tag:blogger.com,1999:blog-6769183920316093900.post6723362074124354483..comments2024-03-29T14:14:38.879+05:30Comments on శంకరాభరణం: జడశతకము కవుల పట్టికకంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-17646927872676358422018-09-11T14:53:42.447+05:302018-09-11T14:53:42.447+05:30జిలేబి గారి తరఫున తమరు దయతో ”జడ కందములు-మా కందములు...జిలేబి గారి తరఫున తమరు దయతో ”జడ కందములు-మా కందములు” రెండు పుస్తకాలు మా తల్లిగారికి పంపినట్లు తెలుసుకున్నాము. తమకు పారితోషికం పంపవలసినదిగా ఆనతిచ్చి మా అమ్మగారు స్వర్గస్థులయారు. అమ్మగారి ఆనతిని అమలు చేయడంలో ఆలస్యానికి అమ్మగారిని అశ్రు నయనాలతో క్షమాపణ వేడుకుంటున్నాము. ఈ రోజు తమ అక్కౌంట్లో సొమ్ము ఐదువందలు జమచేసి ఉన్నాము. దయచేసి స్వీకరించవలసినదిగా కోరుతున్నాము.
ఇట్లు
శేషారత్నం గారి కుమారులు.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62381595208933798102018-08-27T17:59:38.465+05:302018-08-27T17:59:38.465+05:30జిలేబిగారి పనుపున మీరు పంపిన జడ కందాలు- మా కందాలు ...జిలేబిగారి పనుపున మీరు పంపిన జడ కందాలు- మా కందాలు రెండు పుస్తకాలూ అందాయి.
ధన్యవాదాలు.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3277125699084284282018-06-07T15:49:48.970+05:302018-06-07T15:49:48.970+05:30నేనుకూడా🙏🏽🙏🏽🙏🏽నేనుకూడా🙏🏽🙏🏽🙏🏽Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63508328232384672572018-05-30T18:12:15.114+05:302018-05-30T18:12:15.114+05:30Me too! 🙏🙏🙏Me too! 🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66135711951342498342018-05-30T10:03:43.864+05:302018-05-30T10:03:43.864+05:30
నేను 500 రూపాయలు గురువర్యుల ఖాతాలో జమ చేసాను
నేను 500 రూపాయలు గురువర్యుల ఖాతాలో జమ చేసాను గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30941580017620838772018-05-29T19:12:35.268+05:302018-05-29T19:12:35.268+05:30🙏.

⭐️విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43855039837602016072018-05-29T18:58:58.727+05:302018-05-29T18:58:58.727+05:30"శంకరాభరణం” పద్యాల బ్లాగ్ లో మీరంతా మాట్లాడుక...
"శంకరాభరణం” పద్యాల బ్లాగ్ లో మీరంతా మాట్లాడుకుంటున్న “జడ శతకం” ఏవిటో నాకు తెలియదు (జడ సొగసుల మీద పద్యాలల్లడమా?🤔) కానీ దగ్గర పేరున్న ఒక పాత పుస్తకం గుర్తొచ్చింది.

జడల గురించి కాదు గానీ ఆ కాలంలో రకరకాల అంశాల మీద వివిధ పత్రికలలో అచ్చైన పద్యాలు / కవితలను సేకరించి 1925 లో ఒక సంకలనంగా ప్రచురించారు .. మహానుభావుడు రాయప్రోలు సుబ్బారావు గారు. ఆ సంకలనం పేరు జడకుచ్చులు .

ఆ పుస్తకం మొదటి పేజీల్లో రాయప్రోలు సుబ్బారావు గారు ఈ విధంగా అంటారు 👇.

కం. పాయలు పాయలుగా విడి
పోయిన నా తెనుఁగుకన్నెముంగురులకు వే
ణీ యోగ్యాభరణముగా
నీయెడ జడ కుచ్చు లల్లి యిచ్చితిఁ బ్రీతిన్.

ఈ పుస్తకం మా తండ్రిగారి దగ్గర ఉంటే చూశాను నా చిన్నతనంలో. ప్రస్తుతం కావాలంటే ఈ క్రింది లింక్ లో ప్రయత్నించవచ్చు (కాపీరైటు సంగతి నాకు తెలియదు).

https://ia801600.us.archive.org/6/items/in.ernet.dli.2015.373348/2015.373348.Jadakucchulu.pdf

