tag:blogger.com,1999:blog-6769183920316093900.post6721782344625445852..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 53కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-53032012423606868672010-08-03T08:19:08.581+05:302010-08-03T08:19:08.581+05:30మీ పూరణ చాలా బావుందండి. నా పూరణలో మీ పేరు "శం...మీ పూరణ చాలా బావుందండి. నా పూరణలో మీ పేరు "శంకరుండు" అని వాడుకున్నందుకు అన్యథా భావించకండి.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63556900211670649472010-08-03T06:57:01.180+05:302010-08-03T06:57:01.180+05:30నా పూరణ
ఆ శ్యమంతక మణిఁ దెచ్చి యచ్యుతుండు
సత్యభామను...నా పూరణ
ఆ శ్యమంతక మణిఁ దెచ్చి యచ్యుతుండు
సత్యభామను పెండ్లాడె; శంకరుండు
మన్మథుని బూది చేసి హిమక్షితిధర
తనయ పార్వతిం బెండ్లాడె మనము మురియ.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35131061948893574442010-08-02T06:00:22.463+05:302010-08-02T06:00:22.463+05:30రవి గారూ,
నచికేత్ గారూ,
మీ యిద్దరి పూరణలు సమర్థంగా...రవి గారూ,
నచికేత్ గారూ,
మీ యిద్దరి పూరణలు సమర్థంగా ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16560639608729684882010-08-02T05:58:22.807+05:302010-08-02T05:58:22.807+05:30రాజేశ్వరి గారూ,
మీ పద్యంలో 2,3 పదాల్లో యతి తప్పింద...రాజేశ్వరి గారూ,
మీ పద్యంలో 2,3 పదాల్లో యతి తప్పింది. ఆ పద్యాన్ని ఇలా సవరించాను.
భామ! నీకింత సౌందర్య భాగ్యమేల?
కాంత! నీవెంట వచ్చెద నెంతదవ్వు
చావు బ్రతుకైన నీతోటె స్వర్గమనఁగ
సత్యభామను పెండ్లాడె శంకరుండు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35789010136394262862010-08-02T05:28:06.278+05:302010-08-02T05:28:06.278+05:30మిత్రు లందరికి మత్రీ దిన శుభా కాంక్షలుమిత్రు లందరికి మత్రీ దిన శుభా కాంక్షలురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91672984357708064562010-08-02T01:45:46.537+05:302010-08-02T01:45:46.537+05:30భామ నీవింత సౌందర్య భాగ్య మేల
వెరసి నీవెంట వచ్చెద ...భామ నీవింత సౌందర్య భాగ్య మేల
వెరసి నీవెంట వచ్చెద నెంత దవ్వు,
చావు బ్రతుకైన నీతోటె నాక మనగ
సత్య భామను పెండ్లాడె శంకరుండు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85352940619127459942010-08-01T20:03:12.927+05:302010-08-01T20:03:12.927+05:30రవి గారు,
"ఈ సమస్య రూపమునందె యెవరి చేత" ...రవి గారు,
"ఈ సమస్య రూపమునందె యెవరి చేత" - చాలా బాగుంది.Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6483424344305015462010-08-01T14:08:08.153+05:302010-08-01T14:08:08.153+05:30శంకరుండను యువకుండు చారుశీలి
చక్కనైనట్టి చిన్నదీ స...శంకరుండను యువకుండు చారుశీలి
చక్కనైనట్టి చిన్నదీ సత్యభామ
కులము గోత్రంబు వేరైన కొదువ యేమి?
సత్యభామను పెండ్లాడె శంకరుండుGiri Dornalahttps://www.blogger.com/profile/13168445795283346390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47167613687991149082010-08-01T10:27:18.455+05:302010-08-01T10:27:18.455+05:30ఎదిరె నరకుని కృష్ణుడు నెవతె గూడి?
భామ రుక్మిణిని హ...ఎదిరె నరకుని కృష్ణుడు నెవతె గూడి?
భామ రుక్మిణిని హరియు ఏమి జేసె?
ఈ సమస్య రూపమునందె యెవరి చేత?
సత్యభామను; పెండ్లాడె; శంకరుండు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.com