tag:blogger.com,1999:blog-6769183920316093900.post6763403257031576990..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3639కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-17500555809651989602021-02-20T16:09:39.820+05:302021-02-20T16:09:39.820+05:30వాలము చాలు మారుతికి వైరులనుక్కడగింప లంకలో
మేలములాడ...వాలము చాలు మారుతికి వైరులనుక్కడగింప లంకలో
మేలములాడి రక్కసులు మిక్కిలి హేయముగా హవంబునున్
వాలమునన్ రగుల్ప తన వాలము లంకను బుగ్గి జేసెగా
వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్
ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11157477641662603322021-02-19T16:15:40.875+05:302021-02-19T16:15:40.875+05:30
వేలుపు లెల్లరు మెచ్చగ
కూలిచి వైచెను కనలుచు కూళుల...

వేలుపు లెల్లరు మెచ్చగ
కూలిచి వైచెను కనలుచు కూళుల నచటన్
జ్వాలయునిడనా మారుతి
వాలము శాత్రువులకు కరవాలంబయ్యెన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15385886153976494802021-02-19T15:04:52.669+05:302021-02-19T15:04:52.669+05:30కాలీయమర్ధనుడు, హరి
ఏలాభము కావలెనని యిలలో, ఆగో
పాల...కాలీయమర్ధనుడు, హరి
ఏలాభము కావలెనని యిలలో, ఆగో
పాలుడు ధర్మమునకు ఆ
వాలము, శాత్రవులకుఁ కరవాలం బయ్యెన్?Learning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48024846130636551332021-02-19T14:27:19.521+05:302021-02-19T14:27:19.521+05:30ఆలము జేయజాలకును నాహనుమంతునిదోకజుట్ట యా
వాలముశాత్రవ...ఆలము జేయజాలకును నాహనుమంతునిదోకజుట్ట యా
వాలముశాత్రవాళికరవాలము చాలము దానిమెచ్చగన్
వాలము తోడనే హనుమ బాధిలజేయుచురాక్షసాళినిన్
లీలగసంహరించి యవలీలగగాంచెను మాతసీతనున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24238585610480536122021-02-19T14:22:31.285+05:302021-02-19T14:22:31.285+05:30ఆల మొనరింప కున్నను
శూలధర విజేతృ సఖుని చోద్యమ్ముగ ...ఆల మొనరింప కున్నను
శూలధర విజేతృ సఖుని చోద్యమ్ముగ గో
పాలగణనాథ కృ ష్ణా
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్

[కృష్ణ + ఆవాలము; ఆవాలము =ఆలవాలము]

లీలగ లంక లోపలఁ బరీక్ష నొనర్చ దశాస్యు వీర్యమున్
హేలగ సంచరించుచు నహీన బలమ్మున సంహరింపఁగా
నాలము నందు వాలము మహాకపి పాశము కాఁగ దైత్యులన్
వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్
[శాత్రవాళి కరవాలము= శత్రువులకు కరవాలము, మిత్రులకుఁ దోఁక]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80002049597437743052021-02-19T12:43:44.884+05:302021-02-19T12:43:44.884+05:30శైలము మీఁది కోట పరిసర్పితమైన యగడ్త శత్రువీ
రాలికి ...శైలము మీఁది కోట పరిసర్పితమైన యగడ్త శత్రువీ
రాలికి దాటరానిది మహాభయకారిగ సాంద్ర పంక స
మ్మేలనమౌచు జారుడది మిక్కుటమై కడుఁ బేరుకున్న శై
వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89897722380414711502021-02-19T12:05:57.601+05:302021-02-19T12:05:57.601+05:30ఆలంకా వాసులు గని
వాలమున్జుట్ట,నంతవారికి సరగున్
నా...ఆలంకా వాసులు గని
వాలమున్జుట్ట,నంతవారికి సరగున్
నాలము నందున నాతని
వాలము శాత్రవులకు గరవాలంబయ్యెన్

