూదన్ గారూ,
‘ప్రమాదో ధీమతా మపి’!
సవరించిన...గుండు మధుసూదన్ గారూ,
‘ప్రమాదో ధీమతా మపి’!
సవరించిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86416972798756856142014-06-20T20:49:03.063+05:302014-06-20T20:49:03.063+05:30శంకరయ్యగారూ, నా పూరణలోని రెండవపాదమును ముందుగా మొదట...శంకరయ్యగారూ, నా పూరణలోని రెండవపాదమును ముందుగా మొదటిపాదముగా లిఖించి, తదుపరి దానిని రెండవ పాదముగా నుంచి, సవరింప మఱచితిని...దోషమును గమనింపనైతిని..మన్నింపఁగలరు. దీనిని ఈ విధముగ సవరించితిని.

కేకి నాట్య మాడి క్రేంకారమునుఁ జేయు
జ్ఞాని, యోగ విద్య గలుగు పక్షి,
కాన, యోగ్య రహిత కాకముం బోల్పఁగాఁ
గాకి కాకికాక కేకి యగునె?మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44810082731946460312014-06-20T20:10:24.520+05:302014-06-20T20:10:24.520+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పితరుల కుడుపు తిని గతిని...’ అంటే ఇంకా బాగుంటుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46612803591244725402014-06-20T20:05:13.307+05:302014-06-20T20:05:13.307+05:30పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
పితరులకి...పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
పితరులకిడు కూడుగతికి జేర్చును కాకి
నాట్యమాడి కేకి న౦దమొసగు
ఎవరి పనులు వారు యింపుగ జేతురు
కాకి కాకి కాక కేకి యగున

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-535403634429210992014-06-20T19:53:56.638+05:302014-06-20T19:53:56.638+05:30మాస్టరుగారూ ! ధన్యవాదములు. మాస్టరుగారూ ! ధన్యవాదములు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40051588041140537752014-06-20T19:50:01.351+05:302014-06-20T19:50:01.351+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో ‘షట్చక్రకుండలీ’ అన్నచోట గణదోషం. సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6145687473383502742014-06-20T19:00:58.655+05:302014-06-20T19:00:58.655+05:30పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్య...పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రు లందఱికిని నమస్సుమాంజలులు.

కేకి నాట్య మాడు, క్రేంకారమునుఁ జేయు,
జగతి యోగ్యపక్షి, షట్చక్ర కుండలీ
జ్ఞ్ణాని! యోగ్య రహిత కాకముం బోల్పఁగాఁ
గాకి కాకికాక కేకి యగునె?
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40778553166436908402014-06-20T16:51:26.203+05:302014-06-20T16:51:26.203+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ తాజా పూరణ చాలా బాగుంది. అ...నాగరాజు రవీందర్ గారూ,
మీ తాజా పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75780931971537945322014-06-20T15:46:39.079+05:302014-06-20T15:46:39.079+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె...సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
‘గణముకు’ అనరాదు.‘గణమునకు’ అనాలి. అక్కడ ‘గణమునకు కేకి’ అనండి. ‘ప్రభువు + ఐన’ అన్నప్పుడు యడాగమం రాదు.‘...యిపుడు ప్రభు వయిన’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6212436325699330452014-06-20T14:33:15.047+05:302014-06-20T14:33:15.047+05:30పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
మరియొక ప...పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
మరియొక పూరణ