విన్నకోట నరసింహారావుగారు
విశ్వవిఖ్యాత పాఠక సూపర్ స్టార్Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24145292501345352152018-05-29T18:40:26.309+05:302018-05-29T18:40:26.309+05:30I have credited Rs. 500/-to the said SBI acct. I have credited Rs. 500/-to the said SBI acct. A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78177763965856557662018-05-29T16:54:29.530+05:302018-05-29T16:54:29.530+05:30నేను 500 రూపాయలు గురువర్యుల ఖాతాలో జమ చేస్తాను. నేను 500 రూపాయలు గురువర్యుల ఖాతాలో జమ చేస్తాను. A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35612696140044152542018-05-29T14:10:40.438+05:302018-05-29T14:10:40.438+05:30కవిమిత్రులకు నమస్సులు. 1000 కాపీలు అవసరమౌతాయి.2000...కవిమిత్రులకు నమస్సులు. 1000 కాపీలు అవసరమౌతాయి.20000 రూపాయలు అవసరమౌతాయి. విరించి గారు చెప్పినట్లుగా మనిషికి 200రూపాయలచొప్పన పంపితే సరిపోతుంది. 15 లేక 20 రోజుల్లో ప్రింటింగు పూర్తిచేయలి. కవిమిత్రులందరూ 4 లేక 5 రోజులలో మనీ పైఅక్కౌంటు లోవేయండి. అసనారెA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69618945433002219922018-05-29T14:09:36.994+05:302018-05-29T14:09:36.994+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సూచన మేరకు నా బ...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సూచన మేరకు నా బ్యాంకు అకౌంటు వివరాలను క్రింద ఇస్తున్నాను.
Kandi Shankaraiah
A/C No. 62056177880
State Bank of India,
J.P.N. Road, Warangal Main,
IFSC SBIN0020148

డబ్బులు పంపినవారు తాము ఎంత పంపారో జడశతకం వాట్సప్ సమూహంలో కాని, బ్లాగులో కాని, నా వ్యక్తిగత వాట్సప్ నెం. 7569822984 కు కాని, నా మెయిల్ shankarkandi@gmail.com కు కాని తెలియజేయమని మనవి.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16600687958645118342018-05-28T20:20:49.877+05:302018-05-28T20:20:49.877+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87824607381017111732018-05-28T20:20:23.624+05:302018-05-28T20:20:23.624+05:30ఒకవిన్నపం. కొంత మంది మిత్రులకు కంట్రిబ్యూటు చేయటం ...ఒకవిన్నపం. కొంత మంది మిత్రులకు కంట్రిబ్యూటు చేయటం ఇష్టముండదు. విమర్శలు మొదలు పెడతారు. దయచేసి అలాంటి విమర్శలు చేయవద్దు. కంట్రిబ్యూటు చేసినా చేయక పోయినా అందరి పద్యములు ప్రకటించ బడతాయి. వీలును బట్టి కొంతమంది ఎక్కువ ఇవ్వవచ్చు. కొంతమంది తక్కువ ఇవ్వవచ్చు. ప్రచురిస్తానని చెప్పిన వ్యక్తి వెనుకకు పోవటంవలన మనమే ప్రచురించు కుంటున్నాము. సత్యనారాయణరెడ్డిA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90745425939214476362018-05-28T13:56:32.356+05:302018-05-28T13:56:32.356+05:30అంతే కాకుండా, జడశతకపు మృదుప్రతిని కినిగెలో పెట్టి,...అంతే కాకుండా, జడశతకపు మృదుప్రతిని కినిగెలో పెట్టి, తద్వారా వచ్చిన పైకమును సమస్యాపూరణలు ౧వ భాగానికి, పూరణలు ౧వ భాగానికి వచ్చిన పైకాన్ని, ౨వ భాగానికి, ఇలా గొలుసు క్రియగా చేస్తే, ప్రజల ద్వారా సాహిత్యం ముందుకు పోతుందని అనిపించింది.
గురువర్యుల నిర్ణయం ఎట్టిదైనా నాకు శిరోధార్యం.శ్రీకాంత్ గడ్డిపాటిhttps://www.blogger.com/profile/12663352646325071980noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80659955241071541422018-05-28T13:45:35.168+05:302018-05-28T13:45:35.168+05:30నాకు ఓకేనండీ.. అకౌంటు డీటైల్సు తెలుపగలరు. ఎక్కువ చ...నాకు ఓకేనండీ.. అకౌంటు డీటైల్సు తెలుపగలరు. ఎక్కువ చెల్లించగలిగినవారు కూడా ముందుకు వస్తే, ఎక్కువ కాపీలు ప్రింటు చేయవచ్చు. నా వంతు 516/-
ఇలా సాంకేతికతను ఉపయోగించుకొని అనేకమందిచే రాయబడి, తెలుగున వెలువరించబడిన తొలి కావ్యంగా ఉండి పోతుంది.
ముందుగా అనుకున్నట్టు 118 పద్యాలతో పాటు, మిగతావాటికి ఒక మంచి పేరు పెట్టి అనుబంధ పద్యాలుగా ప్రచురిస్తే బావుంటుందని తోచింది.శ్రీకాంత్ గడ్డిపాటిhttps://www.blogger.com/profile/12663352646325071980noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54505989270812140972018-05-28T07:32:18.527+05:302018-05-28T07:32:18.527+05:30పుస్తకం ప్రచురిస్తానని ముందుకు వచ్చిన వ్యక్తీ 5 న...పుస్తకం ప్రచురిస్తానని ముందుకు వచ్చిన వ్యక్తీ 5 నెలలు సమయం కావా లన్నాడని తెలిసినది. మనమే ప్రచిరించు కుంటే మంచిది. గురవర్యా మీ బాంకు ఖాతా నేఁ. ఇవ్వండి. కవిమిత్రులం కొంత ఎమౌంటు వేస్తాము.సత్యనారాయణ రెడ్డిA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79889010832836698432018-05-28T05:44:55.883+05:302018-05-28T05:44:55.883+05:30శుభశుభోదయం.అన్నపురెడ్డి వారలకు నమస్సులు. మంచి ప్రత...శుభశుభోదయం.అన్నపురెడ్డి వారలకు నమస్సులు. మంచి ప్రతిపాదన.అకౌంటు వివరములు తెలియజేయ మనవి. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79710590135528704922018-05-27T21:39:32.580+05:302018-05-27T21:39:32.580+05:30మంచి సూచన సర్ ..తప్పకుండా...పంపుటకు వివరాలు తెలియజ...మంచి సూచన సర్ ..తప్పకుండా...పంపుటకు వివరాలు తెలియజేయగలరు...sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6275480590333627022018-05-27T20:58:19.403+05:302018-05-27T20:58:19.403+05:30ఆర్యా!
నమస్సులు. అనివార్య కారణాల వలన ఆలస్యమైనది. ఇ...ఆర్యా!
నమస్సులు. అనివార్య కారణాల వలన ఆలస్యమైనది. ఇంకా సమయము వుంటే క్రింది పద్యాలలో మీకిష్ట మైన పద్యాన్ని పరిగణించ గలరు.