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86238499981577731562021-02-19T11:57:02.029+05:302021-02-19T11:57:02.029+05:30వాలమునకు చిచ్చు రగుల
జాలముచేయకనె హనుమ చండాగ్ని శిఖ...వాలమునకు చిచ్చు రగుల
జాలముచేయకనె హనుమ చండాగ్ని శిఖల్
లీలగ లంకను ముట్టగ
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26091870175816383402021-02-19T10:13:11.244+05:302021-02-19T10:13:11.244+05:30శంకరాభరణం సమస్య: పూరణ;
వాలము శాత్రవాళికరవాలము చాల...శంకరాభరణం సమస్య: పూరణ;
వాలము శాత్రవాళికరవాలము చాలము దాని మెచ్చగన్
వాలమ?శాత్ర్రవాళికరవాలమ? చాలమ? దానిమెచ్చగన్
జాలెను రావణాసురుడె; చాలగ మెచ్చెను మెచ్చిదానికిన్
వాలిన భక్తి మ్రొక్కెగద వస్త్రము లెన్నియొ కట్టబెట్టుచున్.
కడయింటి కృష్ణమూర్తి----19-2-21

kadayintihttps://www.blogger.com/profile/10415180163652140715noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86859579662847749532021-02-19T09:58:36.628+05:302021-02-19T09:58:36.628+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Learning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8168052367221606862021-02-19T09:16:56.626+05:302021-02-19T09:16:56.626+05:30బాలా! కపి కేదిబలము?
కాలుడుగను శూరుడనిని గన్పించు గ...బాలా! కపి కేదిబలము?
కాలుడుగను శూరుడనిని గన్పించు గదా
చాలిక స్త్రీలకు గరిటయె
వాలము, శాత్రవులకు, కరవాలంబయ్యెన్ !seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58292702413577764222021-02-19T08:49:15.807+05:302021-02-19T08:49:15.807+05:30శూలిభవాంశుడైన కపిశూరుడు సీతమ జాడదెల్యగన్
హేల నశోకవ...శూలిభవాంశుడైన కపిశూరుడు సీతమ జాడదెల్యగన్
హేల నశోకవాటిక నహీన బలుండయి కూల్చివేయుచో
చాలిక రావణాసురుని సైన్యము పాలిటి కాలపాశమై
వాలము శాత్రవాళి కరవాలము చాలము దానిమెచ్చగా
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90848668388808952562021-02-19T06:15:59.963+05:302021-02-19T06:15:59.963+05:30కందం
జాలిని సీతఁ గని వనము
కూలిచె నన నిప్పు పెట్ట క...కందం
జాలిని సీతఁ గని వనము
కూలిచె నన నిప్పు పెట్ట క్రోధిగ గాల్చెన్
దాళక లంకన్ పావని
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్

ఉత్పలమాల
సోలిన జానకిన్ గని యశోకవనమ్మును గూల్చినంతనే
పీలికలెన్నొ బేనుచు కపీశ్వరు తోకకు నిప్పు బెట్టఁగన్
వైళమె లంక గాల్చ తొలి వాటుగ రావణుఁడందె భీతి త
ద్వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24415244820455424542021-02-19T05:57:51.564+05:302021-02-19T05:57:51.564+05:30ఆలంబన కరి వరదుడె
కీలకము హరియెగ పార్ధుకినిలన, ఆగో
ప...ఆలంబన కరి వరదుడె
కీలకము హరియెగ పార్ధుకినిలన, ఆగో
పాలుని దయ యర్జున కా
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్Learning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60840868616004754942021-02-19T05:24:56.656+05:302021-02-19T05:24:56.656+05:30
లంకావాసుల దీర్ఘపు నిట్టూర్పులు
దుముకగ ధ్వంసంబయెన...
లంకావాసుల దీర్ఘపు నిట్టూర్పులు

దుముకగ ధ్వంసంబయెనధి
కము! వాలము శాత్రవాళి కరవాలము! చా
లము దాని మెచ్చఁగన్ మన
కు మూడె! హతవిధి! మనకిక కొందలములెగా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82936514033542053452021-02-19T05:07:01.591+05:302021-02-19T05:07:01.591+05:30
లంకా వాసుల బుగ్గనొక్కుళ్ళు !
గోలల చేసెడు కోతుల...

లంకా వాసుల బుగ్గనొక్కుళ్ళు !

