tag:blogger.com,1999:blog-6769183920316093900.post6717544150283554328..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3749కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger54125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-43686540976066595632021-06-14T16:15:01.061+05:302021-06-14T16:15:01.061+05:30భార్యనవమానపరచినపగతుడచట
దాగగ మడుగునందున దరికినీడ్...భార్యనవమానపరచినపగతుడచట
దాగగ మడుగునందున దరికినీడ్చి
చీల్చుచుతొడలనట భీమసేనుడనెడి
రుద్రుడెసుయోధనునిజంపె క్రూరముగను
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30565458066580243602021-06-12T11:39:41.783+05:302021-06-12T11:39:41.783+05:30జీవ లయ కార్యము దలంప శివుని లీల
యొక్కరికి నొక్క కా...జీవ లయ కార్యము దలంప శివుని లీల
యొక్కరికి నొక్క కారణ ముండ మృతికిఁ
జంపు వా రాయుధమ్ములె శంకరునకు
రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను

క్షుద్రుని వంశ నాశకునిఁ గ్రూరుని నన్యపు టంగ రాశియే
భద్ర మవధ్యమై తనరఁ బార్థుని సన్నను గాంచి యంతటన్
ఛిద్రము సేసి యూరువుల శీఘ్రమ భీముఁడు భీకరాకృతిన్
రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57313980263978962532021-06-12T11:37:22.486+05:302021-06-12T11:37:22.486+05:30భద్రుడు నామకుండొకడు భామరొ! వింటిరె? చిత్రమియ్యదిన్...భద్రుడు నామకుండొకడు భామరొ! వింటిరె? చిత్రమియ్యదిన్
రుద్రుడె యాసుయోధనుని గ్రూరముగావధియించె జూడుమా
రుద్రుడు నాబరంగుచును రౌద్రముతోడను నుండునట్టియా
భద్రపు రూపుడేసరగు వంధ్యుని జేసెను ధార్తరాష్ట్రునిన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68024746064522551452021-06-12T10:20:06.153+05:302021-06-12T10:20:06.153+05:30నిండు సభలోన ద్రౌపది నెగ్గు వడగ
గారణంబగు దుష్టుని క...నిండు సభలోన ద్రౌపది నెగ్గు వడగ
గారణంబగు దుష్టుని కసిని,కాల
రుద్రుడె సుయోధనుని జంపె గ్రూరముగను
సబబ యయ్యది భార్యను సముదయింపsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9930162826459686122021-06-12T09:44:03.579+05:302021-06-12T09:44:03.579+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71334202348425755382021-06-12T08:14:25.856+05:302021-06-12T08:14:25.856+05:30క్షుద్రుడు వీడెగా కొలువుకూటమునందు పరాభవించె నా
డా ...క్షుద్రుడు వీడెగా కొలువుకూటమునందు పరాభవించె నా
డా ద్రుపదాత్మజన్, బల మదాంధుని జేతుననూరునంచు దా
రౌద్రముగా చెలంగె రణరంగమునన్ గన భీముడా మహా
రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమాSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12321879714530637972021-06-12T07:09:07.784+05:302021-06-12T07:09:07.784+05:30ధన్యవాదాలు ఇలా సవరించాను గురువుగారు!
ముద్రణ చేయు ...ధన్యవాదాలు ఇలా సవరించాను గురువుగారు!

ముద్రణ చేయు వేళ మరి మోదము నొప్పగ పేర్చలేక తాన్
నిద్రను యచ్చులన్ మరచి నేర్పును లేకయు యంతరార్థమున్
భద్రుడు, వృద్ధుడేమమరచి పద్యము మార్చెను చూడ నిట్టులన్
రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమాపెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38042340288133257752021-06-12T06:28:37.223+05:302021-06-12T06:28:37.223+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35143204082230627022021-06-12T06:27:25.225+05:302021-06-12T06:27:25.225+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"నిద్రను నుండు...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"నిద్రను నుండుటన్ ... నేర్పును లేకయె యంతరార్థమున్..."కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43143000850261955512021-06-12T06:27:08.859+05:302021-06-12T06:27:08.859+05:30ముద్రణ చేయు వేళ తన మామను పేర్చగ జెప్పెనచ్చులన్
నిద...ముద్రణ చేయు వేళ తన మామను పేర్చగ జెప్పెనచ్చులన్
నిద్రను యుండుటన్ మరచి నేర్పుయు లేకను అంతరార్థమున్
భద్రుడు, వృద్ధుడే మరచి పద్యము మార్చెను చూడ నిట్టులన్
రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమాపెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24173337835411402802021-06-12T06:26:23.589+05:302021-06-12T06:26:23.589+05:30మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59092429549620019752021-06-12T06:25:59.785+05:302021-06-12T06:25:59.785+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కంఠమునుండగ నా...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కంఠమునుండగ నానతిచ్చె"కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30332993683907120292021-06-12T06:25:08.850+05:302021-06-12T06:25:08.850+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33660014382767880472021-06-12T06:24:47.780+05:302021-06-12T06:24:47.780+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91882335675577885942021-06-12T06:24:32.863+05:302021-06-12T06:24:32.863+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23154974967817138712021-06-12T06:24:10.291+05:302021-06-12T06:24:10.291+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31556755081363660812021-06-12T06:24:03.014+05:302021-06-12T06:24:03.014+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36735160543853483762021-06-12T06:23:45.171+05:302021-06-12T06:23:45.171+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32999987603680523632021-06-12T06:23:18.376+05:302021-06-12T06:23:18.376+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54286811430322097682021-06-12T06:22:31.215+05:302021-06-12T06:22:31.215+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13721836495023735002021-06-12T06:22:01.635+05:302021-06-12T06:22:01.635+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22222508898056340762021-06-12T06:21:22.394+05:302021-06-12T06:21:22.394+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26807299087101811792021-06-12T06:20:55.608+05:302021-06-12T06:20:55.608+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64807890961246036642021-06-12T06:06:34.828+05:302021-06-12T06:06:34.828+05:30ఛిద్రము జేసి పాండవుల జీవితముల్ కురురాజ్యకాంక్షతో
క...ఛిద్రము జేసి పాండవుల జీవితముల్ కురురాజ్యకాంక్షతో
క్షుద్రదురాశయుండు నయకోవిదులన్ వని ద్రోల దుర్మతిన్,
భద్రయశోవిలాసవర వాయుసుతప్రకటారివాహినీ
రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా!

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21857104066052051772021-06-12T06:03:11.646+05:302021-06-12T06:03:11.646+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com