భవదీయుడు
డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ
8543 Rugby Dr,
Irving, TX 75063

అనురాగపు సమయమ్మున
కొనసాగెడి కనుమెరుపుల కోరిక లూరన్
మనసుల మనుజుల నొకటిగ
నొనరిచి హొయలను జిలికెద వొయ్యారి జడా!

జడదారుల దారులనే
వడి వడిగా మార్చివైచి వలపుల బావిన్
బడ నెట్టుచు నవ్వెదవో
సడి సలుపని బలు సొగసరి! జగజంత! జడా!

నయగారపు చిందులతో
ప్రియరాగపు విందులొసగి పెరిగిన మమతా
మయ జీవితసుధ నిరతము
రయముగ బంచెడి యరుదగు లాహిరివి జడా!
డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23785499375109779152018-05-27T20:12:26.084+05:302018-05-27T20:12:26.084+05:30మంచి పద్ధతి ఎలా, పంపాలో తెలుపగలరు మంచి పద్ధతి ఎలా, పంపాలో తెలుపగలరు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44814946009092581442018-05-27T13:35:50.109+05:302018-05-27T13:35:50.109+05:30మంచి ఆలోచన. ఎలా పంపాలో తెలియజేయండి.
103 - సొలస సీత...మంచి ఆలోచన. ఎలా పంపాలో తెలియజేయండి.
103 - సొలస సీతారామయ్య ( హైదరాబాదు )Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71649200748783978362018-05-27T11:59:43.707+05:302018-05-27T11:59:43.707+05:30నమస్సులండి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ సూచన చాలా బా...నమస్సులండి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ సూచన చాలా బాగుంది. ఇలా చెయ్యడమేఉత్తమమనినాకూ అనిపిస్తోంది. అందరూ తమతమఅభిప్రాయాలను తెలిపితే త్వరగా ముద్రణాకార్యక్రమం మొదలు పెట్టుకో వచ్చు. Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72736501926007916792018-05-27T11:51:19.490+05:302018-05-27T11:51:19.490+05:30ఔను .........చాలా మంచి యోచన తదుపరి వివరాలు తెలియజే...ఔను .........చాలా మంచి యోచన తదుపరి వివరాలు తెలియజేయ మనవి.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70976988700146919042018-05-27T11:48:27.847+05:302018-05-27T11:48:27.847+05:30తప్పకుండా! ఇది ఆహ్వానించదగిన సూచన! యెలా పంపాలో తెల...తప్పకుండా! ఇది ఆహ్వానించదగిన సూచన! యెలా పంపాలో తెలపండి!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87802813356061265672018-05-27T11:33:48.828+05:302018-05-27T11:33:48.828+05:30కవిమిత్రులందరమూ మనిషికి 100 రూపాయలు చెల్లించిన మనప...కవిమిత్రులందరమూ మనిషికి 100 రూపాయలు చెల్లించిన మనపుస్తకం మనమే ముద్రించు కోవచ్చు. రెండో మూడో కాపీలను తీసుకోవచ్చు. ఇది ఉత్తమమైన మార్గము. ఎవరిపై భారము పడదు. కవి మిత్రులు ఆలోచించ ప్రార్థన. A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.com