గోలల చేసెడు కోతులు!
చాలమి కనిపించదాయె చట్టున గంతుల్
బాలము వళ్లంతయు! హా!
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64892112993335742842021-02-19T03:49:17.632+05:302021-02-19T03:49:17.632+05:30ఆలమదేలవానరుడునబ్ధినిదాటియశోకవనంబులో
నాలినిగాంచిముచ...ఆలమదేలవానరుడునబ్ధినిదాటియశోకవనంబులో
నాలినిగాంచిముచ్చటలనామెకుస్వాంతనగూర్చివీరులన్
జాలవధించివాదమునుసల్పిజవంబునలంకగాల్చెనా
*వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్”*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84608915810594145912021-02-19T00:02:23.357+05:302021-02-19T00:02:23.357+05:30వాలిన యీగలు మెండుగ
నోలము నగచాటుబెట్ట నులికిపడుచు బ...వాలిన యీగలు మెండుగ
నోలము నగచాటుబెట్ట నులికిపడుచు బో
దోలగ విసిరిన యా గో
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23026189575552274882021-02-18T23:58:45.822+05:302021-02-18T23:58:45.822+05:30సాలము నందు జానకిని చానలు కాపల కాయుచుండ నా
జాలము మధ...సాలము నందు జానకిని చానలు కాపల కాయుచుండ నా
జాలము మధ్య రామకథ జావళి సేసి వనంబు గూల్చి తా
నాలములోన రక్కసుని నక్షకు జంపగ గాడ్పుబిడ్డదౌ
వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చగన్

సాలము = ప్రాకారము
చానలు = స్త్రీలు
జాలము = సమూహము, మాయలు
జావళి = గీతాలాపన
ఆలము = యుద్ధము
గాడ్పుబిడ్డ = ఆంజనేయుడుశశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్తhttps://www.blogger.com/profile/14467256418907432950noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10963120510237413762021-02-18T23:56:41.764+05:302021-02-18T23:56:41.764+05:30ఆలము నందా కపివరు
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
...ఆలము నందా కపివరు
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
కాలము దీరె నసురులక
భీలముగా దోచె నతని విక్రమము గనన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35995397963490963312021-02-18T23:45:55.876+05:302021-02-18T23:45:55.876+05:30రాముడి పేరుతో అద్వాని రథయాత్ర చేస్తాడు. ఆసమయంలో మో...రాముడి పేరుతో అద్వాని రథయాత్ర చేస్తాడు. ఆసమయంలో మోడిని తన నమ్మకమైన శిష్యుడిగా చేసుకొంటాడు. మోడీ గురువుకు మించిన శిష్యుడవుతాడు. ఆ సందర్బంగా నా ప్రయత్నము.

శీలము వీడి = గురు శిష్యుల బంధాన్ని వీడుట మాత్రమే.

ఉ:

ఏలగ నెంచి దేశమునె యెంచెను తేరును యాత్ర చేయగన్
మేలగు టెంచి యద్వనియె మెచ్చెను మోడిని శిష్యుడంచనన్
శీలము వీడి నేర్పుగను శిష్యుడు బొందగ రాజ్యభారమున్
వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చగన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25413675402814145482021-02-18T23:33:57.024+05:302021-02-18T23:33:57.024+05:30కాలము తీరె నసురులకు
ఆ లంకా పట్టనమ్ము ఆహుతి నయ్యన్
...కాలము తీరె నసురులకు
ఆ లంకా పట్టనమ్ము ఆహుతి నయ్యన్
జ్వాలా తోరణము హనుమ
వాలము శాత్రవులకుఁ గరవాలం బయ్యెన్
Learning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8604442687638571692021-02-18T22:47:06.371+05:302021-02-18T22:47:06.371+05:30బేలగ రామపత్ని నొక వృక్షపు ఛాయన శోకమూర్తిగా
గాలి స...బేలగ రామపత్ని నొక వృక్షపు ఛాయన శోకమూర్తిగా
గాలి సుతుండు తా గనుచు ఖష్పము నందిపృథగ్జనుండ్రెయౌ
వేలుపు దాయలన్ దునుమ భీకర యుద్ధము సేయు వేళలో
వాలము శాత్రవాళి కరవాలము చాలము దాని మెచ్చఁగన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57738942896565651312021-02-18T22:46:37.020+05:302021-02-18T22:46:37.020+05:30లోలనయనఁ గని కపి కా
తాళముతో నప్రకటిత దందడి వేళన్
గ...లోలనయనఁ గని కపి కా
తాళముతో నప్రకటిత దందడి వేళన్
గీలాలకులన్ ద్రుంచగ
వాలము శాత్రువులకు గరవాలంబయ్యెన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89570408632962990212021-02-18T22:34:05.335+05:302021-02-18T22:34:05.335+05:30ఆలము నందున మారుతి
కాలుని వలె రక్కసులకు కనిపి...ఆలము నందున మారుతి
కాలుని వలె రక్కసులకు కనిపించుచు దా
గాలము వేసి దునుమ నా
వాలము శాత్రవులకు గర వాలంబ య్యెన్ కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.com