tag:blogger.com,1999:blog-6769183920316093900.post6707618140738007862..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: నా పాటలు - (సాయి పాట - 2)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-62212351040347423492011-10-15T06:32:15.952+05:302011-10-15T06:32:15.952+05:30శంకరార్యా ! చాలా చక్కగా ఉంది !శంకరార్యా ! చాలా చక్కగా ఉంది !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84975654033076146192011-10-15T05:52:25.676+05:302011-10-15T05:52:25.676+05:30చంద్రశేఖర్ గారూ,
ధన్యవాదాలు.చంద్రశేఖర్ గారూ,
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90733678736435438942011-10-15T04:53:46.042+05:302011-10-15T04:53:46.042+05:30మాస్టారూ, అదుర్స్ (యువకుల్లాగా కామెంట్స్ చేశానంతే)...మాస్టారూ, అదుర్స్ (యువకుల్లాగా కామెంట్స్ చేశానంతే). ధ్యానా౭వాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి అనిపించారు విన్నవాళ్ళ చేత:-)మన తెలుగు - చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75073133447871878692011-10-15T04:25:07.306+05:302011-10-15T04:25:07.306+05:30**************************************************...**********************************************************************
రాజేశ్వరి అక్కయ్యా,
ధన్యవాదాలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.

మిస్సన్న గారూ,
ధన్యవాదాలు. నేను ఆ పాట వ్రాయడానికి ‘స్ఫూర్తి’ మీరు పేర్కొన్న అన్నమయ్య పదమే!
**********************************************************************కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71796408423895363512011-10-14T22:25:51.726+05:302011-10-14T22:25:51.726+05:30షోడశ కళానిధికి షోడశోప చారములు .........
అనే అన్నమయ...షోడశ కళానిధికి షోడశోప చారములు .........
అనే అన్నమయ్య కీర్తనను తలపిస్తూ మీ పాట రమ్యంగా ఉందండీ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17960583957187379372011-10-14T21:21:52.050+05:302011-10-14T21:21:52.050+05:30శంకరార్యా ! పాటలో దేవునికి చేసిన షోడశోపచారములు అద్...శంకరార్యా ! పాటలో దేవునికి చేసిన షోడశోపచారములు అద్భుతం.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80346086351767168752011-10-14T19:24:29.451+05:302011-10-14T19:24:29.451+05:30వీనుల విందుగా ఉన్నాయి పాటలు . సాయి నామామృతాన్ని గా...వీనుల విందుగా ఉన్నాయి పాటలు . సాయి నామామృతాన్ని గానం చేయగలిగిన మీరు ధన్యులు . విన గలిగిన అదృష్టం మాకు దక్కిందిరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3268138601768008172011-10-14T19:14:34.484+05:302011-10-14T19:14:34.484+05:30పండిత నేమాని వారూ,
డా. విష్ణునందన్ గారూ,
మీ ప్రశ...పండిత నేమాని వారూ,
డా. విష్ణునందన్ గారూ,
మీ ప్రశంసలు నాకు ‘మెరిట్ స్కాలర్ షిప్పులు’. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36916075864353918252011-10-14T18:53:56.080+05:302011-10-14T18:53:56.080+05:30మాత్రా ఛందస్సులో భావ సంపదా , పద విన్యాసమూ అబ్బురపర...మాత్రా ఛందస్సులో భావ సంపదా , పద విన్యాసమూ అబ్బురపరిచేలా పరుగులెత్తుతూన్నాయి .... మీ సారస్వత సేవ లో మరో కోణాన్ని దర్శింపజేసినారు - ధన్యవాదాలు శంకరయ్య గారూ !!!డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91002227386821073182011-10-14T18:12:09.009+05:302011-10-14T18:12:09.009+05:30పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారి వ్యాఖ్య .......పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారి వ్యాఖ్య ....

అయ్యా! మీ పాటలు రతనాల మూటలు.

మీ భక్తియు నాసక్తియు
మీ భావము వాగ్విభవము మీ కవనమ్మున్
శోభామయములు సాయి
శ్రీభూతి యొసంగు మీకు చెన్నగు సిద్ధుల్కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73423239277140475602011-10-14T15:48:29.951+05:302011-10-14T15:48:29.951+05:30కాజ సురేశ్ గారూ,
ధన్యవాదాలు. ‘శంకరాభరణం’ బ్లాగు మీ...కాజ సురేశ్ గారూ,
ధన్యవాదాలు. ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
(దయచేసి ‘సురేశ్’ అని వ్రాయండి. ‘సురేష్’ అనడం తప్పు)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69978028082244459112011-10-14T14:53:45.227+05:302011-10-14T14:53:45.227+05:30గురువుగారు నమస్కారము. మీ పాట అద్భుతముగ ఉన్నది.గురువుగారు నమస్కారము. మీ పాట అద్భుతముగ ఉన్నది.కాజ సురేష్https://www.blogger.com/profile/07504442828748369816noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86722308588338194072011-10-14T10:27:40.897+05:302011-10-14T10:27:40.897+05:30**************************************************...**********************************************************************
మందాకిని గారూ,
ధన్యవాదాలు.

నరసింహ మూర్తి గారూ,
ఆ ముచ్చటా తీరింది. ‘ఓ మనసా! ప్రేమించకే!’ అనే చిత్రం కోసం నేను టైటిల్ సాంగ్ వ్రాసాను. దానిని ప్రసిద్ధ గాయని ఉషతో పాటు నలుగురు పాడారు. పెద్ద పాట. రెండు భాగాలుగా ఈ సాయి పాటలు అయిపోయాక ప్రకటిస్తాను.
**********************************************************************కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12444611897714704952011-10-14T09:24:10.276+05:302011-10-14T09:24:10.276+05:30గురువు గారూ చాలా ఉల్లాసముగా జరిగింది పాట. మీ బోటి ...గురువు గారూ చాలా ఉల్లాసముగా జరిగింది పాట. మీ బోటి వారు సినిమా పాటలు వ్రాస్తే నా బోటి వారు సినిమాలకు చేరువయే వాళ్ళ మేమో !murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11643621079127814552011-10-14T08:58:20.661+05:302011-10-14T08:58:20.661+05:30మీ భావసంపద అబ్బురపరుస్తోంది గురువుగారు!మీ భావసంపద అబ్బురపరుస్తోంది గురువుగారు!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com