tag:blogger.com,1999:blog-6769183920316093900.post671659332414307767..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3073 (కాకరతీఁగలకు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-61956181729034543902019-07-12T18:25:24.642+05:302019-07-12T18:25:24.642+05:30కాకరల పైన రాతిరి
తారాధిపుఁ గాంతి సోకి తళతళ లాడన్
...కాకరల పైన రాతిరి
తారాధిపుఁ గాంతి సోకి తళతళ లాడన్
పోకిరి యదిగాంచి పలికె
కాకర తీఁగలకు నల్లకలువలు పూసెన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58918174384678243112019-07-12T17:34:02.128+05:302019-07-12T17:34:02.128+05:30తళుకుల నీనుచున్న చిరు తారల మధ్యన చంద్రుడొల్కెడిన్ ...తళుకుల నీనుచున్న చిరు తారల మధ్యన చంద్రుడొల్కెడిన్
వెలుగులు సోకి కాకరలు వింతగ కాంతులనీన గాంచి యో
కలికియె పల్కెనిట్లు తన కాంతుని తోడ వనమ్ము లో గనన్
కలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67376390160159804542019-07-12T16:03:40.798+05:302019-07-12T16:03:40.798+05:30కలుముల వాడు వాడిల మగాడు దనూజ సుఖించు నంచు శం
కల వి...కలుముల వాడు వాడిల మగాడు దనూజ సుఖించు నంచు శం
కల విడనాడి లక్ష్మికళ కన్యను బద్మిని గట్టబెట్టె నా
కలయిక బిడ్డపాపలును గల్గిరి తాత దలంచె జూచుచున్
*కలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69642307623315583962019-07-12T15:59:02.693+05:302019-07-12T15:59:02.693+05:30చెలువముమీరచెంగలువచెంగటనల్లినదొక్కవల్లికా
వలయముచూడమ...చెలువముమీరచెంగలువచెంగటనల్లినదొక్కవల్లికా
వలయముచూడముచ్చటగ వావిరిగా కడువిస్తృతంబుగా
కలయగజూసినంతనదికన్నులకింపుగతోచె వింతగా
కలువలుపూసెనల్ల,నివికాకరతీగలకున్ భళీ భళీ!ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20860997959683244992019-07-12T15:50:10.617+05:302019-07-12T15:50:10.617+05:30పలువల తుల్వలన్ ప్రజలు పాటిదలంపరు క్షీరనీరమై
యిల ప్...పలువల తుల్వలన్ ప్రజలు పాటిదలంపరు క్షీరనీరమై
యిల ప్రభవింపరే యజుని హేలగు గశ్యపుసంతె దానవుల్
ఖలులు సురల్ బుధుల్ జడధి కన్యలు బెద్దమ తల్లితల్లియున్
*గలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60985045511322611082019-07-12T15:48:53.088+05:302019-07-12T15:48:53.088+05:30కాకరకాయలుగాచెను
*కాకర తీఁగలకు; నల్లకలువలు పూసెన్*
...కాకరకాయలుగాచెను
*కాకర తీఁగలకు; నల్లకలువలు పూసెన్*
రాకాశశిరాకగనియు
జోకపడ జగము మురియగ జోజోయంచున్శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76350725715050125042019-07-12T14:33:43.274+05:302019-07-12T14:33:43.274+05:30ఓ కోతలరాయుడ!విను!
చీకాకు పరుచకు నన్ను జెప్పుచు ని...ఓ కోతలరాయుడ!విను!

చీకాకు పరుచకు నన్ను జెప్పుచు నిటులన్

"కాకికి గోయిల పుట్టెను,

కాకర తీగలకు నల్ల కలువలు పూసెన్Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21828998213410194712019-07-12T14:07:42.173+05:302019-07-12T14:07:42.173+05:30ఏకరువు బెట్టుచుండెను
నాకరవాణిచరవాణి నయనానందం
బై,కా...ఏకరువు బెట్టుచుండెను
నాకరవాణిచరవాణి నయనానందం
బై,కాంచితి యూట్యూబున
కాకర తీఁగలకు నల్లకలువలు పూసెన్!!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11129897438296493542019-07-12T12:55:30.600+05:302019-07-12T12:55:30.600+05:30కలికి సరంబులోగనగగాంతులనొప్పుచుచంద్రురాకతో
కలువలుపూ...కలికి సరంబులోగనగగాంతులనొప్పుచుచంద్రురాకతో
కలువలుపూసెనల్లనివి,కాకరతీగలకున్భళీభళీ
చెలువదనంబుతోదనరిచిందులువేయువిధంబుగాదగన్
దలపులలోనగల్గెనికదామమువోలెనునుండెబాగుగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74950765092831898942019-07-12T12:44:25.169+05:302019-07-12T12:44:25.169+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
సరదా...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