గాలి నెగురు పక్షి గణముకు కేకియే
దొర యనంగ నేటి వరకు నరయ
ఎన్నికలను గెలిచి యిపుడు ప్రభువుయైన
కాకి కాకి కాక కేకి యగున? Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72303416400139920202014-06-20T14:13:02.818+05:302014-06-20T14:13:02.818+05:30కదను ద్రొక్కెదనని బెదరి యుత్తరుడట
పరుగు లెట్ట బోవ ...కదను ద్రొక్కెదనని బెదరి యుత్తరుడట
పరుగు లెట్ట బోవ పట్టి యుంచి
కౌరవాళి తోటి పోరె బృహన్నల
కాకి కాకి కాక కేకి యగునె?
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71166213150674381452014-06-20T13:50:20.444+05:302014-06-20T13:50:20.444+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58752000251742265202014-06-20T11:59:19.113+05:302014-06-20T11:59:19.113+05:30వామన గుంత లాడు కొను భామల బొమ్మన చూచినాడ నా
భామల ...వామన గుంత లాడు కొను భామల బొమ్మన చూచినాడ నా
భామల మోమునన్ పనుల భారము తగ్గిన హాయి, నిప్పుడే
భామయు నాడదీ మసక బారిన యాటల, నాను లైనులో
ప్రేమగ చేయు చాటులును రేసుల నాడును కళ్ళచేటుగాన్ చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28160481772330353972014-06-20T11:36:06.421+05:302014-06-20T11:36:06.421+05:30ఆవసంత కాల మాగమ నంబున
కాకి కాకి కాక కేకి యగునె ?
కా...ఆవసంత కాల మాగమ నంబున
కాకి కాకి కాక కేకి యగునె ?
కాకి కాకి యౌను కేకి కేకి యగును
కాకి, కేకి రంగు కాఱు నలుపు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9060008614038432602014-06-20T11:22:21.653+05:302014-06-20T11:22:21.653+05:30పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
కాక యనుచు...పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
కాక యనుచుకాకి కంఠమ్ముసవరించ
కూకు రావ మిడిన కోకిలగున
కాకి నెమిలి ననుచు గంతులు వేయంగ :
కాకి కాకి కాక కేకి యగున
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33754082247070680652014-06-20T11:17:52.725+05:302014-06-20T11:17:52.725+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినం...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
నేమాని గురుదేవులకు స్వాగతం పలికిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘గ్రంధస్థ’ టైపాటు వల్ల ‘గ్రంధస్త’ అయింది.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76172340899316884222014-06-20T11:12:12.974+05:302014-06-20T11:12:12.974+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....
విషపు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....

విషపు పాముఁ దెచ్చి ప్రేమతోఁ బెంచిన
కాటు వేసి తుదకు చేటు దెచ్చు
వక్రబుద్ధివాఁడు పావనుం డగునెట్లు
కాకి కాకి కాక కేకి యగునె.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30751805931180307522014-06-20T10:36:57.848+05:302014-06-20T10:36:57.848+05:30రాజకీయమందు రౌడీలు గూండాలు
గాంధి శిష్యులమని కధలు జ...రాజకీయమందు రౌడీలు గూండాలు
గాంధి శిష్యులమని కధలు జెప్పి
పగను దాడి చేయు ప్రత్యర్ధు లందున
కాకి కాకి కాక కేకి యగునె ?

కేకి యీకలతికి కాకి రెక్కలకును
కేకి వోలె నింగి కెగురమనిన
కావుకావు మనును కాకి బరువుమీర
కాకి కాకి కాక కేకి యగునె ?చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68817366786238550922014-06-20T10:25:07.383+05:302014-06-20T10:25:07.383+05:30కవి నటంచు పెక్కు గ్రంధస్త వాక్యముల్
సంస్కృతాంధ్ర ...కవి నటంచు పెక్కు గ్రంధస్త వాక్యముల్
సంస్కృతాంధ్ర భాష సరళి బలికి
ధార, భాష, పటిమ తగురీతి జూపని
కాకి కాకి కాక కేకి యగునె? Anonymoushttps://www.blogger.com/profile/01265306473946811385noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55706543774180993842014-06-20T10:22:47.777+05:302014-06-20T10:22:47.777+05:30 నేమాని వారికి స్వాగతము
భువిని నేమాని వంశపు భూష ణ... నేమాని వారికి స్వాగతము

భువిని నేమాని వంశపు భూష ణుం డ !
మాతృభూమికి విచ్చేయు మాన నీ య !
రండు కుశలంబు దోడన రామ జోగి !
స్వాగ తంబులు మీకివె శతము శతము

సులభ తరముగ పయనమ్ము గలుగు నట్లు
చేయ, గోరుదు నిరతము శివుని మదిని
గీ ము చేరిన వెంటనే ప్రేమ మీ ర
తెలియ జేయుడు శుభ వార్త దేవ !మీరు .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35800729668212552352014-06-20T09:43:46.652+05:302014-06-20T09:43:46.652+05:30మాతృ భాష లోని మధురిమ తెలియని
మూర్ఖ డెటుల తెలుగు మ...మాతృ భాష లోని మధురిమ తెలియని
మూర్ఖ డెటుల తెలుగు ముచ్చటించు
కుక్క తోక నెవడు చక్క బరచలేరు
కాకి కాకి కాక కేకి యగునె?

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85231295957331792422014-06-20T09:06:49.869+05:302014-06-20T09:06:49.869+05:30అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందలు.
‘నీలి నీలి...అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందలు.
‘నీలి నీలి నెమలివోలె నృత్యము సేయ/ కాకి...’ అంటే ఇంకా బాగుంటుంది.

నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

యం. ఆర్. చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నెమలివోలె నున్న...’ అనండి.

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
వృత్యనుప్రాసాలంకార శోభితమై మీ పూరణ అలరించింది. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఎన్నికలలయందు’ అన్నారు. ఎన్నికలయందు.. అనికదా ఉండవలసింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com