సరదా శంకరాభరణం:

పలువురు పండితోత్తములు వంకలు పెట్టగ వ్హాటుసప్పునన్
చలువను జూసి వృద్ధుడిని చల్లగ జూడగ కందిశంకరుల్
విలువలె లేని పూరణలు విందును చేయగ నాదు హృత్తునన్
కలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ

చలువ = దయG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3016683938317171282019-07-12T12:32:50.872+05:302019-07-12T12:32:50.872+05:30
కాకర కాయలు కాసెను
కాకర తీఁగలకు; నల్లకలువలు పూసెన...

కాకర కాయలు కాసెను
కాకర తీఁగలకు; నల్లకలువలు పూసెన్
నేకాగ్రతతోడను నా
రాకా చంద్రునివెదుకుచు రయమున నవియున్.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59872912870703507102019-07-12T11:58:35.746+05:302019-07-12T11:58:35.746+05:30జలములు వట్టిపోయె యిల సాగునె జీవనమంచు, వీడి భూ
తలము...జలములు వట్టిపోయె యిల సాగునె జీవనమంచు, వీడి భూ
తలమును, వేల్పుటేరుఁ జను దారినిఁ గాకరపందిరడ్డగన్
విలసిలు నట్టి కూర్పుఁ గని వీక్షకు లచ్చెరువొంద, వింతలై
కలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76209863650927519092019-07-12T11:57:20.257+05:302019-07-12T11:57:20.257+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61335828400335414182019-07-12T11:56:21.995+05:302019-07-12T11:56:21.995+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23214567355960533702019-07-12T11:40:32.868+05:302019-07-12T11:40:32.868+05:30ఆ కారండవ కలహం
సాకంపిత కోకనద న లాకర వారిన్
రాకా న...ఆ కారండవ కలహం
సాకంపిత కోకనద న లాకర వారిన్
రాకా నిశీధి జల భే
కాకర తీఁగలకు నల్లకలువలు పూసెన్

[జల భేక +ఆకర = జలభేకాకర; జలమునకు,కప్పలకు నాకరమైన సరస్సు]

కలువలు నీకు నెఱ్ఱనివి కావలె నంచు తలంచి తీ వయో
కలువలు పూసె నల్లనివి, కా కర, తీఁగలకున్ భళీ భళీ
మలగఁకు మయ్య నిస్పృహత మంచివి గాంచెద మిచ్చ టచ్చటం
గొలఁకుల నీవు చిత్తమునఁ గోరెడు కోకనదమ్ము లింపుగన్

[కాకు + అర = కాకర; సగ మవకు, చిన్నఁబోకు]
సమస్యాపాదమున కాకర లో నరసున్న లేకపోవుట మేలైనది.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38985710121040861812019-07-12T10:01:30.311+05:302019-07-12T10:01:30.311+05:30కాకరకాయలుకాసెను
కాకరతీగలకు,నల్లకలువలుపూసెన్
మాకనప...కాకరకాయలుకాసెను
కాకరతీగలకు,నల్లకలువలుపూసెన్
మాకనపాలెపుచెఱువున
నాకలువలుజూడనాకుహర్షముగలిగెన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67694437785068551752019-07-12T09:57:38.190+05:302019-07-12T09:57:38.190+05:30కాకర తీగలు ప్రాకుచు
ప్రాకటముగ కొలను కలువలను పెనవేయ...కాకర తీగలు ప్రాకుచు
ప్రాకటముగ కొలను కలువలను పెనవేయం
గా గనుల కిటుల గనపడె
కాకర తీగలకు నల్ల కలువలు పూసెన్Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23081857825991870242019-07-12T09:50:12.403+05:302019-07-12T09:50:12.403+05:30నాకేమి తెలియ కున్నది
నీకేమయిన కనికట్టు నేరిమి గలదో...నాకేమి తెలియ కున్నది
నీకేమయిన కనికట్టు నేరిమి గలదో
యే కారణంబున యిటుల
కాకర తీఁగలకు నల్లకలువలు పూసెన్Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57282751348540203302019-07-12T09:37:15.586+05:302019-07-12T09:37:15.586+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
ఈకువయౌ నల్లతొగలు
జో...క్రొవ్విడి వెంకట రాజారావు:

ఈకువయౌ నల్లతొగలు
జోకగ తడియారుటకని వాటిన్
కాకర తీగల నుంచిన
కాకర తీగలకు నల్లకలువలు పూసెన్.

కాకర కాయలు కాచెను
కాకర తీగలకు; నల్లకలువలు పూసెన్
కోకారియె చిందించెడి
జోకగు వెన్నెల సుషిమము సోకిన వేళన్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54356616457227844992019-07-12T09:36:39.962+05:302019-07-12T09:36:39.962+05:30కాకర కాయలు గాచగ
కాకర తీఁగలకు , నల్లకలువలు పూసె
న్...కాకర కాయలు గాచగ
కాకర తీఁగలకు , నల్లకలువలు పూసె
న్నాకేశవు ఛాయను గొని
చేకొన గమ్యంబు పిదప శ్రీధరు చెంతన్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76843366082299555302019-07-12T09:16:20.683+05:302019-07-12T09:16:20.683+05:30(కాటుకకన్నుల క్రొత్తయిల్లాలు ప్రొద్దున్నే కూరకోసం ...(కాటుకకన్నుల క్రొత్తయిల్లాలు ప్రొద్దున్నే కూరకోసం
కాకరకాయలు కోయబోతే ...)
మెలకువనంది నూత్నసతి
మెల్లగ కాయల కోయ నింటికిన్
వెలుపల కాయగూరమడి
వెంబడి నేగుచు కాకరల్ గనన్
కలికి ; విశాలనేత్ర ;తన
కాటుకకన్నుల నెత్తుచుండగా
కలువలు పూసె నల్లనివి ;
కాకరతీగలకున్ భళీభళీ !! డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45862615837904424072019-07-12T09:14:59.851+05:302019-07-12T09:14:59.851+05:30ఛీ! కాయొక్కటి కాయని
ఆకుల పాదులను పీకిరంతట చెదరెన్,...ఛీ! కాయొక్కటి కాయని
ఆకుల పాదులను పీకిరంతట చెదరెన్,
చీకటి వేళకు చెరువున,
కాకర తీఁగలకున్+అల్ల కలువలు పూసెన్..Ram Dokkahttps://www.blogger.com/profile/06827703537574920434noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48116948677215704712019-07-12T08:57:25.070+05:302019-07-12T08:57:25.070+05:30కాకర కాయలు తెమ్మన
నా కలువల దెచ్చితి విక నలసుడ వౌచు...కాకర కాయలు తెమ్మన
నా కలువల దెచ్చితి విక నలసుడ వౌచున్
సాకుల జెప్పుదు వెటులను
కాకర తీఁగలకు నల్లకలువలు పూసెన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31069852790050242832019-07-12T08:47:31.191+05:302019-07-12T08:47:31.191+05:30అల గనుడా హిరణ్యకశిపాత్మజునా హరిభక్తు , నిత్యని... ...అల గనుడా హిరణ్యకశిపాత్మజునా హరిభక్తు , నిత్యని...
ర్మలహృదయున్ విభీషణుని రామపదాంబుజ సేవకున్ , ధరన్
కలుషిత దైత్యవంశమున గాదె జనించిరి ! పోల్చ తెల్లనౌ
కలువలు పూసెనల్ల ., నివి కాకర తీఁగలకున్ భళీ భళీ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89062462699874742742019-07-12T08:42:09.987+05:302019-07-12T08:42:09.987+05:30డా.పిట్టా సత్యనారాయణ
బలువగు ఛాంధసాగ్రణులు పద్య కవు...డా.పిట్టా సత్యనారాయణ
బలువగు ఛాంధసాగ్రణులు పద్య కవుల్ ఛవి జావ;గేయపున్
వలువల నంచు ధోవతుల భాతిని ఖ్యాతి నొసంగ పత్రికా
చలువలె కారణమ్ములన సాగెను తీగెల చేదు మాయ మై
కలువలు పూసె నల్లనివి కాకర తీగలకున్ భళీ, భళీ!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.com